మైకేల్ జాక్సన్ | MICHAEL JACKSON Biography in Telugu #michaeljackson #mj
Author Name:Maro Prapancham
Youtube Channel Url:https://www.youtube.com/@maro_prapancham
Youtube Video URL:https://www.youtube.com/watch?v=BjqYJ1ZR5ng
Transcript:
(00:00) కొంతమందికి ఈయన అంటే పిచ్చి ఒక రకంగా చెప్పాలంటే అబ్బాయిలకి అమ్మాయిలకి మోజు ఈయన కాలు కదిలిస్తే చాలు పూనకాలు ఎత్తుతాయి పాట పాడితే అమ్మోయ్ అమ్మాయిలు బట్టలు చించేసుకొని రోడ్ల మీద పరిగెత్తుతారు కోట్ల రూపాయలు డబ్బు సంపాదించాడు విచ్చలవిడిగా ఖర్చు చేశడు అప్పుడు చేసి మరి దానాలు చేశడు నల్లగా ఉన్నాడని తెల్లగా మారాడా అని అంటారు కొంతమంది అందం కోసం కాదు దాని వెనక సీక్రెట్ ఉందంటారు.
(00:22) చిన్న పిల్లల్ని లైంగికంగా వేధించాడని చెప్పి పోలీసుల కేస వేసి ఇతని మనసుకి గాయం చేశం. అప్పుడు కట్టట్లేదని చెప్పేసి అవమానించాం. అమెరికాలోని జెఫ్రీ ఎప్స్టిన్ ఫైల్స్ లో ఇతని పేరు ఉందని మైకెల్ చెడ్డోడు అని ముద్ర వేసాం. మైకెల్ చనిపోయాక తెలిసింది ఆ మాఫియాలో ఉన్న వేల మంది అమ్మాయిలని కాపాడటానికి మైకెల్ చూశడు అని ఇంతకీ మైకెల్ చనిపోయాడా లేక చంపేశారా నా చిన్నప్పుడు టీ షర్ట్స్ మీద చాలా మంది ఆయన ఫోటో వేసుకొని తిరుగుతున్నారు.
(00:46) అవన్నీ చూసి ఈయన ఏంటి ఇంత విచిత్రంగా ఉన్నాడని అనుకున్నా తర్వాత తెలిసింది సంగీత ప్రపంచానికి కింగ్ అని ఇప్పటికి ఆయన సింహాసనం అలాగే ఉంది. ఆ ప్లేస్ లో కూర్చునే అర్హత కేవలం ఈ ఒక్కడికే ఉంది. 1958 ఆగస్టు 29న అమెరికాలోని ఇండియానా స్టేట్ లో ఉన్న గ్యారీ అని ఒక చిన్న ఊడిలో జన్మించాడు. తండ్రి పేరు జో జాక్సన్ ఈయన ఒక స్టీల్ ఫ్యాక్టరీలో పని చేసే ఒక రోజువారి కూలి తల్లి పేరు క్యాథరిన్ జాక్సన్ హౌస్ వైఫ్ వీళ్ళకి తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు. అందులో మైకెల్ ఏడోవాడు.
(01:12) ఇంత పెద్ద ఫ్యామిలీలో పుట్టిన ఈ చిన్న పిల్లవాడు ఒకరోజు మిలియన్ డాలర్ల మ్యూజిక్ ఇండస్ట్రీని శాసిస్తాడని ఎవరైనా ఊహించారా మైకెల్ చదువుకోకపోతే తన తండ్రి జో జాక్సన్ అసలు ఏమి అనేవాడు కాదట. కానీ మ్యూజిక్ డాన్స్ చేయకపోతే మాత్రం గొడ్డును బానట్టు బాధేవాడట. మైకెల్ కి ఐదేళ్ల వయసులోనే స్టేజ్ ఎక్కి జాక్సన్ ఫైవ్ అనే గ్రూప్ లో పాటలు పాడేవాడు.
(01:32) పాటల పాటల్లో ఏమైనా తప్పులు పోతే తన తండ్రి జో జాక్సన్ బెల్ట్ తీసుకొని కొట్టేవాడట. ఆ భయమే మైకెల్ ని ఇంత పెద్ద మ్యూజిక్ ప్రపంచానికి రారాజుని చేసిందని మైకెల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. 1972 లో మైకెల్ కి గాడ్ టు బి దేర్ అనే ఒక ఆల్బం్ చేశాడు. అప్పుడు మైకెల్ వయసు కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత ఆఫ్ ది వాల్ అనే ఆల్బం్ చేశాడు.
(01:52) ఇదే మైకల్ జీవితాన్ని మార్చేసింది. అప్పటివరకు మైకెల్ ని ఒక చిన్న పిల్లాడిగా చూసిన ప్రపంచం ఈ ఆల్బం తర్వాతే మైకల్ ని ఒక మెచూర్డ్ సింగర్ గా చూసింది. 1982 లో త్రిల్లర్ అనే ఒక ఆల్బం చేశడు. చాలా విచిత్రంగా ఉండేది ఆల్బం ఇది కేవలం ఆల్బమే కాదు మ్యూజిక్ హిస్టరీ లోనే ఒక భూకంపం, సునామి, కరోనా వేవ్ లాంటిది. పూనకాలు రోడ్డు మీదకు వచ్చి జాత్ర చేసేవి.
(02:12) ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన ఆల్బం్ ఇది. ఈ రికార్డు కొట్టాలని చాలా మంది ఆల్బమ్స్ చేశారు. ఇప్పటి వరకు దీని రికార్డు ని ఎవ్వరు బ్రేక్ చేయలేకపోయారు. దీని తర్వాతే మైకెల్ తన సిగ్నేచర్ స్టెప్ అయిన మూన్ వాక్ ని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ స్టెప్ చూసి చాలా మంది వీడు మనిషా లేక ఏదైనా గ్రహాంతరవాసా అని కూడా అనుకున్నారు.
(02:31) ఆ బాడీ ఏంట్రా అలా మెలికలు తిప్పేస్తున్నాడు. ఒంట్లో ఎముకలు లేవా ఏంటి అని అనుకున్నారు. ఆ తర్వాత మైకెల్ ని ఎవ్వరు టచ్ చేయలేని రేంజ్ కి వెళ్ళిపోయాడు. అతని మాట కనుచూపు మ్యూజిక్ ప్రపంచంలో శాసనం అయిపోయింది. ఆ తర్వాత బ్యాడ్ డేంజరస్ అనే ఆల్బమ్ చేశడు. దీంతో సగం ఫ్యాన్స్ పిచ్చోళ్ళ అయిపోయారు. అప్పట్లో మ్యూజిక్ వీడియోలు అంటే కేవలం పాటలు మాత్రమే కానీ మైకెల్ వాటిని ఒక షార్ట్ ఫిలిం లాగా హై క్వాలిటీ గ్రాఫిక్స్ లో తీయడం మొదలు పెట్టాడు.
(02:55) బ్లాక్ ఆర్ వైట్ అనే ఆల్బం్ సాంగ్ లో వాడిన ఫేస్ మార్ఫింగ్ టెక్నాలజీ ఆ టైం లోనే ఒక సెన్సేషన్ ఆ తర్వాత మైకెల్ తన పాటలు మొత్తం సమాజం కోసం రాయడం మొదలు పెట్టాడు. ఎర్త్ సాంగ్ హీల్ ది వరల్డ్ అనే పాటలతో ఒక పక్క రికార్డులు తిరగరాస్తున్నాయి. మరో పక్క మైకెల్ పై చెడ్డ ప్రచారాలు మొదలైపోయాయి. అవన్నీ భరించలేక ఆలోచిస్తూ ఆరోగ్యం చెడగొట్టేసుకున్నాడు.
(03:14) ఆ తర్వాత మైకెల్ జాక్సన్ స్కిన్ కి ఏదో అయిపోయింది. మైకల్ జాక్సన్ కావాలని తన స్కిన్ యొక్క రంగుని మార్చుకున్నాడు నల్లగా పుట్టినందుకే సిగ్గుపడి మరి ఆపరేషన్లు చేయించుకున్నాడు అని చాలా మంది అంటారు. మైకెల్ జాక్సన్ నిజానికి విటిలిగో అనే ఒక స్కిన్ డిసీజ్ తో బాధపడ్డాడు. తెలుగులో మనం దీన్ని బొల్లి అని పిలుస్తాం. ఈ వ్యాధి వల్ల శరీరంలోని స్కిన్ కలర్ కి ఇచ్చే మెలనిన్ కణాలు చచ్చిపోతాయి.
(03:35) దీనివల్ల శరీరంలో అక్కడక్కడ తెల్లటి మచ్చలు వస్తాయి. మొదట్లో ఈ మచ్చలు చిన్నగా ఉన్నప్పుడు మైకెల్ తన స్కిన్ కలర్ ని మేకప్ తో కవర్ చేసేవాళ్ళు. కానీ కొన్నాళ్ళక మచ్చలు ఎక్కువయపోయాయి. మేకప్ తో కూడా కవర్ చేయలేకపోయారు. అందుకే చర్మం అంతా ఒకే రంగులో కనిపించడం కోసం బీ పిగ్మెంటేషన్ అనే ఒక ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అంటే స్కిన్ మీద అక్కడక్కడ మిగిలి ఉన్నటువంటి నల్ల రంగును కూడా తీసేసి శరీరం మొత్తాన్ని పూర్తిగా తెల్లగా మార్చడం అన్నమాట.
(03:57) దీనివల్ల మైకల్ స్కిన్ కలర్ సెన్సిటివ్ గా మారిపోయింది. ఎండలోకి వెళ్తే ఆయన చర్మం కాలిపోయేది. అందుకే ఆయన ఎప్పుడు గొడుగేసుకొని మాస్క్ వేసుకొని ఒళ్ళంతా బట్టలతో కప్పేసుకొని కనిపించేవాళ్ళు. చాలా మంది హెచ్చులు ఎక్కువైపోయింది ఫోజు కొడుతున్నాడు అని చెప్పేసి అనుకున్నారు. నేను నా చర్మాన్ని మార్చుకోలేదు. ఈ నేచర్ నా చర్మాన్ని మార్చేసింది అని ఒక ఇంటర్వ్యూలో మైకెల్ ఎంతో బాధతో చెప్పాడు.
(04:17) అలాగే మైకెల్ కి ల్యూపస్ అనే మరో ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉండేది. దీనివల్ల ఆయన ముక్కు దెబ్బ తింది. జుట్టు కూడా ఊడిపోయింది. ఒక పెప్సియా యార్ట్ షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో ఆయన తల కాలిపోవడంతో అప్పటి నుండి ఆయన విగ్గులు వాడటం మొదలు పెట్టాడు. ప్రపంచాన్ని డాన్స్ వేసేలా చేసిన మనిషి. అద్దంలో తన ముఖాన్ని చూసుకోవడానికి భయపడే పరిస్థితికి వెళ్ళారంటే ఆయన ఎంత మానసిక వేదన అనుభవించారో అర్థం చేసుకోవచ్చు.
(04:39) మైకెల్ కి తన చిన్నతనం ఏంటో తెలియదు. అందుకే అతనికి చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం. అందుకే చిన్న పిల్లల కోసం నెవర్లాండ్ అనే ఒక పెద్ద కోట కట్టాడు. పిల్లలందరూ ఇక్కడికి వచ్చి ఫ్రీగా ఆడుకోవచ్చు. ఇక్కడ ఇవాన్ చాండ్లర్ అనే ఒక డెంటిస్ట్ కొడుకైన జోర్డన్ చాండ్లర్ అనే 13 సంవత్సరాల అబ్బాయి కూడా వచ్చేవాడు. అక్కడే ఉండేవాడు రోజు మైకల్ తో ఆడుకునేవాడు మైకల్ తోనే తినేవాడు.
(04:59) మైకెల్ కి తనకి మధ్య స్నేహం కూడా ఉంది. మైకెల్ తన్నే ఒక సొంత కొడుకులాగా చూసుకునేవాడు. సడన్ గా ఒకరోజు ఈ యువాన్ చాండ్లర్ మైకెల్ తన కొడుకుని రేప్ చేశడని కేస్ పెట్టాడు. సాక్షాలు ఏం లేవు కానీ కోర్టు విచారణలు మీడియా రచ తట్టుకోలేక మైకెల్ తన లాయర్ల సలహాతో ఈ ఇవాన్ చాండ్లర్ కుటుంబానికి దాదాపు 25 మిలియన్ డాలర్లు డబ్బు ఇచ్చి కేసు సెటిల్ చేసుకున్నాడు.
(05:20) ఇదే మైకల్ చేసిన అతి పెద్ద తప్పుగా మిగిలిపోయింది. డబ్బులు ఇచ్చాడు అంటే తప్పు చేసినట్టే అని జనం నమ్మడం మొదలు పెట్టారు. కానీ మైకెల్ చనిపోయిన తర్వాతే అసలు నిజం బయటపడింది. ఈ జోర్డన్ చాండ్లర్ అబద్ధం చెప్పాడని తన సొంత కొడికే బయటక వచ్చి నా తండ్రి నా మీద బలవంతం చేసి మైకెల్ మీద ఈ ఆరోపణలు చేశడని చెప్పేసి ఒప్పుకున్నాడు. కేవలం డబ్బు కోసమే తన తండ్రి డ్రామా ఆడించాడని అందరికీ చెప్పి షాక్ ఇచ్చాడు.
(05:41) మైకెల్ చనిపోయిన కొన్ని రోజులకే ఈ పిల్లాడి తండ్రి అయిన ఇవాన్ చాండ్లర్ కూడా ఆ గిల్ట్నెస్ తో ఆత్మహత్య చేసుకున్నాడు. దురదృష్టం ఏంటంటే ఈ ఆరోపణల వల్ల మైకల్ ఇమేజ్ పూర్తిగా డ్ామేజ్ అయిపోయింది. ఆ బాధ నుండి ఆయన బయట పడటం కోసం పెయిన్ కిల్లర్స్ కి బానిస అయిపోయాడు. నిద్ర అనేది అతని శరీరంలో చచ్చిపోయింది. ఎంత ట్రై చేసినా కూడా నిద్ర రాదు.
(05:59) టాబ్లెట్స్ వాడినా మందులు వాడినా ప్రపంచం అంతా కూడా గొప్పగా చెప్పుకునే ఈ స్టార్ ని ఒక అబద్ధం అనేది ఎలా బలి తీసుకుందో చెప్పుకోవడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. డబ్బు కోసం చాలా మంది పిల్లలని అడ్డం పెట్టుకొని మైకల్ మీద కేసులు వేశారు. ఆ తర్వాత కూడా ఇలాంటి కేసులు చాలా నమోదయ్యాయి. కేస్ ట్రైల్ తర్వాత మైకెల్ నిర్దోషని తీర్పించింది కానీ పిల్లల కోసం కట్టిన నెవర్లాండ్ అనే ఒక పెద్ద కోటని మైకెల్ క్లోజ్ చేసేసాడు.
(06:20) మంచి చేద్దాం అనుకున్నాడు. కానీ ఆ మంచితనాన్ని మనం చంపేసుకుందాం. ఈ కేసులన్నీ తట్టుకోలేక అమెరికా మీడియా పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక ఈ మైకెల్ బహరైన్ వెళ్ళిపోయాడు. బహరైన్ రాజు కొడుకైనటువంటి షేక్ అబ్దుల్లా బిన్ హమద్ అల్ ఖలీఫా మైకల్ జాక్సన్ కి ఒక పెద్ద ఫ్యాన్. మైకెల్ కష్టాల్లో ఉన్నప్పుడు అబ్దుల్లా ఆయనకి అండగా నిలిచాడు.
(06:38) బహరైన్ లో అయినా సంతోషంగా ఉందామని అనుకున్నాడు. ఈ షేక్ అబ్దుల్లా పిలిచాడని 2005 లో తన పిల్లలతో కలిసి బహరన్ వెళ్ళిపోయాడు. అక్కడ ఈ షేక్ అబ్దుల్లా మైకెల్ జాక్సన్ కోసం ఒక పెద్ద ఇల్లుని కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు. కార్లు డబ్బు కూడా ఇచ్చాడు. కానీ దాని వెనుక ఈ షేక్ అబ్దుల్లా స్వార్థం ఉంది. మైకెల్ తో కలిసి ఒక మ్యూజిక్ ఆల్బం్ చేయాలని కానీ మైకెల్ కి కావాల్సింది ప్రశాంతమైన జీవితం.
(06:57) ఆ జీవితం కోసమే మైకెల్ బహరైన్ లో బురకా వేసుకొని స్వేచ్ఛగా తిరిగాడు. అలా తిరుగుతున్నప్పుడు మైకెల్ కి చాలా ప్రశాంతంగా అనిపించిందట. ఆ సెలబ్రిటీ హోదా నుండి ఈ సామాన్యుడి జీవితం మైకెల్ కి బాగా నచ్చేసింది. మైకెల్ కి ఆల్బం్ చేయాలని ఈ షేక్ అబ్దుల్లా బాగా ఒత్తిడి చేశాడు. కానీ మైకెల్ ఒప్పుకోలేదు. కొన్నాళ్ళ తర్వాత ఈ షేక్ అబ్దుల్లాకి మైకెల్ కి మధ్య డబ్బులు గొడలు వచ్చేసాయి.
(07:18) తన దగ్గర డబ్బులు తీసుకొని మైకెల్ ఆల్బం్ చేయట్లేదు అని చెప్పేసి షేక్ అబ్దుల్లా కోర్టు కి వెళ్ళాడు. దీని అమ్మాయి ఇక్కడ కూడా ప్రశాంతత లేకుండా పోయిందని అనుకొని మైకెల్ ఐర్లాండ్ కి వెళ్లి ఆ తర్వాత అమెరికాతో సంప్రదింపులు చేసి మళ్ళీ అమెరికాకి తిరిగి వచ్చాడు. తన సొంత దేశమైన అమెరికా తనని వేధిస్తుంటే గుర్తు తెలియని దేశంలో బురకా వేసుకొని దాక్కున్న ఈ కింగ్ ఆఫ్ పాప్ మైకెల్ పరిస్థితి చూస్తుంటే ఎవరికైనా కన్నీళ్లు వస్తాయి.
(07:41) అప్పటికే మైకెల్ చుట్టూ అప్పుడు అనుకుండలా చుట్టుకొని కూర్చున్నాయి. ప్రతి ఒక్కడు డబ్బు డబ్బు అని వేధిస్తూనే ఉన్నారు. అవన్నీ తట్టుకోలేక మరో పక్క పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రమోషన్ కంపెనీ అయిన ఏఈజ లైవ్ ఆ కంపెనీతో కాంట్రాక్ట్ చేశాడు. నిజానికి మైకెల్ కేవలం 10 షోలు మాత్రమే చేస్తా అని చెప్పి సంతకం చేశాడు.
(08:00) కానీ వాళ్ళు సంతకం పెట్టి చేసుకొని 50 షోలు చేయాలి లేకపోతే కాంట్రాక్ట్ రద్దు చేస్తామ అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేశారు. ఒక పక్క మైకల్ కి డబ్బు కావాలి శరీరంంతా రోగాలు మరో పక్క పిల్లల భవిష్యత్తు ఇంకో పక్క అప్పులు మీడియా చేసే రచ్చ ఇవన్నీ ఒక్కసారే పోవాలి అంటే ఈ 50 షోలు చేయాలి అని చెప్పేసి 50 సంవత్సరాల వయసులో నిర్ణయం తీసుకున్నాడు మైకెల్.
(08:20) డాన్స్ రిహర్సల్స్ చాలా కష్టంగా చేసేవాడు. నిద్ర పట్టేది కాదు శరీరం సహకరించేది కాదు. దీంతో మైకెల్ ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి ఈ సంస్థ వాళ్ళు కాంట్రాడ్ మర్రే అనే ఒక పర్సనల్ డాక్టర్ ని మైకెల్ కి అపాయింట్ చేశాడు. మైకెల్ నిద్రపోతేనే కదా ఉదయానే యాక్టివ్ గా ఉండేది. మైకెల్ కోమో నిద్ర పట్టదు. నిద్ర అతని శరీరంలో ఎప్పుడ చచ్చిపోయి గడ్డ కట్టుకొని పోయింది.
(08:39) ఆ నిద్ర పట్టడానికి టాబ్లెట్లు సరిపోవు మందు సరిపోదు. ఇంకేదో కావాలి. అదే ప్రొపోఫాల్ బెంజుడ్ ఐస్పిన్స్ ఇది సర్జరీ చేసేటప్పుడు అనస్తీషియా కోసం వాడే డ్రగ్. అసలు డాక్టర్ అన్నవాడు ఎవ్వడైనా సరే ఒక పేషెంట్ కి నిద్రపోవడానికి డ్రగ్ ఇస్తారా అనేది ఇప్పటికి ఒక పెద్ద మిస్టరీ. జూన్ 25, 2009. ఈ డ్రగ్ ని ఈ డాక్టర్ మైకల్ కి ఇంజెక్షన్ చేసి సరదాగా పక్కక వెళ్లి ఒక 40 నిమిషాలు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులతో ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉన్నాడు.
(09:04) 40 నిమిషాల తర్వాత ఈ డాక్టర్ వచ్చి మైకెల్ ని చూస్తే అన్కాన్షియస్ గా పడిఉన్నాడు. హాస్పిటల్ కి తీసుకెళ్ళారు కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. మైకెల్ జాక్సన్ చనిపోయారు. 2011 లో కాండ్రాడ్ ముర్రేకి నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష పడింది. రెండు సంవత్సరాల తర్వాత బెల్ మీద బయటికి వచ్చాడు. ఇంకో డిస్టర్బింగ్ కాన్స్పిరసీ కూడా ఉంది.
(09:21) మైకెల్ అసలు చనిపోలేదు అని కొంతమంది నమ్ముతారు. ఐడెంటిటీ మార్చుకొని ఎక్కడో సీక్రెట్ గా జీవిస్తున్నాడు అని కూడా చెప్తారు. కానీ దీనికి ఎలాంటి ఎవిడెన్స్ లేదు. అఫీషియల్ గా ఆ రోజు తీసిన యంబులెన్స్ ఫొటోస్, కార్నర్ రిపోర్ట్స్, పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. అప్పుడప్పుడు ఎయిర్పోర్ట్స్ లో స్ట్రీట్స్లో అప్పుడప్పుడు అలాంటి వ్యక్తులు కనపడ్డారు అని వీడియోలు వస్తుంటాయి.
(09:39) కానీ అవన్నీ నిజమే అనడానికి సాక్షాలు లేవు. ఎప్స్టిన్ ఫైల్స్ లో మైకెల్ జాక్సన్ పేరు బయటిక వచ్చినప్పుడు అందరూ షాక్ అయ్యారు. మొదట్లో మైకెల్ కూడా ఈ జెఫ్రీ ఎప్స్టిన్ చేసిన దారుణాలలో మైకెల్ కూడా పార్ట్నర్ అని మైకెల్ ని తిట్టినోళ్ళు తిట్టకుండా తిట్టారు. తర్వాత పోలీసులు విచారం చేసి ఏం చెప్పారంటే మైకెల్ అనే వ్యక్తి ఈ జెఫ్రీ అబస్టిన్ ఐలాండ్ కి వెళ్లి అక్కడ జరుగుతున్న వాటన్నిటిని రహస్యంగా చూసి అక్కడున్న అమ్మాయిలందరిని రహస్యంగా వాళ్ళని రక్షించి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పంపేలా చేశడట.
(10:06) మైకెల్ విలన్ కాదు అతను ఈ ప్రపంచానికి హీరో అని చెప్పారు. మళ్ళీ జనాలు మైకెల్ ని పొగడం మొదలు పెట్టారు. పోయినప్పుడు మౌనంగా ఉన్నాడు తిట్టిన దూరంగా వెళ్లి బ్రతికాడే కానీ ఎవ్వరిని ఒక మాట అనలేదు. కేవలం చిన్న పిల్లలు అంటే ఇష్టం అని పిల్లల్ని హక్కును చేర్చుకున్న కారణానికి మైకెల్ మీద కేసులు వేసి డబ్బులు దోచేశారు. అప్పుడు కూడా మైకెల్ ఏమ అనలేదు.
(10:23) ధర్మాలు దానాలు అడిగినోడికి అడిగినంత ఇచ్చాడు. మళ్ళీ వెనక్కి ఆశించలేదు. తన పిల్లల కడుపులో ఉన్న ఆహారాన్ని కూడా బయటకి తీసి మరి జనాలకు పెట్టాడు. అయినా అతని మీద ఎవ్వరూ విశ్వాసం చూపించలేదు. కనీసం చనిపోయే ముందయనా అప్పుడు తిర్చి పిల్లలకి భవిష్యత్తు ఇచ్చి వెళ్దాం అనుకున్నాడు. అప్పటికే వయసు సహకరించలేదు ఆరోగ్యం కనికరించలేదు.
(10:42) ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. కొన్ని రాజకీయ కుట్రలకి కొంతమంది డబ్బు ఆశకి మైకెల్ బలైపోయాడు మౌనంగా ఎదిగాడు మౌనంగా వెళ్ళిపోయాడు. ఇలాంటి రాజుని మళ్ళీ మనం చూడలేము. [సంగీతం]
No comments:
Post a Comment