Saturday, April 25, 2026

భార్యాభర్తల మధ్య సమస్యలు, పరిష్కారాలు | Sowjanya, Proddatur | Lightworkers TV

భార్యాభర్తల మధ్య సమస్యలు, పరిష్కారాలు | Sowjanya, Proddatur | Lightworkers TV

Author Name:Lightworkers TV

Youtube Channel Url:https://www.youtube.com/@LightworkersTV

Youtube Video URL:https://www.youtube.com/watch?v=nxgLHQkO_Kw



Transcript:
(00:00) నమస్తే మాస్టర్స్ లైట్ వర్కర్స్ టీవీ కి స్వాగతం సుస్వాగతం అండి మన గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రీజీ కి స్వర్ణమాల పత్రి మేడం కి అనంత కోటి పాద నమస్కారాలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. అద్భుతమైన జ్ఞానాన్ని మనందరికీ అందిస్తున ఈ ప్లాట్ఫామ్ కి లైట్ వర్కర్స్ టీవీ అండ్ టీం కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాస్టర్స్ మనందరికీ కూడా అద్భుతమైన జ్ఞానాన్ని పంచడానికి మరి ప్రొద్దుటూరు సీనియర్ బ్రహ్మణి మాస్టర్ సౌజన్య మేడం సిద్ధంగా ఉన్నారు.
(00:30) మేడం మనకి అద్భుతమైన టాపిక్స్ మరి అందచేస్తూ వచ్చారు. మరి రమణ మహర్షి గురించి అయితేనే మీ రహస్య కిరణాలు మరి ఇలాంటి టాపిక్స్ అన్నో మేడం మనకు అంద చేశారు. ఈరోజు మనకి మేడం భార్యా భర్తల మధ్య మరి సమస్యలు పరిష్కారాలు ఈ టాపిక్ మీద మనకి చక్కగా మరి ఆ అవగాహనని అందజేయనున్నారు. మరి మేడం ని చక్కగా ఆహ్వానించుకుందాం. మమ్ వెల్కమ్ మమ్ వెల్కమ్ టు ద సెషన్ నమస్తే మాస్టర్స్ ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మశ్రీ భక్తి గారికి వారి కుటుంబానికి ధన్యవాదములు నైట్ వర్కర్స్ టీం అందరికీ కృతజ్ఞతలు మనం ఈరోజు చెప్పబోయే టాపిక్ లో చాలా అందరికీ ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను
(01:15) చాలాసార్లు మనకు తెలిసిన విషయాలే వింటాము కానీ ఏవైనా ఇంకా కొంచెం కొత్త టాపిక్స్ మనం ఉంటాయమని చూస్తాము ఎవరు ఏ మాస్టర్ అయినా ఏదైనా చెప్పినా కూడా నేను ఇందులో కూడా అలాగే ఆ కొన్ని టాపిక్స్ తీసుకొచ్చినాను అంటే మెయిన్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి సొల్యూషన్స్ దానికి సంబంధించి ముందు సృష్టిలో తల్లితండ్రుల తల్లికి బిడ్డకు తర్వాత ఉన్న సంబంధం తర్వాత భార్యా భర్తల సంబంధమే గొప్పదని మనకఅందరికీ తెలుసు రాములవారి గురించి అయితే నేను మేము చాలా అరుంధతి పతివ్రత గురించి అయితే చాలా మంది మనము మనకు చిన్నప్పుడు మనం ఇదే పెరిగేది మన భారతీయులందరము
(01:58) ఆ చాలా మటుకు అందరికీ భార్యా భర్తల సంబంధం అంటే క్లారిటీ ఉండేది అయితే ఎక్కువ సమస్యలు వచ్చేది కూడా ఈ రిలేషన్ లోనే అది దానికి కారణాలు ఏమిటి సొల్యూషన్స్ ఏంటి కారణాలే కాకుండా సమస్యలే కాకుండా దానికి సొల్యూషన్స్ కూడా మనం చేసుకున్నాం మెయిన్ గా మనకు ఆ వచ్చేది సమస్యలు భార్యా భర్తల సమస్యల్లో ఇగో అంటే నేను చెప్పిందే జరగాలి నేను చెప్పిందే వినాలి కొంచెం మనం దీన్ని పక్కన పెట్టామంటే ఏ సమస్య వచ్చినా కూడా అడ్జస్ట్ అవ్వగలం.
(02:37) అంటే నేనే ఎందుకు తగ్గాలి నేనే ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి అనేది వస్తుంది ఏ సమస్య వచ్చినా కూడా ఎటు మనం ఎప్పుడైనా పక్క సైడే చూపిస్తామ అన్నమాట వాళ్ళు అడ్జస్ట్ కావచ్చు కదా వాళ్ళు సర్దుకుపోవచ్చు కదా నా మాట వినొచ్చు కదా అనేది మెయిన్ సమస్య ఈ ఈగో సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మౌనం మీ మౌనంగా ఉండడం ఈగో వచ్చినప్పుడు ఏమైతాది గొడవలు వస్తాయి పెద్ద పెద్దగా గట్టి గట్టిగా అర్చుకుంటాం అర్చుకున్నప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ మౌనంగా ఉండడం కానీ ఆ నిమిషంలో చెప్పడం ఈజీనే కానీ ఎవరికీ అది అంటే చాలా మటుకు అది సాధ్యమే సాధ్యం కాదని చెప్పను కాకపోతే ఎక్కువ 90% ఎరుకలో ఉండం
(03:20) మనకు తెలియకుండానే రైస్ అయిపోతాము గొడవ పెద్ద చేసేసుకుంటాము. అదే ఎవరో ఒకరు భార్య గాని భర్త గాని కొంచెం తగ్గినారంటే గొడవ అనేది చాలా మటుకు 99% మనము దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గొడవలు ఎందుకు వస్తాయి మనకు నచ్చని విషయం జరిగినప్పుడు ప్లస్ మనకు ఇష్టం లేనిది జరిగినప్పుడు రెండు విషయాల్లో ఎవరికైనా కూడా గొడవలు వస్తాయి.
(03:49) ఒకటి మనది మనకు నచ్చిన విషయము కాకుండా నచ్చంది జరిగినప్పుడు ఆపోజిట్ అంటే నచ్చింది జరగకపోయినా పర్వాలేదు కానీ నచ్చని విషయం జరిగితే ఎవరికైనా కూడా అది హర్ట్ అయిపోతాము. అందుకే దాన్ని ఎలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి. ఒక కొందరికి డ్రెస్సుల విషయంలో రావచ్చు కొందరికి మనీ విషయంలో రావచ్చు ఇంకొందరికి ఏదైనా టూర్ల విషయంలో ఏదైనా రావచ్చు ఒక్కొక్కరికి ఒక విషయంలో వస్తుంది అంటే ఇది అందరికి ఈ సమస్యలే ఉంటాయి ఇక్కడే ప్రాబ్లమ్స్ వస్తాయని మనం చెప్పలేం కాబట్టి రాండమ గా నేను ఏం చెప్తున్నాను అంటే ఏది వచ్చినా కూడా ఏ గొడవ వచ్చినా
(04:32) కూడా ఫస్ట్ సొల్యూషన్ సైడ్ చూడాలి గొడవ పెద్దది కాకుండా అంటే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూల్ పోవాలి అనుకున్నాడు ఎక్కువ ఇది యూత్ కి ఇప్పుడు జనరేషన్ కి బాగా ఉపయోగపడుతుందండి ఒకరు ఏమంటారు ఒకరు యుఎస్ పోవాలనుకుంటారు ఒకరు యూకే పోవాలనుకుంటారు. అలా కాకుండా సరే ఇప్పుడు యుఎస్ వెళ్దాము ప్రెసెంట్ యుఎస్ వెళ్దాం ఎక్కువ యుఎస్ వెళ్తున్నారు కదా ఇంకా తర్వాత ఒక 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా ఛాన్స్ వచ్చినప్పుడు ఇంకొకసారి వెళ్దాము.
(05:05) అలా అంటే దాన్ని పెంచుకుంటూ పోకుండా కట్ చేసుకుంటూ పోవడం లేదు యూకే పోవాలి లేదు యుఎస్ఏ పోవాలి అలా కాకుండా మెయిన్ ఎక్కువ మనకు రిలేటివ్స్ ఎక్కడున్నారు ఫ్రెండ్స్ ఎక్కడున్నారు ఎక్కువ ఫేమస్ ఎక్కడ ఫేమస్ ఎక్కడ స్పాట్స్ ఎక్కడఉన్నాయి ఫేమస్ అయిన ప్లేసెస్ ఎక్కడఉన్నాయి అలా చూసుకొని అలా సాల్వ్ చేసుకోవచ్చు అలాగే ఇలా కాకుండా ఇప్పుడు రిలే రిలేషన్స్ లో వస్తాయి కొంతమందికి ఏమంటే మా సైడ్ వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి మీ సైడ్ వాళ్ళకే ఎక్కువ ఇస్తున్నారు మా సైడ్ మా సైడ్ అంటే మా సైడ్ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు అంతా పట్టించుకోవట్లేదు అనేది ఇక్కడ కూడా
(05:50) ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. అప్పుడు ఏం చేయాలి ఇద్దరు సమానమే భార్య సైడ్ బంధువులైనా భర్త సైడ్ బంధువులైనా ఇంటికి ఇద్దరు సమానమే భార్య భర్తలు ఎట్లా సమానమో ఒక బండికి రెండు చక్రాలని ఎలా అనుకుంటామో అలాగే బంధువుల్లో కూడా తేడా ఉండకూడదు. ఇది మెయిన్ గా మనం మైండ్లో ఎప్పటికీ పెట్టుకోవాలి. మనవాళ్ళు వస్తే మన అమ్మ నాన్న వస్తే ఒక రకంగా ట్రీట్ చేయడం అటువైపు వాళ్ళ అమ్మ నాన్న వస్తే ఇంకొక రకంగా ట్రీట్ చేయడం మెయిన్ అక్కడే గొడవలు వస్తాయి ఇద్దరు సమానమే మనకు ఇద్దరు ఒకటే అని అనుకుంటే గనుక ఎప్పటికీ మైండ్ లో ఉంటే గనక వాళ్ళు వస్తారు కొంతసేపు ఉంటారు
(06:28) వెళ్ళిపోతారు కానీ పర్మనెంట్ గా ఉండేది భార్య భర్తలే ఇది కూడా ఎప్పటికీ మనకు మైండ్ లో ఉంటే గనక గొడవలు అనేవి రావు వాళ్ళ అమ్మ నాయన వీళ్ళ అమ్మ నాన్న అయినా ఉండేది కొద్ది రోజులే కొద్ది నెలలే తరువాత లైఫ్ లాంగ్ ఉండాల్సింది భార్యా భర్తలే ఇది అందరికీ తెలుసు కానీ ఆ నిమిషంలో ఎరుక కోల్పోతాం అన్నమాట ఆ వీళ్ళు వచ్చారు వస్తారు వెళ్ళిపోతారు వీళ్ళ గురించి గొడవ పడతాం వాళ్ళేమో ఉంటారు వెళ్ళిపోతారు వాళ్ళు బాగానే ఉంటారు కానీ మనము గొడవపడి మైండ్లో పెట్టుకొని దానివల్ల ఎంతో మనము ఆ మూమెంట్ ని ఆ నిమిషాన్ని మిస్ అయిపోతామ అన్నమాట టైం మళ్ళీ ఏదైనా గన తీసుకురావచ్చు
(07:05) కానీ టైం ని మనం వెనక్కి తీసుకురావాలి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో పాటే మనం కూడా సరదాగా ఉండగలిగినామ అంటే మనం కూడా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేయొచ్చు ఎంతో వాళ్ళు ఎవరనా వస్తున్నారు అంటే మనం ఎంతో అరేంజ్మెంట్ చేసుకుంటాము డబ్బులు ఖర్చు పెడతాము టైం స్పెండ్ చేస్తాము లీవులు పెట్టుకుంటాము ఇంత చేసుకొని ఫైనల్ గా గొడవ పడితే ఏంటి ప్రయోజనం ఏంటి అన్నీ లాసే ఇది కూడా ఎప్పటికీ మనకు మైండ్ లో ఉండాల వీళ్ళు వచ్చారని మనము ఎంతో ప్రిపేర్ అయి ఉంటాం ఎన్నో చోట్ల మనకు పిలుచుకుపోతాం కానీ దాంట్లోనే కొంచెం మనస్ఫూర్తిగా చేసినామ అనుకో ఏదో పిలుచపోయినమంటే పిలిచపోయినాము
(07:40) వీళ్ళ వచ్చినారా తలకాయ నొప్పి లీవ్ పెట్టాలి మళ్ళీ లీవ్లు అయిపోతాయి ఇవన్నీ తీసుకురావాలి పెద్ద పని అలా అనుకోకుండా ఇష్టపూర్వకంగా ఏదైనా ఏ పనైనా ఇష్టపూర్వకంగా చేసినామంటే అక్కడే మనకు సగం మైండ్ అనేది పీస్ ఫుల్ గా ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు ఎందుకు వచ్చినారు వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు ఇవన్నీ వీళ్ళకి చేయాలా వాళ్ళ ఇంటికి పోతే మనక ఏం చేయరు కదా అని కామన్ గా అందరం అనుకుంటాం కానీ ఆ నిమిషం మన ఇంటికి వచ్చారు మన ధర్మం మనం చేయాలి అని ఇద్దరు భార్యా భర్తలు ఇద్దరు అనుకున్నారంటే అది చూసి కూడా పిల్లలు పెరుగుతారు పిల్లలకు కూడా అదే అలవాటు అవుతాది. మనం
(08:16) ఎప్పుడైతే ఎవరనా వచ్చినప్పుడు అబ్బా వీళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారు అనుకున్నాం అంటే రేపు పిల్లలు కూడా ఇదే నేర్చుకుంటారు ఆహ రిలేటివ్స్ వస్తే ఇలాగే ఫీల్ అవ్వాలేమో ఇలాగే వాళ్ళని రిసీవ్ చేసుకోవాలేమో అనేది వాళ్ళకు కూడా మైండ్లో మనము ఒకటి క్రియేట్ చేసిన వాళ్ళం కాబట్టి కాబట్టి భార్యా భర్తలు అనే సంబంధం అనేది చాలా ఎంతో ఇంపార్టెన్స్ ఎంతో ఇంపార్టెన్స్ ఉంది దానికి మనము ఒక సొసైటీకి ఎంతో మనము ఇం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామ అన్నమాట ఇప్పుడు పిల్లలు పిల్లల నుంచి ఇంకా తర్వాత జనరేషన్ లేదంటే మన రిలేటివ్స్ మనం ఎలా చేస్తామో మనం వాళ్ళు ఇంటికి పోయినప్పుడు
(08:54) వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా అలాగే చేస్తారు. మనం సొసైటీకి ఏం నేర్పిస్తున్నాం అంటే ఎవరనా వస్తే గనుక మనము ఏదో ముక్కుబడిగా వాళ్ళను చూసుకోవాలి మనస్ఫూర్తిగా చేయకూడదు అనేది మనము వాళ్ళకు నేర్పించినట్లు అవుతుంది. ఎప్పుడైతే మనం చేస్తామో వాళ్ళు కూడా ఆహ మనం వాళ్ళ ఇంటికి పోయితే ఎంత బాగా చూసుకున్నారు కదా మనం కూడా మన ఇంటికి వస్తే ఇలాగే చూసుకోవాలి అనేది వాళ్ళకు కూడా ఒక అభిప్రాయం అనేది ఏర్పడుతుంది.
(09:19) మనం పెద్దగా హంగామా లేకున్నా కూడా ఉన్నంతవరకే వాళ్ళకు మంచిగా నవ్వుతూ మాట్లాడి సరదాగా గడిపితే గనుక వాళ్ళకు కూడా అవి స్వీట్ మెమొరీస్ లాగా మనకు కూడా స్వీట్ మెమరీస్ లాగా మిగిలిపోతాయి. అదే కాకుండా ఏదో చేసినామంట చేసినామ అంటే దానికి హ్యాపీనెస్ అనేది వాళ్ళకు ఉండదు మనకు ఉండదు వాళ్ళకి కూడా అర్థం అవుతుంది కదా ఆటోమేటిక్ గా వీళ్ళఏదో పిలిచారు కానీ సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు ఏదో చేస్తున్నారు అంటే చేస్తున్నారు అని అందుకనే ఎవరనా రిలేటివ్స్ వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా చేయాలి ఎందుకంటే మనము ప్రిపేర్ అయి ఉంటాము మనకు కూడా వాళ్ళు అదే చేస్తారు. మనం అదే
(09:54) నేర్పిస్తాము వీళ్ళకు పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు అనేది మనకు కూడా ఉండాల మనకు ఎంతైనా కూడా పేరెంట్స్ ఒక్కటే కాదు రిలేటివ్స్ అందరూ ఇంపార్టెంట్ ఫ్యామిలీ అన్నాక పేరెంట్స్ ఒక్కటే కాదు కదా రిలేటివ్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు అందరూ ఉంటారు సిబ్లింగ్స్ ఉంటారు అందరూ ఉంటారు అందరితో కూడా మనము ఇలాగే ఉంటే గనక ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు.
(10:21) ఇంకా భార్యా భర్తల మధ్యల ఎందుకు వస్తాయి గొడవలు అంటే మనీ మెయిన్ మనీ మనీ వల్ల కూడా వస్తాయండి అంటే మనీ ప్రాబ్లం [గొంతు సవరించుకోవడం] ఉందనుకోండి ఏమైతుంది చిన్న చిన్న కోరికలు కూడా తీరలేదు కదా అనేది అయిపోయి ఫ్యామిలీ అంతా డిస్టర్బెన్స్ అయిపోయింది. మనీ లేకుంటే ఇప్పుడు ఈ కాలంలో ఏది మనము వాటర్ కావాలన్నా కూడా మనీ పెట్టే కొనుక్కోవాల్సి వస్తుంది వాటికి ఫిల్టర్ ఉన్నా కూడా కావాలన్నా కూడా మనీ కావాల్సిందే మనీ లేకుండా మనకు ఏది జరగదు మరి ఎలా ఇద్దరు ఉన్నారు ఒకరు కష్టపడుతున్నారు ఒకరు కష్టపడటం లేదు జాబ్ చేయడం లేదు సరిపోవట్లేదు ఏం చేయాలి ఏదన్నా మనం సంపాదించడానికి ఏదన్నా ఉందా ఛాన్స్ ఉందా
(11:03) అని ఆలోచించుకోవాలి అవసరమా ఇద్దరు పని చేయడం అవసరమా అవసరమై అయితే చేయడం లేకపోతే ఉన్నే దాంతోనే ఎలా మనం సేవింగ్స్ చేసుకోవాలి మనం ఈ ప్రాబ్లం ని ఇనుంచి ఎలా బయటికి పోవాలి అనేది పురుష ప్రయత్నం అనేది మనకు ఇంతకుముందు ఎపిసోడ్ లో చెప్పుకున్నాం. నాకు వశిష్ట గీతలో ఇంత మొత్తం ఆయన 50% దీని గురించే పురుష ప్రయత్నం పురుష ప్రయత్నం ఏదైనా సరే మనము ప్రయత్నం చేస్తే సాధించుకోవచ్చు ఏదైనా సాధించుకోవచ్చు కొంతమంది ఉంటారు ఉన్నది చాలు కదా ఎందుకు కష్టపడాలి అని అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ ఉంటారు ఇంకో భార్య భర్తల్లో ఇంకో భర్తకేమో అడ్జస్ట్ అవ్వాలని
(11:41) ఉంటుంది భార్యకేమో ఇంకా సంపాదించుకోదు లేదంటే భార్య అడ్జస్ట్ అవుతుంది భర్త ఇంకా సంపాదించుకోవాలి అట్లా ఉన్నప్పుడు ఇద్దరు అందరూ కూర్చొని ఏదైతే బెటర్ అడ్జస్ట్ అవ్వడం బెటరా లేదంటే మనం ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయా ఇంతకుముందు లాగా మనీ చాలా మంది అంటుంటారు మనీ సంపాదించడం చాలా కష్టం ఇప్పుడు కాలం ఇప్పుడు కాలం కానీ ఇప్పుడు కాలం ఏం కష్టం కాదండి ఎన్నో సోర్సెస్ ఉన్నాయి మనం ప్రయత్నించాలే కానీ ఎన్నో అవకాశాలు ఉన్నాయి అప్పుడు మాదిరి కాదు ఇంకా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మనీ సంపాదించడానికి మనం మైండ్ పెట్టాలే కానీ ఆలోచించుకోవాలి కానీ
(12:14) కష్టపడాలి అంతేకానీ మనీ సంపాదించడానికి ఇప్పుడు కూడా చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి చాలా సోర్సెస్ ఉన్నాయి ఎన్నో అవకాశాలు ఉన్నాయి సిటీలలో అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనీ సంపాదించి కష్టపడి ఆ ప్రాబ్లం నుంచి బయటకి రావచ్చు లేదా ఓర్పుగా ఉండి ఎప్పుడో ఒకరోజు మనకు కూడా ఒక మంచి ఛాన్స్ వస్తుంది మనం కూడా మంచి ఒక స్టేటస్ కి వెళ్ళిపోతాము మన ప్రాబ్లం కూడా తీరిపోతాయని అప్పుడు ఆ సిచువేషన్ ఓర్పుగా మేనేజ్ చేసుకోవడం ఇలా ప్రతిదానికి సొల్యూషన్ ఉంటదండి సొల్యూషన్ లేని ప్రాబ్లం అనేది 99% ఉండదు ఇంకా ఇంకా చెప్పాలంటే 100% ఉండదు. అది ఎప్పుడు మనకు
(12:50) మైండ్ లో ఉండాలి మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఇది అనుకుంటామో సగం సమస్య అక్కడే తీరిపోతుంది. దీనికి సమస్యకు ఈ సొల్యూషన్ లేదని ఎప్పుడు అనుకుంటామో అప్పుడే ఇంకా ఎక్కువ బర్డన్ అవుతుంది ఎవరికైనా ఏ విషయంలో అయినా సరే ఒక స్టూడెంట్ కైనా సరే భార్యా భర్తలకైనా సరే ఎవరికైనా కామన్ థింగ్ ఏమంటే సమస్యకు పరిష్కారం ఉంది అని వెతకడం వెతకడంలోనే మనం సగం విజయాన్ని సాధించినట్లు ఇంకా [గొంతు సవరించుకోవడం] కొంతమంది ఉంటారండి ఎంత ఏజ్ అయినా కూడా చాలా ఒత్తికగా ఉంటారు నేను వేరే వాళ్ళఇంటికి వెళ్ళడం జరిగింది చానా ఏళ్ళ నుంచి మీరు
(13:30) ఊరికి అట్లా వస్తున్నారు ఇంట్లో పోతున్నారు ఒకసారి రండి ఒకసారి వచ్చి నైట్ స్టే చేసి మార్నింగ్ వాళ్ళ ఊర్లో జాతర జరుగుతుంది మార్నింగ్ ఎప్పుడు మేము మార్నింగ్ వెళ్తాము వన్ అవర్ ఉంటాము వచ్చేస్తాం వాళ్ళైతే మేము చాలా ఏళ్ళంది కదా ఒకసారి అంటే అంటే సరే అని వాళ్ళ ఇద్దరికీ భార్యా భర్తలకి 60 ప్లస్ ఏజ్ ఉంటుంది.
(13:52) ఎంత చిన్న విలేజ్ అది చిన్న విలేజ్ వాళ్ళు పెద్ద చదువుకున్నోళ్ళు కాదు అయినా కూడా ఆమె పిలిచినప్పుడు వాళ్ళ భర్తను పిలిచినప్పుడల్లా బంగారు బంగారు అని పిలుస్తుంది అందరూ ఉన్నారని కూడా ఆమె మాట పడటం లేదు. చాలా ఆశ్చర్యం అనిపించింది మాకు ఇంత చిన్న పల్లెటూరులో 60 ప్లస్ ఏజ్లో వాళ్ళు ఏదైనా పని చేయాలంటే కొంతమంది ఏవండి లేదంటే పేరుతో పిలుస్తాం కదా ఆమె పిలిచిన ప్రతిసారి బంగారు ఇది అందుకోవా బంగారు అది తీసుకురావా బంగారు బంగారు అని పిలుస్తుంది మాకైతే చాలా ఆ అసలు ఇది ప్రతి ఒక్కరు ఇప్పుడున్న యూత్ ఎక్కువ నేర్చుకోవాలేమో అనిపించింది పిల్చడం కూడా ఇప్పుడు ఎట్లా పిలుస్తున్నారు అంటే
(14:29) పేర్లతో పిలుచుకోవడం కామన్ అయిపోయింది తప్పని నేను చెప్పను కానీ పిలుపు కూడా ప్రేమగా ఉండాల రాయే పోయే అనే దానికన్నా బాగా పిలుచుకోవడంలో కూడా ఒక అన్యోనత అనేది ఉండాలా అనిపించింది నాకైతే అంత చిన్న పల్లెటూర్లో కూడా వాళ్ళు మొహమాట పడకుండా మామూలుగా పల్లెటూర్లలో ఎక్కువ అందరి ముందర కొన్ని చెప్పాలన్నా మాట్లాడాలన్న ఇబ్బంది పడతారు కదా కానీ ఆ చిన్న పల్లెటూర్లో కూడా ఆమె ఎంతో బాగా వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారు.
(14:57) అలాగ మనం ప్రతి ఒక్కరిని చూసి కూడా నేర్చుకోవచ్చు ఎన్నో మనం నేర్చుకోవచ్చు మన చుట్టూ నుంచే ఇంతకుముందు కూడా ఎన్నో ఎపిసోడ్ లో నేను చెప్పాను అండి మనం ఎక్కడికో పోయి ఏదో చేసి ఏదో క్లాసులు విని కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు మన చుట్టూ ఉన్న వాళ్ళని గమనిస్తే గనుక ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు ఇలాగే ఇంకొక ఇద్దరు భార్యా భర్తలు ఉంటారు. వాళ్ళు మాకు రిలేటివ్స్ అయితారు.
(15:20) ఆ ఇంటికి ప్రతి సంవత్సరం వస్తారు అయితే వాళ్ళ హస్బెండ్ ఏం చెప్తాడు ప్రతిసారి నువ్వు లేట్ గా రావద్దు తొందరగా రా తొందరగా రా నువ్వు 10:30 11 కి వస్తావు ఇంటికి వాళ్ళ ఇంటికి పోయినప్పుడల్లా 11 కి వస్తావు నువ్వు నువ్వు కొంచెం ముందురా ఎర్లీగా రా ఎర్లీగా రా అని చెప్తూ ఉంటాడు ఆ అంటుంది ఆమె ప్రతిసారి వెళ్ళనే వెళ్ళదు 11 అయినా కూడా పోవాలంటే ఇబ్బందిగా ఇబ్బందిగా పోతుందిన్నమాట పోవాల అన్నట్లు పోతూ ఉంటది ఒకసారి మాకు మామూలు ఇది చూస్తూ ఉంటాం ప్రతిసారి సార్ ఏమైంది వాళ్ళ హస్బెండ్ వచ్చాడు ముందే ఫోన్ చేశాడుఅన్నమాట నేను నువ్వు రెడీగా ఉండు నేను పికప్ చేసుకుంటాను 10:30 కల వచ్చేసేయ
(15:57) నైట్ ఆందేమో 10:30 ఇంకా టికెన్ నింది మాట్లాడుతుంది ఇంకా సరదాగా కబుర్లు చెప్తుంది. ఆ అతను వచ్చనేకు నేను వచ్చినా వచ్చాక గట్టి గట్టిగా అర్చేసినాడు నీకు ఎన్ని సార్లు చెప్పాలి ఎందుకు నువ్వు ఎప్పుడు లేట్ లేట్ చేస్తావు నైట్ 11 వరకు కూడా ఇంటి దగ్గర ఇక్కడి నుంచి బయలుదేరం ఎందుకు గట్టి గట్టిగా అరుస్తుంటే మాకే భయం వేసింది ఒక నిమిషం ఆ అతను ఎప్పుడ అంత సీరియస్ అయ్యే అతను కాదన్నమాట అబ్బా మేమంతా ఒక నిమిషం ఆగిపోయినాం ఆమె మాత్రం అసలు కూల్ గా అంత సీరియస్ సిచువేషన్ లో కూడా అంత గట్టిగా అందరి ముందుర అంత గట్టిగా అరుస్తున్నా కూడా ఆ ఈయన ఎప్పుడు
(16:32) చెప్తూనే ఉంటాడులే మామూలే మీ నాన్నది పిల్లలతో అంటది చూసిందేలే మీ నాన్నది అసలు ఎంత కూల్ గా ఉందంటే అతను కూడా ఇంకా కూల్ అయిపోయినాడు అంత గట్టిగా అర్చన అతను గొడవ పెట్టుకోవాలన్న వచ్చిన అతను కూడా సైలెంట్ అయిపోయి ఇంకా సరేలే పా అని నీ కథ చూసిందే కదా అని అంటే అతను రైస్ అయినప్పుడు ఇవ్వబ కూడా అలాగే రైజ్ అయింటే ఆ గొడవ పెద్ద గొడవ అయిపోయింది కానీ ఆమె ఏం చేసింది అసలు పట్టించుకోలే ఆమె ఆయన అరుస్తున్నాడు నన్ను ఇంతమంది ముందర ఏంది అసలు నేను కూడా ఒక మాట అనొచ్చు కదా నాకు కూడా కోపం వస్తుంది కదా కోపంలో ఒక మాట అనేస్తాం కానీ ఆమె ఏమనలేదు
(17:07) సైలెంట్ గా ఉంది లెవెల్ వరకు ఆమె పని అయ్యేంత వరకు ఎంత కూడా సైలెంట్ గా ఉంది ఆమె పని జరిపించుకొని వెళ్ళిపోయింది. దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది అంటే మనము ఎంత సైలెంట్ గా ఉంటే మన పనులు అంత బాగా చేసుకోవచ్చు అదే ఇద్దరు గొడవపడి ఉంటే గనుక అర్చుకొని అంటే ఆ మూమెంట్ అనేది వాళ్ళకు ఎప్పటికీ కూడా ఆరోజు గొడవ అయింది వాళ్ళ ఇంటికి అంటే అందరం ముందరా మనం బాధపడం కదా అనేది ఎప్పటికీ మైండ్లో ఉండేది కానీ ఆమె ఏం చేసింది దాన్ని డైల్యూట్ చేసేసింది అసలు పట్టించుకోలే అరుస్తున్నాడు అనే విషయం చెవులని కూడా చెవులకు కూడా వేసుకోలేదు సింపుల్ గా సరేలే చూసినానులే
(17:42) నీ కథ ఎప్పుడు ఇంతేలే అరుస్తున్నావులే అది కూడా ఎప్పుడు ఆయన అంతా అర్చి అయిపోయినాక ఆ సరేలే కానీ ఇది తీ అది తీ అది పెట్టు ఇది కావాలి అది కావాలని చెప్పి అన్ని తీసుకొని అలా మనము మన రిలేటివ్స్ తోనే మనం చూసి నేర్చుకోవచ్చు ఇప్పుడు యూత్ కి కూడా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మన చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నారు అంటే మళ్ళీ దాంట్లో పాజిటివ్ నెగిటివ్ వాళ్ళు కూడా ఉంటారు పాజిటివ్ గా తీసుకోవాలి ప్రతి దాంట్లో పాజిటివ్ే తీసుకుంటూ ఉంటే మన ఫిలిమెంట్ మేటర్స్ అందరూ చెప్పేది ఇదే పాజిటివ్ పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ అది తీసుకున్నామ అంటే గనుక మనకు ప్రతి
(18:16) సిచువేషన్ లో ప్రతి ప్రతి చోట మనకు ఎన్నో విషయాలు అర్థమైతాయి. మనీ వల్ల ప్రాబ్లం వస్తే ఏం చేయాలి మనము ఎలా మనీ సంపాదించడం దానికి ఏమేమి సోర్సెస్ ఉన్నాయి లేదా ఖర్చులు తగ్గించుకోవాలా అని అది సాల్వ్ చేసుకోవచ్చు ఇంకా మెయిన్ గా మనకు వచ్చేది పిల్లల గురించి పిల్లల గురించి కూడా మనకు కొన్ని సమస్యలు వస్తాయి అంటే ఈ కోర్స్ చేర్పించాలా ఆ కోర్స్ చేర్పించాలా లేదంటే ఈ స్కూలా ఆ స్కూలా ఒకరొక స్కూల్ అంటే నువ్వు ఒకరొక స్కూల్ అది లేదు నేను చెప్పిన స్కూలే లేదు నేను చెప్పిన కాలేజే అలా కాకుండా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ని ముగ్గురు ఫ్రెండ్స్ ని కనుక్కొని రిలేటివ్స్
(18:59) కనుక్కొని ఏది బాగుంది ఎక్కడైతే మేలు మన అబ్బాయికి ఏదైతే ఇష్టమో లేదా మన అమ్మాయికి ఏ స్కూల్ అయితే ఏ స్కూల్ అయితే ఇష్టం ఇంట్రెస్ట్ ఉంది వీళ్ళ మెంటాలిటీకి ఏది సరిపోతుంది అలా ఆలోచించుకొని మనం చేర్పించినామ అనుకోండి దాని వల్ల ప్రాబ్లం అనేది ఉండదు. ఎప్పుడైతే రెండు దారులు అయిపోతాయో చెరొక దార అయిపోతుందో కచ్చితంగా అక్కడ సమస్యలు అనేటివి సమస్యకి భార్యా భర్తల సమస్యకి మెయిన్ రీజన్ ఏంటంటే చెరొక దారిలో పోతూ ఉంటారండి ఒకే దారిలో పోరు చాలా మటుకు ఎవరో ఒకే దారిలో పోయేది ఆ దారిని మనం ఒకేటగా చేసుకోవాలా మీరు అడ్జస్ట్ అయితారా మీ భర్త అడ్జస్ట్ అయితారా అనేది కాకుండా సిచువేషన్
(19:40) కి ఎవరు అడ్జస్ట్ అయితే ఎవరు అర్థం చేసుకుంటే మేలు ప్రతిసారి నేనేనా అనేది కాకుండా దీనికి కి ఇలా అయితేనే బాగుంటుంది. లైఫ్ మనకు పీస్ ఫుల్ గా ఉండాలంటే కంపల్సరీ ఫుల్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అండి లైఫ్ అనేది అడ్జస్ట్మెంట్ లేకుండా ఏది జరగదు కచ్చితం ఇది మాత్రం ఎంత మనము ఏ స్టేజ్ లో ఉన్నా సరే ఎంత రిచ్ అయినా సరే ఎంత పూర్ అయినా సరే మనకు ఫస్ట్ ఉండాల్సింది అడ్జస్ట్మెంట్ సరే పోనీలే అనుకోండి ఒక నిమిషం అనుకుంటే అది ఎంతో మనము దాన్ని క్యారీ చేయొచ్చు ఆ పీస్ఫుల్ మైండ్ అనేది అదే లేదు నాదే నాదే నేను చెప్పిందే వినాలనుకుంటే ఆ గొడవ గొడవ అలాగే
(20:18) కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అయితే ప్రతిసారి ఒకరే అడ్జస్ట్ కావాలంటే అది చెప్పినంత ఈజీ అయితే కాదు కొంచెం అవతల వాళ్ళు కూడా అర్థమయ్యేటట్లు మనము చెప్పగలగాలి. మెల్లమెల్లగా ఒకేసారి ఎవ్వరు వినరు చేంజ్ కారు కానీ మెల్లమెల్లగా మనము ఈరోజు కాకపోతే రేపైనా చేంజ్ అయతారు అర్థం చేసుకుంటారు అని వీళ్ళకి ఎలా చెప్తే అర్థం వుతుంది ఒక్కొక్కరికి మెల్లగా చెప్తే వింటారు ఇంకో కొంతమంది ఆ ఎవరినైనా పోల్చి చెప్తే వింటారు ఇంకో కొంతమంది గట్టిగా చెప్తేనే వింటారు అలా ఎలా చెప్తే వింటారు అనేది మనము ఫస్ట్ వాళ్ళ గురించి మనకు ఒక అండర్స్టాండింగ్ రావాలి ఎప్పుడైనా
(20:58) ఎన్నేళ్ళు మనం మనం ఉన్నా కూడా అలాగే కాకుండా రోజులు గడిచే కొద్ది ఆ మనిషితో మనము లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎలా వీళ్ళ మెంటాలిటీ ఏంటి వీళ్ళకి ఏది ఇష్టం ఏది ఇష్టం లేదు మనకు తెలిసిఉంటుంది ఆటోమేటిక్ గా దాని ప్రకారం పోయినామ అంటే సమస్యలు అనేటివి 100% మనకు రావు అసలు సమస్యలు వస్తే పరిష్కరించుకోవడం తర్వాత సంగతి అసలు సమస్యలే రావు రాకుండా చేసుకోవాలంటే పక్క పక్కన మనిషి కూడా మనతో పాటే సమా సమానము ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు సమానం అని ఎప్పుడు అనుకుంటామో అంటే ఆడామగా సమానమా అంటే ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంది ఎవరి
(21:38) గొప్ప వాళ్ళకి ఉంది నేను అలా చెప్పడం లేదు పార్ట్నర్ అనేది ఇద్దరూ సమానమే భార్య అయినా భర్త అయినా ఒక మన లైఫ్ లో సంసారంలో ఇద్దరు సమానమే అని ఎప్పుడైతే అనుకుంటామో అక్కడే మనకు సమస్యలు అనేటివి సాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు కాకపోయినా మెల్లమెల్లగా సాల్వ్ అయిపోతాయి మన మైండ్లో ఎప్పుడైనా ఉండాల్సింది ఎరుక ఎరుక ఒక గొడవ వచ్చినప్పుడు ఎరుక రెండో విషయము పక్కన మనిషి కూడా మనలాగే సమానమే నేను గొప్ప అని అనుకోకుండా అది ఆ రెండు పాయింట్లు గనుక మనకు ఎప్పటికీ గుర్తున్నాయి అనుకోండి సమస్యలు అనేటివి మనం పెంచుకోకుండా ఉంటాం.
(22:13) ఇంకా కొంతమంది ఇల్లీగల్ కాంటాక్ట్ ఇది చాలా ఇప్పుడు జనరేషన్ కూడా ఎక్కువ ఫేస్ చేస్తున్న అంటే ఏదో ఫ్రెండ్షిప్ అని స్టార్ట్ చేస్తారు అది అలా అలా అనుకోకుండా ఒక రిలేషన్ అయిపోతుంది. మన శాస్త్రాల్లో ఎక్కడా కూడా ఇల్లీగల్ కాంటాక్ట్ అనేది ఎక్కడా కూడా ఒప్పుకోలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేను చాగంటి గారు చెప్పిన స్పీచ్ లోనే విన్నానండి భార్య గాని భర్త గాని ఫిజికల్ గా మెంటల్ గా హెల్తీగా ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటామో అది ఎంతో నేరం అంటండి ఎంత నేరం అంటే ఆరు నెలలు గుండు కొట్టించుకొని ఇంటింటికి
(23:01) భిక్షం ఎత్తి ఇంటింటికి పోయి అడుక్కుంటే కానీ ఆ పాపం అనేది తగ్గదంట చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఇల్లీగల్ కాంటాక్ట్ ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నారు ఇప్పుడు అంటే ఏముంది తప్పేముంది ఇప్పుడంతా కాలం మారింది కదా ఇంకా పాచికాయ పచ్చడిలాగా ఇంకా ఏంటి కట్టుబాట్లు ఏంటి నా ఇష్టం వచ్చినట్లు నేను బిహేవ్ చేయొచ్చు నా ఇష్టం వచ్చినట్లు నేను తిరగొచ్చు నాకు నచ్చిన వాళ్ళతో నేను ఎక్కడికైనా వెళ్లొచ్చు టైం స్పెండ్ చేయొచ్చు అనుకుంటారు కానీ అది చాలా తప్పండి.
(23:34) ఎందుకు మన వాళ్ళు అక్కడ కంట్రోల్ చేసినారు అంటే భార్యా భర్త అనే సంబంధం ఎందుకు తాళి ఎందుకు కట్టినారు అంటే ఈ మనిషి నాకే సొంతము అతను కూడా ఎందుకు కడుతున్నాడు నేను ఈ మనిషితోనే ఉండాలి అనేది ఇంకా తాళికి విలువ ఏముందండి ఇష్టం వచ్చినట్లు పెళ్లి చేసుకొని లైఫ్ స్టార్ట్ చేసి పిల్లలు పుట్టినా కూడా ఇంకొక 20 ఏళ్ళ అయినా కూడా చాలా మంది చూసిఉంటారు 15 ఇయర్స్ 20 ఇయర్స్ అయినా కూడా ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తుంటారు ంది ఇంకొకరితో టచ్ లో ఉండడము టైం స్పెండ్ చేయడము రిలేషన్ లో ఉండడము ఇది చాలా తప్పు ఇది దీనికి పనిష్మెంట్ అనేది ధర్మశాస్త్రంలో చాగంటి గారు చెప్పారు అంటే
(24:12) కచ్చితంగా మనము గుడ్డిగా అందరము విని తీరవలసిందే ఆయన ఒకటే చెప్పాడు అమ్మాయి గాని భార్య గాని భర్త గాని పెళ్లయి లైఫ్ స్టార్ట్ అయ్యి పిల్లలు పుట్టి అంతా బాగున్నప్పుడు అంటే ఫిజికల్ గా మెంటల్ గా భార్య బాగున్నప్పుడు లేదా ఫిజికల్ గా మెంటల్ గా భర్త బాగు బాగున్నప్పుడు మనం ఎప్పుడైతే ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటామో భిక్షం ఎత్తుకొని వీధి వీధి ఆరు నెలలు తిరిగినా కూడా గుడ్డు చేయించుకొని మరి తిరిగినా కూడా ఆ పాపం అనేది తీరదు చానా అన్నిటికన్నా గొప్ప తప్పు ఏంది పెద్ద తప్పు ఏంది అంటే మన ధర్మశాస్త్రంలో భార్య ఉండగా ఇంకొకరితో ఉండడం భర్త ఉండగా
(24:50) ఇంకొకరితో క్లోజ్ గా ఉండడం కాబట్టి ఇది ఎక్కువ మనము ఎప్పటికీ మైండ్ లో ఉండాలి దీనివల్ల కూడా చాలామంది డైవర్స్ వరకు పోవడం పిల్లలు సఫర్ కావడం ఎన్నో మనం చూసి ఉంటాం ఎన్నో వింటూ ఉంటాం ఎక్కువ పిల్లలు సఫర్ అయితారు ఈ రిలేషన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అటువాళ్ళు ఇటు వాళ్ళు గట్టి మనసు చేసుకొని డైవోర్స్ తీసుకొని సపరేట్ గా ఉండానికి ఉన్నా కూడా పిల్లలు అన్యాయం అయిపోతారు వాళ్ళకి పేరెంట్స్ ది లవ్ అఫెక్షన్ అనేది దూరమైపోతుంది.
(25:22) దాని వల్ల ఏమైతారు వాళ్ళు సొసైటీకి మనము తర్వాత జనరేషన్ ఆ వాళ్ళ పేరెంట్స్ దూరం కావడం అలా తర్వాత జనరేషన్ ఆ పిల్లలకు మనం సొసైటీకి ఏమ ఇస్తున్నామ అంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది అంటే ఎవరితో మూవ్ కాలేరు మైండ్ డిస్టర్బెన్స్ గా ఉంటుంది వర్క్ దగ్గర డిస్టర్బెన్స్ గానే ఉంటారు వాళ్ళ లైఫ్ కూడా డిస్టర్బెన్స్ గానే ఉంటారు.
(25:44) పిల్లలకు ప్రేమ అనేది దొరకపోతే గనుక తక్కువైపోతే గనుక ఏమైతుంది అంటే వాళ్ళు చెడు అలవాట్ల కూడా దగ్గరయ్యాల ఛాన్స్ ఉంది కాబట్టి పిల్లల్ని మనము ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవాల చాలా మంది ఇండియన్స్ నాకు తెలిసినంతవరకు 90% భార్యా భర్తలు సరిగ్గా లేకున్నా గొడవలు ఉన్న పిల్లల కోసమే ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారో మనకు కూడా తెలుసు 99% 90% ఇండియన్స్ పిల్లల కోసమే అదే ఫార్నర్స్ అయితే ఎప్పుడో డైవర్స్ నిమిషాల్లో డైవర్స్ తీసుకొని ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు పిల్లల్ని కూడా ఎక్కడో అక్కడ ఆశ్రమాల్లో చేర్పించడం లేదంటే హాస్టల్ లో చేర్పించడం చేర్చేస్తాం
(26:22) కానీ మన సంస్కృతి మన సంప్రదాయం అది కాదు కచ్చితంగా మనము ఒకసారి పిల్లలు మనకు ఉన్నాక పిల్లల గురించే కచ్చితంగా మనం ఆలోచించాలి. అయితే పిల్లల కోసమే మేము బతకాలా మాకంటూ లైఫ్ లేదా మేము ఇంకా మా లైఫ్ ఇంతేనా అని క్వశ్చన్ చేయొచ్చు. అంతే అండి ఒక్కసారి మన కోసం మన గురించి మన నుంచి పిల్లలు వచ్చిన తర్వాత మన లైఫ్ పిల్లల కోసమే కచ్చితంగా పిల్లల కోసమే మీ గురించి కూడా ఆలోచించుకోవాలి మన గురించి కూడా ఆలోచించుకోవాలి కాకపోతే ఆల్టర్నేటివ్ చూసుకోవాలి ఇప్పుడు పార్ట్నర్ దగ్గర మనకు అఫెక్షన్ లేదు లవ్ లేదు మనకు ఎక్కడ అంటే దీన్ని ఫుల్ఫిల్ చేసుకోనికి ఇంకో పర్సన్
(27:02) కాకుండా మనం ఏ పని చేస్తే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది మైండ్ పీస్ ఫుల్ గా ఉంటుంది మనకు నచ్చిన పని ఏంది లేదంటే మనకు నచ్చిన విద్య ఏంది ఏదనా ఒక సంగీతం నేర్చుకోవడం డాన్స్ నేర్చుకోవడం లేదంటే ఏదనా ఒక విద్య నేర్చుకోవడం సుచడం దానినుంచి బయట పడటం అంటే ఇప్పుడు మెయిన్ కర్మ సిద్ధాంతం మీదే మన ఇండియన్స్ అంతా ఉన్నారు కదా తెలుసు మనమందరం అది ఒప్పుకొని తీరాల్సిందే దాన్ని దాటి మనం పోవచ్చు కాదనలేము కానీ చాలా మందికి కర్మ సిద్ధాంతం దాటి పోయేది అసలు తెలీదు అది ఉందని కూడా తెలియదు వాళ్ళ కోసం నేను ఏం చెప్తున్నాను అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం మీ భర్త మీతో
(27:40) సరిగ్గా లేరు మీ భార్య మీతో సరిగ్గా లేరు అంటే నువ్వు తెచ్చుకున్నావు వాడు అంతా పోయిన జన్మదే మనం ఈ జన్మ ఈ జన్మ అనుభవించేదంతా పోయిన జన్మ మనం ఏం చేసిఉంటామో అదే మనం ఈ జన్మలో అనుభవిస్తున్నాము. మనం లవ్ మ్యారేజ్ చేసుకున్న అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న మనతో సరిగ్గా లేరు మనకు కంఫర్ట్ గా లేరు అంటే అది మనం తెచ్చుకున్నదే కాబట్టి దానినుంచి బయట ఎలా పడాలి దాన్ని మనము కవర్ప్ ఎట్లా చేసుకోవాలి అంటే అడ్జస్ట్ ఎలా అవ్వాలి కవర్ప్ అంటే బయటికి కనబడి లోపల మని బాధపడడం అలా కాకుండా దీనినుంచి ఎలా బయటపడాలి నేను ఏం చేస్తే సమస్య తీరుతుంది మా ఇద్దరి మధ్య అఫెక్షన్
(28:20) రావాలంటే ఏమేమ చేయాలి నేను ఎక్కడ మౌనంగా ఉండాలి ఎక్కడ నేను ఆలోచించాలి ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలి కచ్చితంగా తెలిసి ఉండాలండి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రీజన్స్ ఉంటాయి ఎన్నో రీజన్స్ ఉంటాయి ఇదే కరెక్ట్ ఇదే సొల్యూషన్ కరెక్ట్ అని కూడా కొన్నిటికి చెప్పలేం సిచువేషన్ ని బట్టి వాళ్ళ ప్రాబ్లం ని బట్టి వేరే వేరే సొల్యూషన్స్ ఉంటాయి అది మనం కొన్ని మనమే ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఎన్ని చెప్పినా కూడా పక్కవారు మనకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళకి ఈ సమస్య రాలేదు వీళ్ళ వీళ్ళకు నా సమస్య వచ్చింటే సమస్య ప్రాబ్లం తెలిసిండేది వీళ్ళక ఏమ
(28:55) లేవు కాబట్టి వీళ్ళు ఈజీగా చెప్తున్నారు అలా ఎప్పుడు అనుకోవద్దండి. ప్రతి ఒక్కరికి భార్యా భర్తలు అన్నాక సమస్యలు లేకుండా ఎవ్వరు ఉండరు ఉన్నారు అంటే అదృష్టం అని లేదు ఉంటారు వాళ్ళు కూడా నేను చూసాను సమస్యలు లేకుండా అన్యోన్యంగా ఉండేవాళ్ళని కూడా నేను చూస్తాను అంటే అది కూడా వాళ్ళ పూర్వజన్మ సృతం అది కూడా ఎంతో అదృష్టం ఉంటే కానీ అలా జరగదు ఇప్పుడు ఎక్కువ రిలేషన్స్ 90% ఏమవుతున్నాయి అంటే ఏదో ఉన్నామంటే ఉన్నాము పెళ్లి చేసుకున్నాం కాబట్టి తప్పదు ఇంకా జోకులు కూడా ఎక్కువైపోయినాయి రిలేషన్ మీద ఇప్పుడు ఎందుకు అంటే అలాగే అలాగే సొసైటీలో ఉంది
(29:29) కాబట్టి జోక్స్ కూడా అలాగే వస్తున్నాయి అన్నమాట ఇప్పుడే ఈ జనరేషన్ే మనమే ఇలా ఉంటే మన తర్వాత పిల్లలు ఇలా ఉంటారు కచ్చితంగా మనం ఏం నేర్పిస్తున్నాం వాళ్ళకు మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు కచ్చితంగా కాబట్టి మా పేరెంట్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఏ రోజు కూడా వాళ్ళు సపరేట్ గా లేరు కాబట్టి మనం కూడా అలాగే ఉండాలి అనేది వాళ్లకు కచ్చితంగా మనం నేర్పించాల్సిన విషయం అదే మనం గొడవలు పడి ఉంటే వాళ్ళు కూడా రేపు పొద్దున చిన్న సమస్య వచ్చినప్పుడు ఆహా మా పేరెంట్స్ డైవర్స్ తీసుకున్నారు వద్దా వాళ్ళు చూసుకున్నారు మేము కూడా చేయొచ్చు మాకు
(30:01) ప్రాబ్లం వచ్చింది తర్వాత చేస్తే వాళ్ళు అదే నేర్చుకు తర్వాత తర్వాత అంటే ఒక చైన్ ని మనము అట్లా ప్రిపేర్ చేసినట్లు అయితాం అలా కాకుండా వాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా అలాగే ఉన్నారు సమస్యల సైడ్ లేకుండా సొల్యూషన్ సైడ్ వెళ్తూ ఉన్నారు వాళ్ళు గొడవ పడిన మళ్ళీ కలుసుకున్నారు మనం కూడా అలాగే ఉండాలి అనేది ఎప్పటికీ మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఫ్రెండ్స్ కి కానీ అదే మనము నేర్పించిన వాళ్ళం ఇంకా ఎందుకు వస్తాయి భార్యా భర్తల సమస్యలు అంటే ఫస్ట్ మనం ఏం చెప్తున్నాము ఇగో ఇగో రెండు మనీ మనీ వల్ల ఇంకా రిలేటివ్స్ వల్ల ఇంకా ఏం చెప్పుకున్నాము ఇల్లీగల్ కాంటాక్ట్స్
(30:39) వల్ల ఇవన్నీ కూడా మనం చాలా మందికి తెలిసిన విషయాలే అయితే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం ఇదేదో నాకు తెలిసిన విషయం గొప్పగా నేను చెప్తున్నాను మీకు అందరికీ తెలియని విషయం అని కాదు అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇది ఒకసారి మనం గుర్తు చేసుకోవడము ఇంకా కొంతమందికి సొల్యూషన్స్ ఇలా అసలు సొల్యూషన్ే లేదు ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ే లేదు అని సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు గొడవబడి డైవర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు చాలా రకాలు ఉన్నారు ఎన్నో రకాలు ఎందుకంటే జిఫ్వకో రుచి పుర్రెకో గుద్దని సామర్థ్య
(31:19) ఉంది అంటే ఒక్కొక్కరికి నచ్చినది ఒకరికి నచ్చదు కచ్చితంగా అందరూ ఒకే రకంగా ఉండరు మన చేతి చేతి వేళ్లే ఒక చేతికి ఉన్నట్లు ఒక చేతికి ఉన్నది కన్ను ఒక కన్ను ఉన్నట్లు ఇంకొక కన్ను ఉండదు ఎప్పటికీ మనం మైండ్లో ఉండాల్సిన విషయం ఏంటంటే మనిషి మనిషికి అభిప్రాయాలు వేరుగా ఉంటాయి ఒకే అభిప్రాయం ఉండదు కచ్చితంగా అభిప్రాయాలు వేరుగా ఉన్నప్పుడు మనము ఎలా దాన్ని తీసుకోవాలి అంటే ఎరి ఎవరి అభిప్రాయం బెస్ట్ అయితే వాళ్ళది తీసుకోవడం లేదు ఇప్పుడు నీది విన్నా నెక్స్ట్ నేను చెప్పింది నువ్వు వినాలి అలా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆలోచనఆ ఆలోచన నేను ఆలోచించాల
(31:58) ఆలోచించుకుంటూ ఉంటేనే మనకు తెలుస్తది కూర్చొని 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకొని ఆ ఇది వచ్చింది మనకు ఆ మెడిటేషన్ లో కూడా ఎన్నో సొల్యూషన్స్ దొరుకుతాయండి ప్రాబ్లమ్స్ కి ఒక 15 నిమిషాలు లేదా ఒక అర్ధ గంట మీకు ఎంతసేపు ఫీల్ అయితే అంతసేపు కూర్చొని ధ్యానం చేసి నేను దీని నుంచి ఎలా బయటపడాలి ఇప్పుడు ఈ సమస్య వచ్చింది ఈ సమస్య నుంచి ఎలా నేను బయటపడాలి లేదా 10 నిమిషాలు మౌనంగా మనం కూర్చున్నామంటే మనకి ధ్యానంలో అలా ఏమి ఆలోచించకుండా కూర్చున్నా కూడా కూర్చుంటానే ఆలోచనలు వస్తాయి కానీ దాన్ని కట్ చేసి మళ్ళీ సైలెంట్ గా మనం ఎప్పుడైతే ఉన్నామో
(32:35) ధ్యానంలో కూర్చోకున్నా పర్వాలేదు సైలెంట్ గా అలా మనం ఆలోచిస్తూ ఉన్నా కూడా మనకు మంచి ఆలోచనలు అనేటివి వస్తాయి. ఆ వచ్చినేది ఇదే కరెక్ట్ అని అనుకోకుండా మళ్ళీ మన క్లోజ్ పేరెంట్స్ ఎవరన్నా లేదంటే మన పేరెంట్స్ మన రిలేటివ్స్ ఉన్నారనుకోండి నాకు ఇది ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లం వచ్చింది అంటే కొంతమంది పేరెంట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అయితే కూడా ఇన్వాల్వ్ అయితే కూడా ప్రాబ్లమ్స్ అనేసి భార్యా భర్తల మీద ఎక్కువ అయితాయి అలా కాకుండా మనకు తెలుస్తుంది కదా ఇది పేరెంట్స్ కి చెప్పొచ్చు ఈ విషయం లేదంటే ఇది ఫ్రెండ్స్ కి చెప్పొచ్చు లేదంటే ఇది రిలేటివ్స్ కి
(33:07) చెప్పొచ్చు లేదా సిబ్లింగ్స్ కి చెప్పొచ్చు ఈ ప్రాబ్లం వీలైతే బాగా మనకు చెప్తారా మనక ఐడియా ఉంటాది వాళ్ళకు మాత్రమే చెప్పాలి ఎప్పుడైనా కూడా మన పర్సనల్ విషయాలు బయటికి చెప్పామ అనుకోండి అది ఇంకా పెద్ద సమస్య అవుతుంది అలా కాకుండా ఎంతో పెద్ద సమస్య వచ్చినప్పుడు మనకు మనమే డెసిషన్స్ తీసుకోకుండా పెద్ద సమస్య ఏదైనా వచ్చినప్పుడు కచ్చితంగా మనము ఒక ఐడియా అనేది తీసుకోవాలి అప్పుడు కూడా నేను ఇది బయటికి చెప్పకూడదు చెప్తే ఏమవుతుందో మా విలువ తగ్గుతుందేమో మా స్టేటస్ కు ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని అనుకున్నామ అనుకోండి ఫైనల్ గా అది ఎక్కువసేపు భరించలేక పైన లాస్ట్ లో
(33:41) ఏమవుతుంది అసలు మన రిలేషన్ే కట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని అలాగే క్యారీ చేయకుండా ఏ సమస్య వచ్చినా కూడా అలాగే క్యారీ చేయకుండా ఓపెన్ అవ్వాలి ఫస్ట్ ఎవరి దగ్గర ఓపెన్ అవ్వాలో ఆలోచించుకొని వాళ్ళ దగ్గరే ఇది చాలా పెద్ద సమస్య అవుతుంది నేను ఇంకా దీన్ని బేరు చేయలేకపోతున్నాను. ఎలా మీ ఐడియా ఏంటి మీరైతే ఎలా చేస్తారు లేకపోతే మా గురించి తెలుసు కదా అలా అది అది ఎప్పుడు చేయాలి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కాదు చాలా పెద్ద సమస్య వచ్చినప్పుడు కచ్చితంగా ఎవరో ఒకరి హెల్ప్ తీసుకుంటేనే మనం అప్పుడు ఒక డేషన్ అనేది తీసుకుంటాం పక్కన మనిషి వినడం లేదు భార్య
(34:19) గాని భర్త కానీ మనకా ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇలాగే అది లైఫ్ అంతా అదే అలాగే అలాగే అడ్జస్ట్ చేసుకుంటా అడ్జస్ట్ అయితూ బయటికి చెప్తే ఏమవుతుందో పరుగులు పోతుందేమో అలాగే మన లైఫ్ అంతా వేస్ట్ చేసుకోకుండా ఆ సమస్య నుంచి బయటికి వచ్చి లైఫ్ ని మళ్ళీ ఎంజాయ్ చేయాలి అంటే కచ్చితంగా మనము ఇంకొకరి డెసిషన్ అనేది ఇంకొకరి అభిప్రాయం అనేది మనం తీసుకోవాలి.
(34:42) నన్ను ఈ టాపిక్ నేను ఫస్ట్ అనుకోలేదండి నిన్నటి వరకు కూడా నేను ఈ టాపిక్ అనుకోలేదు అయితే నాకు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి అడిగినారండి ఇప్పుడు ఎక్కువ ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కదా ఈ రిలేషన్ లో ఎక్కువ ప్రాబ్లం వస్తుంది భార్యా భర్తల మధ్య రిలేషన్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దీని గురించి ఒక్కసారి చెప్పండి మాకు మీరు చెప్పిన దాంట్లో మాకుేమనా సొల్యూషన్ ఏమన్నా దొరుకుతుందేమో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని అన్నారండి ఇంకా నేను ఇంకేం చెప్తున్నాను అంటే నా నెంబర్ ఉంది ప్రత్యష మేడం దగ్గర మీరు కాల్ చేసి ఏదన్నా పర్సనల్ విషయాలు
(35:16) చెప్పాలి అనుకుంటే చాలామంది ఏం చెప్తున్నారంటే చెప్పాలంటే కూడా అడగాలంటే కూడా మాకు ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు అందుకని మీ పేరు చెప్పనవసరం లేదు ఏది చెప్పనవసరం లేదు మీకు ఏదన్నా ఒక సమస్య ఉంది దీని నుంచి ఎలాగ అనుకుంటే నాకు తోచింది నేను చెప్పనికి కౌన్సిలింగ్ ఇయ్యడానికి రెడీగా ఉన్నానండి ఈ విషయం కూడా నన్ను ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను మేము ఎక్కడ చెప్పాలో ఎక్కడ అడగాలో ఎవరిని అడగాలో చాలా ఇబ్బంది పడుతున్నాము మాలో మేమే పదన పడిపోతున్నాము బయటికి చెప్పలేక అడ్జస్ట్ అవ్వలేక ఈ సమస్యను ఎట్లా బయట పడాలి అనేది మాకు అర్థం
(35:53) కావడం లేదు ఎవరైనా రిలేటివ్స్ చెప్పినా కూడా దీన్ని ఛాన్స్ గా తీసుకొని ఎగతాలు చేస్తారేమో అనే భయంతో ఎవరితో చెప్పలేకపోతున్నాం అదే ఒక కొత్త మనిషి అనుకోండి ఇంకొకరు ఎవరో నాకు ఫోన్ చేసినారు వాళ్ళకి నేను తెలియదు నేను వాళ్ళకి తెలియదు అప్పుడు ఓపెన్ గా మాట్లాడగలుగుతారు ఫోన్ లో అయితే డైరెక్ట్ గా అయితే తెలియకపోతే పోతే ఇంకా ఈజీగా మాట్లాడగలుగుతారు ఆ ఉద్దేశంతోనే నేను ఇప్పుడు ఈ సెషన్ చేయడం జరిగిందండి నేను కూడా చాలా ఫ్యామిలీస్ ని చూసినాను మా ఫ్రెండ్స్ లో రిలేటివ్స్ లో చాలా మంది నా మా రిలేటివ్స్ లో ఒక అమ్మాయి ఉంది ఒక భార్యా భర్తలు ఉన్నారండి అయితే అతను
(36:30) ఆ ఇప్పుడు ప్యాకేజ్ మంత్లీ 2 లాక్స్ అంటే అప్ప అంటున్నారు కదా కానీ 20 ఇయర్స్ ఆ 20 ఇయర్స్ బ్యాకే 1అ/ఫ లాక్ ప్యాకేజ్ వన్ మంత్ కి మా ఫ్యామిలీలోనే అందరము అబ్బా మంచి జాబ్ మంచి జాబ్ అని చాలా అసలు హ్యాపీ ఫీల్ అయినామ అన్నమాట ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీ జాబ్ ఒక్కటే కాదు ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీ అయితే ఏమైంది ఒక ఫైవ్ ఇయర్స్ వాళ్ళు చాలా బాగున్నారు భార్యా భర్తలు అసలు ఆ అమ్మాయి పెళ్లి అయ్యేదాకా కూడా ఒక దోశ ఒక ఇడ్లీ ఒక పూరి అట్లా ఏది తిన్నా కూడా ఒక చపాతీ ఇంకా మాట్లాడితే చాలా అంతా ఫుడ్ తక్కువ తినేది అయితే పెళ్లిఅయతూనే అతను ఎలా చెప్పాడో ఏం
(37:13) చెప్పాడో తెలియదు మామూలుగా అందరితో పాట అయితే ఉండడం స్టార్ట్ అయింది అలాగా ప్రతి విషయంలో కూడా పి చాలా బాగా చూసుకునేవాడు కానీ ఏమైందో తెలియదు ఉన్నట్లుండి గొడవలు స్టార్ట్ అయిపోయినాయి పైకి జాబు ఫస్ట్ జాబ్ అంత మంచి జాబ్ అయితే పూణేలో జాబ్ వచ్చిందంట జాబ్ వస్తే వెళ్ళాలనుకుంటే ఈ అమ్మాయి నేను వెళ్ళను అంటుంది. సరే అని చెప్పేసి జాబ్ రాకముందే అతను రిజైన్ చేసేసాడు ఇంకో జాబ్ వస్తుందిలే అని మంచి జాబ్ హెచ్ఆర్ జాబ్ కదా అతను డబల్ డిగ్రీ అట్లా చేశడు బాగా ఎక్స్పీరియన్స్ నాకేముంది వస్తాను అనుకొని జాబ్ రిజైన్ చేశడు జాబ్ రాలేదు. సరే జాబ్ రాకపోయేసరికి
(37:51) ఇంకా ఫైనాన్షియల్ గా ఇక్కడ ఇంకా బాగా మనీ ప్రాబ్లం స్టార్ట్ అయింది ఆస్తులు ఉన్నా కూడా లిక్విడ్ క్యాష్ లేక కొంచెం ప్రాబ్లం అట్లా అట్లా స్టార్ట్ అయ్యి అది ఈ అమ్మాయి ఎంత అడ్జస్ట్ అవుతున్నా కూడా దానికేమో జాబ్ చూసుకోమంటే నాకుఇది తగదునాకు నా చదువుకు ఇది ఈ జాబ్ అనేది చాలా తక్కువ నేను అంత పెద్ద కంపెనీలో చేసి ఇప్పుడు 50 వేకే చేయమంటారా నేను చేయను నేను తర్వాత చే అలా అలా అలా అట్లే అట్లే అట్లే 10 ఇయర్స్ అయినా కూడా ఇప్పటికీ కూడా అతను ఏ జాబ్లో జాయిన్ కాలేదు అమ్మాయి ఎంత అడ్జస్ట్ అవుతుంది ఎందుకంటే పిల్లలు పిల్లలు పిల్లలు ఉన్నారు వాళ్ళకు
(38:24) తండ్రి ప్రేమ దూరం కాకూడదు మళ్ళీ వచ్చేవాళ్ళు ఎలాగ వస్తారు చిన్న ఏజ్ లోనే తనకు ఒక 40 ప్లస్ 40 రాకముందే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది 35 ఇయర్స్ లోనే స్టార్ట్ అయింది 30 ఇయర్స్ అనుకుంటా ఇట్లా చెప్పాలంటే 30 ఇయర్స్ అప్పుడు 30 పిల్లర్స్ లోనే స్టార్ట్ అయింది అయినా కూడా మారతాడు ఎప్పటికైనా మారుతాడు తను మారతాడు పాపం చాలా వెయిట్ చేసింది చాలా వెయిట్ చేసి పిల్లల కోసమని త అలాగే ఇప్పుడు కూడా అతను పెద్దగా మనీ ఇంటికి తీసుకురాడు పెద్ద జాబ్ చేయడు కానీ వీళ్ళు అమ్మాయి పేరెంట్స్ే అమ్మాయి అమ్మాయికి నెలల డబ్బులు పంపించడం అమ్మాయిని చూసుకోవడం చేయడం ఏమ అందరం చాలా మంది
(39:00) చెప్పారు ఎందుకు నువ్వు ఎన్రోల్ అని ఇది వద్దు పైగా డబ్బు తీసుకురాకపోతే ఏముందిలే చూసుకోవచ్చు బట్ కానీ అలా కాకుండా ఈ అమ్మాయిని ఎలా అంటే అలా మాట్లాడడము ఆ విసిగించడము సతాయించడము ఏదైనా చేసినా కూడా తప్పులు పట్టడం ఇంటికి కి రాకుండా లేట్ గా రావటం అలా ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయిన వాళ్ళ ఇద్దరి మధ్య అయినా కూడా ఆ అమ్మాయి ఈరోజుకి కూడా అలాగే పిల్లల కోసమే చిన్న పిల్లలు కదా అలాగే అడ్జస్ట్ అయింది.
(39:34) అది ఎంతవరకు ఎంతవరకు అనేది వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ బట్టే ఉంటుంది ఇప్పుడు కూడా అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల అమ్మాయి ఇప్పుడు కూడా అలాగే అడ్జస్ట్ అవుతుంది. ఇంకొకరైతే ఎప్పుడో ఈజీగా వచ్చేసేవాళ్ళు అక్కడి నుంచి అబ్బాయి దగ్గర నుంచి వచ్చేసేవాళ్ళు కానీ అమ్మాయి కేవలం పిల్లల కోసం అలాగే అడ్జస్ట్ అవుతూ ఉంది. ఎందుకంటే పేరెంట్స్ సపోర్ట్ ఉంది కాదు కాబట్టి.
(39:59) అదే పేరెంట్ సపోర్ట్ లేకుంటే అమ్మాయి అయినా ఏం చేస్తుంది? వేరే దారి చూసుకోవాల్సిందే కచ్చితంగా డైవర్స్ తీసుకోవాల్సిందే తను కొత్తగా ఏదో ఒకటి స్టార్ట్ చేయాల్సిందే సంపాదనో లేకపోతే ఇంకోటి ఏదనా చేయాల్సిందే పిల్లల కోసం బతకాల్సిందే కానీ పేరెంట్స్ సపోర్ట్ ఉండడం వల్ల కొంచెం తను అలాగే హ్యాండిల్ చేసుకుంటూ వస్తుంది ఇలా ఎన్నో కుటుంబాల్ని మనం చూసామండి.
(40:21) ఎందుకు అంటే వాళ్ళ మధ్య ఉన్న ఆ కర్మ అనేది కూడా తొలగిపోకుంటే మనం ఎంత చెప్పినా కూడా వినరు అందుకే మనము ధ్యానం చేస్తూ ఉంటే కూడా ఆ కర్మను అనేది తగ్గించుకుంటూ రావచ్చు మంచి పుస్తకాలు చదవడం ద్వారా మంచి ఆలోచనల ద్వారా ఎంతోకంత మనము ఆ కర్మ నుంచి బయట పడొచ్చు కాకపోతే అమ్మ ఎంత చెప్పినా కూడా ఏదైనా చేయమన్నా కూడా చేసేది కాదు అలాగే దాన్ని క్యారీ చేసుకుంటూ ఉంది సొల్యూషన్ సైడ్ అంతగా మైండ్ పెట్టలేదు అంటే మారిపోతాడులే మారిపోతాడులే ముందు బాగున్నాడు కదా మేము కూడా చెప్పేవాళ్ళ ముందు బాగున్నాడులే అడ్జస్ట్ అయిపోత తను మారిపోతాడు కానీ అతను ఇంతవరకు కూడా అడ్జస్ట్ అవ్వలేదు అలా మనకు
(41:01) ఎన్నో ఫ్యామిలీస్ ఉన్నాయి మనం వాళ్ళ నుంచి చూసుకోవా చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంకా గట్టిగా ప్రయత్నం చేయడం పురుష ప్రయత్నం అంటారు అలాగా ఇలా కాకుంటే ఎలా ఈ సమస్య నుంచి ఇంకో రకం ఇంకో దారి ఏదన్నా ఉందా అతను వినడానికి వినడం లేదు పేరెంట్స్ చెప్పినా వినడం లేదు వినేలాగా ఇంకో దారి ఏదన్నా ఉందా గట్టిగా చెప్పించడమా లేదంటే మనం ఏదన్నా లీగల్ గా ఏదన్నా ప్రొసీడ్ కావడమా అలా లేదంటే పెద్ద మనిషితో ఎవరితోనా చెప్పించడమా అలా ఎన్నో సొల్యూషన్స్ ఉంటాయి ఒక ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ అయితే ఉండదు కచ్చితంగా రెండు మూడు సొల్యూషన్స్ ఉంటాయి ఇంకా గట్టి ప్రయత్నం చేస్తే ఎంత సమస్యనైనా
(41:38) మనము అక్కడి నుంచి బయట పడవచ్చు ఈ రిలేషన్ లోనో కాదు ఏ రిలేషన్లో అయినా సరే అన్నిటికీ సమస్యలు అనేటివి ఉన్నప్పుడు ఉంటాయి కచ్చితంగా ఇప్పుడు పేరెంట్స్ కి పిల్ల కూడా కొన్ని సమస్యలు వస్తాయి అప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే సొల్యూషన్ సైడే చూడాలి ఎప్పుడైతే ఇది ఇంతే ఇంకా మారదు అనుకున్నామో కచ్చితంగా అది మారదు మనకు సొల్యూషన్ కూడా కనిపించదు.
(42:01) ఆ ఆలోచనలో ఏమైతుందంటే మనం ముందు మార్గం ఉన్నా కూడా మనం దాన్ని చూడలేం. అంటే మనం మైండ్లో ఫిక్స్ అయినామ అనుకోండి ఇది ఇంతే అని ఫిక్స్ అయితే ఎప్పుడైతే అనుకుంటామో మన దగ్గరికి ఆ పరిష్కారం కూడా మన దగ్గరికి రాదు ఎందుకంటే మనం ఆలోచన అది పెట్టినాం కదా ఆల్రెడీ మన కళ్ళకు కనిపించదు ఉండే దారులు కూడా మూసుకపోతాయి ఎప్పుడైతే ఈ సమస్య అనేది అందరికీ ఉన్నదే కదా భార్యా భర్తల మధ్య గొడవలు అనేది అందరి ఇండ్లల్లో ఉండేటివే కదా నాకు ఒక్కటే కాదు కదా చూస్తాము ఇంకా ప్రయత్నం చేస్తాము దీనికి ఇంకా ఎలా చేస్తే మేలు అని ఎప్పుడైతే మనం ఆలోచించుకు కుంటాము సమస్య
(42:36) అనేది దానికి పరిష్కారం అనేది ఆటోమేటిక్ గా మనకే తెలుస్తాయి ఎవరో చెప్పనవసరం కూడా లేదు మన సమస్య ఏద ఇంకొకరు చెప్పినా కూడా మనకి ఏమవతుందంటే కొన్ని విషయాలు కొన్నిసార్లు సాటిస్ఫాక్షన్ గా అనిపించదు ఎందుకంటే మన ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళకే సొల్యూషన్ కచ్చితంగా వాళ్ళకే కరెక్ట్ గా తెలుస్తుంది ఇంకొకరు చెప్పినా కూడా మనక ఏమనిపిస్తుంది అంటే అంత సాటిస్ఫాక్షన్ గా ఉండదు ఇది కాదు ఇంకోటి అట్లా ఆ సిచువేషన్ ఉన్నప్పుడు కచ్చితంగా మనమే కూర్చొని ఆలోచి ఆలోచించుకోవాలి ఆలోచించుకున్నప్పుడు కచ్చితంగా సొల్యూషన్ అనేది వస్తుంది.
(43:10) ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉంటాయి ఎన్నో పరిష్కారాలు కూడా ఉంటాయండి. ఆ నన్ను అడగడం కూడా జరిగింది నైట్ వర్కర్స్ వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ కూడా అండి ఏ సెషన్ అయినా కొంచెం తక్కువ టైం ఉంటే మేలు ఎక్కువ టైం లేకుండా యూత్ గాని కొత్తవాళ్ళు గాని వన్ అవర్ లేకుండా మీరు ఇంకా కొంచెం తగ్గించొచ్చు కదా అని అడగడం జరిగింది. నేను అదే ఇప్పుడు ఈ

No comments:

Post a Comment