Saturday, April 25, 2026

ఊర్జకు సీక్రెట్ ముద్ర 🕉️ Your Hands Have POWER | Healing Secret Nobody Tells You #bairaagi #shorts

ఊర్జకు సీక్రెట్ ముద్ర 🕉️ Your Hands Have POWER | Healing Secret Nobody Tells You #bairaagi #shorts

Author Name:Jagamantha Kutumbam Naadi

Youtube Channel Url:https://www.youtube.com/@JagamanthaKutumbam369

Youtube Video URL:https://www.youtube.com/watch?v=GKmUt5lNV1Y



Transcript:
(00:00) చేతిలో ఊర్జా పెంచుకో బాబా నీ ఒంట్లో ఊర్జ ప్రవహిస్తూ ఉంటుంది ఎనర్జీ సీక్రెట్ ఏంటంటే ఊర్జా బాగుంటే పనులు బాగా జరుగుతాయి. ఊర్జా బాగుంటే ఆరోగ్యం మనసు కూడా బాగుంటాయి. కనుక ఊర్జ గురించి నేర్చుకో ఎనర్జీ హీలర్లు ఊర్జ తోటే రోగాలు నయం చేస్తున్నారు కదా వారు ఉపయోగించే ట్రిక్ ఇది ఇప్పుడు చెబుతున్నాను ఊర్జ అనేది ఎడమ చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ లో నుంచి లోపలికి తీసుకుంటారు.
(00:26) రైట్ హ్యాండ్ లోంచి కావలసిన వారికి బయటకి పంపుతారు. అందుకే చూసావు కదా అమ్మవారి ఎడమ చెయ్యి ఎనర్జీ తీసుకుంటున్నట్టుగా అలా ఉంటుంది. అమ్మవారి కుడి చెయ్యి ఇస్తున్నట్టుగా ఉంటుంది. దీవిస్తున్నట్టుగా ఇస్తున్నట్టుగా నీ చేతిలో ఎనర్జీ పెంచుకోవాలంటే ఈ ముద్రను రోజు ఒక రెండు నిమిషాలు వేయి ఇది వేస్తూ ఉంటే చేతి వేళ్ళల్లో ఒక ఎనర్జీ కదలిక తిమ్మిరి తెలుస్తాయి.
(00:49) ఇంకే అడరగొట్టే యోద్ధ కామెంట్ చెయ్ జై శ్రీరామ్ జై గురుదేవదత్తరాగిరాగి

No comments:

Post a Comment