Saturday, April 25, 2026

🤯Summer లో Jeans 👖 వేసుకుంటే? #osmdhruva #telugu #telugufacts #telugunews

🤯Summer లో Jeans 👖 వేసుకుంటే? #osmdhruva #telugu #telugufacts #telugunews

Author Name:Osm Dhruva

Youtube Channel Url:https://www.youtube.com/@OsmDhruva

Youtube Video URL:https://www.youtube.com/watch?v=8AMgHtt_ApQ



Transcript:
(00:00) ఈ సమ్మర్ లో జీన్ ప్యాంట్స్ వేసుకునే అమ్మాయిలు అబ్బాయిలు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. సమ్మర్ లో ఎండలు మండిపోతున్న సరే కొంతమంది స్టైల్ కోసం టైట్ గా ఉండే జీన్ ప్యాంట్స్ ని వేసుకొని తిరుగుతూ ఉంటారు. మీరు కూడా ఇలా చేస్తూ ఉంటే మీ స్కిన్ ని హెల్త్ ని రిస్క్ లో పెట్టినట్టే జీన్ ప్యాంట్ క్లోత్ చాలా మందంగా ఉంటుంది.
(00:17) అండ్ దీనికి గాలి ఆడే గుణం అస్సలు ఉండదు. దీనివల్ల బాడీ నుంచి వచ్చే వేడి లోపలే ఉండిపోయి మన ప్రైవేట్ పార్ట్స్ దగ్గర బ్యాక్టీరియా పెరగడానికి కారణం అవుతుంది. ఇలాంటి టైంలో కొంతమందికి గజ్జి, దురద, తామర లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆడవాళ్ళలో అయితే ఈ విపరీతమైన వేడి వల్ల సంతానోత్పత్తి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.
(00:37) అందుకే సమ్మర్ లో జీన్స్ కి బదులుగా కాటన్ లేదా లెనిన్ ప్యాంట్స్ వేసుకోవడానికి ట్రై చేయండి. మన అకౌంట్ ని ఫాలో చేసి జీన్ ప్ాంట్స్ వేసుకుంటున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.

No comments:

Post a Comment