Saturday, April 18, 2026

జాంబీ డ్రగ్ | Zombie drug #telugufacts #facts

జాంబీ డ్రగ్ | Zombie drug #telugufacts #facts

Author Name:Maro Prapancham

Youtube Channel Url:https://www.youtube.com/@maro_prapancham

Youtube Video URL:https://www.youtube.com/watch?v=OodE1G1vWfw



Transcript:
(00:00) వీడేంటి ఇలా ఆగిపోయాడు కదలట్లేదఏంటి అనుకుంటున్నారా వీడు డ్రగ్స్ తీసుకొని జాంబీలా మారిపోయాడు. వీళ్ళు చాలా స్లోగా కదులుతారు. బాడీ కంట్రోల్ తప్పిపోతుంది. అలా వంగి అక్కడే నిలబడి ఉంటారు. ఈ డ్రగ్ ని 1960 లో బేయర్ అనే కంపెనీ బీపి ని కంట్రోల్ చేయడానికి మందు కనిపెట్టే ప్రాసెస్ లో ఈ డ్రగ్ ని యాక్సిడెంటల్ గా సృష్టించారు.
(00:18) ఈ డ్రగ్ ని మనుషుల మీద ప్రయోగించి చూశారు. సైడ్ ఎఫెక్ట్లయి చాలా మంది చనిపోయారు. ఈ న్యూస్ మాత్రం బయటికి రాకుండా ఇలాంటి కంపెనీలు చాలా జాగ్రత్తగా చూసుకుంటాయి. ఆ తర్వాత ఈ డ్రగ్ లో కొన్ని చేంజెస్ చేసి కొన్ని రకాల జంతువులకు ఇచ్చి చూశారు. అప్పుడు అవి మత్తులోకి వెళ్ళిపోవడం అక్కడే ఆగిపోవడం ఎక్కువసేపు నిద్రపోవడం లాంటివి చేశయి.
(00:32) అప్పటి నుండి ఈ డ్రగ్ ని కంట్రోల్ తప్పే గేదలకి పిచ్చిపడిన కుక్కలకి ఆపరేషన్ చేయాల్సినప్పుడు కొన్ని జంతువులకు ఈ డ్రగ్ ని ఇచ్చి వాటిని కంట్రోల్ చేశారు. మొత్తానికి ఇది ఒక అనిమల్ డ్రగ్. ఈ డ్రగ్ కి ఫాంటినెల్ అనే డ్రగ్ లేదా హెరోయిన్ లాంటి మిక్స్డ్ డ్రగ్స్ వేసి ఇంజెక్షన్ రూపంలో ఎక్కించుకుంటారు. కొన్ని దేశాల్లో ఇది పౌడర్ రూపంలో కూడా దొరుకుతుంది.
(00:48) కొంతమంది పొగాకులో పెట్టుకొని స్మోక్ రూపంలో కూడా యూస్ చేస్తారు. ఈ డ్రగ్ ఎక్కువ తీసుకుంటే స్కిన్ డ్ామేజ్ అవుతుంది. బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి. కోమాలకి కూడా వెళ్ళిపోతారు. మత్తఎక్కుతుంది అని పేరుకే ఈ డ్రగ్ ని కొన్ని నెలలు వాడితే శరీరంలో స్కిన్ మీద రాషెస్ వస్తాయి. తర్వాత చిన్న చిన్నగా మీ సొంత స్కిన్ే మీ స్కిన్ ని తినేయడం మొదలు పెడుతుంది.
(01:06) దాంతో మీ శరీరం అంతా ఒక డెవిల్ ఆకారంలో మారిపోతుంది. కానీ ఆ మత్తు మిమ్మల్ని స్ప్రోహ లేకుండా స్పర్శ లేకుండా చేస్తది. ఎవడైనా వచ్చి మీ సెల్ ఫోన్ లేదా పర్స్ కొట్టేస్తున్నా కూడా మీ స్పృహ స్పర్స రెండు ఉండవు. ఈ డ్రగ్ ని అమెరికాలో చాలా మంది ప్రజలు వాడుతూ ఎలా నాశనం అయిపోతున్నారో చూడండి. చాలా దేశాల్లో ఈ డ్రగ్ ని మత్తుకు బాన్స్ అయిపోయి చాలా చీప్ గా దొరుకుతుంది కదా అని వాడుతున్నారు.
(01:23) ఇప్పుడు బెంగళూర్, చెన్నై, ఢిల్లీ, ముంబై లాంటి సిటీలో ఈ డ్రగ్ చాలా ఈజీగా బ్లాక్ లో దొరుకుతుంది. దానికి కారణం మెడికల్ మాఫియా వాళ్ళందరూ కూడా ఎవడో ఇటు పోతే ఏంది నాకేంటి నాకు డబ్బులు కావాలి అనుకునే వాళ్లే ఈ డ్రగ్ తీసుకున్నాక వాడు నార్మల్ మనిషి అవ్వడానికి కొన్ని రోజులు సమయం పడుతుంది. రెండు మూడు రోజులు అలా నిద్రలో ఉన్నా కూడా మనం ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.
(01:39) ఈ డ్రగ్ వల్ల మీరు ఈ డ్రగ్ వల్ల మీకు వచ్చే స్కిన్ డిసీజ్ కానీ కోమాలోకి వెళ్ళిన వాళ్ళకి కానీ ట్రీట్మెంట్ చేయాలంటే దానికి ఇంకా మందులు కనిపెట్టలేదు. ఈ డ్రగ్ నే మనోళ్ళు జాంబీ డ్రగ్ అని పిలుచుకుంటారు. మరి ఈ జాంబీ డ్రగ్ గురించి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చే పెట్టుకోండి.

No comments:

Post a Comment