నేటి సమాజ విపరీత గమనాన్ని ఏనాడో వివరించిన మార్కండేయ,పరాశర మహర్షులు Mahāṛṣis Vision of Present Times
Author Name:Sri Samavedam Shanmukha Sarma
Youtube Channel Url:https://www.youtube.com/@SriSamavedam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Hnk9-41hCJw
Transcript:
(00:00) [సంగీతం] సనాతనం ఇది భారతధాత్రియ ఋషిపీఠం సనాతనం ఇది భారతధాత్రియ ఋషిపీఠం ఆదిమహర్షి పరమేశ్వరుడే అధిపతిగా గల అమృతధామం [సంగీతం] ఋషిపీఠం ఋషిపీఠం అంతే కదా కలియుగంలో సర్వ ధర్మాలు కరతపడిపోతే ఇంకేం మిగులుతుంది సమాకులేషు ధర్మేషు కిన్ను శేషం భవిష్యతి కింవీర్య మానవాస్తత్ర కిమాహార విహారణః అప్పుడు మానవుల పరాక్రమాలు ఎలా ఉంటాయి ఆహార విహారాలు ఉంటాయి ఆయుర్ధాయాలు ఎలా ఉంటాయి
(00:45) వస్త్రాలంకారాలు ఎలా ఉంటాయి కలియుగం ఎంత మేరకు జరిగే కృతయుగం ఎలా ప్రారంభం అవుతుంది ఇది నాకు తెలుసుకోవాలంది అని మళ్ళ అడిగితే అప్పుడు మళ్ళీ లక్షణములు యుగ లక్షణాలు కలి గురించి చెప్తూ తత్యహాన్య తతస్తేశం ఆయు ఆయురల్పం భవిష్యతి ఆయువులు అల్పములు అవుతాయి విద్యాహీనాన విజ్ఞానాతలోభోప్యభిభవిష్యతి విద్యాహీనత బాగా పెరుగుతుంది అన్నాడు విద్యాహీనత అంటే మనం అనుకునే ఎడ్యుకేషన్ కాదు వాటి వల్ల అసలు విద్య పోతుంది కానీ విద్యాహీనత ఏర్పడుతుంది విజ్ఞాన శూన్యులు అవుతారు ఈ విజ్ఞాన శూన్యుల వల్ల లోభం పెరుగుతుంది ఎందుకంటే సత్యాన్ని తెలుసుకోలేకపోవడమే
(01:22) అజ్ఞానం ఆ అజ్ఞానం పెరిగిపోతుంటే లోభం పెరుగుతుంది లోభం వల్ల క్రోధం పెరుగుతుంది క్రోధం వల్ల కామాసక్తులు అవుతుంటారు వారి వల్ల దాని వల్ల ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధపడుతుంటారు కలియుగంలో ఈ కామ క్రోధాల వేగం చాలా తీవ్రంగా ఉంటుంది ఇంకోడు కూడా కలుపుకున్నాం గుర్తుందా కామ క్రోధ లోభ ఆ మూడే పదాలు ఇక్కడ వాడాడు ఇక్కడ లోభ క్రోధ పరామూఢా కామాసక్తస్చమానా భవిష్యంతి పరస్పర వధేషినః ఒకడిని ఒకడు చంపేసుకోవాలని కోపం వీడికి పాడదు ఇంకోడు అంటే వాడిని చంపేస్తే బాగుండని వీడు అంటాడు వీడిని చంపేయాలని వాడు అంటాడు ఇది ప్రారంభం అవునా లేదా ఇలాంటి పరిస్థితి ఏర్పడితే
(01:59) అంతే కాదు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సంకీర్యంత పరస్పరం వర్ణములు సంకరములు అయిపోతాయి అది మనం చూస్తూఉన్నాం ఇదివరకు దశాబ్దాల కంటే ఈ దశాబ్దాల్లో సాంకర్యాలు ఎంత పెరిగిపోయాయో ఇదివరకు సాంకర్యాలు ఎలా ఉండేవి అంటే పెద్దలకు తెలియకుండా సాంకర్యాలు జరిగితే అప్పటికి ఆవేశపడి కోపడి తర్వాత సద్దుకుపోయేవారు ఇప్పుడు వీళ్ళు ముందే సద్దుకుపోయి వివాహ శుభలేఖలు వేసి కూడా ఆహ్వానాలు పలుకుతుంటే సిగ్గు లేకుండా వెళ్లి అటెండ్ అక్షతలు వేస్తుంటారు ఇక్కడ అలాంటి సంకీర్యంతః పరస్పరం సంకీర్ణములు అవుతాయి పైగా తపస్సత్య వివర్జితః తపస్సు సత్యము పోతాయి ఇలా తారుమారు అయపోతాయి సుమా
(02:39) పైగా పురుషులందరిక మిత్రులు ఎవరు అంటే ఇంట్లో భార్య చెప్పిన మాట తప్ప వారి మాట చెల్లదు భార్యా మిత్రాస్చ పురుషాహ భవిష్యంతి యుగక్షయే పైగా గోషు నష్టాసు ఆవులు క్రమంగా గోసంపద నశించిపోతుంది ఆవులు కనబడడం తగ్గిపోతుంది ఉన్న ఆవులు క్షీరమలు ఇవ్వబడి తగ్గిపోతుంది అది కూడా నిన్ననే చెప్పాడు ఇక్కడ ఇప్పుడు గోషు నష్టాసు గోవులు తగ్గిపోతే పాల కోసం వివిధ కృత్రిమ పద్ధతుల్లో ప్రయత్నిస్తూఉంటారు అది కూడా చక్కగా చెప్పాడు ఇక్కడ అవి దుహం తాస్చప్యజైడకం దుహంతి అంటే ఎలాగ తీస్తారంటే వ్యర్థమైన వాటి నుంచి కూడా క్షీరములు తీసుకోవడం మొదలు పెడతారు పైగా
(03:18) ధర్మ దీక్ష ఉన్నవారు కూడా కలియుగంలో లోభాలు లోనైపోతారయ్యా తేపి లోభ సమాయుక్త భవిష్యంతి యుగక్షయే పైగా ఎలా ఉంట అంటారంటే మానవులు అన్యోన్యం పరిముష్ణంతః హింసయంతస్చ మానవః ఒకరినొకరు దోచుకుంటూ ఒకరినొకరు హింసించుకుంటూ అజపాహ నాస్తికాహ స్తేనాహ మూడు రకాలుగా అంటే జపాదులు ఉండవు మంత్ర జపం గాని నామజపం గాని ఉండవు నాస్తికాహ స్తేనాహ నాస్తికులు అవుతారు స్తేనాహ అంటే దొంగలై ఉంటారు.
(03:54) పైగా నదీ తీరాలు మొదలైన వాటిని కూడాను కలుషితాలు చేస్తారు. శ్రాద్ధములు చాలా అస్తవ్యస్తంగా జరుగుతాయి అన్నాడు అతిక్రాంతాని భోజ్యాని అంత ఎంత దుస్థితి ఏర్పడుతుంది అంటే పుత్రునికి తండ్రి భోక్తగా వెళ్తాడు అంటే పుత్రుడి కార్యంలో తండ్రి కార్యంలో పుత్రుడి భోక్త కూడా అయ్యే పరిస్థితులు ఉంటుంటాయి నవ్రతాని చరిశంతి బ్రాహ్మణహ వేదనిందకాహ ఇక్కడ చెప్పేటప్పుడు ప్రార్థన ఏమిటంటే ఇక్కడ వర్ణముల పేర్లు వస్తూ ఉంటే ఆయా వర్ణానికి చెందిన వారు దయచేసి కోపగించుకోవద్దని మనవి ఎందుకంటే శాస్త్రంలో ఉన్నది మనం చెప్ న్నాం అన్ని వర్ణాలకి ఇక్కడ అక్షతలు వేసాడు అక్షతలు అంటే వాళ్ళు ఉంటారుని
(04:30) చెప్పాడు అంతే ఇక్కడ వీళ్ళందరూ చక్కగా ఉన్న కాలాన్ని కూడా వర్ణించాడు కదా చక్కగా ఉండని కాలం కూడా వర్ణిస్తున్నాడు అందుకే ఇవఏవి కూడా ఒక సంఘాలకో కులాలకో ఉద్దేశించి చెప్పడం లేదు ఇక్కడ మానవ జాతిని ఉద్దేశించి చెప్తున్నారు నవ్రతాని చరిషంతి బ్రాహ్మణహ వేదనిందకాః వ్రతములు అనే మాటక ఇక్కడ నియమములు అని అర్థం ఇక్కడ వేదం ప్రకారంగా వ్రత శబ్దానికి శాస్త్ర నియమము అర్థం శాస్త్రము చెప్పిన నియమములు గాని శాస్త్రము చెప్పిన సత్కర్మలు గాని ఆచరించరు బ్రాహ్మణులు పైగా చిత్రం ఏంటంటే బ్రాహ్మణుల్లోనే వేదనందకులు తయారవుతారు వేదాల్లో అన్ని ఉన్నాయిష అని వెక్కిరించి
(05:05) నాటకాలు రాసిన వారు బ్రాహ్మణులే అది కూడా తెలుసుకోండి ఇక్కడ నాస్తికత్వాన్ని బోధిస్తూ వేదాలు నిందిస్తూ చేసినటువంటి వారు బ్రాహ్మణాహ వేదనిందకాః నా యక్షంతి నా హోష్యంతి హేతువాద విమోహితాః అది ఇప్పుడు రాసినట్టు అనిపిస్తుంది వ్యాసుడు హేతువాద విమోహితాః ఈ కుతర్కవాదాలకు పోయి నా యక్షంతి నహోషంతి యజ్ఞాలు చేయరు హవనాదులు చేయరు అర్చనలు చేయరు ఆరాధనలు చేయరు యజ్ఞయాగాలు కూడా చేయరు అలాంటి వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది అంతే కాదు వేదాంతం అని పేరు చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా యజ్ఞాలను సత్కర్మలను అవమానిస్తూ అవి అక్కర్లేదని చెప్పేవాళ్ళు కూడా తయారవుతారు. పోనీ ఏదో
(05:43) నాస్తికుడు చెప్పారండి నాస్తికుడు కదరా వినమంటాం కానీ మన వేదము మన వేదాంతం మాటలు చెప్తూనే యజ్ఞాలు అక్కర్లేదు యాగాలు అక్కర్లేదు అని శంకరాచార్య గారు చెప్పారుని కూడా చెప్పేవాళ్ళు తయారయండి కానీ శంకరాచార్యులు అలా చెప్పలేదు గృహస్థాది ఆశ్రమాల్లో ఉన్నవారు ఆశ్రమానికి ఉచితమైన కర్మ చేయాలని చెప్పారు ఆ మాటకపోతే శంకరులు పట్టుకున్న భగవద్గీత కూడా అదే చెప్పింది అవునా లేదా కానీ అలాంటిది కర్మ భ్రష్టులని చేసేస్తూ ఉంటారు అని చెప్పడం దీని యొక్క భావం నా యక్షంతి నహోష్యంతి హేతువాద విమోహితాః ఇలా జరుగుతూ క్రమంగా నిమ్నేశవీహాం కరిష్యంతి మళ్ళీ హేతువాద విమోహిత రెండు
(06:17) మార్లు చెప్పాడు ఈ హేతువాదము అంటే తార్కేకంగా ఆలోచించాలండి లాజికల్‌గా అంటూ హేతువాద విమోహితులైపోయి నిమ్నేషు ఈహాం కరిష్యంతి నీచమైన పనులపై మోజుపడతారు వాళ్ళు నిమ్నే కృషిం కరిష్యంతి పైగా నీచమైన పనులు చేస్తూంటారు మోజుపడతారు పనులు చేస్తూఉంటారు ఇక్కడ ఎంత దుర్మార్గం అవుతుందిఅంటే పుత్రః పితుర్వధం కృత్వ పితా పుత్రవధంత నిరుద్వేగో బృహద్వాది ననిందాముపలప్తే తండ్రిని కొడుకు చంపుతాడు కొడుకుని తండ్రి చంపుతాడు కానీ ఇంత చంపిన వాళ్ళు నిరుద్వేగః అయ్యో చంపేనే అని కూడా మనసులు తాపపడరు అంత హాయిగా ఉంటారుట అంత
(07:02) దారుణ కృత్యం చేసి కూడా ఇంకొకటి బృహద్వాది ఈ బృహద్వాది అనేది కలియుగంలో ఎక్కువైపోతుంది బృహద్వాది అంటే గొప్ప గొప్ప కబుర్లు చెప్పుకొని తప్పులు సమర్ధించుకోడానిి బృహద్వాది అంటారు ఇక్కడ బృహద్వాది దీనికి ఇక్కడ ఉదాహరణ చెప్తూ భాష్యకారులు ఏమన్నారంటే ఇలాంటి పని చేస్తూ మీ ఉపనిషత్తులోనే చెప్పారు కదండీ ఎవడు చంపేవాడు ఎవడు చంపబడేవాడు ఆత్మక ఏది అంటదు ఇలాగ కబుర్లు చెప్తూ సమర్ధించుకునే వాళ్ళని బృహద్వాదులు అంటారు అని భాష్యాన్ని రచించారు నీలకండ దీక్షితుల వారు చూడండి ఇక్కడ బృహద్వాది అది నిరుద్వేగో బృహద్వాది పైగా వాళ్ళని చిత్రం ఏంటంటే ఇలాంటి హంతకులకు కూడా సమాజంలో ఏమ
(07:39) అనరు వాళ్ళకి నింద రాదు కనుక వాళ్ళు చెల్లుబడి అయిపోతుంటారు ననిందా ఉపల్యతే ఒక్క మాటలో చెప్పాలంటే మలేచభూతం జగత్ సర్వం ఈ వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలండి లేచభూతం జగత్ సర్వం నిష్క్రియం యజ్ఞవర్జితం నిష్క్రియలు అయపోతారు నిష్క్రియలు అంటే ఎన్ని కర్మలు మానేస్తారుని కాదు పరమ బిజీ కలియుగంలో ప్రతివాడికి తెలుసా ఒక్కడికి తీరుకుండదు కానీ నిష్క్రియలే అంటే అర్థం సత్కర్మలు చేయరు అని అర్థం ఇక్కడ అది చెప్తూ యజ్ఞవర్జితం భవిష్యతి నిరానందం పైగా వాళ్ళు చేసేటువంటి ఉత్సవాలు ఎలా ఉంటాయి అంటే నిరానందంగా ఉంటే కొంతమంది యజ్ఞాలువి ఎందుకు చేశవరా మొర్రో అని చేస్తూ ఉంటారు
(08:16) అలా వాటిలో ఉత్సవంగాన ఉత్సాహంగానే లేకుండా నిరానందంగా కొందరు క్రియలు చేస్తూ ఉంటారు ఇక్కడ ఎక్కువమంది క్రమంగా ప్రాయసహ ఎక్కువమంది దీనుల ధనాన్ని కూడా అపహరించడానికి వెనకాడరు నిస్సహాయుల ధనాలని పురుషులని కోల్పోయిన స్త్రీల ధనాలను కూడా అపహరించేటువంటి పాపాత్ములు తయారవుతారు. శారీరకంగా దుర్బలులు పరాక్రమహీనులు లోభమోహాసక్తులు ఎక్కువగా ఉంటారు పైగా చిత్రం ఏంటంటే అలాంటి పాపాత్మ నుంచి దానాలు పట్టడానికి కూడా సిద్ధపడిపోతారు విప్రులు ఇక్కడ ఆయన వీళ్ళే రాసారు నేను చెప్పట్లేదు ఇక్కడ తత్కథా దాన సంతుష్టాహ దుష్టానామపి మానవాహ పరిగ్రహం కరిష్యంతి
(08:57) మాయాచార్య పరిగ్రహా పైగా పాలకులు ఒకరినొకరు యుద్ధానికి రెచ్చగొట్టుకుంటూ ఒకరినొకరు చంపడానికి సిద్ధంగా ఉంటారు ఎప్పుడు యుద్ధ ప్రీతే ఈ విధంగా ఒక దేశం తనుమానంతా పోతూ ఉంటే ఇంకో దేశం ఊరుకోదు ఎలాగో లాగా ఆ దేశాన్ని కవ్వించి అక్కడ అల్లల్లు లేపి అక్కడ ఎవడో బుద్ధి తక్కువ వాడిని దేశద్రోహిని వాడి వాడినిగా చేసేసుకుని వాడికి ట్రైనింగ్‌లు ఇచ్చి వాళ్ళ ద్వారా పచ్చగా ఉన్న దేశాల్లో చిచ్చులు రేపుతూ ఉంటారు అది కనబడుతూనే ఉంది ఇక్కడ ఈ విధంగా ప్రతివారు యుద్ధంలో పాప బుద్ధయః రాజానః పరస్పర వదోద్యుక్తః మూర్ఖాః పైగా పండితమానినః మాకేం తెలియదండి
(09:37) అనరు ప్రతివాడు నాకున్నీ తెలుసు అంటుంటాడు ఇదొకటి వాడిని వాడు పండితులు అనుకుంటూ ప్రవర్తిస్తుంటారు సుమా ఈ విధంగా అక్కడ విప్రులు పాలకులు కూడా లోక కంటకులు అవుతారు దస్యుప్రాయాహ అన్నాడు ఇక్కడ అంటే రాజులు దొంగల వలే తయారవుతారు రాజులు అంటే ఇక్కడ పాలకులు అని అర్థం ఇక్కడ అరక్షితారాలు మానాహంకార దర్పితః కేవలం దండరుచిహ భవిష్యంత యుగక్షయే అంతే కాదు పాలకులు ప్రజలకు సరైన రక్షణను ఇవ్వరు మనం చూస్తున్నాం అందుకే ప్రాణాలు అరచేతితో పట్టుకొని రక్షణ లేక సరిహద్దులు దాటిపోవాలని ప్రయత్నించడాలు మనం చూస్తున్నాం ఇక్కడ అలా రక్షణ ఇవ్వలేని పాలకులు ఉంటారు ఆ
(10:11) పాలకులు కేవలం ఒకటే వారు లుబ్దాహ ధనం మీద తీవ్రమైన ఆశతో ఉంటారు అహంకారంతో గర్విస్తూ ఉంటారు వారికి ఇష్టం ఏమిటంటే ప్రజలని హింసించడమే వారికి రుచిగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఉంటారు. పైగా సజ్జనుల సంపదలను కూడా వాళ్ళు ఆక్రమించుకుంటూఉంటారు వారు ఏడుస్తున్న లెక్క చేయకుండా వాటిని అనుభవిస్తూ ఉంటారు. అంతే కాదు ఈ కలియుగంలో రాను రాను ముదురుతున్న కొద్ది అందుకే యుగక్షయే అని కూడా ఇక్కడ మాట అన్నాడు ఇక్కడ యుగాంతే సముపస్థితే అని చెప్తూ అది వస్తున్నంత కాలంలో ఒకరు ఒక కన్యని ఇమ్మని అడగడం గాన కన్యని దానం చేయడం గాన జరగదు ఎవరికి వారే ఎంచుకొని తీసుకుంటూ
(10:48) వెళ్ళిపోతుంటారు అంతే కాదు వివాహాలు ధర్మబద్ధంగా జరగవు మూలంలో ఉన్నదే చెప్తున్నాం ఇవన్నీ చూసి చెప్పేసేమ అనుకోవద్దు వివాహా నకలౌ ధర్మ్యాహ అంతే కాదు న దాంపత్య క్రమోనైవ నవన్ని దేవాత్మక క్రమః అగ్ని ఆరాధన దేవతారాధన మొదలైనవి క్షీణిస్తాయి ఇప్పుడే అగ్నిహోత్రాన్ని ఆరాధించవలసిన వారు ఇళ్లల్లో అగ్నిహోత్రాలు లేవండి దేవతలను ఆరాధించవలసిన ఇళ్లల్లో దేవతార్చనే ప్రశ్నార్థకం అయపోయింది అవునా లేదా ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్తున్నాడు ఇక్కడ సువర్ణమణి రత్నాదో వస్త్రేచపక్షయం కలో స్త్రీయో భవిష్యంత తదా కేశైరంకృతాః స్త్రీలకు కూడా సువర్ణభరణ
(11:31) రత్నాభరణములు చక్కటి వస్త్రాభరణములు వీటి మీద కంటే కేశాభరణముల మీదే మమకారం ఎక్కువ ఉంటుంది అన్నాడు ఇక్కడ కేశాభరణం అంటే జుట్లను రకరకములుగా కత్తెరించుకొనుట జుట్టును పైకి వచ్చి నిలబడేటట్టు చేయుట వాటికి చిత్ర చిత్రమైన రంగులు పూయుట ఇలాంటివి చేస్తూ ఉంటారు అని విష్ణు పురాణంలో పరాసర మహర్షి మైత్రేయుడికి చెప్పాడు. కలౌ స్త్రీయో భవిష్యంతి తదా కేసై అలంకృతాః ఇది స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ ఇలా మలిచభూతం జగదభూత మళ్ళీ ఆ వాక్యం వస్తూనే ఉంది కొనసాగుతుంది రాజానస్చంతుష్ట పరార్తన్ మూఢచేతసః సర్వోపాయ హరిశంతి యుగంతేపరియుపస్తే మచచిభూతం జగత్సర్వం
(12:11) భవిష్యతన సంశయః అంతే కాదు దోపిడి ఎంత ఎక్కువ పెరుగుతుందిఅంటే ఒక చెయి మరొక చేతును దోచుకుంటుంది అన్నాడు అంతే ఇంకా చెప్పనక్కలేదు అంత దోపిడి హస్తో హస్తం పరిముషేత యుగాంతే సముపస్థితే సత్యం సంక్షిప్తే లోకేన పండితమానిబిహి పండితులం అనుకుంటున్న వాళ్ళు ధర్మాన్ని దెబ్బతీస్తారు అన్నాడు ఇక్కడ ఇక్కడ సత్యం అనే ప్రతిోడ ధర్మం అని అర్థం తీసుకుంటే ధర్మం సంక్షేపం అయిపోతుంది ఎందుకంటే పండితమానిబిహి స్థవిరా బాలమతయః వృద్ధులు పిల్లల్లా ఆలోచిస్తుంటారు పిల్లలు వృద్ధుల్లా ప్రవర్తిస్తుంటారు భీరుస్తధా సూరమాని పిరికివాడు సూర్యుడు అనుకుంటూ ఉంటాడు
(12:49) సూర్యుడు పిరికి తనతనంతో విషాదానికి లోనవుతూ ఉంటాడు పైగా కలియుగంలో న విశ్వసంతిచ అన్యోన్యం ఒకడు ఒకడిని నమ్మడు నమ్మదగ్గ పరిస్థితులు కూడా కనబడవు ఇక్కడ పైగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్ర ఈ వర్ణములు కనబడవు అంతా ఒకటే కనబడతాయి ఇక్కడ ఏకవర్ణస్తదాలోక భవిష్యతి యుగక్షయే అధర్మ వృధ్య లోకానాం అల్పమాయు భవిష్యతి పైగా నక్షంతి పితా పుత్రం పుత్రస్పిత తండ్రి కొడుకుని క్షమించడు అదొకటే నువ్వు తప్పు చేసావుని క్షమించనట్ట అవడు కొడుకు తండ్రిని ఎంత దౌర్భాగ్యం అండి ఇక్కడ తండ్రిని ఆ విధంగా క్షమించడు కొడుకు తండ్రి మాటని పాటించడు భార్యలు పతిసుశ్రూషని యావగించుకుంటారు భార్యాస్
(13:31) పతిసుశరుషం నకరిశంతి శంక్షయే పైగా సరైన పంటలు దొరక మానవులు అటు ఇటు పారిపోతూ ప్రాణాలని కాపాడుకుంటుంటారు. స్త్రీలు పురుషులు కూడా స్వైరాచారం విహరిస్తారు అంటే ఒక నియమానికి కట్టుబడి ఉండరు ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉంటారు చూస్తూ ఉంటాం అంటే కొన్ని సభల్లో చెప్పలేనివి సమాజంలో జరుగుతున్నాయి జరుగుతున్నాయి గనుక చెప్పనవసరం లేదు అవునా లేదా కానీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది కదా అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఒకాయన అన్నాడు ఎలాంటి పరిస్థితి వచ్చిందండి ఒకప్పుడు ఈ వర్ణం వారు ఆ వర్ణం వారు వివాహం చేసుకుంటే చాలన్న దగ్గర నుంచి ఈ మతం వారు ఆ మతం వారిని వివాహం చేసుకుంటే
(14:06) చాలన్న పరిస్థితికి వచ్చాం ఆఖరికి ఎలాంటి పరిస్థితికి వచ్చామ అంటే పురుషుడు స్త్రీని వివాహం చేసుకుంటే ంటే చాలనే పరిస్థితికి కూడా వచ్చామండి అంటున్నారు ఇది వినడానికి దుర్భరమే మన చెవులు మూసుకున్నప్పటికీ కూడా మీకు తెలుసో లేదో కోర్టులు కూడా అవి పర్వాలేదు అని తీర్మానాలు ఇస్తున్న రోజుల్లో ఉన్నాం ఎందుకంటే స్వేచ్ఛ మానవుడి హక్కు అని ఇంకా శాస్త్రం ఏంటి ధర్మం ఏమిటి ఇక్కడ ఇలా విచ్చలివి విడితనం అనేది వస్తుంది స్వైరాచారాస్ పురుషాః యోషితస్ ఇవన్నీ బహువచనాలే పురుషాః బహువచనం యోషితః బహువచనమే అంటే స్త్రీలు పురుషులు కూడా స్వైరాచార విహారులు లేపుతారు అన్యోన్యం
(14:42) నసహిశ్యంతి ఒకడు ఒకడిని సహించలేడు కలియుగంలో కనబడే పెద్ద దుర్లక్షణం అసహనం తెలుసుకోండి ఏది సహించలేరు. పిల్లల్ని కూడా అలాగే తీర్చిత్తున్నారు ఎండకి తట్టుకోలేకుండా చలికి తట్టుకోలేకుండా వానకి తట్టుకోలేని విధంగా పిల్లల్ని తీర్చిత్తున్నారండి ఇక్కడ వాడు దేన్ని తట్టుకోలేడు తర్వాత భవిష్యత్తులో ఒక చిన్న కష్టం వచ్చిన తట్టుకోలేని లక్షణం వస్తుంది.
(15:04) దానితో రాజీ పడలేడు సహనం ఉండదు గనుక సద్దుబాటు ఉండదు. ఈ రెండు ఉండవు గనుక సంబంధాలు తెగిపోతాయి తెలుసుకోండి ఇక్కడ సహనము సద్దుబాటు సంబంధాలని కాపాడుతూ వస్తున్నాయి అవి చెదిరిపోతాయి ఒక చిన్నదానికి ఆనన్న అంటావా అని మహా పౌరుషాలు దానితో చెదిరిపోతాయి ఈ సంబంధాలన్నీ అని చెప్తున్నాడు అన్యోన్యం నసహిషంతి యుగాంతే పరియుపస్థితే పైగా మళ్ళీ బ్లేచభూతం జగత్సర్వం భవిష్యత యుధిష్టరా మధ్య మధ్యలో ఎందుకు చెప్తున్నాడో మాటిమాటికి మార్కండేడు నశ్రద్ధర్పషంతే దైవతానహ మానవాహ శ్రాద్ధ కర్మల ద్వారా యజ్ఞ కర్మల ద్వారా పిత్రులను దేవతలను తృప్తి పరచరు అంటే పితృ తర్పణాలు
(15:41) ఉండవు పితృ కర్మలు ఉండవు అవి ఎప్పుడో మానేసానని గర్వంగా చెప్పుకుంటుంటారు. ఈ మధ్య వేదాంతం చదివిక మానిసను ఒక ఆయన అదే వేదాంతం అయితే ఆ వేదాంతం నాస్తికమే తెలుసుకోండి ఇక్కడ వేదాంతం నిన్ను నిష్కామంగా కర్మ చేయమంటుంది కానీ కర్మ భ్రష్టత్వం కాదు కానీ కర్మ భ్రష్టత్వాన్ని బోధించి కూడని సన్యాస వేషాలు వేసుకొని తిరిగేటటువంటి వేదాంతులు ఆచార్య స్థానానికి అర్హులు కారు అనేటటువంటిది తెలుసుకోవాల్సింది ఇక్కడ కానీ కలియుగంలో అలాంటి వారే ఎక్కువ అవుతారుని శాస్త్రం చెప్తుంది ఇది ఏం చేస్తాం నకశస్చిత్ కశ్యచిత నకచిత్ కశయచిత్ గురుహు ఎవడు ఎవడి
(16:14) మాట వినడు ఇది ఇది కలియుగంలో కనబడేది ఇక్కడ పైగా చిత్రం ఏంటంటే విష్ణు పురాణంలో చెప్తాడు వాడికి వాడే ఒక ధర్మం అనుకుంటాడు వాడికి వాడే ఒక నియమం ఏర్పడిచేసుకుంటాడు వాడికి వాడే గురువు అనుకుంటాడు ఇది పరిస్థితి ఇక్కడ ఈ విధంగా ఏర్పడతాయి సుమా ఆ
No comments:
Post a Comment