మనం అనుకున్న వల్లే మోసంచేయడం..? అవకాశం ఇస్తున్నామా తీసుకుంటున్నారా | Dr Harish Tenneti About Mosam
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=9louY6T3MfA
Transcript:
(00:00) కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహా విశ్వవిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్స్ తో కూడిన అడ్మిషన్ లో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు మన అనుకున్న వాళ్లే మనల్ని మోసం ఎందుకు చేస్తారు మనం వాళ్ళకి ఛాన్స్ ఇస్తామా వాళ్లే తీసుకుంటారా అంటే ఎంత ఈజీగా బయట వాళ్ళు నిజంగా మనకు శత్రువులు అనుకునే వాళ్ళు వాళ్ళు మోసం చేయడం ఓకే మనతోనే ఉంటూ మన అనుకొని మనం అన్ని చెప్పుకున్న వాళ్లే మనల్ని మోసం చేస్తున్నారంటే ఎవరిది తప్పు చెప్పిన వాళ్ళదా చేసిన వాళ్ళదా అంటే ఒక మనిషికి అలవాటు పడిపోవడం కూడా ఎంతవరకు కరెక్ట్ ఈ
(00:39) విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ జనటి గారిని సార్ తో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగుంటండి బాగున్నారా బాగున్నాను. సో ఒక మనిషిని మనం ఎంతగానో నమ్మి మన లైఫ్ లో ఉన్న బోల్డ్ అన్ని సీక్రెట్లు చెప్పుకుంటాం. ఆ మనిషికి బాగా అలవాటు పడిపోయి ఆ మనిషితో ఉండడం ఆ మనిషికి అన్ని షేర్ చేసుకోవడం చేస్తా ఉంటాం.
(00:58) వాళ్ళు అంటే మనకి ఎవరైనా ఒక శత్రువు ఉన్నారంటే వాళ్ళు మన శత్రువురా వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని మనకి తెలుస్తది. మన వాళ్లే మనకి శత్రువులు అవుతున్నారు అనే విషయం మనం ఎందుకు గ్రహించలేము. ఆ నాకు తెలిసి ఈ మోసాలన్నీ బాగా నమ్మిన వాళ్ళ దగ్గరే జరుగుతాయి. ఎగజక్ట్లీ ఫస్ట్ బాగా నమ్మకం ఉన్న చోటే మోసం జరుగుతుంది.
(01:18) అండ్ దట్స్ ద బిట్రయల్ అంటారు కదా అలా మోసము అన్నిటికంటే గ్రేవ్ హర్ట్ అంత మించిన నొప్పి ఇంకా దేంట్లోనూ రాదు. దొంగతనం అయినా ఇంకేదైనా జరిగినా దూరంగా ఏదైనా జరిగినా కూడా రాని ప్రాబ్లమ నిజంగా మన అనుకున్న వాళ్ళు మోసం చేస్తే చాలా హెవీ పెయిన్ అది ఎమోషనల్ పెయిన్ లో సీరియస్ కైండ్ ఆఫ్ పెయిన్ ఓకే అయితే ఎందుకు జరుగుతుంది ఇలాగ ఎందుకు చేస్తారు అన్నది చాలా లేయర్స్ లో మనం మాట్లాడుకోవచ్చు అందులో ముఖ్యంగా ఎవరైతే ఇలా మోసం చేస్తారో వాళ్ళకి ఆ కనెక్ట్ లేదు ఓకే మనం అనుకుంటాం మనం క్లోజ్ మనం క్లోజ్ మనం చెప్పాలి అని కానీ వాళ్ళ వాళ్ళ సైడ్ నుంచి ఆ కనెక్షన్ వాళ్ళకి లేదు.
(01:58) ఓకే ఓకే సో అంటే మనక ఆ కనెక్షన్ ఎలా వస్తుంది వాళ్ళకి నిజంగా మనతో అంత కనెక్షన్ లేనప్పుడు మనం ఎలా అంత గట్టిగా కనెక్ట్ అవుతాం ఓ యా ఎంత ఇంపార్టెంట్ పాయింట్ తెలుసా ఈ ఎప్పుడైనా సరే మనం ఎవరితోనా ఎలా కనెక్ట్ అవుతాం తెలుసా మన డెఫిషియన్సీస్ వాళ్ళు ఫిల్ చేస్తున్నారు అన్నప్పుడు కనెక్ట్ అవుతాం. ఉమ్ ఇది నిజం ఇది ఎంత ట్రూ అంటే మన ఇన్సెక్యూరిటీస్ అన్నీ వాళ్ళు నిలబెడతారు గుర్తించరు అన్నప్పుడు మనకి చాలా కనెక్షన్ వచ్చేస్తుంది.
(02:27) ఓకే ఎవరైనా మన ఇన్సెక్యూరిటీస్ చూపిస్తున్నాడు వారి ఇది రాంగ్ ఇది రాంగ్ అంటున్నారు అంటే మనం కనెక్ట్ కాలేం కావు అవును మన ఇన్సెక్యూరిటీస్ ని వాళ్ళ దగ్గర కంఫర్టబుల్ గా ఉంటుంది అన్న చోట మనం కనెక్ట్ అవుతాం. అండ్ ఎవరైనా మోసం చేసేవాళ్ళు ఫస్ట్ అదే చేస్తారు. ఓకే దట్ దే విల్ మేక్ షూర్ దట్ నీ ఇన్సెక్యూరిటీస్ అన్నీ గొప్పవి కానీ నేను మోసం చేయాల్సిన టైంలో చేస్తాను అని నాకు నేను చూసాను కొంతమందిని ఒక అమ్మాయి చాలా ఇష్టపడింది అతన్ని ఓకే ఏంటి మా ఇష్టము నీకు అంటే ఏదో బయటకి తిప్పుతాడనో లేకపోతే ఆ ఎప్పుడు నా మీద అరవడు ఎప్పుడు ప్రేమగా చూసుకుంటాడు నైట్
(03:04) వెళ్ళినప్పుడు గుడ్ నైట్ చెప్తాడు ఓకే మెసేజ్లు చేస్తాడు టైం కి ఏదైనా ప్రాబ్లం ఉంటే వస్తాడు ఈ టైప్ లో ఉంటుంది ఓకే అంటే అంటే నిజంగా ఎవరైనా సరే గుడ్ నైట్ చెప్పకపోతే నాకు నిద్ర రాదు అంటుంటే ఎంత సిల్లీగా బ్రతుకుతున్నట్టు వాళ్ళ గుడ్ నైట్ మెసేజ్ చూస్తే నాకు నిద్ర పడుతుంది దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఎంత సిల్లీగా బ్రతుకుతున్నా కావాల్సింది వాళ్ళకి పడుకోవడానికి ఎంత సిల్లీగా బ్రతుకుతున్నట్టు అలాగ మనకి మనమే కొన్ని వీక్నెస్లు వాళ్ళకి అందిస్తాం.
(03:30) ఉమ్ అండ్ ఆ వీక్నెస్ ని అందించుకోవడానికే కొంతమంది వెయిట్ చేస్తుంటారు. అఫ్కోర్స్ నేను ఎప్పుడు చెప్పిన అందరూ కాదు కొంతమంది అంటే ఆ మెసేజ్ వెనక ఒక అందరూ ఒక ఇది పెట్టుకో ఉంటారు. మనకోసం ఒకరు ఉన్నారు అని చెప్పే ధైర్యం ఆ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ మెసేజ్ ఆ ఓకే గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ వచ్చిందంటే వెరీ గుడ్ రాకపోయినా అయ్యో రాలేదే ఈరోజు అని లేదు అంటున్నా ఓకే స మన నమ్మి ఎవరైనా మనతో పాటు ఉంటే రిలేషన్ లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్స్ రిలేషన్షిప్స్ ఉండొచ్చు లైఫ్ లో తప్పులేదు కానీ ఆ రిలేషన్షిప్స్ మనకి బంధం ఎప్పుడు బంధనం కాకూడదు అంటారు. ఆ
(04:09) బాండ్ మనక ఎట్లా మనని పట్టి గుంజేసేటట్టు ఉండకూడదు. వాళ్ళు గుడ్ నైట్ చెప్పారు వాళ్ళ సైడ్ నుంచి అది ప్యూర్ గా వచ్చింది హ్యాపీ హాపీ మనం డిమాండ్ చేస్తూ నువ్వు గుడ్ నైట్ చెప్పకపోతే నేను బ్రతకలేనురా అంటే నా కీస్ తీసుకొని నీ దగ్గర పెట్టుకో అది ఇప్పుడు వాడు ఎప్పుడు ఆడిస్తే అప్పుడు నా రిమోట్ వాళ్ళ చేతిలో ఇచ్చినట్టు. ఉమ్ అలాగ మోసం జరిగే ఛాన్స్ ఉంటుంది.
(04:29) ఇన్ ఎవ్రీ నేను చూసాను ఫ్రెండ్స్ మధ్యలో బిజినెస్ పార్ట్నర్స్ గా మారుతారు. క్లోజ్ ఫ్రెండ్స్ అని ఓకే అసలు మెయిన్ గా క్లోజ్ ఫ్రెండ్స్ బిజినెస్ పార్ట్నర్స్ నేను ఎప్పుడు సజెస్ట్ చేయను. ఫ్రెండ్స్ మధ్యలో డబుల్ డీలింగ్స్ వద్దురా బాబు అంట ఒకవేళ క్లోజ్ ఫ్రెండ్స్ నమ్మకం నీకంటే నేను ఎవరిని నమ్మాలి అని పెడతారో అక్కడ వస్తుంది ప్రాబ్లం అంతా వేర్ నువ్వు ఎమోషనల్ నమ్మేసి వాళ్ళు చూసుకుంటారు చూసుకుంటారు అనుకున్నావ్ ఓకే వాళ్ళకి డబ్బుల విషయంలో నువ్వు అంత అవసరం లేకపోవచ్చు.
(04:59) సో దే హావ్ ఏ లాట్ ఆఫ్ ఛాన్స్ టు చీట్ ఓకే ఓకే సో బిజినెస్ చేస్తున్నప్పుడు తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ అన్నట్టు నేను అలాంటివి ఆడనివ్వను కాబట్టి చెప్పట్లేదు ఓకే ఏదైనా గేమ్ గేమే సో అలాగ బిజినెస్ బిజినెస్ లాగా చేయగలగాలి అక్కడ నమ్మకం రాకూడదు. ఓకే అలాగే రిలేషన్షిప్స్ లో ఎక్కడ ఉందనుకో నమ్మకం ఉన్న చోట వాళ్ళకి దే హావ్ ఆన్ ఇండివిడ్ువల్ పర్సెప్షన్ ఇండివిడ్యువల్ ఛాయిస్ వాళ్ళు మోసం చేసే ఛాన్స్ ఉంటుంది.
(05:24) ఉమ్ ఓకే అది రోజు మోసం చేస్తే సర్లే మోసం చేస్తే సర్లే అనుకోన అవసరం లే నిజంగా చాలా మంది ఇలా బ్రతుకుతున్నారు కాబట్టి నేను చూసి ఆశ్చర్యపోతుంటాను. ఓకే దట్ మీరు చెప్పారు కదా సార్ ఆ రోజు నుంచి నేను ఆ వాళ్ళు మోసం చేసినా ఓకే అని అనుకుంటున్నాను అంటారు. ఓకే ఇంత చిన్న పిల్లల మనస్తత్వంతో బ్రతుకుతుంటారు చాలా మంది ఓకే మోసం చేసినా ఓకే అని అని అనుకుంటూ బ్రతికేస్తుంటారు.
(05:48) ఎందుకు అసలు ఎందుకు అనుకోవాలి వాడు మోసం చేసిన ఓకే అని ఎందుకు అనుకోవాలి నాలుగు బిల్లులు నా లెక్కలు అడిగితే నీ నీకు ఏం హర్ట్ అయిపోతారు వాళ్ళని నువ్వు బాధపడుతున్నావ్ ఎగజక్ట్లీ సింపుల్ విషయాలు కదా అంటే అడిగితేనే అంత ఫ్రెండ్షిప్ చెడిపోయేలాగా ఉంటే అది ఫ్రెండ్ షిప్పే కానట్టు కదా ఎక్లీ ఎగజక్ట్లీ మై పాయింట్ సో అందుకని ఎప్పుడైనా రిలేషన్షిప్స్ లో మోసం జరుగుతున్నాయి అంటే వాళ్ళకి ఆ కనెక్షన్ లేదు నీకున్నంతగా నువ్వు రాసుకుని పూసుకున్నంతగా వాళ్ళు పూసుకుని రాసుకోవట్లేదు ఓకే ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ సెకండ్ వచ్చేసి మోసం ఆర్ ఎవరి మీదైనా కుళ్ళు ఆర్ ఎవరి మీదైనా
(06:24) కోపం ఈర్ష అసూయ ద్వేషం ద్వేషం ఇవి నాచురల్ హ్యూమన్ ఎమోషన్స్ ఓకే ప్రతి మనిషికి ఏ స్థితిలో అయినా రావచ్చు ఓకే ఎవరి మీదైనా రావచ్చు ఎవ్వరి మీదైనా రావచ్చు నేను చెప్తున్నా అండి తల్లికి కొడుకు కోడలు వచ్చాక కోడల మీద వస్తుంది. అరే నా కూతురు లాంటిది కదా అని అనుకోరు అనుకోరు ఈ నా కొడుకు నాతో టైం స్పెండ్ చేయట్లేదను అదే మార్చే వచ్చేస్తుంది నాచురల్ గా వచ్చేస్తుంది ఓకే ఇది హ్యూమన్ సైకీ లోనే ఉంటుంది.
(06:53) చిన్నప్పుడైతే ఇడిపస్ కాంప్లెక్స్ ఎలక్ట్రా కాంప్లెక్స్ అని చాలా చెప్తాం. ఓకే ఓకే నిజంగా కూడా ఇలాంటి ఫీలింగ్స్ దట్ మోసము లేకపోతే ఎమోషనల్లీ వీక్నెస్ గా ఉండడము కోపం రావడము ఫ్రస్ట్రేట్ అవ్వడము ఇవి నాచురల్ ఎమోషన్స్ ఓకే ఎవరికైనా రావచ్చు గాక నేను ఇంత నమ్మానే నీకు రాదుఅంటే ఎందుకు రాదు వాడు మనిషే వాడికి వస్తాయి బై ఎమోషన్స్ మ్ నువ్వు ఏం చేయలేవు దానికి ఓకే ఓకే దాని గురించి బాధపడతారు చాలా మంది నన్ను ఇంత నమ్మితే ఎలా మోసం చేశడండి అని ఎలా మోసం చేయాడు అంటే ఇట్స్ ఏ హ్యూమన్ ఎమోషన్స్ లిట్రలీ ఆ మనిషికి అలవాటు పడ్డారు రు కదా ఆ మనిషి మోసం చేయడం అనేది చాలా కొత్త
(07:29) విషయం అయినప్పుడు ఆ మనిషిని అంత మంచిగా చూడడం అలవాట అయిపోయిన ఈ వ్యక్తికి ఆ మోసం తీసుకోలేనట్టుగానే ఉంటుంది కదా అబ్సల్యూట్లీ అదే పాయింట్ చెప్తున్నా అలవాటు అయింది ఇంకొకటి అలవాటు చేయొచ్చు శరీరానికి అలవాటే జస్ట్ అలవాటు ఇట్స్ హ్యాబిట్ ఓకే హ్యాబిట్ ని మెల్లగా మార్చాలి ఒక రోజున మారలేం గుర్తొస్తుంది మళ్ళీ మళ్ళీ మారుస్తాం ఇంకో హ్యాబిట్ ఎప్పుడూ అంతే మ్ నేను ఫస్ట్ లో ఈ కీపాడ్ ఫోన్లు ఉన్న తర్వాత స్లైడ్ ఫోన్లకి టచ్ ఫోన్ లోకి వెళ్ళినప్పుడు కొంచెం కష్టం అవుతుంది.
(07:57) మారుతాం అలాగే ఏదైనా ఫస్ట్ ఒక కార్ నుంచి ఒక బైక్ కి బైక్ నుంచి అలా మారినప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ కష్టం అవుతుంది. గేర్ వాడే వాళ్ళకి ఆటో గేర్ వచ్చినప్పుడు కష్టం అవుతుంది. అలవాటు అవుతుంది. ఓకే ఇది కూడా అంతే కానీ ఈ ఫ్రెండ్షిప్స్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అంటే ఈ రోజు నన్ను హర్ట్ చేశారు. రేపు మళ్ళీ వచ్చి బాగుంటారు.
(08:16) మళ్ళీ ఎల్లుండి హర్ట్ చేస్తారు మళ్ళీ ఆ పక్క రోజు బాగుంటారు. అప్పుడు అబ్సల్యూట్లీ యు ఆర్ డస్ట్ బిన్ నేను ఐ యమ్ బీయింగ్ వెరీ ఫ్రాంక్ ఓకే నిన్ను అలా ఎవరనా వాడుకుని మళ్ళీ వదిలేసి మళ్ళీ వాడుకుని మళ్ళీ వదిలేసి అలా చేస్తా అంటే యు డస్ట్ బిన్ నీకు అవసరం ఉంటే చెత్త వేస్తున్నారు లేకపోతే తీసేస్తున్నారు అంటే వా వేస్ట్ అలాంటి లైఫ్ అలాంటి లైఫ్ వద్దే వద్దు ఎవరైనా అట్లా చెప్తే నాకు నన్ను ఒకసారి మోసం చేశాడు తర్వాత సారీ చెప్పాడండి తర్వాత మళ్ళీ మోసం చేశాడు ఓకే రెండు సార్లు ఛాన్స్ ఇచ్చావు తెలిసినోడు కాబట్టి మూడోసారికి నమస్తే అన్న అయిపోయింది పని
(08:48) ఓకే బీ అరే మనకంటూ ఒక బార్డర్ ఉండాలి బా ఎప్పటికైనా మన లిమిట్ మనకు చెడ కాదు తప్పు కాదు వాడిని హర్ట్ చేయొద్దు వాడి మీద తొడలు కొట్టి పగలు చెప్పొద్దు పెద్ద పెద్ద డైలాగులు వద్దు నీ బుద్ధలా ఉంది ఏం చేస్తాను నేను దానికి ఐ విల్ చేంజ్ ఓకే అంతే అంతే లెక్క లైఫ్ అంతే సింపుల్ అబ్బా మనమే తెలియకుండానే మన లైఫ్ ని మనం కాంప్లికేట్ అంతే సింపుల్ వాడు ఎవడో ఒకసారి తప్పుగా బిహేవ్ చేశడు.
(09:13) సరే ఏ మూడ్లో ఉన్నాడో ఓ రోజు వదిలాం రెండో రోజు తప్పుగా బిహేవ్ చేశడో ఏ మూడ్లో ఉన్నాడో వదిలేం మూడోసారికి మనం డీల్ చేయాల్సిన పద్ధతులు ఫాలో అయి డీల్ చేసుకోవాలి. బాధపడిపోయి నేను ఇంత నమ్మాను నేను ఏం తప్పు చేశనండి వాడికి అనగానే నేను ఎప్పుడు చెప్పినా డాగ్ ఎగ్జాంపుల్ే చెప్తాను. కార్లో వెళ్తున్నాము వెనకాల డాగ్ పడింది. అవును నేను ఏం చేశను ఆ డాగ్ ని నేను ఏమనా తప్పు చేశనా నేను మొన్న కూడా వెళ్ళినప్పుడు బిస్కెట్ వేశను ఎందుకు నా వెనకాల పరిగెడుతుంది అంటే ఆహ ఆహా దానికి అట్లా అనిపిస్తదిఅబ్బా అది వెళ్తది దాని బుద్ధి ఎలా బుద్ధి ఎలా దట్ ఎప్పుడైనా కార్ వెళ్తే దాని వెనకాల
(09:49) పరిగెడుతుంది ఎందుకు డాగ్ అర్థం చేసుకోదు నన్ను అనే దాంట్లో పడి డోంట్ కాంప్లికేట్ యువర్ లైఫ్ ఓకే అలాగే వాళ్ళు ఎందుకు అలా ఉంటారండి ఎంతమంది మోసపోయాము ఆహ హర్ట్ మోస్తూ తిరుగుతారో మేము డైరెక్ట్ గా చెప్పిన అర్థం చేసుకోరు ఓ ఇంతేనా మీరు చెప్పేది ఇంకేదైనా చెప్తారేమో మ్యాజికల్ గా నాకు వాడి ఆలోచన రాకుండా మాయమైపోతుందేమో అనుకుంటారు.
(10:13) ఓకే నేను మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తాను దట్ నీకు ఆలోచన వచ్చినప్పుడల్లా తోయ్ ఏ వద్దు ఈ పిచ్చి ఆలోచన నేను ఆలోచించను వాడు మోసం చేస్తే వాడు తప్పు కదా నేను ఎందుకు బాధపడాలి ఒక మనిషి నన్ను మోసం చేయాలి అని నిర్ణయించుకొని మోసం చేస్తే వాడి బుద్ధి రాంగ్ బుద్ధి కదా నాకెందుకు బాధ ఓకే ఎప్పుడు ఆలోచన వచ్చింది అరేయ్ నన్ను ఎందుకు మోసం చేశాడు అన్నప్పులా చేస్తారు వాళ్ళ బుద్ధి అది చేస్తారు వాళ్ళ బుద్ధి అది కరెక్ట్ గా 41 రోజులు చేయగానే అప్ అవుతుంది థాట్ ఇంకో దానిలో పడిపోతాం.
(10:43) ఉమ్ ఈ మోసపోయామ అనే ఫీలింగ్ ఉన్నవాళ్ళందరూ జీవితంలో లక్ష్యము లేని వాళ్ళు ఫీలింగ్ ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు లక్ష్యము లేక నేను ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలి అని అనుకున్నాను అనుకో రోడ్లో పంచర్ అవ్వచ్చు ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు వెహికల్ పాడైపోవచ్చు ఇవన్నీ ఉంటాయి ఉంటాయి అవన్నీ దాటుకుంటూ పోవాలి అలాగే మన రిలేషన్షిప్స్ లో ఒకడు చీటింగ్ గాడు ఉంటాడు ఒకడు బాగా ఆఫీసల్లో కోప్పడేవాడు ఉంటాడు ఒకడు కరెక్ట్ గా టైం కి నీ ప్లాన్ దొబ్బుకెళ్ అందరూ ఉంటారు ఉంటారు దట్స్ ద పార్ట్ ఆఫ్ ద గేమ్ బట్ ప్రతిరోజు వాడు ఉంటాడు వాడు ఇలా చేస్తాడు అని అనుకుంటూ బ్రతికితే నెగిటివ్
(11:20) మైండ్ అయిపోతుంది అబ్సల్యూట్లీ అందుకని అనుకొని బ్రతకొద్దు ఉంటారు వాడు ప్రెసెంట్ అయినప్పుడు అది వచ్చినప్పుడు నేను అదే అంటున్నా ఎప్పుడైనా ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు టైర్ పంచర్ టైర్ పంచర్ అవుతుందేమో పంచర్ అవుతున్నా వెళ్ళవ అవసరం లే అదే సినిమాలో బ్రహ్మానందం గారు ఆ కార్కి ఒక 20 30 కీలు వేస్తా ఉంటా వేసి లాస్ట్ కి ఇంజిన్ కూడా పగలుకొట్టినట్టు అలా ఉండన అవసరం లే ఒకవేళ ప్రాబ్లం వచ్చింది అప్పుడు టైర్ పంచర్ గురించి ఆలోచిద్దాం.
(11:43) ఓకే వాడు నన్ను మోసం చేశాడు ఓకే దీన్ని ఎలా డీల్ చేయాలని ఆలోచిద్దాం. అంతే ఎవరైనా మనని మోసము చేస్తే అంతే. ఓకే ఇంకో ఫర్దర్ అహెడ్ చెప్తాను బికాజ్ స్పిరిచువల్లీ కూడా నేను చూస్తుంటాను కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడైనా మన లైఫ్ లోకి మోసం వస్తుందంటే అబ్సల్యూట్లీ కర్మానుసారం వస్తుంది. ఓకే ఎప్పుడైనా మన లైఫ్ లోకి మోసం వస్తుందంటే యు ఆర్ నాట్ మూలాధార స్వాధిష్టాన మణిపుర స్ట్రాంగ్ లేవు.
(12:08) ఓకే ఎక్కడో చోట యు ఆర్ బ్లాక్డ్ దేర్ కంపల్సరీ చూసుకోవాలి థర్డ్ ఎప్పుడైనా సరే మనం మోసపోతున్నాం అంటే యు ఆర్ త్రీ మైక్రో మినీ చక్రాస్ ఆఫ్ విశుద్ధ క్లియర్ గా లేవు అందుకని ఎవడో ఒకడు నిన్ను మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నాడు జాగ్రత్త పడాలి. ఫోర్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నీ కోశములలో అబ్సల్యూట్లీ మనోమయ కోశం మొత్తం బ్లాంక్ అవుట్ అయిపోయింది దాన్ని క్లియర్ చేసుకొని ఎక్స్పాండ్ చేసుకోవాలి.
(12:36) ఒకవేళ అది దాటక దాని అవన్నీ కాదు అనుకుంటే ఎక్కడో నీ లోపల ఒక టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇమ్యూనిటీ వీక్ అయింది కాబట్టి నీ లోపలికి ఎంటర్ అయ్యారు యువర్ వీక్నెస్ ఇస్ దేర్ స్ట్రెంత్ అందుకని నువ్వు స్ట్రాంగ్ గా ఉండడానికి కావాల్సిన ఇది ఇది ఇది ఇది చేస్తున్నాను అని చూసుకోండి ఎవరైనా అలా మోసపోయాను అని బాధలో ఉంటే నా వీడియో వాళ్ళకు ఉపయోగపడాలని నాలుగు పాయింట్లు చెప్తున్నాను హౌ టు క్లియర్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్ అబ్సల్ూట్లీ ట్రై చేసుకోండి ఓకే ఫస్ట్ చెప్పులు లేకుండా ఎండలో సూర్యదేవుడి దగ్గర ఎండలో పొద్దున పూట ఇప్పుడు మరీ సమ్మర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు కాకుండా
(13:10) జనరల్ గా అయితే 10 టు 10:15 మార్నింగ్ టైం అంటారు. మరి 10 కి ఇప్పుడు ఎక్కువ ఎండ ఉంది కాబట్టి 7 టు 7:15 720 టైం లో చెప్పులు లేకుండా పాసిబుల్ అయితే షోల్డర్స్ దాకా ఎండ తగిలేటట్టు కూర్చోవాలి ఓకే అండ్ కూర్చునేటప్పుడు కూడా నీ లెగ్స్ కంప్లీట్ ఫ్లాట్ గా ఉండాలి అంటే ఇఫ్ యు సిట్ డౌన్ ఆల్సో లెగ్స్ ఫ్లాట్ గా ఉండి ఇట్లా పట్టుకోవచ్చు.
(13:34) మనం ఇలా పట్టుకుంటాం కదా కాళ్ళ ఇట్లా పెట్టుకొని అలా పెట్టుకొని లెగ్స్ ఫ్లాట్ చేసుకొని కూర్చోవచ్చు ఆ ఎండ 15 మినిట్స్ పడాలి పడినంతసేపు మన ఎప్పుడైనా ఎండ పడుతున్నంత సేపు స్లో బ్రీత్ అవుట్ స్లో బ్రీత్ ఇన్ సో స్టార్ట్ చేసేటప్పుడు బ్రీత్ అవుట్ తో స్టార్ట్ చేయాలి బ్రీత్ అవుట్ బ్రీత్ అవుట్ ఫస్ట్ మన వదిలేసి దెన్ ఇన్హేల్ చేయండి ఓకే చేస్తూ హూ ఎవర్ మనకి ఆ ఆలోచన ఎప్పుడు ఎవరు వచ్చినా సరే ఆ ఎవరైతే మనని మోసం చేశారు అనుకుంటున్నారో వాళ్ళు వచ్చినా సరే ఐ డోంట్ డంట్ వాంట్ దిస్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్ అని పుష్ చేసేసేయండి.
(14:07) మెల్లిగా పుష్ చేయండి అదేమి చెప్పాలి కాబట్టి ఐ డోంట్ వాంట్ ఐ డోంట్ వాంట్ ఐ డోంట్ వాంట్ అని కాదు ఇవంతా ఎక్కించుకోవాలండి శరీరానికి షుడ్ గో ఇంటు యువర్ బాడీ అరే అవుతాయి బై చాలా అవుతాయి చాలా అవుతాయి ఓకే శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్న సేమ్ టైంలో అటు పక్కన కౌరవులు ఉన్నారు ఉన్నారు ఉన్నారు సో ఉంటారు దుర్మార్గులు దుశాసనుడు లాంటివాడు కూడా బ్రతికి ఉన్నాడు ఉంటారు దొంగలు దుర్మార్గులు మోసం చేసేవాళ్ళు పక్కనే తిరుగుతూ ఉంటారు.
(14:39) ఐ యామ్ నాట్ బాదర్డ్ నేను ఐ యమ్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్ ఐ యమ గ్రోయింగ్ ఐ యమ్ బికమింగ్ బిగ్ అనేది ఆలోచించుకోవాలి. ఓకే ఇది హెల్ప్ చేస్తుంది సన్ లైట్ ప్రిఫరబులీ నైట్ ఎంత కుదిరితే అంత ఫోన్లకి దూరంగా ఉండాలి. హ్ 9:30 10 ఎందుకంటే ఇవన్నీ రేడియేషన్స్ వల్ల మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే దానికి అనుసంధ వాడు మోసం చేశడు కాబట్టి నేను నైట్ అంతా కూర్చుని వీడియోలు చూసి నా నిద్దరు పాడయి ఇంకా ఆ వైరింగ్ స్ట్రాంగ్ అయిపోతూ ఉంటుంది.
(15:07) ఇంకా ఏది చేసినా మోసం చేస్తారేమో అనే ఆలోచనలోనే ఉంటారు. ఓకే నేను చెప్పిన ట్రై చేయండి వెరీ ఎఫెక్టివ్ వెరీ వెరీ ఎఫెక్టివ్ సూర్య భగవానుడు మీ లైఫ్ లోకి అలా వచ్చి కూర్చుంటాడు జస్ట్ డూ ఇట్ అండ్ ఒకవేళ చేయగలిగితే ఒక చిన్న రాగి గ్లాస్ ఆఫ్ వాటర్ లో సూర్యుడికి చూపించి నీళ్ళు వదలండి ఇది చేసుకోండి ఒక 41 డేస్ మీకు ఎలాంటి భయాలు ఉన్నాయి ఎలాంటి వరీస్ ఉన్నాయి ఇట్లాంటివి ఉంటే తొందరగా వెళ్ళిపోతుంటాయి జరుగుతాయి పక్కకి ట్రై చేయండి హోప్ఫుల్లీ నా వీడియో చూసి ఒక్కళ్ళకన్నా ఉపయోగపడకపోతుందా మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారు డెఫినెట్లీ థాంక్యూ థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్
(15:40) ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్
(16:10) ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
No comments:
Post a Comment