శాంతి బయట కాదు… నీలోనే ఉంది by Goutham Budha Philosophy #like#share #subscribe #philosophy #youtube
Author Name:PhiloVi
Youtube Channel Url:https://www.youtube.com/@PhiloVi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=YhwU1twbTu8
Transcript:
(00:07) ఉదయాన్నే లేవడం పరిగెత్తడం అలసిపోయే పడుకోవడం మళ్ళీ లేవడం పరిగెత్తడం మధ్యలో ఆయాసంతో అలసట వస్తాయి. మోటివేషన్ కోసం YouTubeఇస్గ లో మోటివేషనల్ వీడియోలు చూడటం మళ్ళీ [సంగీతం] పరుగు పంద్యాన్ని కొనసాగించడం ఎక్కడికి పరుగెడుతున్నారో తెలియదు. ఇంకొంతమంది ఇతరులను చూసి పరిగెడుతున్నారు. అక్కడే బుద్ధుడు ఆ పరుగు పంద్యాన్ని ఆపమని చెప్పాడు.
(00:28) అతను ఇలా చెప్పాడు. జీవితంలో ఏం చేయకపోయినా పర్వాలేదు కానీ నువ్వు మనశశాంతిగా ఉంటే అది సరిపోతుంది అని హెచ్చరించాడు. మనశశాంతి అంటే ఏమిటి ఒక్కసారి ఆలోచించు చిన్నతనంలో ఈ టెన్షన్స్ ఉండేవి కావు [సంగీతం] మనసుకు నచ్చిన పని చేయడం కడుపు నిండా తినడం ప్రశాంతంగా నిద్రపోవడం ఇదే మనసుకు కావాల్సిన శాంతి మరి ఇప్పుడు మనసుకు నచ్చకపోయినా పనులు చేస్తున్నాం.
(00:50) ఎప్పుడు తింటున్నామో తెలియదు. ఎందుకు నిద్రపోవట్లేదో అసలు తెలియదు. జీవితం ఒక గందరగోళంగా మారిపోయింది అందుకే బుద్ధుడు [సంగీతం] చెప్పింది ఆగి నీ శ్వాసను గమనించు నీ మనసు ఏం కోరుకుంటుందో విను అక్కడే మొదలవుతుంది శాంతి బుద్ధుడి ఫిలాసఫీ చాలా సింపుల్ బయట ప్రపంచం కాదు లోపలు ఉన్న మనసే అసలు ప్రపంచం [సంగీతం] అని క్లియర్ గా చెప్తుంది.
(01:10) బుద్ధుడు ఒకసారి ఒక రైతుని చూశాడు. ఆ రైతు పొలంలో కష్టపడి పని చేశాడు వర్షం రాలేదు పంట పండలేదు ఆ రైతు కూర్చుని ఏడుస్తున్నాడు. బుద్ధుడు [సంగీతం] అడిగాడు నువ్వు మట్టి దున్నావా రైతు అన్నాడు దున్నాను నువ్వు విత్తనాలు వేశవా రైతు అన్నాడు [సంగీతం] వేశను బుద్ధుడు అన్నాడు మరి నువ్వు పని చేశవు వర్షం రాకపోవడం నీ తప్పు కాదు తేడవాల్సిన అవసరం లేదు ఇది మనందరి కదా మనం కష్టపడతాం మనం ప్రయత్నిస్తాం కానీ ఫలితం రాదు అప్పుడు మనం ఏడుస్తాం మనల్ని మనం తిట్టుకుంటాం మనం ఓడిపోయామ అని అనుకుంటాం కానీ బుద్ధుడు చెప్పింది ఏమిటంటే ప్రయత్నం [సంగీతం] నీది ఫలితం ప్రకృతిది ఒక్క మాటలో
(01:41) చెప్పాలంటే నువ్వు చేయగలిగింది చేశవు ఇక వదిలేయ్ వదిలేయడం బలహీనత కాదు వదిలేయడమే అసలైన బలం బుద్ధుడు తన జీవితం లో రాజ్యం వదిలాడు సుఖాలు వదిలాడు అన్ని వదిలాడు బుద్ధుడు చెప్పిన నిజం మనిషి బాధకు కారణం కోరికలు కోరికలు తగ్గితే బాధ తగ్గుతుంది. బాధ తగ్గితే [సంగీతం] శాంతి వస్తుంది. అది చాలా క్లియర్ నువ్వు ఏం చేయకపోయినా పర్వాలేదు కానీ నిన్ను నువ్వు అర్థం చేసుకో ఎందుకంటే నిన్ను నువ్వు అర్థం చేసుకున్నవాడే ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోగలడు.
(02:09) జీవితం ఒక పోటీ కాదు ఒక [సంగీతం] ప్రయాణం అని బుద్ధుడు తెలియజేశాడు. ఈ ప్రపంచం నీకు చెప్తుంది ఇంకా చెయి ఇంకా సంపాదించు ఇంకా ఎదుగు కానీ [సంగీతం] బుద్ధుడు చెప్తాడు ఆపు చూసి తెలుసుకో ఒకటి బయట ప్రపంచం మరొకటి లోపల ప్రపంచం [సంగీతం] నువ్వు బయట ప్రపంచాన్ని గెలిచినా లోపల ఓడిపోతే అది ఓటమే జీవితంలో ఏం చేయకపోయినా పర్వాలేదు కానీ [సంగీతం] నీ మనసు నిన్ను బాధ పెట్టకూడదు కోపం లేకుండా ఉండటం దురాశ లేకుండా ఉండటం అసూయ లేకుండా ఉండటం ఇవి నేర్చుకో [సంగీతం] అదే బుద్ధుడి దారి అందుకే జీవితంలో ఏం చేయకపోయినా పర్వాలేదు నువ్వు శ్వాసిస్తున్నావు జీవిస్తున్నావు [సంగీతం] ఇది చాలు మరియు నీ మనసును
(02:50) ప్రశాంతంగా ఉంచుకో అదే నిజమైన విజయం ఇదే బుద్ధుడి ఫిలాసఫీ
No comments:
Post a Comment