Powerful Fatloss Motivation #shorts #nutripolitics #insulinresistance #thyroid #pcos #hormones #gut
Author Name:NutriPolitics
Youtube Channel Url:https://www.youtube.com/@NutriPolitics
Youtube Video URL:https://www.youtube.com/watch?v=1jTtK4eZo-c
Transcript:
(00:00) నీ ఆహారంలో దమ్ము లేదు నీ ఆలోచనలో పస లేదు అసలు నీ అలవాట్లో క్వాలిటీఏ లేదు. అందుకే నువ్వు ఇంత వీక్ గా ఉన్నావ్. నీ బాడీ స్ట్రెంత్ జిమ్ లో బిల్డ్ అవుద్ది. నీ ప్లేట్ మీద బిల్డ్ అవుద్ది. నీ థాట్స్ చేంజ్ అవ్వాలంటే ముందు నువ్వు తినే ప్లేట్లో ఫుడ్ చేంజ్ అవ్వాలి. ఫుడ్ అనేది అది జస్ట్ క్యాలరీస్ మాత్రమే కాదు. నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే అదే నీ కాన్షియస్నెస్ ఎందుకంటే నువ్వు ఏది తింటావో అలానే ఆలోచిస్తావు కాబట్టి.
(00:22) వీక్ పీపుల్ ఎప్పుడూ కూడా ఎక్స్క్యూసెస్ ఎదుగుతారు. అదే స్ట్రాంగ్ పీపుల్ అయితే డిసిప్లిన్ బిల్డ్ చేసుకోవడం కోసం కొన్ని కొత్త మార్గాలు ఎతుకుతారు. నువ్వు ఫ్యాట్ లాస్ అవ్వట్లేదని డిసీజెస్ తగ్గించుకోలేకపోతున్నావని అస్సలు కంగారుపడద్దు. నీ కంట్రోల్ లో ఓన్లీ యాక్షన్స్ మాత్రమే ఉంటాయి. అవుట్కమ్ ఉండదు.
(00:35) నీకు కోపం వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవ్వద్దు ముందు అబ్సర్వ్ చెయ్ నీకు ఫీర్ వచ్చినప్పుడు అవాయిడ్ చేయొద్దు. ముందుక వెళ్లి దాన్ని ఫేస్ చెయ్ ఏదైతే అది అవుద్ది. నీకు ఏదైనా డిసీజ్ వచ్చిన సంగతి డాక్టర్ చెప్పగానే నాకేంటి డిసీజ్ రావటం ఏంటి అని చెప్పేసి నోరు ఎలా పెట్టుకొని చూడొద్దు. నువ్వు తినే గలీజ్ ఫుడ్ కి డిసీజెస్ రాక డిస్కస్ అంత వస్తదా ముందు ఆ షాక్ లో నుంచి బయటక వచ్చి నీకు కూడా డిసీజెస్ వస్తాయి అన్న సంగతి యక్సెప్ట్ చెయ్.
(00:55) జంక్ ఫుడ్ తినేవాళ్ళ మైండ్ ఎప్పుడూ కూడా అన్స్టేబుల్ గా ఉంటది. వాళ్ళకి అస్సలు పేషెన్సీ ఉండదు. వాళ్ళు ఫిజికల్ గానే కాదు ఎమోషనల్ గా కూడా చాలా వీక్ గా ఉంటారు. అదే డైలీ న్యూట్రిషన్ ఫుడ్ తినేవాళ్ళ మైండ్ సెట్ చూడు చాలా స్టేబుల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఫస్ట్ నీ స్టమక్ క్లీన్ అయితే గాని నీ థాట్స్ క్లియర్ అవ్వు. అసలు నీ మైండే నీ మాట విన్నప్పుడు ఇక నీతోటి నాకు పని ఏంటన్నా కొంతమంది నేను ఫుడ్ ని చూస్తే కంట్రోల్ అవ్వలేను కానీ ఎమోషనల్ గా మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటానని సోది చెప్తారు.
(01:16) ఎందుకంటే అది అస్సలు కరెక్ట్ కాదు. అవి రెండు డైరెక్ట్లీ ప్రొఫెషనల్ గా ఉంటాయి. నువ్వు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలంటే ముందు నీ ప్లేట్ లో ఉన్న ఫుడ్ మీద యుద్ధం గెలిసి తీరాల్సిందే. నువ్వు ఇప్పుడే మూడో ప్రపంచ యుద్ధాన్ని గెలవాల్సిన అవసరం లేదు. జంక్ ఫుడ్ తిన్న ప్రతిసారి నీ నోట్లో ఉన్న 10,000 టేస్ట్ బట్స్ దాన్ని తినమని చెప్తాయి.
(01:31) కానీ నీ బాడీలో ఉన్న 48 ట్రిలియన్ క్లాస్ దాన్ని తినొద్దని చెప్తాయి. ఈ రెండిటి మధ్య జరిగే చిన్న యుద్ధాన్ని గెలువు చాలు. ఇక్కడ పనిైపోద్ది. నీ మైండ్ కంట్రోల్ అవ్వాలంటే ముందు నీకు డిసిప్లిన్ కావాలి డిసిప్లిన్ బిల్డ్ అవ్వాలంటే దానికి ఒక సిస్టం కావాలి ఆ సిస్టం నీ కోసం నేను రెడీగా పెట్టా కావాలంటే వచ్చి జాయిన్ అవ్వు
No comments:
Post a Comment