Saturday, May 2, 2026

The Secret Trick to Quiet Your Mind | ఎవరూ చెప్పని పచ్చి నిజం

The Secret Trick to Quiet Your Mind | ఎవరూ చెప్పని పచ్చి నిజం

Author Name:Truth Inside you

Youtube Channel Url:https://www.youtube.com/@TRUTHINSIDEYOU7

Youtube Video URL:https://www.youtube.com/watch?v=HrqQ8E5F2Rc



Transcript:
(00:02) నువ్వు ఈ వీడియో ఫుల్ గా చూశాక పక్కా చెప్తున్నా మళ్ళీ ఇంకో వీడియో చూడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే నీ ప్రాబ్లం అవుట్సైడ్ వరల్డ్ కాదు నీ ప్రాబ్లం ఓవర్ థింకింగ్ బయట లైఫ్ అంతా నార్మల్ గా ఉన్నా కానీ లోపల మాత్రం ఒక సైలెంట్ [సంగీతం] వార్ నడుస్తుంది. బాడీ ఇక్కడే ఉంటుంది. కానీ మైండ్ మాత్రం నిన్నటి రిగ్రెట్ లో ఉంటుంది.
(00:25) [సంగీతం] లేదా రేపటి భయంలో ఉంటుంది. అందుకే నువ్వు ప్రెసెంట్ ని మిస్ అవుతున్నావ్. ఈ ఓవర్ థింకింగ్ అనే ఇన్విజిబుల్ చైన్ స్లోగా [సంగీతం] నీ పీస్ ని బ్రేక్ చేస్తుంది. నీ కాన్ఫిడెన్స్ ని తినేస్తుంది. నీ ఫోకస్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. డే అంతా ఆలోచిస్తావ్ కానీ [సంగీతం] నైట్ కి వచ్చేసరికి ఈరోజు కూడా ఏం చేయలేదని బాధపడతావ్. ఈ సైకిల్ ని బ్రేక్ చేయాలి అంటే మైండ్ ని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి.
(00:50) [సంగీతం] ఈ వీడియోని ఫుల్ గా చూడు. 10 డేస్ లో నీ థింకింగ్, నీ ఎనర్జీ, నీ లైఫ్ షేప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓవర్ థింకింగ్ అంటే ఏంటో తెలుసా? [సంగీతం] ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ ఆలోచించడం కాదు. సేమ్ ప్రాబ్లం ని 100 టైమ్స్ రీప్లే చేయడం. అదే ఓవర్ థింకింగ్ జరిగింది అయిపోయిన మ్యాటర్ ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం. ఇంకా జరగని ఫ్యూచర్ ని ముందే భయపడడం.
(01:14) ఇంకా ఎవరూ చెప్పని వర్డ్స్ ని ఇమాజిన్ చేసుకోవడం. ఇంకా ఎవరు జడ్జ్ చేయకముందే మనమే మనల్ని జడ్జ్ చేసుకోవడం ఇదే ఓవర్ థింకింగ్ ఈ ఓవర్ థింకింగ్ స్లో పాయిజన్ లా ఉంటుంది. అది ఒకసారి చంపదు కానీ రోజుకి కొంచెం కొంచెంగా నీ పీస్ ని చంపేస్తుంది. నీ స్మైల్ ని తగ్గిస్తుంది. నీ స్లీక్ ని డిస్టర్బ్ చేస్తుంది. [సంగీతం] నీ కాన్ఫిడెన్స్ ని డామేజ్ చేస్తుంది.
(01:37) వర్స్ట్ పార్ట్ ఏంటో తెలుసా ఓవర్ థింకింగ్ చేసేవాడు బయట చూస్తే కామ్ గా ఉంటాడు. కానీ లోపల మాత్రం ఫుల్ [సంగీతం] స్టామ్ సైలెంట్ గా నవ్వుతాడు కానీ మైండ్ లో మాత్రం థౌసండ్స్ [సంగీతం] ఆఫ్ థాట్స్ రన్ అవుతుంటాయి. అందరూ అనుకుంటారు వీడు సైలెంట్ గా ఉన్నాడు అని కానీ నిజం ఏంటంటే సైలెంట్ [సంగీతం] కాదు మైండ్ లో వార్ నడుస్తుంది.
(01:58) ఓవర్ థింకింగ్ వల్ల బిగ్గెస్ట్ డామేజ్ ఏంటో తెలుసా? నువ్వు టైర్డ్ అయిపోతావ్. [సంగీతం] పని చేయకుండా టైర్డ్ అయిపోతావ్. బాడీ వర్క్ చేయలేదు కానీ మైండ్ ఫుల్ గా ఎగ్జాస్ట్ అయిపోతుంది. అందుకే మార్నింగ్ లేచాక కూడా ఎనర్జీ ఉండదు. ఎందుకంటే నీ బాడీ రెస్ట్ తీసుకుంది కానీ నీ మైండ్ మాత్రం నైట్ అంతా ఫైట్ చేసింది. ఓవర్ థింకింగ్ వల్ల నువ్వు త్రీ డేంజరస్ థింగ్స్ లూస్ అవుతావు.
(02:22) క్లారిటీ కరెక్ట్ గా ఏం చేయాలో తెలిసినా మైండ్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. సింపుల్ డెసిషన్ ని కూడా కాంప్లికేటెడ్ చేస్తుంది. [సంగీతం] కాన్ఫిడెన్స్ నా వల్ల అవుతుందా ఏమైనా రాంగ్ అయిపోతే వాళ్ళు ఏమనుకుంటారు ఇలా కాన్ఫిడెన్స్ ని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. టైం ఇది బిగ్గెస్ట్ [సంగీతం] లాస్ డే అంతా ఆలోచిస్తావ్ కానీ యాక్షన్ జీరో టైం పోతుంది ఎనర్జీ పోతుంది [సంగీతం] లైఫ్ పోతుంది.
(02:48) ఒక క్వశ్చన్ మైండ్ ఎందుకు పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ ఆలోచిస్తుంది? సింపుల్ మన మైండ్ హ్యాపీనెస్ కోసం డిజైన్ అవ్వలేదు. సర్వైవల్ కోసం డిజైన్ అయింది. అంటే డేంజర్ ని ముందే ఐడెంటిఫై చేయడం మైండ్ వర్క్ అందుకే ఆటోమేటిక్ గా నెగిటివ్ థాట్స్ ముందే వస్తాయి. వర్స్ట్ కేస్ సినారియో ఇమాజిన్ చేస్తుంది. ఫియర్ క్రియేట్ చేస్తుంది డౌట్ క్రియేట్ చేస్తుంది.
(03:10) అది నీ వీక్నెస్ కాదు అది మైండ్ డీఫాల్ట్ సెట్టింగ్ కానీ ప్రాబ్లం ఏంటంటే మనం ఆ థాట్ నే నిజమని నమ్మేస్తాం. మైండ్ ఒక థాట్ క్రియేట్ చేస్తుంది మనం అది ఫాక్ట్ అని బిలీవ్ చేస్తాం. అక్కడే ప్రాబ్లం స్టార్ట్ థాట్ అంటే నిజం కాదు థాట్ అంటే జస్ట్ థాట్ [సంగీతం] నీ మైండ్ చెప్పింది అన్నీ నిజం కావు. కొన్ని ఫియర్స్ కొన్ని అజంప్షన్స్ కొన్ని యూస్లెస్ ఇమాజినేషన్స్ [సంగీతం] కానీ నువ్వు అన్ని సీరియస్ గా తీసుకుంటున్నావ్ అందుకే స్ట్రెస్ మన లైఫ్ లో బిగ్గెస్ట్ [సంగీతం] మిస్టేక్ ఏంటో తెలుసా అందరి గురించి ఆలోచిస్తాం మన గురించి మాత్రం ఆలోచించం. వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు
(03:45) నన్ను జడ్జ్ [సంగీతం] చేస్తారా వాళ్ళకి నచ్చుతానా వాళ్ళకి నేను సరిపోతానా అందరి మైండ్ లో ప్లేస్ కావాలి అని ట్రై చేస్తాం. కానీ మన ఓన్ మైండ్ లో పీస్ [సంగీతం] ఉండదు. ఇది బిగ్గెస్ట్ ట్రాజడీ అందరూ హ్యాపీగా ఉండాలి అని మనం ఆలోచిస్తాం కానీ [సంగీతం] మనం హ్యాపీగా ఉండడం మాత్రం మర్చిపోతాం. జాగ్రత్తగా 10 డేస్ డిసిప్లిన్ తో చూడు నీ మైండ్ చేంజ్ అవుతుంది నీ ఎనర్జీ చేంజ్ అవుతుంది నీ లైఫ్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది.
(04:10) మార్క్ దిస్ లైన్ ఓవర్ థింకింగ్ నన్ను బ్రేక్ [సంగీతం] చేయలేదు అది నన్ను బిల్డ్ చేసింది. సీ యు ఇన్ యువర్ కమ బ్యాక్.

No comments:

Post a Comment