Tips For Strong Relationship | Wife & Husband Relationship Tips Telugu | Rajitha Mynampally |SumanTV
Author Name:SumanTV Motivation Life
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVMotivationalLife
Youtube Video URL:https://www.youtube.com/watch?v=w6sZjvysEAc
Transcript:
(00:00) సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారెంటీ 9666365365 నమస్తే రష్ గారు నమస్తే ఉషా కొంతమంది నేను అందరని చెప్పట్లేదు ఎవరైతే భార్యలు హస్బెండ్ కి అన్ని రకాలుగా సహకరిస్తూ ఉంటుంటారు వాళ్లకు కావలసిన ప్రతి పని వీరే దగ్గరుండి చూస్తూ ఉంటుంటారు ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు వాళ్ళ పాత్ర ఇంట్లో పని వాళ్ళు ఎవరైతే ఉంటుంటారో వాళ్ళకి ఆమెకి పెద్ద తేడా లేదేమో అనిపిస్తుంది ఉంటుంది బయటపడి చెప్పుకోలేరు ఎవరిని ఆశ్రయించలేరు బట్ బట్ ఆ భర్త మాత్రం అవాయిడ్ చేసిన తీసుకోవచ్చు కానీ ఇంకొక ఆడదాన్ని చూస్తున్నాడు అంటే భార్యకు
(00:41) అది చాలా పెద్ద పెయిన్ ఏ విధంగా చూడాలి అంటారు అంటే అన్ని విధాలుగా ఆడవి సరైన దారిలో ఉన్నప్పటికీ కూడా భర్త ఎటువంటి పనులకి పాల్పడుతున్నాడు అంటే భార్య తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి అసలు సో యాక్షన్ భార్య తీసుకోవాల్సింది కానే కాదు అసలు యాక్షన్ ఎవరు ఎలా తీసుకుంటాము ఉషా భార్య తీసుకోవాల్సింది కాదు భర్త దగ్గర నుంచే రావాలి అసలు మీరు అన్న క్వశ్చన్ లో రకరకాలుగా వెళ్తూ ఉంటారు మీరు అన్న క్వశ్చన్ లో మనం ఈజీగా అంటే క్రిస్ప్ గా అడుగుతున్నారు దిస్ లేడీ ఇస్ అన్నీ చేస్తుంది భార్య అంతా బాగుంది అయినా కూడా చిత్తకార్త కుక్కలాగా పక్క వైపు
(01:20) చూస్తుంటాడు ఎంగిలిస్తారుల కోసం అన్నట్టు మాట్లాడారు మీరు రైట్ సో నేను ఏమంటున్నాను అంటే అసలు ఫస్ట్ అసలు ఎందుకు వెళ్ళడానికి రీసన్స్ ఏంటో మాట్లాడుకుందాము కరెక్ట్ కాదా అసలు ఎందుకు వెళ్ళాలి ఎందుకంటే ఇది ఏం చేస్తది బయటికి వెళ్ళిన వాడికి ఎంతసేపు కాపలా కాస్తది ఎవడి మనసుకు ఎవడి ఎథిక్స్ కి మాత్రమే కాపలా కాసుకోవాల్సిన విషయం అయితే అసలు ఎందుకు వెళ్తారు అనేది మనం చెప్తే మగవాళ్ళకి ఓకే మేము నిజంగానే ఇదా అని మేమేదో ఓదార్పుగా చెప్పట్లా ఇవి ఉన్నా కూడా ఎందుకు వెళ్ళకూడదు ఎందుకు రెస్పెక్ట్ చేయాలి ఆ రిలేషన్ ని అని మాట్లాడుకుంటే గనుక ఫస్ట్ బేసికల్ గా ఎందుకు వెళ్తారు
(02:00) అనుకుంటే అంటే వీళ్ళది ఏందంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇన్ సెక్షువల్ డిజైర్స్ టూ మచ్ ఆఫ్ అంటే సెక్స్ మీద ఆ ఇలానే నేను నాకు ఇలా ఇష్టపడతాను నేను అనే డిఫరెన్స్ అంటే ఒక ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అంటే లిబిడో డిఫరెన్సెస్ వస్తాయి అన్నట్టు అంటే వీళ్ళకి ఏంటి అంటే ఒక రకమైన బేసికల్ గా ఐ డోంట్ నో వై ఆ జెన్సన్ సెక్స్ కోరుకుంటే అది వాళ్ళ జన్మ హక్కు లాగా ఆడదానికి పెద్ద ఉండదు ఒకవేళ అమ్మాయి కోరుకుంటే దాన్ని బరితగించిన దాని లాగా మాట్లాడే ఒక సంస్కృతి ఉండబట్టి వీళ్ళ విచ్చలివిడితనానికి ఒక మంచి ఫాస్ట్ ట్యాగ్ క్రియేట్ చేయడం జరిగింది సో అందుకనే
(02:41) వాళ్ళకి నాకు సాటిస్ఫాక్షన్ లేదు నేను అడిగినట్టు ఆమె చెయ్యట్లేదు నాకు ఒక మొన్న ఒక కేసు వచ్చింది ఆ కేసులో ఏం చెప్తున్నారు అంటే దట్ లేడీ డజంట్ వాంట్ టు బికమ్ ఏ న్యూడ్ ఆ రీసన్ పెట్టుకొని ఆయన ఆ ట్యాగ్ పెట్టుకొని హి కెన్ గో ఫర్ అదర్ రిలేషన్ ఆమె నేను చెప్పినట్టు వినట్లేదు దానికి ఏం మాట్లాడాల్సి వస్తది ఇప్పుడు నేను అది టూ మచ్ పర్సనల్ అసలు కొన్నిసార్లు అయితే ఈ రిలేషన్ లో ఇలాంటివి కూడా వినాల్సి వస్తుందా ఏంటి దౌర్భాగ్యం అర్థం కావట్లేదు మనం బయట చింపి కడుపు చించుకుంటే మాట్లాడితేనే ఇట్లా మొత్తం పొరలు పొరలుగా తీసి మాట్లాడుతున్నారు
(03:18) వీళ్ళకి ఏమైనా బుద్ధి ఉందా ఇలాంటివన్నీ కొంచెం కోపం వచ్చే వాళ్ళు కూడా ఉంటారు చచ్చిన మీరు నన్ను ఎంత కొన్ని రిక్వెస్ట్ చేస్తే గాని నేను ఇలాంటి టాపిక్స్ చేయను బికాజ్ కానీ ఒక సమస్యను ఎప్పుడైతే వస్తుందో దాన్ని పూర్తి తరహాలాగా వివరించడానికి ట్రై చేస్తున్నాము కానీ మేము అన్ స్ట్రిప్ ద సిచుయేషన్ ని చేస్తున్నాము మనుషుల్ని చేయట్లా వి ఆర్ అన్ స్ట్రిప్పింగ్ దట్ సిట్యువేషన్ సిచుయేషన్ ని ఎందుకు వస్తుంది అంటే ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ సెక్షువల్ డిజైర్స్ మీద ఒకరికి ఎక్కువ ఉండటం వల్ల ఇంకొకరు వాళ్ళు అనుకున్నట్టు మీరు అన్నారు సాటిస్ఫై ఉంటుందామో అనుకుని మీరు
(03:54) అనుకుంటున్నారు వాళ్లకు అనుకున్నట్టు లేకపోవడం వల్ల దే విల్ లుక్ ఫర్ ఆన్ అదర్ అదర్ ఆప్షన్ ఎప్పుడైనా అయితే ఒక జీతం సరిపోలేదు అన్నప్పుడు సెకండ్ జాబ్ కు వర్క్ చేస్తారు కదా పార్ట్ టైం జాబ్ కడుపు నింపుకోవడానికి అవసరాలు తీర్చుకోవడానికి నీడ్స్ వేరు లగ్జరీస్ వేరు యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్ సో దట్ ఇస్ ద ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ అట్రాక్షన్ బేసికల్ గా ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు ఫిజికల్ అట్రాక్షన్ చూసి పెళ్లి చేసుకున్నారు అనుకోంగా ఉన్నారనో ఏమైనా చేసుకున్నారు ఆ ఫిజికల్ అట్రాక్షన్ ని చూసి చేసుకున్నప్పుడు అది లాంగ్ టర్మ్
(04:25) ఉంటుందా ఫిజికల్ అట్రాక్షన్ ఎవ్వరికీ ఉండదు ఆ ఎవరికీ ఆ ఫిజికల్ అట్రాక్షన్ ఇంకా రోజు రోజుకి పెరగాలి అంటే అది ఎక్కడ కనెక్ట్ అవ్వాలి బిహేవియరల్ అట్రాక్షన్ దగ్గర మ్యూచువల్ రెస్పెక్ట్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫిజికల్ అట్రాక్షన్ హోల్డ్ చేసి పెడతది సో ఆ ఫిజికల్ అట్రాక్షన్ ఏమవుతది ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం పెళ్లి అయిన తర్వాత ఏమైతది పిల్లలనో వీళ్ళ కేరింగ్ తగ్గుద్ది అదే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు లేకపోతే పెళ్లి సెటిల్ అయినక భర్త దగ్గరికి లేకపోతే కొత్తగా పెళ్లి అయినప్పుడు అలా షిఫాన్ చీరలు కట్టుకొని
(04:54) అలా ఉండి అది రోజు మంచిగా తయారయ్యి కాజల్ పెట్టుకొని ఐబ్రోస్ వేసుకొని ఇట్టా ఉన్నదంతా పెళ్లికి పోయాక వాళ్ళు బాధ్యతలకు విలువని ఇస్తారు నీకు బాడీకి విలువనివ్వరు లేడీని గమనిస్తే మీరు గమనిస్తే వాళ్ళది ఆ చాలా టర్న్ ఉంటది మళ్ళా ఒక 40 కి వచ్చాక ఏమన్నా మళ్ళా దాని మీద ఫోకస్ పెంచుతారేమో గాని ఈ లోపల మాత్రం వాళ్ళదంతా పిల్లలు సంసారము ఈ ఇల్లు ఈ ఫ్యామిలీ వాళ్ళని అర్థం చేసుకోవటము ఈ ఫ్యామిలీ రిలేషన్ ని వదిలేసి వచ్చి సెటిల్ అవ్వటము వీటి మీద ఎక్కువగా పెట్టే వరకి ఫిజికల్ బాడీ మీద మే బి లా అవ్వటము ఆ కేర్ తీసుకోకపోవటము ఇది వీళ్ళకి ఒక వంక లాగా బయటకే హెడ్ లైట్ ఇలా
(05:39) తిప్పడానికి ఆస్కారం ఉంది ఎందుకు అంటే మిగతా వేరే అమ్మాయిలు ఒకవేళ పెళ్లి కానోళ్ళో లేకపోతే పెళ్లి అయినక కూడా ఈ బాధ్యతలు లేని వాళ్ళ అలా తయారై ఉంటారు ఇది మెలుకు మెలుకుమని అటువైపు తిరగడం జరుగుతుంది ఎండ అటు ఉంటే అటు సన్ ఫ్లవర్ తిరుగుతది కదా ఎండ అట్లా అందంగా కనిపించి అదే నీట్నెస్ మెయింటైన్ చేయాలి అనుకుంటే ఒక్కసారి నువ్వేం చేస్తావో గుర్తు తెచ్చుకో ఇంటికి వచ్చిన తర్వాత ఒక లుంగి వేసుకొని ఒక పిచ్చి షావిగా గదే గడ్డం వేసుకొని మరి ఆమెకి కూడా మూడు ఉండకపోవచ్చు మళ్ళా ఆమె కూడా వేరే పెట్టుకుంటా అంటే క్వశ్చన్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి కదా
(06:12) చెయ్యండి అబ్బా తిట్టుకున్నా సరే చెయ్యండి నేను నేను అస్సలు ఫెమినిస్ట్ కాదు నేను అసలు నేను క్వశ్చన్ అడుగుతున్నా అంతే మీరు జెన్యూన్ గా ఆన్సర్ చెప్పండి జెన్యూన్ గా బి హార్ట్ అస్సలు కోపానికి రాకండి మగోళ్ళని దెబ్బ చేయట్లేదు మమ్మల్ని కోపం నేను అంటున్నాను రిలేషన్ నువ్వు అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేస్తాను అడగని ఎమోషన్ నమ్ముకొని ఇంటి మొత్తాన్ని వదిలేసి మన ఇంటికి వచ్చిన తర్వాత ఓ సంవత్సరం ఉన్న ఎమోషన్ కావచ్చు ఫీలింగ్స్ కావచ్చు అట్రాక్షన్స్ కావచ్చు మరుసటి సంవత్సరానికి కనిపించట్లేదు అంటే అవే ఎమోషన్స్ అవే ఫీలింగ్స్ ఈ ఆడది కూడా
(06:48) చేస్తే అదే కదా నేను అదే అయితే ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఏందంటే వెరైటీ కోరుకుంటారు వెరైటీ ఆఫ్ టేస్ట్ ఫ్లేవర్స్ ఫ్లేవర్స్ వెరైటీ అంటే నాకు ఇలా ఉంటే బాగుంటుంది ఉంటుంది వాళ్ళకి ఫ్యాంటసీస్ ఉంటాయంట అతి నేను అడుగుతున్న నువ్వు ఆన్సర్ చెప్పే ముందు ఇఫ్ ద ఆపోజిట్ పర్సన్ హాస్ ఎందుకు నువ్వు రెడీ లేవు తీసుకోవడానికి ఈ వెరైటీ నావెల్టి అంటే ఇలాంటి అమ్మాయిలతో ఎలా ఉంటదో చూడు అంటే పాతకాలం నుంచి ఉంది దీంట్లో ఎటువంటి డౌట్ లేదు కానీ ఇప్పుడు ఓపెన్ అయిపోయి దానికి ఒక ఇట్లా వీళ్ళు ఉండరు అందుకనే చూసుకున్నాం అని చెప్తున్నారు ఈజీగా చెప్పేస్తారు అంత అట్లా అంతా చాలా ఈజ్
(07:33) అనేది క్రియేట్ అవ్వటం జరిగింది ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద జెంట్స్ మీరు వేసుకోవచ్చు లేడీస్ ఏమైనా తక్కువ ఉన్నారా అంటే నేను ఎప్పుడు దాని మీద కూడా బొచ్చడు వీడియోస్ చేసినాం లేడీస్ గురించి కూడా చేసినాం నౌ పర్టిక్యులర్లీ దిస్ టాపిక్ ఇస్ రిగార్డింగ్ దిస్ పీపుల్ కాబట్టి మీరు ఎక్కడి వరకు కరెక్ట్ ఒకసారి మీకు ఎంత కష్టాలు వస్తాయి ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయో నేను వెనకాల చెప్తాను సో కాబట్టి ఈ వెరైటీ నావెల్లిటీ కోరుకోవటం వల్ల వీళ్ళకి వచ్చే ఈ కోరికల వల్ల ఇది పక్కకు పెట్టడం జరుగుతుంది అది కాకుండా ఏమైతది అంటే ఎప్పుడు గాని గుర్తుపెట్టుకోండి
(08:05) ఫిజికల్ ఇంటిమసీస్ డైరెక్ట్లీ ట్విన్డ్ ఇలా కలిసిపోయి మెలవేసుకొని ఉండేది ఎమోషనల్ కనెక్షన్ తో ఇట్స్ టూ మచ్ ట్విన్డ్ ఫిజికల్ ఇంటిమసీస్ ఆల్వేస్ గోస్ విత్ ఎమోషనల్ ఎమోషనల్ కనెక్షన్ ఇంటిమేసీ సో ఏంటిది మేడం ఇది ఎమోషనల్ అంటే ఎమోషనల్ ఇంటిమసీ అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి పెనవేసుకునే ఒక బంధం ఉండాలి ఎలా అంటే వెళ్ళేటప్పుడు అరేయ్ వెళ్తున్నారా నువ్వు ఏమొద్దు వెళ్తున్నాను జస్ట్ లైక్ ఐ మిస్ యు ఒక్క మొదవతారం లాగా లేసి ఆ పొద్దున్నే నువ్వు ఫోన్ పట్టుకొని చేసి ఆమో మొదవతారం లాగా వన్ డేసి నేను అన్ని చేసిన మేడం నేను పొద్దున లేచిన పూజ చేసిన
(08:44) నేను వంట చేసిన మా ఆయనకు మూతి దాకా తీసుకొచ్చి పెట్టిన అది కాదు యు నీడ్ ఈచ్ అదర్స్ ఎమోషనల్ కనెక్షన్ తిన్నావా నువ్వు వెళ్తున్నావా నువ్వు ఒక ముద్ద తినలేకపోతే నువ్వు తిన్న పిల్లలు తిన్నారా జస్ట్ వన్ ప్యాట్ వన్ హగ్ ఇలాంటి గనక ఎమోషన్ గా నువ్వు కనెక్షన్ బిల్డ్ చేయగలిగితే బిల్డ్ చేయగలిగితే కచ్చితంగా ఎక్కడైనా అప్పుడప్పుడు మెలుకు మిలుకుమంటూ అలా అలా వెళ్ళిన మళ్ళా ఇలా ఇలా ఇలా వెనక్కి ఈ బాండ్ గుంజుకొస్తుంది గాలి వచ్చినప్పుడు పతంగ ఏం చేస్తది వెళ్ళిపోతా ఉంటది పైకి పైకి పైకి ఎప్పుడైతే నీ చేతిలో ఆ డీల్ ఉందో త్రెడ్ అది ఉందో చరకా మాంజా ఈ కనెక్షన్ నిన్ను
(09:27) మళ్ళీ వెనక్కి తీసుకొస్తది సో ఈ కనెక్షన్ ఇస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎమోషనల్లీ బాండ్ అవ్వటము అది పనులు చేయటం వేరు ఉషా నేను అన్ని చేస్తున్నాను బాధ్యతలు చేయటం వేరు అయితే నేను ప్రేమను కూడా పంచుతున్నాను అంటే ఆ మనిషికి ఏ ప్రేమ కావాలో నేను ఆల్రెడీ ఒకటి మనది చాలా వైరల్ అయింది ఫైండ్ అవుట్ యువర్ వైఫ్ అండ్ హస్బెండ్ లవ్ లాంగ్వేజ్ నీ హస్బెండ్ కి ఏ లవ్ లాంగ్వేజ్ ఇష్టం నేను భార్య అనంగానే ఇంటి పనులు చేసిందా బట్టలు పిండిందా మీరు అన్నారు ఇప్పుడే పని మనిషికి వీళ్ళకి జీతం లేదు పని మనిషి లాగా ఇంట్లో పెట్టుకున్నట్టు ఒక వైఫ్ పని చేసి నేను
(10:04) అన్ని చేసిన అతను మాత్రం బయట తిరుగుతున్నాడు అని అనుకోండి పిచ్చి మొహాల్ లాగా అది కాదు ఆ మనిషి మీద రాణి లాగా కంట్రోల్ చేయాలి మనిషి మీద కాదు మనస్సు మీద ఫుడ్ బెడ్ కూడా నీ పాత్రే ఎప్పుడైతే నువ్వు ఆ పర్సన్ కి నువ్వు ఫిజికల్ గా ఎమోషనల్ గా టూ మచ్ ట్విన్నింగ్ అవుతావో అప్పుడు మాత్రమే నువ్వు కచ్చితంగా ఈ రిలేషన్ ని ముందుకు తీసుకెళ్లగలుగుతాం సో కాబట్టికే ఎస్పెషల్లీ చెప్పాల్సింది ఏంటి అని అంటే ఫిజికల్ బాండే కావాలి అనుకుంటే గనుక అంటే నా భార్య నన్ను సాటిస్ఫై గా నేను చేయట్లేదు నా అని అనుకుంటే గనుక ఫస్ట్ అసలు నువ్వు ఎమోషనల్ కనెక్షన్ నీ
(10:46) భార్యతో పెట్టుకున్నావా నువ్వు రాత్రికి వచ్చేసి నిన్ను నేను పని చేసి వచ్చిన నాకు స్ట్రెస్ రిలీఫ్ మేడం ఐ ఆమె సపోర్ట్ చేయట్లేదు అంటే కరెక్ట్ కాదు కరెక్టా ఎట్లా డెవలప్ అయితది నీ ఎమోషనల్ కనెక్షన్ ఏది నువ్వు పోయేటప్పుడు పోయినాక ఏం చేస్తున్నారు పిల్లలు అయిపోయిందిరా నువ్వు తిన్నావా ఒక చిన్న మెసేజ్ మెసేజ్ నువ్వు వేరే వాళ్ళకి పెడతావ్ ఫెబ్ వీళ్ళల్లో గుడ్ మార్నింగ్ తిన్నావా నాన్న ఎవరికో బయటోళ్ళకి బంగారం కన్నా బుజ్జి బుజ్జి నీ భార్యని ఒక్కనాడన్న అట్లా పిలుస్తున్నావా ఎట్లా డెవలప్ అయితది మేడం నేను అట్లా పిలిస్తే ఆమె పడ్డది అట్లా పిలిస్తే ఈమె
(11:19) మొత్తం పడిపోతది నువ్వు ఏం అడిగితే అది చేస్తది నువ్వు వేరే వాళ్ళకు నువ్వు ఫార్వర్డ్ మెసేజెస్ మేలుకో పొద్దున శుభ శుభ గుడ్ మార్నింగ్ శుభోదయం అయ్యాము లేకపోతే ఒక పెద్ద కొటేషన్లు పెడుతుంటారు నాకు మా ఆ కొటేషన్లు పెట్టేటోళ్ళు 70% అని యావరేజ్ గా చెప్తే ఐ యామ్ సారీ టు సే అందులో మీరు కనీసం ఆ ఫాలో చేసి పెట్టడం స్టార్ట్ చేయండి ఈ ఫార్వర్డ్ మెసేజ్లు తగ్గుతాయి ఏం మెసేజ్లు పెడతారు దాంట్లో నువ్వు ఒకటైనా ఫాలో అవుతున్నావా చూసుకోండి సో ఆ వాళ్లకి ఇచ్చే ఇంపార్టెన్స్ నువ్వు నీ భార్యకి గనుక ఎమోషనల్లీ కనెక్ట్ అయితే గనుక నీ భార్య నువ్వు అనుకున్నట్టే ఉంటది
(11:59) అప్పుడు నువ్వు పక్కదారి పట్టాల్సిన అవసరమే లేదు లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఏం చెప్తాను అంటే బేసికల్ గా ఏమవుతుంది అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ బేసికల్ గా వీళ్ళకి ఆ వైఫ్ కొంచెం అందంగా ఉండొచ్చు లేకపోతే యాక్టివ్ గా ఉండొచ్చు హస్బెండ్ దగ్గర లాక్ ఆఫ్ సంథింగ్ ఆఫ్ సెల్ఫ్ అంటే ఇంట్రోవర్ట్ అయి ఉండొచ్చు ఎందుకు అంటే ఏదైనా వైఫ్ అది డామినేటింగ్ అయి ఉండొచ్చు అంటే క్వాలిటీస్ కానివ్వండి టూ మచ్ బాగా చేస్తూ ఉండొచ్చు తిను అంత ఎర్న్ చేయకపోవచ్చు ఏదో ఒక క్వాలిటీస్ లో ఇన్ఫీరియర్ ఫీల్ అయ్యి ఉండొచ్చు లేకపోతే స్ట్రెస్ ఉండొచ్చు ఆ స్ట్రెస్ దేని వల్ల
(12:38) అంటే వైఫ్ వల్ల అంటే వైఫ్ మే బి డబ్బులు అడుగుతుందో లేకపోతే అత్తగారో వాళ్ళో లేకపోతే వీళ్ళ అమ్మ వాళ్ళతో ఈ అమ్మాయి గొడవలో ఉండటం వల్లనో లేకపోతే ఏదో ఒకటి రీసన్స్ వల్ల ఒక కైండ్ ఆఫ్ రప్చర్ ఏర్పడుతుంది అది ఎప్పుడైతే ఏర్పడుతదో ఈయన మ్యాన్లీనెస్ గాని మగతనం గాని ఆ ఈమెతో ఆ స్ట్రెస్ ని రిలీవ్ అవ్వదు ఆయనకి బికాజ్ ద స్ట్రెస్ ఇస్ బికాజ్ ఆఫ్ హర్ అని అనుకుంటుంటాడు బికాజ్ ఆఫ్ ఏ సిట్యువేషన్ ఇన్ ద ఫ్యామిలీ ఈయన ఎర్న్ కూడా చేయకపోయి ఉండొచ్చు పిల్లలకు గాని అన్ని నీడ్స్ సాటిస్ఫై చేసి ఉండకపోవచ్చు ఏదో ఒక స్ట్రెస్ విచ్ ఇస్ నాట్ రియల్లీ కనెక్టెడ్
(13:14) టు ద వైఫ్ పనులన్నీ వేరు ఓపెన్ గా భార్యతో కొన్ని చెప్పాలంటే కూడా ఇష్టపడని వాళ్ళు ఉంటారు ఎందుకు అంటే ఆమె జడ్జ్ చేస్తుందనో లేకపోతే ఏదో ఒకటి ఉంటది వేరే విమెన్ దగ్గరికి పోయినప్పుడు ఆ క్వశ్చనేర్ ఉండదు ఇట్స్ ఏ ప్యూర్లీ ఇన్ ఏ మ్యాన్ యు గాట్ ఇట్ సో సో హి విల్ బికమ్ ఏ రియల్ మ్యాన్ దేర్ టు హావ్ ఏ ప్లెజర్ ఇక్కడ చాలా వస్తాయి ఆ ఈయనకే గిల్ట్ ఉంది ఫస్ట్ సో ఈ ఒక్క దాన్ని కూడా సరిదిద్దుకోవడానికి కూడా అంటే మళ్ళీ ఈ అన్ని బాధ్యతలు చేయకపోయినా అయినా ఈ నీడ్ అయితే తను మగాడు అని గుర్తు చేస్తా ఉంటది సో కాబట్టి ఇట్ ఇస్ ఈజీ టు సాటిస్ఫై అవుట్ సైడ్ విచ్ అదర్ లేడీ ఇస్
(13:53) మేకింగ్ హిమ్ ఏ మ్యాన్ మీకు అర్థమైతుందా నేను కరెక్ట్ గా ఆ ఉండండి చెప్తా ఆమె ఆమె ఎవరైతే వేరే ఒక అఫైర్ పెట్టుకున్నప్పుడు ఆమె ఆయనకి ఒక రకమైన బలం ఇస్తుంది మైండ్ లా నువ్వు మగాయన నా కోసం ఇట్లా ధైర్యం చేసిండు సో దట్ గివ్స్ హిమ్ ఏ కిక్ కానీ ఇవన్నిటిని నువ్వు రీసన్స్ చెప్తున్నా కానీ నేనేమంటున్నా అంటే ఎక్కడ వరకు కరెక్ట్ బికాజ్ ఆఫ్ దిస్ ఇది లాంగ్ టర్మ్ వెళ్తదా నీ కళ్ళల్లో నువ్వు నిలబడతావా ఇది తర్వాత నీకు న్యూసెన్స్ లైఫ్ లో క్రియేట్ చేయదా మిస్ అండర్స్టాండింగ్స్ క్రియేట్ కదా మరి ఈ అన్ని రీసన్స్ మీద ఇంకొక వైపు పెట్టుకునే దానికంటే ఇవన్ని రీసన్స్
(14:36) ని గా మలుచుకుని నీ భార్యతో కూర్చొని చర్చించుకుని నువ్వు వేరే నావెల్లిటీగా ఇంకా ఏదైనా వేరే వెరైటీ కోరుకుంటే ఆమెకి నేర్పించుకుని నీ వైఫే కదా నువ్వు ఎవరి దగ్గరో కోరుకొని చిన్నతనం అయ్యి నువ్వు సొసైటీలో తగ్గేదానికంటే నీ భార్యకి చెప్తే ఓకే నేను ఈయనకి నేనంటే ఎక్కువ ఇష్టం ఉంది కాబట్టి తను ఎమోషనల్ కనెక్షన్ డెవలప్ చేసుకుంటే నువ్వు అనుకున్న నాయ నావాలిటీ నువ్వు అనుకున్న ఇది పర్సనల్ పర్సనాలిటీ ఏమైనా చేంజ్ అయింది అని అంటే నువ్వు ఏమన్నా సల్మాన్ ఖానా నువ్వేమన్నా షారుక్ ఖానా నువ్వేమన్నా రామ్చరణ నువ్వేమన్నా నువ్వేమనుకుంటున్నావ్ నిన్ను నీ భార్య
(15:12) అనుకుంటే ఏంటి అని ఒక క్వశ్చన్ వేసుకో కాబట్టి ఎమోషనల్ బాండ్ డెవలప్ చేసుకోండి కమ్యూనికేషన్ పెంచుకోండి లాయల్టీ అండ్ ట్రస్ట్ పెంచుకోండి తప్పులు జరగడంలో తప్పు లేదు తప్పులు జరిగిన తర్వాత సరిదిద్దుకొని ఎప్పుడైతే ఈ వీడియో చూస్తారో మీరు లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ ఉండదు దాని వల్ల ఇంకా కాంప్లికేషన్ పెరుగుతాయి లైఫ్ లో సో కాబట్టి కొనదాకా ఉండి నీకు సేవ చేసిన నీతో పాటు సరదా అయినా సంతోషమైన మీరు అనుకున్న ఏదైతే ఈ సెక్షువల్ థింగ్ అనా ఎమోషనల్ బాండ్ అయినా కడదాకా వచ్చేది ఎవరు భార్య నువ్వు ఇప్పుడంతా ఎంజాయ్ చేసి వెనకకు వచ్చి 60 ఏళ్లకు మూలకు పడ్డాక రావే నాకు
(15:50) చెయ్యవే నాకు పని చెయ్యి నాకు సేవ చెయ్యి అంటే ఎక్కడ కాలుతది లేడీస్ కి అవునా కాదా సో కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ ద ఎండ్ లైక్ ఎండ్ లో ఏంది మనము మన మనం రేపు పొద్దున కళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి భార్య కళ్ళల్లో చూసిగలిగే అంత దమ్ము ఉందా అదే మగతనం కదా ఎగ్జాక్ట్లీ వాట్ యు సే సో కాబట్టి వెన్ ఒక 70% మీరు అడిగిన రన్ని వేస్తది మీరు అన్న 60% వేసుకుందాం యు కెన్ రియల్లీ పాస్ హర్ ఇన్ లైఫ్ నో ఎస్ 60% ఇస్ నాట్ ఏ ఫెయిల్ మార్క్ 70% ఇస్ నాట్ ఏ ఫెయిల్ మార్క్ నువ్వు ఇంకొక వైపు వెళ్ళడానికి మళ్ళా నీకు ఎన్ని మార్కులు వేసిందో నీ భార్య ధైర్యం ఉండి ఎప్పుడైనా
(16:29) అడిగినావా అడగలేదు కదా సో నువ్వే పాస్ అయినా అని ఎట్లా అనుకుంటున్నావ్ యు ఆర్ ఏ ఫెయిల్డ్ స్టూడెంట్ అసలు నువ్వు బయటికి పోతున్నావ్ అంటే నువ్వే ఫెయిల్డ్ నీ భార్యతో నువ్వు అనుకున్నవి నువ్వు చేపించుకోలేకపోవటం లేకపోతే ఆమెతో కలిసి నీ జర్నీని నువ్వు బాధా చేసి తీసుకొని వచ్చిన దానితో నిలబడకుండా బయటకు తప్పుకొని పోతుంటే యు ఆర్ ఫెయిల్డ్ ఐ ఫీల్ దట్ ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే ఒకటైతే గ్యారెంటీ నేను యాస్ ఏ ఫస్ట్ లైనే తీసుకున్నాను మీకు కడుపు నిండుతున్నక కూడా కడుపు నిండినక ఇంకా కూడా అక్కడ ఇంకొకటి మంచి బర్గరో బిర్యానీ తిన్న ఇస్తారా ఉన్నది కదా అని
(17:05) చెప్పేసి ఆ ఎంగిలి ఇస్తార వైపు చూస్తున్నావంటే నువ్వు మరి బిచ్చగాడి కంటే అధ్వానం ఏమో అని నా స్ట్రాంగ్ ఫీలింగ్ సో కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి మీరు ఆ బుజ్జి కన్నా నాన్న బయట వాళ్ళకి బిస్కెట్లు వేసే బదులు భార్యకి వేయండి నువ్వు ఏం అడిగితే అది చేస్తుంది ఆ కోఆపరేషన్ అక్కడ చూపించండి ఆ టైం అక్కడ చూపించండి ఆ ఎనర్జీ అక్కడ చూపించండి ఆ రొమాన్స్ అక్కడ చూపించండి ఆ మన్మధుడు వేషం అక్కడ చూపించండి ఆటోమేటిక్ గా నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ హ్యాపీగా ఎంజాయ్ చేస్తావ్ వైఫ్ దగ్గర అది ఛాలెంజ్ థాంక్యూ రష్ గారు థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్
(17:40) ఉషా సుమన్ టీవీ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి
No comments:
Post a Comment