అన్యోన్య దాంపత్యానికి పంచసూత్రాలు - నా ఏళ్ళ జీవితసారం - పాటిస్తేఎన్నో జీవితాలు చక్కబడతాయి
Author Name:Devika Bhatnagar's Telugu Channel
Youtube Channel Url:https://www.youtube.com/@devikabhatnagarsteluguchannel
Youtube Video URL:https://www.youtube.com/watch?v=IWlFG9RPzw8
Transcript:
(00:01) అందరికీ నమస్కారము చక్కటి జీవితం గడపాలి స్పెషల్లీ ఆఫ్టర్ మ్యారేజ్ అంటే గనుక ఒక ఐదు ప్రిన్సిపల్స్ చెప్తాను ఈ ఐదు ప్రిన్సిపల్స్ ఫాలో అయితే గనుక చక్కగా జీవితం గడుస్తుంది. ఫాలో అవుతారా డౌట్ ఫుల్ే నాకు మీరు ఫాలో అవుతా అంటే నేను చెప్తాను నేను లేకపోతే లేదు ఏంటి సంగతి ఫాలో అవుతారా ఎస్ ప్రామిస్ సరే మీరందరూ నమ్ముతారో నమ్మరో మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు.
(00:30) మీరు నమ్మినా నమ్మకపోయి నేనైతే నమ్ముతాను ఎందుకంటే సపోజ మీ మ్యారేజ్ కి అనుకోండి ఎంతో మంది అమ్మాయిలు ఎంతో మంది అబ్బాయిలని చూసి ఉంటారు. వీళ్ళని వెతికి వాళ్ళని వెతికి అట్ లాస్ట్ ఒక్కరితో మీ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయి వాళ్ళతో మ్యారేజ్ అవుతుంది అంటే ఏంటి ఇట్స్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ దేవుడు మీకు ఇచ్చిన వరము ఆ అమ్మాయి గాని అబ్బాయి గాని వీళ్ళతో ఎట్లా ఉండాలి ఫర్ ఎగజాంపుల్ మీ ఇంట్లోనే అమ్మ నాన్న మైండ్సెట్ డిఫరెంట్ గా ఉంటది.
(00:59) మళ్ళ వాళ్ళకు పుట్టిన పిల్లలు ఒక నలుగురు పిల్లలు పిల్లలు ఉన్నారనుకోండి నలుగురు పిల్లల మైండ్ సెట్ వేరేగా ఉంటది. మన ఈవెన్ ట్విన్స్ తీసుకోండి ట్విన్స్ ఒకటేసారి పుట్టారు కదా వాళ్ళ మైండ్ సెట్ కూడా వేరేగా ఉంటది అలాంటప్పుడు మీరు మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి కానీ అబ్బాయి మైండ్సెట్ డెఫినట్లీ చాలా తేడాగా ఉంటది. తేడా ఇన్ ద సెన్స్ మైండ్సెట్ యువర్ మైండ్ సెట్ అండ్ దేర్ మైండ్సెట్ ఇస్ డిఫరెంట్ 5000 ఒకలాగా లేవు కదా అట్లానే మైండ్సెట్ వేరే ఉంటది.
(01:26) ఏం చేయాలి అర్థం చేసుకోవాలి. హ్యాండిల్ చేసుకోవాలి చేంజ్ చేసుకోవాలి మోల్డ్ చేసుకోవాలి అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి మీ లైఫ్ వాళ్ళతోటే ఆధారపడి ఉంది. యువర్ లైఫ్ ఇస్ టైడ్ విత్ దేర్ లైఫ్ మీ లైఫే కాదు మీ ఫ్యామిలీ లైఫ్ కూడా వాళ్ళతోటే ఆధారపడి ఉంది. ఏ చిన్న తేడా వచ్చిన మీ ఫ్యామిలీ ట్రబుల్ అవుతది వాళ్ళ ఫ్యామిలీ ట్రబుల్ అవుతది మీరు అమ్మాయి ట్రబుల్ అవుతారు మీరు అబ్బాయి ట్రబుల్ అవుతారు కాబట్టి గుర్తుపెట్టుకోండి మీ లైఫ్ వాళ్ళతోనే ఆధారపడింది అలాంటప్పుడు ఏం చేయాలంటే గనుక ముఖ్యంగా ఒక ఐదు ప్రిన్సిపల్స్ చెప్తాను ఇవి ఫాలో అయండి సరిపోతుంది. బై ద వే మీ
(02:00) అందరికీ తెలుసు నా పేరు డాక్టర్ దేవి కబట్నార్గ సాఫ్ట్ స్కిల్ స్టాండర్డ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ [సంగీతం] [ప్రశంస] [సంగీతం] ఈ ఐదు ప్రిన్సిపల్స్ కి వెళ్ళే ముందు ఒక చిన్న మాట చెప్తాను ఇదైతే ఒక గోల్డెన్ రూల్ అనుకోండి ఎప్పుడైనా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్ లోకి ఎంటర్ అయ్యారు అంటే గనుక దేర్ ఇస్ నో రీప్లే రీప్లేస్ మళ్ళా దాన్ని రీప్లేస్ చేయలేము అయ ఇది బాలేదు ప్రోడక్ట్ బాలేదు షాప్ లో వాపస్ ఇచ్చేసి మళ్ళీ ఇంకొకటి కొనుక్కుంటా లేదా రిపేర్ ఇస్తా ఇదంతా కుదరదు పర్మనెంట్ మీ లైఫ్ పార్ట్నర్ పర్మనెంట్ ఎట్లా హ్యాండిల్
(02:44) చేయాలంటే యు జస్ట్ ఇమాజిన్ దే ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ చాలా బెస్ట్ థిక్ ఫ్రెండ్ అనుకొని లైఫ్ ని స్టార్ట్ చేయండి అప్పుడు చక్కగా ఉంటది. అండ్ ఇంక ఇంకోటి ఇగో పొగరు డామినేషన్ సుపీరియర్ కాంప్లెక్స్ ఈ పదాలకి స్థానం ఇవ్వద్దు. మీ లైఫ్ పార్ట్నర్ మీ మీకోసం అన్ని వదులుకొని వచ్చిన అమ్మాయి అండ్ మీరు ఒకవేళ అమ్మాయి అయితే గనుక మీ లైఫ్ అతనితోనే సాగబోతుంది.
(03:14) వాళ్ళు మీకు ప్రాణ స్నేహితుల్లాగా చాలా చక్కగా చూసుకుంటూ మీకు ఏమ ఇష్టమో మీకు ఏమ అవసరమో అవన్నీ చక్కగా చెప్తూ చక్కగా జీవితాన్ని గడపాలి. సో కాబట్టి దే ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ అట్లా అనుకొని మీరు లైఫ్ ని స్టార్ట్ చేయాలి. సారీ ఈ ఫైవ్ ప్రిన్సిపల్స్ కి వెళ్ళిపోతాం ఈ ఫైవ్ ప్రిన్సిపల్స్ నా యొక్క 30 సంవత్సరాల అనుభవ సారాంశంగా చెప్తున్నాను నేను 1994 డిసెంబర్ లో మ్యారేజ్ అయింది మావారు ఢిల్లీ నుంచి వచ్చారు ఉద్యోగ నిమిత్తం ఇంకా నేను ఇక్కడ ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయిని హైదరాబాదే ఢిల్లీ హైదరాబాద్ నాకు హిందీ కూడా అంతగా వచ్చేది కాదు ఇద్దరం చక్కగా కలిసిలేమా అందుకనే
(03:53) అంటాను ఆ డజంట్ మ్యాటర్ మీరు ఏ కాస్ట్ ఏ భాష ఏ రిలీజియన్ ఇంకా గొప్పవాళ్ళా బీదవాళ్ళ ఇవేమి పనికి రావు అండర్స్టాండింగ్ ఎట్లా ఉంది ఒకరి మీదక ఒకరికి అండర్స్టాండింగ్ ఎలా ఉంది ఎలా మలచుకుంటున్నారు ఎలా ఎలా నడుచుకుంటున్నారు ఇవి ఇంపార్టెంట్ దీని ద్వారానే మన లైఫ్ చక్కగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక్కటి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిందంటే చాలా మంది కోట్ల చుట్టూ తిరుగుతున్నారు నాకు ఈ అబ్బాయి వద్దు నాకు ఈ అమ్మాయి వద్దు ఇదేంటి తమాషాగా ఉందా ఇట్స్ నాట్ సో జోక్ సో మీరు హ్యాండిల్ చేసుకోవాలి ఎలాంటి వాళ్ళైనా మీరు హ్యాండిల్ చేసుకొని లైఫ్ ని చక్కగా
(04:29) సరిదిద్దుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. ఇక మరీ 100కి ఒకటో రెండో కేసుల్లో వదిలేసి మిగిలిన 98 99% మన చేతుల్లోనే ఉంది. సరే ఈ ఐదు ప్రిన్సిపల్స్ నా జీవిత సారాంశమే చెప్తున్నాను మీకు ఎక్కడి నుంచి పుస్తకాలు అది చెప్పట్లేదు మీరు పాటిస్తే బాగుంటుంది లేదా మీకు ఇంకేమైనా తెలిస్తే అది కూడా కింద కామెంట్ బాక్స్ లో రాయొచ్చు ఫస్ట్ ప్రిన్సిపుల్ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ మనం చాలా మంది లోపల పెట్టేసుకుంటాం చెప్పము ఎక్స్ప్రెస్ ప్రాపర్లీ గుడ్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ మీ యొక్క మనసులోని భావాలని ఇలా ఉంటే బాగుంటుంది నేను ఇలా ఉన్నాను అని నేను అందుకని ఇలా
(05:07) అన్నాను నేను ఇలా చేశాను మీరు ఏమన్నా ఫీల్ అయ్యారా మీకు ఇష్టం వచ్చినోడిని నడుచుకున్నా అట్లా మంచిగా ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకోండి. మన మాట తీరును బట్టి అవతల వాళ్ళు మనల్ని ప్రేమించడమో ద్వేషించడమో చేస్తారు. తెలుసా మీకు ఇది సో కాబట్టి ఏ మాటైనా చెప్పే విధంగా మెయిన్ గా టోన్ వాయిస్ టోన్ ఎట్లా ఉంది దాన్ని బట్టి అవతల వాళ్ళు మనకు రియాక్ట్ అవుతారు.
(05:32) సో కాబట్టి గుడ్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి దీంట్లోనే భాగంగా ఆ లిసనింగ్ వినడం వినండి వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎంపథటికల్ గా వినండి. మంచిగా ఫీల్ అయి వినండి అట్లా అవునా ఆయన ప్లేస్ లో ఆమె ప్లేస్ లో ఉండి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు చెప్పేది వినడం బాగా ఇంపార్టెంట్ విని తర్వాత స్థిమితంగా ఆలోచించడం ఇది ఆమె చేసింది కరెక్టేనా ఆయన చేసింది కరెక్టేనా ఓకే సరే నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సింది నెక్స్ట్ టైం ఇలా చేయొచ్చు కదా అట్లా ఒక మంచి వేలో మీరు రెస్పాండ్ అవ్వడం చెప్తున్నారు వింటున్నారు మీ రెస్పాన్స్ కూడా ప్రాపర్
(06:08) వేలో రెస్పాండ్ అవుతున్నారు అది చాలా ఇంపార్టెంట్ పొలైట్ గా ఉండడం ఒకటి సలహాలు ఇవ్వడము సలహాలు తీసుకోవడము ఇక ఎప్పుడనా కోపం వచ్చింది అనుకోండి డిస్కషన్ రాధర్ దెన్ ఆర్గ్యుమెంట్ ఆర్గ్యూ చేసి గట్టి గట్టిగా పెద్ద పెద్ద వాయిస్తో అరిచారు అనుకోండి దానికన్నా మెల్లగా నెమ్మదిగా మాట్లాడు కూర్చుని మాట్లాడుకుంటే అయిపోతది కదా కదా మన ఆంధ్రాలో అంటూ ఉంటారు కూర్చొని మాట్లాడుకుందాం కూర్చొని మాట్లాడుకుందాం అంతే ఇక్కడ ఇంకా అంతకంటే ఏం లేదు సో కాబట్టి గుడ్ కమ్యూనికేషన్ చక్కగా ఎక్స్ప్రెస్ చేయడం చాలా ఇంపార్టెంట్ దాన్ని బట్టి అవతల వాళ్ళు మిమ్మల్ని మీరు
(06:42) మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఇక రెండవది షేరింగ్ ద వర్క్ చాలా ఇంపార్టెంట్ మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఎప్పుడు ఫీల్ అవ్వకండి నేను మగవాడిని నేను చేసుకుంటాను నాకేం పట్టింది కిచెన్ నీ పని వంట నీ పని ఇల్లు చూసుకోవడం నీ పని మొత్తం నీ పని అనేసి అట్లా కాలర్ ఎగరేసుకుంటూ తిరిగే రోజులు పోయాయి గాన్ దోస్ డేస్ ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇద్దరు కలిసి చేసుకుంటేనే జీవితం చక్కగా ఉడదుడుకులు లేకుండా సాఫీగా అన్యోన్యంగా చక్కగా సాగుతుంది.
(07:12) ఏం చేయాలి ఎట్లా షేర్ చేసుకోవాలి అంటారా ఇప్పుడు సపోజ్ నా ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎందుకంటే నా అనుభవ సారాంశంగా ఉద్యోగం చేసేదాన్ని ఉద్యోగం చేసినప్పుడు పిల్లలిఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఇద్దరం కలిసి చేసుకునేవాళ్ళం నేను వంట చేసేదాన్ని తను పిల్లలకు స్నానం చేయించేసి తయారు చేసి చక్కగా నీట్ గా తల దువ్వేసి ఆయిల్ పెట్టేసి మంచిగా నీట్ గా తయారు చేసి డ్రై క్లీన్ చేసినట్టు రెడీగా పెట్టేవాడు తను పిల్లలక ఏమ అవసరమైన సాక్స్లు ఎక్కడ పోయినాయో అదో ఏదో తయారు చేయడం అంతా తను చూసుకునేవాడు నేను వంట పని చేసుకునేదాన్ని సాయంత్రం వచ్చినాక కూడా అంతే కొన్నిసార్లు
(07:42) కొన్ని వంటలు తనకు బాగా వచ్చు. సో తను కొన్ని స్పెషల్ ఐటమ్స్ చేస్తాడు. నేనేం చేస్తానంటే కిచెన్ లోకి వెళ్లి అన్ని కట్ చేసి మసాలాలు అన్నీ రెడీ చేసి తనకి ఆ కటింగ్స్ అవన్నీ కొంచెం కష్టం కాబట్టి నేను అలా చేసి ఇచ్చేదాన్ని వచ్చేసి నేను కొంచెం రెస్ట్ తీసుకునేదాన్ని తర్వాత చేసేసుకుంటుంది. రోటీ నేను చేసేదాన్ని అట్లా కలిసి చేసుకునే వాళ్ళం ఏదైనా షేరింగ్ అండ్ కేరింగ్ బ్యాంకు కి వెళ్ళినా బయట పనులు ఏమన్నా చూడాలనుకున్నా ఇంటి రిపేర్ అయినా ఏదైనా గాని కలిసి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.
(08:11) ఒక్కరి మీద నెట్టేస్తే వాళ్ళు చాలా ఇరిటేట్ అవుతారు వాళ్ళకి ఆ నీ మీద గౌరవం పోతుంది నేను ఎప్పుడు ఇలాగ ఉంటాడు ఈమె ఎప్పుడు పట్టించుకోదు నేనే చేయాల నేనే చేయాలా అక్కడ ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. కలిసి మాట్లాడుకో అరే ఇది ఉంది ఈ పని ఉంది నువ్వు ఇది చెయ్ నేను ఇది చేస్తాను కలిసి చేద్దామా లేకపోతే ఇట్లా అనుకోండి ఇక్కడ మాక్సిమం ప్రాబ్లమ్స్ అయిపోతాయి.
(08:34) ఫ్లెక్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్ రిజిడ్ గా ఉండొద్దు నేను ఇంతే నేను ఇట్లానే ఉంటా నా లైఫ్ ఇంత నా మైండ్ సెట్ ఇంత నో ఇలాంటి మాటలు మాట్లాడకండి చాలా ఫ్లక్సిబుల్ ఓకే సరే ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం ఎప్పుడైనా కోపం వచ్చినా గాన సో వెంటనే మీరు ఆ కోపాన్ని వెంటనే కన్వర్ట్ అయిపోయి నార్మల్ అయిపోవాలా సపోజ్ ఎక్స్ హస్బెండ్ కోపంగా ఉన్నాడు వైఫ్ వైఫ్ ఏం చేయాలి ఆయన కోపంగా ఉన్నాడు సరే కూర్చో కాసేపు తర్వాత మళ్ళీ మామూలు అయిపోవాలి ఒక్కరిని ఒక్కరు కంట్రోల్ చేసుకోవడం ఈ పాయింట్ మూడో పాయింట్ కి వస్తున్నాను కంట్రోల్ యాంగర్ కంట్రోల్ యాంగర్ అంటే కోపాన్ని అదుపులో పెట్టుకోవడం ఎందుకంటే మన
(09:12) తెలుగువాళ్ళం చాలా తింటాం ఉప్పు కారాలు మసాలాలు బాగా నూరుకొని భలే తింటాం మనం నేను ఇండియా మొత్తం తిరిగాను ఏ స్టేట్ లో ఇంతగాన ఉప్పు కారాలు తినట్లేదు మనం తింటున్నాం ఎందుకంటే మనకు అలవాటు నా నోటికి ఆవకాయ పచ్చడి లేకపోతే కారాలు ఆ తగలింది మనం బతకలేము ఇవి తింటే ఏమవుతుంది కోపమే వస్తుంది దీని టేస్ట్ దీన్ని సాటిస్ఫై చేయడం అది వేరే సంగతి కానీ కోపం ఎక్కువ వస్తుంటది.
(09:38) ఈ కోపం వచ్చినప్పుడు అరుస్తా ఉంటది చీటింగ్ మాట చీటింగ్ మాత ముక్కు మీద కోపం ఈమెకు ముక్కు మీద కోపం ఎందుకు వస్తున్నాయి ఇదే గోల సరే వాట్ ఎవర్ ఇట్ మే బి కొంచెం తగ్గిస్తే మంచిది కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి ఎట్లా కంట్రోల్ చేయాలి ఈ కోపం వలనే చాలామంది లైఫ్ తారుమారు అయిపోతుంది ఆ హీట్ మీద కోపం మీద ఈయన ఒక మాట అనడం ఆమె ఇంకో మాట అనడం ఒకరి మించి ఒకరు రెచ్చిపోయి అరుచుకోవడము కొట్టుకోవడము ఇక బజార్లో పడడము ఇంకా విడాకుల దాకా వెళ్ళిపోవడము పిల్లలు అయోమయం అయిపోవడం ఇవన్నీ కోపానికే కారణం అండి నేను నిజంగా చెప్తాను ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఈ కోపాన్ని కంట్రోల్
(10:12) చేసుకోవాలి ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి హస్బెండ్ కోపం మీద ఉన్నాడు కోపం మీద ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు ఏమ అనకండి గమ్మును ఉడుకోండి ఫింగర్ ఆన్ యువర్ లిప్స్ చిన్నప్పుడు నేర్చుకున్న ఫింగర్ ఆన్ యువర్ లిప్స్ అంతే గమ్మును ఉండండి ఏమ అనకండి అరుచుకొని ఎంతసేపు అరుస్తాడో అరుచుకొని లోపల ఎంజాయ్ చేయండి అరే ఏమ అరుస్తున్నాడు అరేయ్ ఈయన లాంగ్వేజ్ భలే ఉందే మస్తుంది అది చెప్పేసి కాస్త ఆయన అరిచే అరుపులక వస్త ఎంజాయ్ చేయండి లోపల నవ్వుకోండి బయటకి నవ్వకండి బయటకి నవ్వితే మళ్ళ గోల్ అయితది సో అట్లా లెట్ హిమ షౌట్ అరవనియండి అరుచుకొని ఏమన్నా చేసుకుందాం
(10:44) మీరు మాట్లాడకండి మీరు ఒక్క మాట అన్నారా అక్కడ సీన్ మారిపోతుంది మళ్ళ ఆయన ఇంకో మాట అంటాడు మళ్ళా మీకు కోపం వచ్చి ఇంకో మాట అందుకని ఆ టైంలో మీరు అసలు ఏమి మాట్లాడకండి గమ్మున కూర్చోండి కూర్చోండి తర్వాత కోపం తగ్గుతుంది చూడండి నార్మల్ అయితారు కదా అయిన నప్పుడు అప్పుడు మీరు ఎత్తుకోండి. అప్పుడు అప్పుడు చెప్పండి నువ్వు ఏంటి ఇట్లా చేసావు అట్లా చేసావు అనే అప్పుడు గమని ఉంటారు మీరు ఏం చెప్పినా వింటారు మీరు తిట్టిన పడతారు వాళ్ళు ఇది చాలా మంచిగా వర్కవుట్ అవుతుంది ఎవరు కోపంలో ఉన్నా గన అవతల వాళ్ళు ఇట్లా చేయాలి ఇద్దరు అరవద్దు అండ్ తర్వాత అలకలు
(11:19) ఒకటి అదేదో పాట ఉంది కదా నేడు శ్రీవారికి మాతోటి వివాదం అనేసి అర్చుకో కొంచెం అలకలు ఎక్కువ పోతూ ఉంటారు ఒకరు అలిగారు అనుకోండి ఇంకొకళ్ళు కొంచెం గమ్మును ఉండి తర్వాత కాసేపటికి వెళ్లి కొంచం కొంచెం ఆ అలకని హ్యాండిల్ చేయడం నేర్చుకోవాల వెంటనే వాళ్ళు కూడా ఆ అలక పాల్పించి జల్ది దిగాలి ఇ ఎక్కువసేపు రెండు రోజులు ఉంటా మూడు రోజులు ఉంటా వారం రోజులు నెల రోజులు ఉంటా అంటే కుదరదు.
(11:45) వెంటనే నార్మల్ అయిపోయి సరే పోయిన నవ్వేసి కాస్త ఇద్దరు కలిసి చక్కగా ఏదో సినిమా చూడడమో మంచిగా మాట తీసుకొని తినడమో బయట తిరగడం అట్లా నార్మల్ అయిపోవాల అది అక్కడ టెంపరరీ దీన్ని పట్టుకొని లాగకూడదు ఒక చిన్న దారం ఉందనుకోండి ఆ దారాన్ని తెంచడం చాలా ఈజీ అట్లానే ఉంటది ఇది కాబట్టి ఆ దారాన్ని తెగకుండా గట్టిగా కాపాడుకునే బాధ్యత మనది ఇంకొకటి కోపం వచ్చినప్పుడు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఒక్కటి బాగా వర్క్ అవుట్ అవుతుంది.
(12:12) అవతల వాళ్ళ కోపం మీద ఏదైనా అడిచారు అనుకోండి దాన్ని కొంచెం నార్మల్ చేయడానికి మీరు ఏదైనా చురక తగిలించారు ఏదైనా జోక్ వేయండి. వాళ్ళు రిసీవ్ చేసుకుని మైండ్ సెట్ ఉందా లేదా చూసుకొని మాట్లాడండి. మరీ కోపంగా ఉన్నప్పుడు మీరు ఏదైనా జోక్ వేశరు అనుకోండి అది రివర్స్ అయిపోతుంది సిచువేషన్ చూసుకొని సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే సరదాగా మాట్లాడడం కాస్త కోపాన్ని ఎగిరిచే ఆ శక్తి మన మాటలలో ఉంటది.
(12:34) అట్లా అక్కడ సిచుయేషన్ లైట్ చేయొచ్చు. అట్లా కూడా మనం కోపాన్ని అక్కడ కంట్రోల్ చేయొచ్చు. చేసిన అంటే మాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడే అయిపోతాయి. ఇక నెక్స్ట్ నాలుగో పాయింట్ కొన్ని గోల్స్ పెట్టుకోండి మీ లైఫ్ కి సంబంధించి మీరు మీ ఆవిడ మీరు మీ హస్బెండ్ కలిసి జీవించాలి కదా మీ లైఫ్ ని ఎట్లా చక్కగా కాపాడుకోవాలి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి దీనికి సంబంధించి లైఫ్ గోల్స్ పెట్టుకోండి ఆ గోల్స్ ఏంటంటే మేబి ఆర్థికంగా డబ్బుల విషయంలో కావచ్చు ఇప్పుడు మనం ఏ చిన్న ఫ్లాట్ లోన పెద్ద ఫ్లాట్ కొనుక్కోవాలి లేదా ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలి దీన్ని ఎట్లా హ్యాండిల్
(13:04) చేసుకోవాలి ఇంత లోన్ తీసుకోవాలి దీనికి ఇంత చేయాలి అట్లా ఫైనాన్స్ గా కొంచెం మాట్లాడుకోండి ఇంకొకటి జాబ్ జాబ్ రిలేటెడ్ కావచ్చు హస్బెండ్ జాబ్ చేస్తున్నాడు అతనికి ఉన్న కష్టాలు నష్టాలు వైఫ్ తో షేర్ చేసుకోవడం కాస్త బర్డెన్ తగ్గుతుంది కదా ఇద్దరు ఉద్యోగం చేస్తే గనుక ఇద్దరు వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోవడము ఒకరికొకరు అడ్వైస్ ఇచ్చుకోవడము ఇది చాలా బాగుంటుంది ఈ జాబ్ గోల్స్ కరియర్ గోల్స్ అనొచ్చు.
(13:29) ఇంకా అట్లాగే ఫ్యామిలీ గోల్స్ ఫ్యామిలీ గోల్స్ అంటే ఇప్పుడు సేమ్ మన ఫ్యామిలీ ఇట్లా ఉంది దీన్ని ఇలా డెవలప్ చేయాలి పిల్లలు పిల్లలు పుట్టారు వాళ్ళని ఏం చేయాలి వాళ్ళని ఎక్కడ వేయాలి ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు కొదస్తమానం సెల్ ఫోన్ పట్టుకోకుండా వాళ్ళని కూడా కొంచెం కేర్ తీసుకోవడం వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ముద్దు ముచ్చట్లు తీర్చడము వాళ్లతో సరదాగా గడపడము ఇలా గడిపితే ఏమవుతుంది అంటే భార్య భర్తల మధ్య బంధం కూడా పెరుగుతుంది.
(13:54) ఎప్పుడైతే మీరు ఫ్యామిలీ కలిసి టుగెదర్ ఎప్పుడైతే స్పెండ్ చేస్తారో టైం చక్కగా ఎంజాయ్ చేస్తారో ఆటోమేటిక్ గా బౌండింగ్ అనేది ఇంక ఎక్కువ ఉంటది. అట్లాగే ఇంకొకటి హెల్త్ ఒకటి కాపాడుకోవడం హెల్త్ గోల్స్ చాలా ఇంపార్టెంట్. మీరు మిమ్మల్ని చూసుకొని చక్కగా మీరు బానే మెయింటైన్ చేస్తున్నారు టైం కి తింటున్నారు ఇంత తింటున్నారు అంత తింటున్నారు అండ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు బాగానే ఉంది మీ లైఫ్ పార్ట్నర్ సంగతి ఏంటి వాళ్ళని కూడా మీరే చూసుకోవాలి.
(14:17) నేను బాగుంటే సరిపోదా మావారు కూడా బాగుంటే నేను లైఫ్ ఎంజాయ్ చేస్తా అట్లా అనుకోవాలి. ఇద్దరిని ఒకరినొకరు మోటివేట్ చేస్తూ ఇద్దరు కొంచెం హెల్త్ ని కాపాడుకోవడానికి మంచి ఫుడ్ తీసుకోవడం ఎక్సర్సైజ్ చేయడం యోగా చేయడం ప్రాణాయామం చేయడం ఇవన్నీ చేయాలి. నేను మీకే సలహా ఇవ్వట్లేదు నేను చేస్తాను కాబట్టి చెప్తున్నాను మీకు సో ఇది ఈ విధంగా మన యొక్క లైఫ్ గోల్స్ ని చక్కగా కాపాడుకోవచ్చు.
(14:42) ఇక నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఎంజాయ్ టుగెదర్ మీరిద్దరు కలిసి ఎంజాయ్ చేయడం చాలా ఇంపార్టెంట్. కలిసి ఎలా ఎంజాయ్ చేయాలంటే చాలా వేవ్స్ ఉన్నాయండి ఒకటి సినిమాలోకి వెళ్లొచ్చు ఏదైనా మంచి సినిమా రిలీజ్ అయింది అనుకోండి ఇద్దరు కలిసిపోయి చూడండి పిల్లలతో కలిసి వెళ్లి చూడండి అండ్ రెస్టారెంట్ కి వెళ్ళండి హోటల్స్ కి వెళ్ళండి ఎప్పుడైనా బయటికి వెళ్ళండి లేదా టూర్ కి వెళ్ళండి పిక్నిక్ కి వెళ్ళండి పిక్నిక్ కి వెళ్తే ఇంకా సరదాగా ఉంటది చక్కగా టూర్స్ కి వెళ్ళండి ఒక వారం రోజులు 10 రోజులు అట్లా అలా సెలవు పెట్టేసి ఫ్యామిలీతో కలిసి చక్కగా తిరిగి రావచ్చు నేను మాక్సిమం తిరుగుతూనే ఉంటాను.
(15:13) ఆల్ ఓవర్ ఇండియా ఆల్మోస్ట్ కవర్ చేశను నేను ఒకటి ఛానల్ కూడా ఉంది ట్రావెల్ విత్ దేవికా భట్నాగర్ ఆ ఛానల్ లో నేను తిరిగిన ప్లేసెస్ అన్ని కొన్ని కొన్ని వీడియోస్ క్లిప్పింగ్ తీస్తూ ఉంటాను మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. [సంగీతం] అట్లా టూర్స్ కి వెళ్ళడము మంచి ప్లేస్ కి
(16:03) దాంతో తో ఇంకా ఫ్యామిలీ బౌండింగ్ ఇంకా పెరుగుతుంది. ఎప్పుడు ఇంట్లోనే రొటీన్ లైఫ్ తింటున్నామా పడుకుంటున్నామా తెల్లారిందా మళ్ళీ ఉద్యోగానికి పోతున్నామా ఇదే గోల ఇదివద్దు కొంచెం చేంజ్ అనేది ఉండాలి అట్లా టూర్స్ కి ఒకటి ప్లాన్ చేసుకోండి. లేదా కలిసి ఓటిటీలో ఏదైనా మంచి మంచి సినిమాలు చూడండి మీకు మీకు కొన్ని రికమెండేషన్స్ కూడా ఇస్తున్నాను నేను.
(16:22) అట్లా కలిసి చూడండి. కలిసి పాటలు వినండి. మనకు కొంచెం నచ్చిన పాటలు ఉంటాయి పాత పాటలు కొత్త పాటలు డాన్స్ చేసే పాటలు మీకు ఎలాంటి మ్యూజిక్ ఇష్టం ఉంటే అలాంటి మ్యూజిక్ లైఫ్ పార్ట్నర్ తో కలిసి వినండి. కలిసి చూడండి సినిమాలు కలిసి వినండి అండ్ వాకింగ్ కి వెళ్తారా కలిసి వెళ్ళండి వాకింగ్ కి వెళ్ళడము కలిసి యోగా చేయడము మీరిద్దరు కలిసి చేసే ఏ పనైనా కానీ అక్కడ మీ యొక్క బంధాన్ని ఇంకా ఎక్కువ పెంచుతుంది.
(16:52) ఆ బాండింగ్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది మీ మధ్యలో మీ ఇద్దరి మధ్యలో ఇంకఎవరు రాలేరు. థర్డ్ మనిషికి అసలు ఆ స్పేస్ఏ లేదు అంత అంత స్పేస్ అక్కడ లేదు సో కాబట్టి ఈ విధంగా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సింపుల్ అండి ఐదు ప్రిన్సిపల్స్ ఇవి మీ లైఫ్ ని చక్కగా కాపాడతాయి రీక్యాప్ కావాలా సరే డెస్క్టాప్ మీద ఇస్తాను చూసుకోండి ఫస్ట్ ది ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ ఇంకా తర్వాత షేరింగ్ పని అంతా షేర్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఇంక కంట్రోల్ యాంగర్ కోపం వస్తే ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అక్కడ మాట్లాడకుండా గమ్ ఉండి ఆ సిచువేషన్ హ్యాండిల్ చేసుకుని తర్వాత మాట్లాడండి. సో
(17:25) కంట్రోల్ హ్యాంగర్ అండ్ నెక్స్ట్ లైఫ్ గోల్స్ కొన్ని పెట్టుకోండి లైఫ్ గోల్స్ అంటే మీకు చెప్పాను ఫైనాన్స్ గోల్స్ జాబ్ గోల్స్ ఫ్యామిలీ గోల్స్ కిడ్స్ ఇంకా హెల్త్ కాపాడుకోవడం ఇట్లా డిఫరెంట్ గోల్స్ పెట్టుకోవడము ఇంకా లాస్ట్ లో ఎంజాయ్ టుగెదర్ కలిసి జీవితాన్ని చక్కగా గడపడం నేర్చుకోండి ఇట్లా ఈ ప్రిన్సిపల్స్ పాటి ఇవే కాకుండా ఇంకొక ఇంకొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపాల్స్ చెప్తాను ఒకటి ఆ అప్రిసియేషన్ అంటే పొగడడం మీరు కాకపోతే ఇంకెవరు పొగడతారండి బయట వాళ్ళు ఎవరైనా వచ్చి పొగడతారా పొగడరు అది వేరే కానీ మీ వారిని మీ ఆవిడని ఏంటో ఈరోజు చాలా
(18:01) బాగున్నావ్ చాలా స్మార్ట్ గా ఉన్నావ్ ఈ కలర్ చాలా బాగుంది నీకు ఆ వంట బాగా చేసావు అబ్బో నీ చేతుల్లో ఏదో అమృతం ఉంది. ఇట్లా కొన్ని మంచి మంచి తీతీయ మాటలు మాట్లాడండి పైన పైన కాదు లోపల నుంచి మాట్లాడండి. సో అప్రీసియేషన్ మీ వారిని కూడా చెప్పక చక్కగా చెప్పండి ఈ షర్ట్ లో చాలా బాగుంటారు మీరు హ్యాండ్ గా ఉన్నారు ఈరోజు ఏంటి సంగతి ఈ మధ్య చాలా యక్టివ్ గా ఎనర్జిటిక్ గా తయారవుతున్నారు అట్లా అట్లా కొంచెం కొంచెం ఎక్కించండి.
(18:26) వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీ మీద ప్రేమ కూడా పెరుగుతుంది రెండు పెరుగుతాయి ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకొకటి ఆల్వేస్ కీప్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద వర్క్ అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీని వర్క్ ని ఆమడ దూరంలో నుంచి రెండు ఒక్కొక్క కోణ ఇది ఇక్కడ ఉంటే అది అక్కడ ఉంది మీరు వర్క్ నుంచి బయట నుంచి బయటికి వస్తారు ఇంట్లోకి వస్తారు వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పులు బయట వదిలేసి వస్తారు కదా అట్లనే ఆఫీస్ ని కూడా బయట వదిలేసారండి.
(18:51) ఇంటికి వచ్చినారంటే మీరు వేరే మనిషి మీరు మీరే కాదు అసలు డిఫరెంట్ జోవియల్ కూల్ నా ఫ్యామిలీ దగ్గరికి వచ్చాను అమ్మయ్య అనుకొని కాస్త ప్రశాంతంగా ఫ్యామిలీతో గడపడం నేర్చుకోండి ఆ టెన్షన్ మళ్ళ పట్టుకరాకండి కాస్త మాట్లాడండి మళల వాళ్ళ సలహా తీసుకోండి. వాళ్ళ వాళ్ళతో డిస్కస్ చేయండి అని చేయండి కానీ ఆ కోపం ఇక్కడ తీసుకురావడం ఆ టెన్షన్ లోనే బతకడం వేస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ బోత్ బోత్ దిస్ థింగ్స్ డిస్టెన్స్ బిట్వీన్ బోత్ ద థింగ్స్ అండ్ ఎంపథిటిక్ గా ఫీల్ అవ్వడం ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇంకా లైఫ్ లో హస్బెండ్ వైఫ్ మధ్యలో ఉండాల్సిన చాలా ఇంపార్టెంట్ థింగ్ ట్రస్ట్ అండ్
(19:30) కాన్ఫిడెన్స్ నమ్మకం చాలా ఇంపార్టెంట్ ఒకరిని ఒకరు నమ్మడం కాన్ఫిడెన్స్ కూడా చాలా చాలా పెంచుకోవాలి అండ్ ట్రాన్స్పరెన్సీ ఒకటి ఏదేమైనా గన నేను చెప్తాను నీకు ఇట్లా ఉంది ఇలా అయింది నేను తప్పు చేస్తే సారీ మీరు ఏమనుకోనంటే ఈ మాట చెప్తాను ఇలా అయింది ఈరోజు ఎలా మాట్లాడండి మంచిగా చెప్పండి వింటారు అ వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ అరే ఇవన్నీ చెప్తారు నాకు మా ఇద్దరి మధ్యలో దాపరికాలకి ఏమాత్రం చావు లేదు అనే నమ్మకము మీ వారికి మీ ఆవిడకి కల్పించండి. ఇట్లా ఉంటే చాలు సరిపోతుంది.
(20:05) ఇంకొక్కటి పైన పైన మెరుగులు చూసి ఇంకోలని చూడకండి. మీ వైఫ్ అంత స్మార్ట్ గా లేదు అయ ఆమె బాగుంది నో తప్పు అది చాలా పెద్ద తప్పు వద్దు మీ ఆవిడకు ఉన్న క్వాలిటీస్ ఆవిడకి లేవు అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అలాగే మీ వారు కూడా మీ వారు మీ వారే ఎవ్వరి వారు కాదు ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఒకరి మీద ఒకరి నమ్మకంతోటి ప్రశాంతంగా జీవితాన్ని గడపడం నేర్చుకోండి కొన్ని ఆటుపోట్లు ఉడదొడుకులు జరుగుతా ఉంటాయి కానీ తగ్గడం నేర్చుకోండి.
(20:40) తగ్గడము వాళ్ళు మన వాళ్ళ కోసం వేరే వాళ్ళ కోసం కాదు మా వారి కోసం మా ఆవిడ కోసం కొంచెం తగ్గి మాట్లాడడము తగ్గి వినడము ఇది చాలా ఇంపార్టెంట్ అట్లా ఉంటేనే బంధాలు నిలబడతాయి. ఏమంటారు నేను చెప్పినే కాకుండా మీకు ఏమైనా తోచిన ఏమైనా కొన్ని సలహాలు ఉంటే అది కూడా తప్పకుండా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి 10 మందికి ఉపయోగపడతాయి అందుకనే సరే ఎంతమంది ఫాలో అవుతున్నారు ఈ టాక్ చక్కగా జీవితాన్ని గడపండి మరొక మంచి టాక్ తో కలుస్తాను అందరి యొక్క అభిమానానికి ధన్యవాదములు సో సీ యు సూన్ గుడ్ లక్
No comments:
Post a Comment