Why Are Indians Obsessed with Fair Skin? #fairness #selfconfidence #immunity #whitening #selfrespect
Author Name:NutriPolitics
Youtube Channel Url:https://www.youtube.com/@NutriPolitics
Youtube Video URL:https://www.youtube.com/watch?v=J5zAHbPVK94
Transcript:
(00:00) ఎండలో తెరకొని నిలబడతావు తిరిగితే మొఖం అంతా పాడవుద్ది అని చెప్పేసి పిల్లలకి చెప్తారు. అంటే నల్లగా అయితే మనం బాగోం. నల్లగా అవ్వడం పెద్ద తప్పని వాళ్ళ బ్రెయిన్ లోనే చిన్నప్పుడు విత్తనాలు నాడుతున్నారు. అందుకే వాళ్ళు తెల్లగా అవ్వడం కోసం క్రీమ్లు లోషన్స్ సీరమ్స్ లేజర్ ట్రీట్మెంట్స్ ఒకటా రెండా అపోలో ఫార్మ్స్ దుకానం అంతా వాళ్ళ మొఖం మీద ఓపెన్ చేస్తున్నారు.
(00:18) సెకండ్ క్లాస్ బుక్స్ లోనే ఫెయిర్ గా అగ్లీ గాలని తెల్లగా ఉన్న అమ్మాయి నల్లగున్న అమ్మాయి బొమ్మలు డిస్ప్లే చేస్తున్నారు. ఆ ఇంపాక్ట్ ఈరోజు నీ చేత నువ్వు తెల్లగా అవ్వడం కోసం ఎంత దారుణానికి దిగజారేలా చేస్తాను. నీ గ్రే వాళ్ళు ఎప్పుడు కూడా తెల్లగా అవ్వాలని చూడరు. ఫారినర్స్ ఎప్పుడు కూడా నల్లగా అవ్వాలని చూడరు. కానీ మనం మాత్రమే ఉన్న కలర్ ని చేంజ్ చేసుకోవడం కోసం శతవిధాల సహస్ర విధాల పోరాడతాం.
(00:37) హాస్టల్ నుంచి ఆరు నెలల తర్వాత పిల్లోడు ఇంటికి రాగానే ఫస్ట్ చెక్ చేసేది ఒకటే ఏరా కలర్ తగ్గావఏంటి లేదా ఎరా కలర్ వచ్చావ ఏంటి ముఖానికి ఏం రాస్తున్నావ్ దేవుడు గనుక ప్రత్యక్షమయి నీకున్న ఫ్రెండ్స్ లో ఒక్కడిని మర్డర్ చేసి ఆ రక్తాన్ని తీసుకొని వచ్చి నా చేతులకు పూస్తే నిన్ను పర్మనెంట్ గా తెల్లగా మారుస్తానని వరం గనక ఇస్తే ఆలోచించకుండా వెళ్లి నాలుగు పోట్లు వేసి వస్తా.
(00:57) తెల్లగా కావాలంటే అంత పిచ్చి నీకు మార్కెట్ లో ఫలానా క్రీమ్ వాడి కొంచెం తెల్లగా అవుతున్నారని న్యూస్ వస్తే చాలు ఆ క్రీమ్ అమ్మయ్య వాడి సర్వర్లు పగిలిపోయాయిని రిక్వెస్ట్లు వస్తుంది. సరే గాని నల్లగా ఉన్న ఒక కర్రీ పిల్లోడు మీ ఇంట్లోకి వచ్చి ఆడుకోవడానికి ట్రై చేస్తే కనీసం వాడిని సోఫాలో కూడా కూర్చోనివ్వు అదే గనుక తెల్లగా ఉన్న ఒక పిల్ల ముద్దు ముద్దుగా బుజ్జి బుజ్జిగా మాట్లాడుతా ఉంటే మీ ఇంట్లో ఉన్న స్నాక్స్ కూడా తీసుకొచ్చి పెడతాం.
(01:18) మళ్ళీ మనం అమ్మ ప్రేమ గురించి మమకారం గురించి అనురాగం గురించి కన్న ప్రేమ గురించి ఏదేదో డైలాగులు చెప్తాం. ఎండ్ ఆఫ్ ది లైఫ్ లో నువ్వు తెల్లగున్నా నల్లగున్నా నువ్వు పొడుగున్నా పొట్టిగున్నా నీకు డబ్బులు ఉన్నా పేదాడివైనా నీకు గనుక ఇమ్యూనిటీ లేకపోతే కరోనా లాంటి ఇంకొక్క వైరస్ వస్తే చాలు అందరికన్నా ముందు ప్యాకప్ చెప్పేది నువ్వే సో నీ ఫోకస్ అంతా కూడా ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలన్న దాని మీద పెట్టు ఎలా తెల్లగా అవ్వాలన్న దాని మీద కాదు నువ్వు తెల్లగా ఉంటే మహా అయితే నువ్వు చూడటానికి బాగున్నావ అంటారు.
(01:44) అదే గనుక నీకు బుల్లెట్ ప్రూఫ్ ఇమ్యూనిటీ గనుక ఉంటే నిన్ను మృత్యుంజయుడు అంటారు.
No comments:
Post a Comment