వీర్యాన్ని కోల్పోవడం మంచిదే అని కొంతమంది డాక్టర్లు ఎందుకు చెప్తారు? #bramhacharya #selfcontrol
Author Name:Kurmagram
Youtube Channel Url:https://www.youtube.com/@Kurmagrama
Youtube Video URL:https://www.youtube.com/watch?v=7t8GbmzTdD8
Title: వీర్యాన్ని కోల్పోవడం మంచిదే అని కొంతమంది డాక్టర్లు ఎందుకు చెప్తారు? #bramhacharya #selfcontrol
Author Name: Kurmagram
Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
Transcript:
(00:00) కొంతమంది డాక్టర్లు వీర్యాన్ని కోల్పోవడం కూడా మంచిదే అని అంటారు దాంట్లో నిజం ఎంత ఉంది? హరే కృష్ణ యా కొంత కొంతమంది మూర్ఖమైనటువంటి యొక్క డాక్టర్లు వీర్యాన్ని కోల్పోవడం మంచిదే అని అంటారు. ఆ ఒక ఇతనైతే డాక్టర్ కామరాజు అతని పేరే కామరాజ్ ఆయన ప్రచారం కూడా చేస్తూ ఉంటాడు మీరు వీర్యాన్ని కోల్పోండి ఎంత వీలైతే అంత [సంగీతం] వదిలేయండి అనేసి అతను ఒక మూర్ఖుడు దద్దమ్మ అందుకని అలా మాట్లాడుతూ ఉంటాడు.
(00:29) [సంగీతం] కానీ మన వైదిక శాస్త్రాల్లో వైదిక సంస్కృతిలో సామాన్యమైనటువంటి వ్యక్తి అంటే చదువుకున్నటువంటి వ్యక్తి కూడా ఎలాంటి వ్యక్తికైనా అతనికి తెలుసు దీనివల్ల నష్టం కలుగుతుంది అనేసి సో అందువల్ల చాలా జాగ్రత్తగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఈ ఆధునిక జీవన విధానం వల్ల ఈ ఆధునిక విద్య వల్ల ఈ మెకేలే విద్యా విధానం ద్వారా ఈ యొక్క అల్లోపతి విద్యా [సంగీతం] అల్లోపతి వైద్యం ద్వారా ఏదైతే ఈ మోడరన్ టెక్నాలజీ యుగం వల్ల ప్రజలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతూ ఉంటారున్నమాట సో ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేరు ఆ యొక్క కోల్పోకుండా అందువల్ల తట్టుకోవాల్సిందే
(01:04) అంటే ఆ ప్రెషర్ ని వాళ్ళు తట్టుకోలేరు అనేది భావిస్తారు. సో అనవసరమైన ప్రెషర్ తీసుకోకూడదు అని చెప్తారు. కానీ మరి అది ఆ ప్రెషర్ రాకుండా ఎలా చేసుకోవాలి అనేసి మనం దాని నుంచి బయట పడాలి. సో దాన్ని కోల్పోవడం వల్ల మ తగ్గుతుందా అది తగ్గదు అది ఎలాంటిది ఈ యొక్క కామం అనేది అంటే మనం ఒక కాలుతుంది ఒక మంట.
(01:25) సో దానిలో మనం ఇంధనం పోసామ అనుకోండి ఆ మంట అప్పటికి ఒక క్షణం చల్లారుతుంది. ఒక డ్రమ్ ఇంధనం పోసేసాం పెట్రోల్ కానీ డీజిల్ పోసేసాం కానీ ఆ తర్వాత ఇమీడియట్ పెరిగిపోతుంది. ఇంకా చెప్పాలంటే మనక ఏదైనా ఇచ్చింగ్ [సంగీతం] అవుతా ఉంది. ఇచ్చింగ్ అదే మనం ఇలా రాస్తూ ఉంటాం దురద వస్తా ఉంది పుండు పైన సో రాసినప్పుడు కొంచెం ఉపశమనం కలుగుతుంది రాసిన కొద్ది ఇంకా ఎక్కువ అవుతా ఉంటుంది.
(01:44) అయితే ఈ వీర్యం కోల్పోయితే ఇంక మనక [సంగీతం] ఆ కోరిక తీరిపోతుంది మనకు ఆనందం వస్తుందని ఏమ లేదు మళ్ళీ ఇంకా కోల్పోవాలని కోరిక వస్తుంది. ఇంకా కోల్పోవాలని కోరిక వస్తుంది. దాని వల్ల ఇంకా ఇంకా సమస్యకురి అవుతా ఉంటాం. సో అది ఆ సమస్య పరిష్కారం కాదు ఇంకొక నామమాత్ర ఆధ్యాత్మిక వ్యక్తి [సంగీతం] కూడా ఆయన పుస్తకాలు రాసాడు దీని గురించి ఓశో అనే ఒక వ్యక్తిత్ చనిపోయాడు.
(02:04) ఓ మీరు వదిలేయండి వదిలేయండి అని అదొక ఆధ్యాత్మిక వాదిగా పరిగణిస్తుంటారు [సంగీతం] ప్రజలు. అది గొప్ప మూర్ఖత్వం దాని వల్ల సమస్యలే తలెత్తాయి కానీ కానీ వీర్యాన్ని [సంగీతం] కోల్పోకుండా ఉండడానికి మనం జాగ్రత్తలు తీసుకొని మనం భక్తిని ఆచరించాలి తప్ప అది వీర్యం కోల్పోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదనేసి చాలా స్పష్టంగా శాస్త్ర ప్రమాణికంగా మనం నిరూపించొచ్చు మనం అనుభవపూర్వకంగా కూడా చెప్పొచ్చు హరే కృష్ణ

No comments:
Post a Comment