వయస్సు ఏదైనా... మనిషిని ముందుకు నడిపించేది ఇదే Whatever Your Age, This Is What Keeps You Moving
Author Name:maruthi kiran Poruri
Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=GRgzSpqz_BI
Title: వయస్సు ఏదైనా... మనిషిని ముందుకు నడిపించేది ఇదే Whatever Your Age, This Is What Keeps You Moving
Author Name: maruthi kiran Poruri
Description: జీవితాన్ని ఎక్కడినుంచైనా ప్రారంభించవచ్చు. ఎలా? ప్రేరణ, క్రమశిక్షణ జీవితంలో ఎంతవరకూ అవసరం? ఈ రెంటి మధ్య ఉన్న అవినాభావ సంబంధం ఏమిటి? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చర్చకు వచ్చాయి. విని అందరికీ షేర్ చేయండి.
Transcript:
(00:01) ఎన్ని ఉడదోడుకలు వచ్చినా మనిషి తన సమతుల్యతని కాపాడుకుంటూ అర్థవంతమైన జీవితాన్ని గనుక గడపాలి అని గనుక అనుకున్నట్లయితే ప్రేరణ ముఖ్యమా క్రమశిక్షణ ముఖ్యమా అన్నది ఈ వీడియోలోని విషయం అండి ఎందుకంటే ప్రేరణ గనుక లేదనుకోండి మనం ఎక్కడఉన్నామో మనకు తెలియదు కదా కాబట్టి మనకి ప్రేరణ కావాలి పరిస్థితుల నుంచి అయినా కావచ్చు వ్యక్తుల నుంచి అయినా కావచ్చు ఆ మాటక వస్తే గురువుల నుంచి తల్లిదండ్రుల నుంచి అయినా కూడా కావచ్చు ప్రేరణ కావాలి నిజమే మరి అదే సమయంలో క్రమశిక్షణ కూడా ఉండాలి కదా మనకి కాబట్టి ఈ రెండిటిలో ఏది ముఖ్యము లేకపోతే రెండు ముఖ్యమా ఒకవేళ గనుక రెండు
(00:46) ముఖ్యమైనట్లయితే ఏ స్థాయిలో అది ఉండాలి అన్నది ఈ వీడియోలో ఉన్న విషయం అన్ని వయసుల వారికి కూడాను సంబంధించిన విషయం ఇది ఈ సబ్జెక్టు చూడటానికి కొంచెం డ్రైగా కనిపిస్తుంది కానీ జాగ్రత్తగా గనక అర్థం చేసుకుంటే మనం ఏదైతే మిస్ అవుతున్నామో అది మిస్ కాకూడదు అని చెప్పేసి మనకు తెలిసిపోతూ ఉంటుందండి. సో ఈ కోణంలో మిమ్మల్ని ఆలోచింపచేయడానికి ప్రయత్నిస్తాను అన్నమాట.
(01:17) 60 ఏళ్ళు ఉండొచ్చు 70 ఏళ్ళు ఉండొచ్చు అది వేరు సంగతి కానీ అసలు విషయాన్ని గనుక పట్టుకుంటే మనం ఇంకొంచెం ఉత్సాహంగా ముందుకు వెళ్లొచ్చు కదా అదే నా తాపత్రయం అండి ఈ వీడియోలో అంతకంటే ఏం లేదు ఇప్పుడు ప్రేరణ వచ్చినప్పుడు పని చేయడం కాదండి మనం నమ్మిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరున్నా ఎవరు లేకపోయినా ఇష్టపడిన పనిలో అనుకున్న పనిలో రమిస్తూ ఉండగలిగితే అదే గొప్ప కర్మ సెక్షన్ అండి.
(01:51) ఒకటి ఈ ప్రేరణ ఏదైతే ఉందో అంటే దీన్ని మోటివేషన్ అంటూ ఉంటాం కదా ఇది మనల్ని ప్రారంభింపజేస్తుందండి. ఈ క్రమశిక్షణ ఆ ప్రారంభించిన దాన్ని కొనసాగేటట్టు చేస్తుంది అన్నమాట. ఒకవేళ ప్రేరణ కలిగింది మొదలు పెట్టామ అనుకోండి క్రమశిక్షణ లేదనుకోండి మధ్యలో అయిపోతుంది అన్నమాట ఇది ఒక ఆటిట్యూడ్ గా మారింది అనుకోండి తరచు జరిగేది ఏంటంటే అనుకుంటూ ఉంటాము క్షణికావేశంలో లేకోతే క్షణిక ఉత్సాహంలో మొదలు పెడుతూ ఉంటాము తర్వాత ఆపేస్తూ ఉంటాము.
(02:24) ఆటిట్యూడ్ అయిపోతుంది అన్నమాట అది ఇట్లా ఎన్నో సార్లు మనం మన జీవితాన్ని తెలియకుండానే తుంచేసుకుంటూ అలా ముందుకు సాగిచ్చేసామ అన్నమాట ఒ ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తానండి ఓ మంచి మాట విన్నాము ఓ ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ చెప్పాడు ఇలా ఉంటే మీ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందని లేదు సమస్య వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్ళాము డాక్టర్ చెప్పాడు మీరు తప్పకుండా వ్యాయామ చేయాల్సిందే వాకింగ్ కూడాను చేయాల్సిందే లేకపోతే మీ షుగర్ కంట్రోల్ లో ఉండదు.
(02:58) ఇప్పటికే మీకు కళ్ళకు ఇబ్బంది వచ్చేసింది. పళ్ళు కూడాను మెల్లమెల్లగా కదులుతున్నాయి. అని చెప్పి వాళ్ళు చెప్పవలసిన పద్ధతిలో వాళ్ళు చెప్పారు అనుకోండి మనం కూడా సీరియస్ గా ఆలోచించామ అనుకోండి మన మనసు కదిలింది అనుకోండి అప్పుడు ఉదయం ఐదు గంటల కల్లా లేచి వ్యాయామం చేద్దాం నిర్ణయించుకొని వ్యాయామం మొదలు పెడతారు ఒకరోజు అయిపోతుంది.
(03:21) అంటే ఇదంతా కూడా ప్రేరణ రెండో రోజు విపరీతమైన చలి ని మీరు గమనిస్తారు ఎప్పుడు చేయాలా అని అనుకుంటారు అంటే మొదటి రోజు ఉన్న ప్రేరణ సగానికి సగం తగ్గిపోయి వీలో మళ్ళీ నిర్వేదాన్ని కలిగిస్తూ చేయాలా అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ద్వితీయ విజ్ఞం ఉండకూడదని సెంటిమెంట్ కి పోయి మనం ఏం చేస్తాం అంటే ఆ రోజు ఎట్టకట్టా పని కాక ఇచ్చేస్తాం కానీ దీన్ని ఒక పట్టుదలతో ఓ 20 రోజులు 25 రోజులు అలా కంటిన్యూ చేస్తాం అనుకోండి అదే క్రమశిక్షణ అండి అంటే ప్రేరణ ఏం చేసిందంటే మెల్లమెల్లగా మనల్ని ప్రారంభ చేసింది ఈ డిసిప్లిన్ మనల్ని కంటిన్యూ చేయించేసింది.
(04:03) అది మనం గమనించాల్సిన విషయం అన్నమాట అంటే మోటివేట్స్ గెస్ యు స్టార్టెడ్ డిసిప్లిన్ కీప్స్ యు గోయింగ్ దట్స్ ఆల్ ఇకపోతే ప్రేరణలో కూడాను రెండు రకాలు ఉన్నాయి ఒకటి అంతః ప్రేరణ రెండు భాష్య ప్రేరణ ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి పరీక్షలో మొదటి ర్యాంకు కావాలి అని పెద్దగా అనుకోడు కానీ నాకు ఈ విషయం మీద మంచి పట్టు కావాలి అవగాహన కావాలి అసలు ఈ విషయం గురించి నేను గోలంకశంగా నేను తెలుసుకోవాలి అన్న ఆసక్తితో అతను చదువుకున్నాడు అనుకోండి అతని సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ వస్తుంది.
(04:34) అంటే ర్ాంక్ గురించి పెద్దగా పట్టించుకోడు అతను అన్నమాట. అట్లాగే డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు రాయాలనిపించింది నేను రచన ప్రారంభిస్తున్నాను. అని ఒక రచయిత అనుకోవచ్చు. ఒక వయసు వచ్చేసింది నేను వృద్ధాభ్యానికి ఆల్మోస్ట్ దగ్గర అయిపోయాను రోజు నడవాల్సిందే ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా అనుకున్నాడు అనుకోండి. అది క్రమశిక్షణే కదా అంతే కదండీ అది క్రమశిక్షణే కదా ఆయన ఒకటే నమ్మాడు ఈ శరీరం చివరివరకు నాకు సహాయకారిగా ఉండాలి అంతేగన రోగగ్రస్తు మంచంలో పడి ఎవరి చేతనో నేను సేవలు చేయించుకోకూడదు అని చెప్పి ఆయన అలా రెగ్యులర్ గా కంటిన్యూ చేస్తున్నాను
(05:19) వాక్యం మీద దానికి ప్రేరణ కలిగిందా లేదా అనేది పక్కన పెట్టండి అంతః ప్రేరణ మొదలై అది బలపడి ఆయన్ని అలా నడిపించేట్టు చేసింది అన్నమాట అంటే ఇక్కడ పని చేయడంలో ఒక ఆనందం కలిగింది ఆయనకి మరి కొంతమంది ఉన్నారు వాళ్ళు కేవలం జీతం కోసం చేస్తారు. ప్రమోషన్ వస్తుంది అనగానే ఇంకొంచెం ఎక్స్ట్రా పని చేస్తారు. ఇటువంటి కూడా మనం చూస్తూనే ఉన్నామండి.
(05:43) కొంతమంది కుర్రాళ్ళకి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బహుమతిని ఆశ పెడతారు నాన్న ఈసారి గనుకటెన్త్ క్లాస్ లో నువ్వు 80% తెచ్చుకున్నావ అంటే నీకు బండి కొనిస్తారా అంటారు ఆ బండి కోసం చదువుతాడు బిడ్డ అట్లాగే మొన్న ఎప్పుడో ఫైన్ పడింది ఇప్పుడు మళ్ళీ రెడ్ లైట్ గనుక దాటితే ఫైన్ పడుతుంది కాబట్టి ట్రాఫిక్ రూల్స్ పాటిద్దామని పాటించే వాళ్ళు కూడా ఉన్నారు.
(06:03) అంటే ఇక్కడ పని మీద గౌరవం లేదు భక్తి లేదు ఏమి లేదండి కేవలం దాని మీద వచ్చే ఫలితం మీదే వాళ్ళ తూకుంటుంది అన్నమాట అయితే అప్పుడప్పుడు బాహ్య ప్రేరణ అంత ప్రేరణ రెండు అవసరమేనండి రెండు అవసరమే ఓ తండ్రి పిల్లవాడిని నీ దగ్గరికి తీసుకొనిరా నాన్న నువ్వు బాగా చదివితే మంచి మార్కులు వస్తాయిరా నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు నీ టీచర్ నిన్ను అందరి ముందు నిలబెట్టి వీడి కి అసలు అద్భుతమైన మార్కులు వచ్చాయి వీడు చాలా కష్టపడి చదివాడు వీడు అందుకనే క్లాస్ ఫస్ట్ వచ్చాడు కాబట్టి వీడికి మీరందరూ చప్పట్లు కొట్టండిని చప్పట్లు కొట్టినప్పుడు నీ
(06:42) ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో ఊహించుకోరా అని చెప్పి ఈ తండ్రి ఆ కొడుకుని సన్నివేశంలోకి తీసుకెళ్ళాడు అనుకోండి ఆ ప్రేరణని అతను దృష్టిలో పెట్టుకొని ఇంకా అతను తండ్రి చెప్పినా చెప్పకపోయినా చదువులో ఆసక్తి పెంచుకోవచ్చు కదా ఏ విషయాన్నయనా సరే తెలుసుకోవాలన్న ఒక ఇష్టాన్ని కూడా పెంచుకోవచ్చు కదా అటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారండి అంటే ఇక్కడ ఏమైతున్నది అంటే భాష ప్రేరణ అంతఃప్రేరణగా మారుతున్నది మారాలి కూడాను అంతా బాగానే ఉంది అంతఃప్రేరణ ద్వారా ఒక వ్యక్తి ఎలా డెవలప్ అవుతూ ఉంటాడు అందరూ డెవలప్ కారు అనుకోండి మరి ఇక్కడ క్రమ శిక్షణ మాట ఏంటి క్రమ
(07:26) శిక్షణ మాట ఏంటి అంటే ఇక్కడ చిన్న సూక్ష్మం ఉందండి అదేంటంటే ఈ ప్రేరణ ఉంది చూసారా ఇది ఎమోషన్ కి దగ్గరగా ఉంటుంది క్రమశిక్షణ ఎప్పుడు కూడాను డెసిషన్ కి దగ్గరగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఉదాహరణకి మీకు ప్రేరణ కలిగినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇది చేయాలి అని అంటాం కదా క్రమశిక్షణ ఉన్నప్పుడు చేయాలని అనిపించకపోయినా కూడాను ఇది తప్పకుండా చేయాలి చేయకపోతే ఎలాగా భవిష్యత్తులో నేను బాగుపడాలి కదా అని అనిపించి ఒక పాజిటివ్ ఫియర్ తో ఇష్టం లేకపోయినా కూడాను దాన్ని ఇష్టంగా మార్చుకొని పని చేసేస్తూ ఉంటారు అలా చేస్తూ పోతూ ఉంటారు కూడా కొంతమంది ఆ పని
(08:08) వదలరు. దాన్ని ఒక్కొకసారి జీవితంలో భాగంగా కూడా తీసుకుంటారు. ఇది తేడా అండి అంత ఎందుకండి పల్లెటూలో కొంతమంది రైతులు రోజు పొలానికి పోవాల్సిందే పంటం ఉన్నా లేకపోయినా పోవాల్సి వచ్చింది పోవాల్సిందే వర్షం వచ్చినా రాకపోయినా పోవాల్సింది పోవాల్సి వస్తుందన్నమాట ఎందుకంటే అతని జీవితం అంతా కూడాను ఆ పొలం మీద ఆధారపడి ఉంది.
(08:31) అంతేగాని మూర్ స్వింగ్ మీద ఆధారపడి ఉండదు. ఆ ఫీల్డ్ కి వెళ్ళాలా లేదా అన్నది అన్నమాట. ఇదే క్రమశిక్షణ యొక్క గొప్పతనం అండి అంతకంటే ఏం లేదన్నమాట. ఇక్కడ మోటివేషన్ గివ్స్ యు ఏ రీజన్ ఒ చిన్న కారణాన్ని చూపెడుతుంది మోటివేషన్ కానీ డిసిప్లిన్ అని చూసారా దిస్ ట్రాన్స్ఫామ్స్ దట్ రీజన్ఇటు ఏ రటీన్ అది ఒక జీవన విధానంగా మార్చేస్తుంది ఆ క్రమశిక్షణ అనేది.
(08:58) ఇక్కడ ప్రాణం గురించి ముఖ్యమైన విషయం కూడా మనం మాట్లాడుకోవాలి అది ఏంటంటే చాలామంది అనుకుంటూ ఉంటారు నాకు మోటివేషన్ ఉంటే ఏదైనా చేసేస్తాను అని చెప్పేసి కానీ జీవితం అలా ఉండదండి జీవితం అలా ఉండదు ఎల్లకాలం మోటివేషన్ ఇచ్చేవాళ్ళు ఉంటారా మనక ఉండదు కదా ఒక స్థాయి వరకు ఇస్తారు వదిలేస్తారు తర్వాత మన జీవితాన్ని మన భవిష్యత్తుని మనమే నిర్మించుకోవాల్సి ఉంటుంది అన్నమాట అంత ఎందుకండి కొద్ది రోజులు మనసు ఉత్సాహంగా ఉంటుంది కొద్ది రోజులు నిరుత్సాహంగా ఉంటుంది.
(09:26) మా జీవితంలో నిత్యం జరుగుతున్నదే కదా కొద్ది రోజులు చాలా ఆశతో జీవిస్తూ ఉంటాము కొద్ది రోజులు సందేహంలో ఉండిపోతాం చేయాల వద్దా చేయాలా వద్దా అని అంటే మన మనో భావద్వేగాలు ఎప్పుడ కూడాను ప్రతిరోజు ఒకేలా ఉండవండి కానీ బాధ్యతలు ఉన్నాయి చూసారా అవి జీవితంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయండి. అందుకనే మెచూర్ మన్ ఏమంటాడంటే నా మూడు నా పనిని నిర్ణయించదు నా విలువలే నా పనిని నిర్ణయిస్తాయి అని చెప్పి బలంగా నమ్ముతాడండి కొంచెం నేను స్పిరిచువల్ టచ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను.
(10:03) ఒక విధంగా అంతర్ముఖ ప్రయాణం ఎంత గొప్పగా ఉంటే మన క్రమశిక్షణ కూడా అంత బాగుంటుందండి. మొదట్లో జనరల్ గా ఏంటంటే పని మొదలు పెట్టినప్పుడు నేను ఎందుకు చేస్తున్నాను అని ప్రశ్నించుకుంటాడు. అక్కడి నుంచి మెల్లమెల్లగా అంతః ప్రేరణ మొదలైతూ ఉంటుంది అన్నమాట. ఇంకా లోతుగా వెళ్లి అసలు నా కర్తవ్యం ఏమిటి అని ఆలోచన లో పడిపోతాడు అన్నమాట.
(10:27) అంటే నిజంగా చెప్పాలి అంటే క్రమ శిక్షణ స్థాయిని దాటి కర్తవ్య నిష్టగా అతని యొక్క పనిని మార్చుకుంటాడు అన్నమాట ఇంకా ఉత్కృష్టమైన దశ ఏంటంటే ఎస్ ఇది నా ధర్మం దీన్ని నేను ఎట్టు పరిస్థితిలో కూడాను వదిలిపెట్టకూడదు అన్న అవగాహనతో కార్యాచరణలో ఉంటాడండి అప్పుడు లోపల ఒక జ్ఞాన జ్యోతి వెలుగుతుంది ఆ వెలుగులో అతని ఆలోచనలు మాట క్రియ అన్నీ ఒక పరిపూర్ణ అతన్ని సంతరించుకుంటాయండి ఈ విషయాన్ని గనుక కాసేపు పక్కన పెడితే స్వయం ప్రేరణ కూడాను ఒక విధంగా అద్భుతమైన క్రమశిక్షణే అంటే భాష ప్రేరణ లేకుండా అతనిలో అతనికి ఉన్నట్టుండి ఒక ఆలోచన వస్తుంది. అది నిలవనియదు
(11:10) ఆ పనిబడే పడాలని అనిపిస్తూ ఉంటుంది అతను తప్పకుండా పని పడతాడు. దాన్ని అలా కంటిన్యూ చేసేస్తాడు కాబట్టి ఈ స్వయం ప్రేరణ కూడా ఒక విధంగా చెప్పాలి అంటే అంటే సెల్ఫ్ మోటివేషన్ ఇది కూడా ఒక అద్భుతమైన క్రమశిక్షణ నండి అంటే ఇక్కడ స్వీయ ప్రేరణ ఈ క్రమశిక్షణకు జన్మనిస్తుంది ఆ క్రమశిక్షణ రోజువారి జీవితంలో ఒక గొప్ప ఆచరణగా మారుతుందండి ఏ ఆలోచన అయినా లేకపోతే ఏ ప్రేరణ అయినా చివరికి క్రమశిక్షణ అయినా అది ఆచరణ గనుక మారకపోతే అంతా వ్యర్థమే జీవితకాలం అలా వెళ్ళిపోతూనే ఉంటుంది వ్యర్థంగా అన్నమాట ఇప్పుడు తల్లి ఉంది పిల్లవాడిని రోజు చదివించగలదు టీచర్ కూడా ప్రతిరోజు
(11:51) చెప్పగలడు. అట్లాగే బాస్ ఉన్నాడు అనుకోండి ఎంప్లాయిని ప్రతిరోజు సూపర్వైజ్ చేస్తూనే ఉంటాడు ఇలా ఎంత కాలం చెప్పండి వెంబడిపడితేనే పని చేస్తాం మనం చేయం కదా భార్యా భర్తల దగ్గరికి వచ్చేటప్పటికి భార్యా భర్తను భర్త భార్యను కూడాను ప్రతిరోజు మార్చగలడా అసాధ్యం కదండి అసాధ్యం కదా ఎక్కడో ఒకచోట మనిషి తనను తాను నడిపించుకోవాల్సిందే లేకపోతే అతను ఉపయోగించుకో ఉపయోగించుకోబడతాడు.
(12:19) లే నాన్న లే స్కూల్కి టైం అయింది అని లేపబడే స్థాయి నుంచి నేను చదువుకోవాలి నా భవిష్యత్తు నాకు ముఖ్యం ఎందుకంటే నేను అందులో జీవించబోతున్నాను కాబట్టి అనే స్థాయికి పిల్లవాడు రావాలి కదండీ మొదట్లో ఏదో బాస్ చూస్తున్నాడు కదా అని పనిచేస్తాడు కొంత కాలానికి జీతం రావాలని పని చేస్తాడు మరి కొంత కాలానికి నోనో ఇది నా బాధ్యత అన్న ఒక పరిణే తత్వంలో కలుగుతుంది అండి ఇది జీవితంలో మనకు తెలియకుండా జరగవలసిన పరిణామ క్రమం అన్నమాట సో ప్రాణ చెబుతుంది చేయాలయ్యా బాబు అని క్రమశిక్షణ చెబుతుంది చెయి అని చెప్తుంది అన్నమాట అది క్రమ క్రమంగా బలపడే కొద్ది ఒక
(13:00) అలవాటుగా మారుతుంది అప్పుడు ఆ అలవాటు ఇది లేకపోతే నీకు బతుకు లేదని చెప్పేస్తుంది ఇదే మన జీవితంలో జరగవలసిన అసలు సిసలైన మార్పు అండోయ్ ఎంతో కాలాన్ని మనం ఇలా ఆలోచనలతో కార్యాచరణ దాకా తీసుకెళ్ళకుండా ప్రేరణ లభించినా కూడాను దాన్ని క్రమశిక్షణగా మార్చుకోకుండా ఎన్నో పనులని అర్ధాంతరంగా మనం వదిలేసామండి వదిలేసి సామాన్య మానవులుగా మిగిలిపోయాము.
(13:30) అందుక నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా నో ఏజ్ ఇస్ లేట్ టు స్టార్ట్ జీవితాన్ని నువ్వు ఎక్కడి నుంచి అయినా సరే ప్రారంభించవచ్చు. 70 అయినా సరే 80 అయినా సరే 70 80 ఏళ్లలో అద్భుతాలు చేసిన వాళ్ళు కూడా ప్రపంచంలో ఉన్నారండి ఎందుకంటే జీవితంలోని అనుభవం వాళ్ళకి తప్పప్పులని తెలుసుకునేటట్టు వాస్తవాన్ని అంగీకరించేటట్టు కార్యాచరణకి పురి కలుగుతుందండి అక్కడ వయసు ప్రధానం కాదు ఏది ఒక నెంబర్ గానే కనిపిస్తుంది.
(14:00) కానీ ఆ తర్వాత వాళ్ళు చేసే అద్భుతాన్ని చూసి ప్రపంచం విస్తూపోతుందండి విస్తూపోతుంది సో చెప్పాను కదా ఒక్కసారి అలా కూర్చొని సింహాలోకనం చేసుకుందాంఅండి ఎన్ని పనులు చేయాలనుకొని ఆపేసాను ప్రేరణ ఇచ్చేవాళ్ళు ఇచ్చారు దాన్ని క్రమశిక్షణగా మార్చుకోలేకపోయాం కదా ఇక నుంచి అయినా సరే అద్భుతమైన క్రమశిక్షణతో ముందుకు వెళ్దాము మన జీవితాన్ని స్వసంపన్నం చేసుకుందాము అని అనుకోవాలండి అనుకుంటే జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి గౌరవం కూడా లభిస్తుంది అన్నమాట సో ఇదండి వీడియోని సంగతి విన్నంత కృతజ్ఞతలు ఈ వీడియో గనుక నచ్చితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఎంతో మందికి షేర్ చేయండి. నాతో మాట్లాడాలి అనుకుంటే హాయిగా
(14:42) మాట్లాడండి. నా ఫోన్ నెంబర్ 9491063089 నా పేరు మారుతి కిరణ ఇంటి పేరు పోరూరి లైక్ బటన్ బెల్ ఐకాన్ అంటారా మీరు ఎటు నొక్కుతూనే ఉన్నారు మరి కొంతమంది చేత నొక్కించే ఏర్పాటు చేయండి. చిన్న రిక్వెస్ట్ అదఏంటంటే వీడియో విన్నారుగా మీ తప్పులు మాట్లాడ ఉండొచ్చుగా కాబట్టి మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా నా కామెంట్ బాక్స్ లో పెట్టండి దానినుంచి కూడా నేను తప్పకుండా నేర్చుకుంటానండి ఉంటానండి నమస్కారం

No comments:
Post a Comment