మహిళలు హస్త ప్రయోగం చేస్తారా..?? ఇది సురక్షితమేనా?
Author Name:letstalkwithrr
Youtube Channel Url:https://www.youtube.com/@Telugusexeducationn
Youtube Video URL:https://www.youtube.com/watch?v=8grWeVf1SVk
Title: మహిళలు హస్త ప్రయోగం చేస్తారా..?? ఇది సురక్షితమేనా?
Author Name: letstalkwithrr
Description: మహిళలు కూడా హస్త ప్రయోగం చేస్తారా? 🤔
ఈ ప్రశ్న చాలామందికి ఉంటుంది, కానీ అడగడానికి చాలామంది సంకోచిస్తారు. ఈ వీడియోలో మహిళల sexual health గురించి simpleగా, judgement లేకుండా, educational perspectiveలో మాట్లాడుతున్నాను.
మహిళలకు sexual feelings ఉండటం సహజమేనా? Masturbation సాధారణమైన విషయమా? Marriage తర్వాత కూడా ఇది ఉండవచ్చా? ఎప్పుడు healthcare professionalని సంప్రదించాలి? — ఈ వీడియోలో ఈ విషయాలను సులభంగా అర్థమయ్యేలా చర్చించాం.
ఈ వీడియో యొక్క ఉద్దేశ్యం sexual health awareness మరియు education మాత్రమే. ఎలాంటి explicit లేదా sexually gratifying content ఇందులో ఉద్దేశించలేదు.
⚠️ DISCLAIMER:
నేను డాక్టర్ లేదా licensed medical professional కాదు. ఈ వీడియో సాధారణ knowledge మరియు educational awareness కోసం మాత్రమే. ఇది medical diagnosis, treatment లేదా professional medical adviceకు ప్రత్యామ్నాయం కాదు. మీకు వ్యక్తిగతంగా ఏదైనా health concern ఉంటే qualified doctor లేదా healthcare professionalని సంప్రదించండి.
మీకు ఇలాంటి useful Telugu sexual-health awareness videos కావాలంటే Let’s Talk with RRని subscribe చేయండి. ❤️
మీ questionsని respectfulగా commentsలో అడగవచ్చు.
#SexualHealth #WomensHealth #WomensSexualHealth #SexEducation #TeluguSexEducation #HealthAwareness #WomenHealth #SexualAwareness #TeluguHealth #LetsTalkWithRR
masturbation
female masturbation
do women masturbate
women sexual health
female sexual health
women health Telugu
sexual health Telugu
sex education Telugu
Telugu sex education
women sexual awareness
masturbation awareness
female sexuality
women health awareness
sexual health awareness
Let’s Talk with RR
Transcript:
(00:03) ఆడవాళ్ళు హస్త ప్రయోగం చేసుకుంటారా ఆడవాళ్ళు హస్త ప్రయోగం చేసుకోవచ్చా పెళ్లైన వాళ్ళు హస్త ప్రయోగం చేసుకుంటే పార్ట్నర్ ని మోసం చేసినట్ట హస్త ప్రయోగం చేసుకుంటే ఆడవాళ్ళు పిల్లలు పుట్టారా ఇలాంటి చాలా ప్రశ్నలు ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకి ఎక్కువ ఉంటాయండి. ఈరోజు మనం ఈ టాపిక్ మీద మాట్లాడబోతున్నాం. [సంగీతం] హలో అండి నేను మీ ఆర్ఆర్ ఇది మీ తెలుగు సెక్స్ ఎడ్యుకేషన్ ఛానల్ ఈ ఛానల్ లో మనం ప్రతిరోజు కూడా ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని చెప్పుకోలేని సమస్యలకి పరిష్కారం ఎక్కడ ఉంటుందో చెప్పడమే నా పని.
(00:41) ఇక్కడ పెద్ద డిస్క్లైమర్ నేను డాక్టర్ కాదు అయినా సరే నాకు తెలిసిన సమాచారాన్ని మీ ప్రాబ్లం కి సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుందో చెప్పడమే నా పని. ఫస్ట్ టైం గనుక మీరు మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ లెట్స్ టాక్ విత్ ఆర్ఆర్ తెలుగు సెక్స్ ఎడ్యుకేషన్ ఛానల్ వీడియో లోకి వెళ్ళిపోయినట్లయితే చాలా మంది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఆలోచించేది ఒకటే మగవాళ్ళు హస్తప్రయోగం చేసుకుంటారు అయితే ఆడవాళ్ళు కూడా చేసుకుంటారా తప్పకుండా చేసుకుంటారండి ఎందుకంటే మగవాళ్ళకి ఎలాగైతే ఆ బాడీ నీడ్స్ ఉంటాయో శరీర ఏమంటారు అవసరాలు ఉంటాయో ఆడవాళ్ళకి కూడా ఉంటాయి కదా మగవాళ్ళకి
(01:16) ఎలాగైతే స్ట్రెస్ ఉంటుందో యంజైటీ ఉంటుందో కోపం ఉంటుందో అలాగే ఆడవాళ్ళకి కూడా ఉంటుంది. సో కొంతమంది ఆడవాళ్ళకి అది ఎక్కువగా ఉంటుంది కొంతమందికి తక్కువగా ఉంటుంది మరి కొంతమందికి అసలు ఉండదు. సో అది వాళ్ళ బాడీని బట్టి ఉంటుందన్నమాట వాళ్ళ హార్మోన్స్ ని బట్టి ఉంటుంది. కొంతమంది వాళ్ళ బాడీలో ఉండేటువంటి కోపాన్ని గాని స్ట్రెస్ ని గాని యంజైటి గాని దూరం చేసుకోవడానికి హస్త ప్రయోగం చేసుకుంటారు.
(01:42) కొంతమంది ఆడవాళ్ళు ఇది ఏంటి ఇది చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఎక్స్ప్లోర్ చేయడానికి చేసుకుంటారు. కొంతమంది భయపడి చేసుకో చేసుకుంటే ఏమైనా అయిపోతుందేమో అని చెప్పేసి. ఇలా చాలా మంది ఉన్నారండి. ప్రతి ఒక్కరి బాడీ వేరేగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆలోచించే విధానం వేరేగా ఉంటుంది. సో మాస్టర్బేషన్ అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మార్కెట్ లో చాలా అంటే చాలా ఫీమేల్ అడల్ట్ టాయ్స్ ఉన్నాయండి.
(02:04) దాన్ని ఉపయోగించి ఆడవాళ్ళు వాళ్ళని వాళ్ళు చాలా వరకు సాటిస్ఫై చేసుకుంటున్నారు. దాని గురించి మనం వేరొక వీడియోలో మాట్లాడదాం అండి. అయితే ఆడవాళ్ళలో ఇంకొక అనుమానం ఏంటంటే హస్తప్రయోగం చేసుకోవడం వల్ల ఫ్యూచర్ లో పిల్లలు పుట్టడం మానేస్తారు. దానికి దీనికి సంబంధం ఏంటిదండీ మగవాళ్ళు చేసుకుంటే వాళ్ళు పిల్లలు పుట్టడం మానేస్తున్నారా లేదు కదా పిల్లలు పుట్టడానికి కావాల్సింది మీ బాడీ హెల్తీ గా ఉండటం మీ గర్భాశయం హెల్తీ గా ఉండడం మీతో పాటు ఉండేటువంటి పార్ట్నర్ యొక్క శుక్ర కణాలు అంటే స్పెర్మ్ కౌంట్ క్వాలిటీ బాగుండడం మీకు పిసిఓడి పిసిఓఎస్ లాంటి
(02:38) సమస్యలు లేకపోవడం అది మిమ్మల్ని గర్భవతిం చేస్తుంది అలాంటి ఏవైనా సమస్యలు ఉంటే మీకు గర్భధారణకి అంటే ప్రెగ్నెన్సీ రావడానికి కొంచెం కాంప్లికేషన్స్ రావచ్చు అంతే తప్ప మీ మాస్టర్బేషన్ కి మీరు పిల్లలు పుట్టకపోవడానికి ఎలాంటి సంబంధం లేదండి. ఇంకొక విషయం పెళ్లైన ఆడవాళ్ళు హస్త ప్రయోగం చేసుకుంటే వాళ్ళ హస్బెండ్ ని దోకా ఇచ్చినట్ట అంటే వాళ్ళ మీద చీట్ చేసినట్ట అస్సలు కాదండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కొన్ని బాడీ నీడ్స్ కొన్ని టైం లో ఉంటాయి ఆ టైం లో మే బి పార్ట్నర్ ఉండకపోవచ్చు మే బి ఆ టైంలో స్ట్రెస్ ఎక్కువ ఉండొచ్చు మే బి ఆ టైంలో హార్మోన్ లెవెల్స్ చాలా ఎక్కువ
(03:14) ఉండొచ్చు మగవాళ్ళకి ఎలా ఉంటుందో ఆడవాళ్ళకి కూడా అలాగే ఉంటది కదా సో అలాంటి టైం లో హస్త ప్రయోగం చేసుకోవడంలో ఎలాంటి చీటింగ్ కాదండి అయితే దీని గురించి మీరు మీరు మీ పార్ట్నర్ తో మాట్లాడొచ్చు అంటే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బాగున్నట్టయితే మీరు మీ పార్ట్నర్ తో మాట్లాడితే అది ఇంకా హ్యాపీగా ఉంటుంది.
(03:31) ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది ఆడవాళ్ళకి పెక్స్ లో వాళ్ళకి అసలు ఆర్గజం అన్నది తెలియదు అన్నమాట అంటే వాళ్ళకి ఎలా సాటిస్ఫాక్షన్ వస్తుందో కూడా తెలియదు. చాలా మంది ఫేక్ నటిస్తూ ఉంటారు హస్బెండ్ ఏమనుకుంటారో బాయ్ ఫ్రెండ్ ఏమనుకుంటారో అని చెప్పేసి సో అలాంటి వాళ్ళకి ఈ మాస్టర్బేషన్ వల్ల వాళ్ళకి ఆర్గానిజం అన్నది వస్తదండి. ఈ ఆర్గానిజం కూడా ఆడవాళ్ళకి ప్రతి ఒక్క బాడీ టు బాడీ డిఫరెంట్ గా ఉంటది.
(03:51) కొంతమందికి వైట్ డిస్చార్జ్ అవుతుంది. కొంతమందికి నర్వస్ అన్నీ కూడా రిలాక్స్ అయిపోతాయి, కొంతమందికి మైండ్ రిలాక్స్ అయిపోతుంది. సో మీరు మూవీస్ లో చూసి ఇదే ఇలాగే అవుతుంది ఇంత క్రీమి వస్తది అని చెప్పేసి అనుకోవడం మాత్రం అవ్వ అండి అలా ఏమి ఉండదు. దీని గురించి కూడా ఒక వీడియో చేద్దామండి ఆడవాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఎలా వస్తది అని చెప్పేసి.
(04:09) నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళు కొంతమంది ఏమనుకుంటారంటే మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇంటర్నల్ ఆర్గాన్స్ డామేజ్ అయిపోవడం కానీ అలాంటివి ఏవైనా అవుతాయి అనుకుంటారు. సో ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీరు సేఫ్ గా చేసినంత వరకు ఎలాంటి ఇంటర్నల్ డామేజెస్ కావండి. మీరు రఫ్ గా చేసిన సరే, మీరు ఆ అన్ హైజినిక్ ప్రోడక్ట్స్ యూస్ చేసిన సరే లేకపోతే ఏదైనా ఆ అంటే మీకు ఇంజురీ అయినటువంటి ప్రొడక్ట్స్ ఏమైనా యూస్ చేసిన లోపల పెట్టుకున్న సరే మీకు ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ రెడ్నెస్ లేకపోతే రాషెస్ వచ్చే ఛాన్సెస్ అవుతాయి తప్ప లేకపోతే ఎలాంటి రాషెస్ కానీ ఏమీ అవ్వవండి. సో దాని
(04:41) గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఇంకొకటి ఏంటి? దీంతో ఇది ఆ ఏదైనా సరే అతిగా చేస్తే అనర్థం అంటారు కదా సో మీరు ఒక స్టేజ్ లో చేస్తే అంటే వారానికి ఒకసారి లేకపోతే మీరు స్ట్రెస్ లో ఉన్నప్పుడు చేసుకోవడం వేరు అదే పనిగా దానికి అలవాటు పడిపోవడం గాని లేకపోతే అది లేకపోతే నిద్ర రావట్లేదు అది లేకపోతే కోపం వచ్చేస్తుంది.
(05:03) అది లేకపోతే నేను ఉండలేకపోతున్నాను మీ డైలీ లైఫ్ లో అది కనుక ఆ ఏమంటారు దాన్ని డామినేట్ చేస్తున్నట్టయితే కంపల్సరీ గా మీకు దాని మీద కంట్రోల్ గాని మీకు కౌన్సిలింగ్ గాని అవసరం అండి. అధర్ వైస్ ఎలాంటి కౌన్సిలింగ్ కానీ కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా లేదండి అలానే రోజు చేసుకోవచ్చా అంటే ఫీమేల్ బాడీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటది మగవాళ్ళలాగా వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ తగ్గడం కానీ క్వాంటిటీ తగ్గడం కానీ ఏమీ ఉండదు కాబట్టి అది మీ మీద డిపెండ్ ఉంటుంది మీ బాడీ మీద మీకు ఎంత కంట్రోల్ ఉంది మీ బాడీ నీడ్స్ ఏంటి అనేది అది మీ కంట్రోల్ లో ఉంటుంది కాబట్టి ఇదంతా అప్ టు యు అండి
(05:36) అయితే నా సజెషన్ ఏంటి అంటే ఆడవాళ్ళు హస్త ప్రయోగం చేస్తున్నప్పుడు ఆ గుర్తుపెట్టుకోవాల్సింది లైక్ మీరు మీరు ఏదైనా లోపల ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు అవి షార్ప్ గా లేకుండా దానికి ఎలాంటి తుప్పు పట్టని వస్తువులు అలాంటివి యూస్ చేయండి. అలా కాకుండా మీరు హెల్తీగా ఉండాలి అనుకుంటే మీకు ఇంకా మంచి ఫీల్ రావాలి అనుకుంటే మార్కెట్ లో చాలా అడల్ట్ ఫీమేల్ టాయిస్ అన్నవి అవైలబుల్ ఉన్నాయండి.
(06:01) సో అవి యూజ్ చేస్తే మీకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. మీకు ఇంకా మంచిగా అంటే మీ పర్సనల్ లైఫ్ ఏదైతే ఉంటుందో అది బాగా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మీరు షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీకు తెలిస్తే చాలు మీ బాడీ గురించి మీకు తెలియాలి వేరే వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు మీ బాడీ ఏం కోరుకుంటుంది మీ మైండ్ ఏమి కోరుకుంటుంది అని మీకు తెలియాలండి అంతే కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు మీ పర్సనల్ లైఫ్ ని ఇంకా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అండి సో ఇవన్నీ కూడా మీ మైండ్ లో ఉన్న నేను థాట్స్ ని మీ మైండ్ లో ఉండేటువంటి అపోహల్ని ఆ కొన్ని డౌట్స్ ని క్లియర్ చేశాను అనుకుంటున్నాను అబ్బాయిలు
(06:34) గనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ డు షేర్ విత్ ఆల్ యువర్ మేల్ ఫ్రెండ్స్ మేల్ కాదు ఫీమేల్ ఫ్రెండ్స్ అండి మెయిల్ కి కూడా ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేయండి. కానీ ఎస్పెషల్లీ ఆడవాళ్ళతో ఈ రీల్ అంతా షేర్ చేయండి. నాకు తెలుసు ఇలాంటివి కూడా షేర్ చేస్తారు అనుకుంటాను కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే దాన్ని షేర్ చేయడంలో తప్పేం లేదు అనుకుంటున్నాను నేను.
(06:54) హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ యూస్ఫుల్ అండి. లెట్స్ టాక్ విత్ ఆరా తెలుగు సెక్స్ ఎడ్యుకేషన్ ఛానల్. రియల్ ఫాక్ట్స్ నో షేమ్, నో జడ్జ్మెంట్ అండి. ఎందుకంటే మనం మాట్లాడితేనే ఓపెన్ గా మాట్లాడితేనే మన సమస్యలకి పరిష్కారం అన్నది లభిస్తుందని నేను అనుకుంటున్నాను. థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థాంక్యూ.

No comments:
Post a Comment