🍃🥀కనిపించే అందం కళ్ళకు ఆనందాన్ని ఇస్తుంది. కనిపించని అందం వ్యక్తిత్వంలో ఉంటుంది. అది మనసుకు ఆనందాన్ని ఇస్తుంది..వయసు పెరిగే కొద్దీ అందం తగ్గి పోతూ ఉంటుంది..మంచి చేసిన కొద్దీ వయసుతో పాటు వ్యక్తిత్వం పెరుగుతూనే ఉంటుంది. తెలిసి మసలుకోండి సన్నిహితులారా..
🍃🥀మన కళ్ళకు నచ్చిన వారిని కన్ను మూసి తెరిచేలోగా
మరచిపోవచ్చు ,కానీ మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరువలేం..
🍃🥀మనిషికి అత్యుత్తమ సౌదర్యసాధనాలు పెదవులుకు -సత్యం ముఖానికి --చిరునవ్వు చేతులకు --దానం కళ్ళకు--దయ హుృదయానికి --ప్రేమ మనసుకు -ఆనందం జీవితానికి--స్నేహం చెవులకు - మంచిమాటలు కాలికి- నడక మనిషికి - మంచితనం..
🍃🥀నలత పడని కళ్ళుండవు కలత చెందని మనసుండదు కళ్ళు ఏడ్చిన ప్రతిసారీ మనసు బాధపడాలని రూలేం లేదు కానీ..మనసు బాధ పడిన ప్రతిసారి కళ్ళు తప్పకుండా ఏడుస్తాయి..అదే కళ్ళకు మనసుకు ఉన్న సంబంధం..
❣️👀❣️👀❣️👀❣️👀
Source - Whatsapp Message

No comments:
Post a Comment