నేటి మంచిమాట.
నిశ్శబ్దముగా... వుండు.ఎందుకంటే నాణెము ధ్వని చేసినంతగా నోట్లు చేయవు. విలువ కలిగినవి అలానే వుంటాయి
ఎవరో మనల్ని గౌరవించటం లేదని బాధ పడొద్దు.
బట్టల షాపులో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి బాగా నచ్చుతాయి.
అలాగే జీవితం కూడా అంతే....
తప్పు చేసి తమదే గెలుపు అని వాదించే వారికి...
ఎదురు చెప్పకండి.
నిజానికి ఆ వాదనలో న్యాయం...
లేదని వాళ్ళకి తెలుసు,
అహం అడ్డుగా ఉండటం
వల్ల ఒప్పుకోరు...
ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో.
లేదో కానీ... నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది.
మనిషి ఎన్ని మాటలైనా చెప్పగలడు కానీ, తాను చెప్పినట్లు నడుచుకోలేడు. ఒకరికి చెప్పుటలో ఉన్నంత ఉత్సాహం తనను తాను గుర్తించడంలో ఉండదు. ఆయుధము పట్టిన ప్రతివాడు శూరుడు కాలేడు.... 🌹శుభోదయం తో మానస సరోవరం 👏
Source - Whatsapp Message

No comments:
Post a Comment