Saturday, July 30, 2022

ధన సంపాదన కాదు గుణ సంపాదనే ద్యేయంగా పిల్లలను పెంచినపుడే అసలైన తల్లిదండ్రులు కాగలగుతారు అన్న విషయం ఎల్లపుడూ గుర్తుంచుకుంటూ ఉండాలి.

 *🌺🙏🏻ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🏻🌺*




*_🌴మానవుని అభిరుచులు వారి వారి అభ్యాసముల మీద ఆధారపడి ఉంటాయి. ఎలా అంటే చేపలు అమ్మేవాడికి పూల వాసన గిట్టకపోవచ్చు. అలాగే పూవులమ్మేవాడికి చేపల వాసన గిట్టక పోవచ్చు దీనికి కారణం వారి వారి అభిరుచి అభ్యాసములే!. మన అభిరుచులు మన అలవాట్ల మీద, మనం పుట్టి పెరిగిన వాతావరణం మీద ఆధార పడి ఉంటాయి. కనుక తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్యం నుండే మంచి అలవాట్లను అలవరచుకోవడం నేర్పుతుండాలి. వారిలో భగవంతునిపై ప్రేమ విశ్వాసాలు లేత వయసు నుండే పెంపొందించాలి. నిస్వార్థం, దయ, సేవాభావం వంటి సద్గుణాల కోసం సత్సంగానికి పంపుతుండాలి. ధన సంపాదన కాదు గుణ సంపాదనే ద్యేయంగా పిల్లలను పెంచినపుడే అసలైన తల్లిదండ్రులు కాగలగుతారు అన్న విషయం ఎల్లపుడూ గుర్తుంచుకుంటూ ఉండాలి.🌴_* 

No comments:

Post a Comment