Tuesday, July 26, 2022

మనకు దుఃఖం కలగటానికి పెద్దలు రెండు రకాల కారణాలు చెప్తున్నారు.

 💙 *"గురుతత్వం"* 💙

          💙 *"మహత్యం"* 💙

 💙💙 *"118వ భాగం"* 💙💙

*""చివరిగా ఒక చిన్న మాట" -*

******


 *"మనకు దుఃఖం కలగటానికి పెద్దలు రెండు రకాల కారణాలు చెప్తున్నారు.*

*1. తృష్ణచేత కలిగే దుఃఖం.*

*2. అజ్ఞానంచేత కలిగే దుఃఖం.*

*మనతో తృష్ణ ఎప్పుడూ ఉండదు. కాబట్టి తృష్ణవల్ల కలిగే దుఃఖం ఎప్పుడూ బాధించటంలేదు. కానీ అజ్ఞానంచేత కలిగే దుఃఖం మాత్రం నిరంతరం మనతో ఉంటుంది. తృష్ణను జయిస్తే దానిద్వారా వచ్చే దుఃఖం పోతుంది. కానీ అజ్ఞానాన్ని పూర్తిగా దాటకపోతే ఆ దుఃఖం మనతోనే ఉంటుంది. అజ్ఞానం ద్వారా వచ్చే దుఃఖం దాటితేనే మనకు సంపూర్ణ ఆనందం లభిస్తుంది !!"*


*"{గురుతత్వం : మహత్యం}"*

          

No comments:

Post a Comment