Sunday, September 25, 2022

 🙏సర్వేజనాఃసుఖినోభవంతు: 🙏
       
        🍁 శుభోదయం*🌿

🌹 *మహనీయులమాట* 🌹

ఒక మనిషితో మాట్లాడితే ప్రశాంతత లభించాలి.
ఆ మనిషి కనిపిస్తే ఎంత బాధలో ఉన్నా మన మనసు తేలిక అయిపోవాలి.
ఆ మనిషి చెప్పే విషయాలు వింటూ ఉంటే అజ్ఞానం తొలగిపోవాలి.
అలాంటి వ్యక్తి మన ఆత్మబంధువు.
అలాంటి వారిని గుర్తించి జీవితంలో వారి చెయ్యి ఎప్పటికి వదలకండి.

🌷 *నేటిమంచిమాట* 🌷
*విత్తనం* మంచిదైతే 
*ఎక్కడ* విసిరేసినా *మహావృక్షంగా* ఎదుగుతుంది 
*అలాగే* మనిషి 
*వ్యక్తిత్వం* మంచిదైతే.
*పనిగట్టుకొని* పొగడాల్సిన *అవసరం* లేదు  *గుర్తింపు* దానంతట *అదే* వస్తుంది..!!

🍁🌿🍁🌿🍁🌿🍁🌿🍁🌿🍁

No comments:

Post a Comment