మనో కాలుష్యానికి ఎనిమిది కారణాలు : :
1) ఒకరిని ఇంకొకరితో బేరీజు వేయటం , సమీక్షించటం.
2) తనను తాను ఇంకొకరితో పోల్చుకోవటం.
3) వర్తమానాన్ని గతంతో పోల్చటం , గతంలోని తప్ప లను స్మరించుకోవటం.
4) భవిష్యత్తు ప్రణాళికలపై ఆలోచించి, భయపడటం.
5) భగవంతునిపై మనస్సు లగ్నం చేయక వేరే వాటిపై
లగ్నం చేయటం.
6) బాహ్యమైన ఆకృతులను చూసి భ్రమించటం, అంతర్గతంగా వున్న సారూప్యతను విస్మరించటం.
7) ఇతరులతో అనవసరమైన మాటలలో మునిగిపోవటం.
8) మాటలను, వ్యవహారాన్ని చూసి మనుషుల గురించి నిర్ణయాలకు రావటం.
ఇవి రామతీర్థుని బోదనలలో కొన్ని అమృత గుళికలు.
# స్వామి రామతీర్థ
No comments:
Post a Comment