మనిషి యొక్క మనసు దేన్నైతే నమ్మకంతో ప్రయత్నిస్తుందో అది గెలిచే తీరుతుంది
మీ కోరికలు ఎంత చిన్నగా ఉంటాయో అవి తీర్చుకునేంత పెద్ద పెద్ద అవకాశాలు ఎప్పుడూ మీకు ఉంటాయి
దేనికోసము వేచిచూస్తూ ఉండకండి ఇదే ఈ నిమిషమే సరైన సమయము
ప్రయత్నం చేయనివాడు ఎప్పుడూ గెలవడు
గెలిచినవాడు ఏనాడు తన ప్రయత్నాలను నిలిపేయడు
మన మనసులో ఏదైతే నిర్ణయించుకుంటామో ఆ మాటే ఆచరణలో చూపాలి
మన నడవడిక మాత్రమే అందరూ మనల్ని చూసి మన తెలివి ఎంత అని పసిగట్టే ఆధారం
మనకు ఏదైతే సరిగ్గా అర్థంకాదో వాటిని నమ్మడానికి సిద్ధంగా ఉండము
ఎదుటి వారి ఎక్కువ తక్కువలు మాట్లాడాల్సిన అవసరం వస్తే వీలైనంత వరకు మౌనంగా ఉండడం మంచిది
ఇష్టంతో ఏదైతే చేస్తామో అదే నీ గెలుపుకు మొదటి మెట్టు
మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు బాగా అలోచించి మాట్లాడండి
మీ మాటలే ఇంకొకరి మనసులో వారు గెలవడానికో ఓడిపోవడానికో మీరు నాటే విత్తనం అవుతాయి
పోరాడే తత్వం ఉన్నవాళ్లకు మాత్రమే విజయంను వరించే వరం ఉంటుంది
No comments:
Post a Comment