241222a1737. 251222-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀708.
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*మానవుడు తనకు అనుకూలముగా ఏదైనా జరిగినప్పుడు తానేదో సాధించేసిన విధముగా గర్వ పడుతుంటాడు.*
*అయితే ఈ విజయము వెనుక తన ప్రయత్నముతో పాటు ఎవరి హస్తము ఉన్నదో తెలుసుకోలేక పోతున్నాడు.*
*సృష్టిలో ఏది జరగాలన్నా భగవంతుని సంకల్పం ఉండి తీరాలి.*
*గాలి వీచిందన్నా, గడ్డి కదిలిందన్నా అంతా ఆ దైవ సంకల్పమే!*
*నెత్తిపై ఉన్న చిన్న వెంట్రుకను తిన్నగా సరిచేయలేని అసమర్ధులం పెద్ద పెద్ద ఘనకార్యాలు చేసేస్తామా!! *
*ప్రయత్నమే కాదు, భగవంతుని అనుగ్రహము కూడా ఉండాలి. అప్పుడే ఏదైనా సాధించగలం.*
*కనుక ఏదైనా ప్రయత్నం చేసే ముందు భగవంతుణ్ణి తలవండి. పిలవండి. విశ్వసించండి. అంతా మంచే జరుగుతుంది. *✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment