Thursday, December 29, 2022

:::::ఇంద్రియాల వల్ల అపాయం:::::

 *:::::ఇంద్రియాల వల్ల అపాయం:::::*
       .............
    ఇంద్రియాలు (కన్ను ముక్కు,మొ..) జ్ఞానాన్ని ఇవ్వడమే కాక సుఖాలు కూడా ఇస్తాయి.

    ఇవి ఇచ్చిన జ్ఞానం జ్ఞాపకాల  రూపంలో భద్ర పరచపడి వుంటుంది.

   కాని సుఖాలు దాయలేము. ఎప్పటికప్పుడు అనుభూతి పొందాల్సిందే.అందుకే ఇంద్రియ సుఖాల వెంట పడతాము.
  సుఖాలను ఆస్వాదించడం, మరలా కావాలను కోవడం, వాటితో బంధం పెట్టు కోవడం,అవి నాకు, నాకే చెందాలను కోవడం అపాయం.
    అవి మనలను శీల రహితంగా చేస్తాయి. ఎలాగంటే వాటి ఆస్వాదన కోసం విచక్షణ, విజ్ఞత కోల్పోతాము

   *షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment