Wednesday, December 28, 2022

Quotes

 🌹🌳🌹

 🌻🌿శుభోదయం 🌿🌻

🌼  అందరూ బాగుండాలి🌼
🌺  అందులో మనముండాలి 🌺

 _సర్వేజనాః సుఖినోభవన్తు._
_లోకాసమస్తా సుఖినోభవంతు._  

☘️🦋🌸🦋🌸🦋☘️

🌳 ప్రకృతిని ప్రేమిద్దాం 🌳
💚  పచ్చదనం కాపాడుకుందాం  💚

☘️⚫☘️
మనిషిని గెలుచుకోవడంలో
సంతోషం ఎన్నిరోజులు
ఉంటుందో తెలియదు కానీ...
మనసును గెలుచుకోవడంలో
ఉండే సంతోషం మాత్రం...
జీవితాంతం ఉంటుంది....!!
☘️⚫☘️⚫⚫☘️⚫☘️
 
☘️🔴☘️
ఉన్నదానితో సరిపెట్టుకుంటే
ప్రతి చోటూ స్వర్గమే....
లేనిదాని కోసం ఆరాటపడుతూ
వేసే ప్రతి అడుగూ నరకమే...!!
☘️🔴☘️🔴🔴☘️🔴☘️

☘️🌹☘️
శిష్యుల ఎదుగుదలే
గురుదక్షిణగా భావించే
ఒకే ఒక వ్యక్తి ఉపాధ్యాయుడు...!!
☘️🌹☘️🌹 🌹☘️🌹☘️

🌈🌈🌈
మన దగ్గర ఏముంది...
అనే ఆలోచన కంటే...
మన కోసం ఎవరున్నారు
అనే ఆలోచన నిజంగా
కోటి కష్టాలను కూడా
మరచిపోయేలా చేస్తుంది....!!
🌈🌈🌈🌈🌈🌈🌈🌈

☘️🔶☘️
మన ఆత్మాభిమానం మనకు ముఖ్యం...
అది ఎపుడూ ఎత్తులోనే ఉండాలి.
ఒకరి చులకనకి మనం చుట్టాలం కాదు..
అహానికి అతిథులం కాదు...
ఎవరి స్థాయి వారిదే....!!
☘️🔶☘️🔶🔶☘️🔶☘️

☘️🌸☘️
కళ్ళతో చూసినవన్నీ
నిజమని భ్రమపడకూడదు.
ఒక్కోసారి దూరం నుండి చూస్తే
ఉప్పు కూడా చక్కెర లాగే...
కనబడుతుంది....!!
☘️🌸☘️🌸🌸☘️🌸☘️

🌹☘️🌹
పునాది లేని ఇల్లును
గాలి..వాన ఎలా కూల్చేస్తుందో..
అలాగే ఆధారాలు లేని
గాలిమాటలు నమ్మితే..
బంధాలైనా..స్నేహమైనా
అలాగే కూలిపోయే ప్రమాదం ఉంది...!!
☘️🌹☘️🌹☘️🌹☘️

🦚🦚🦚
మనిషి అన్నాక మోసపోవడం
సర్వ సాధారణం....
కానీ కొంతమంది అమాయకత్వంతో
మోసపోతారు....
మరికొందరు మంచితనం
ఎక్కువై మోసపోతున్నారు....!!
🦚🦚🦚🦚🦚🦚🦚🦚

☘️🔵☘️
బంధం బలపడాలి అంటే
అడిగే అవకాశం..
చెప్పే చనువు రెండూ ఉండాలి...!!
☘️🔵☘️🔵☘️🔵☘️

💙💟💙
ఈ లోకంలో హృదయం మాత్రమే నిరంతరంగా జీవం ఉన్నంతవరకు పనిచేస్తుంది. 
అందుకే.... దాన్ని సంతోషంగా ఉంచండి.
మీదైన... ఎదుటివారిదైనా...
💙💟💙💟💙💟💙💟💙

💛💟💛
వయసు శరీరానికే..
మనసు యవ్వనంగా ఉంటే ఏమయినా చేయవచ్చు.
💛💟💛💟💛💟💛💟💛

🧡💟🧡
మనతో ఉన్న వాళ్ళందరూ మనవాళ్ళు అయిపోరు.
మన ఇష్టాల్ని, మన కష్టాల్ని గౌరవించేవాళ్ళు మాత్రమే మనవారు.
🧡💟🧡💟🧡💟🧡💟🧡

🌼  🌼

 మీకు మంచే జరుగుతుంది.

 🌿🌼 శుభమస్తు 🌼🌿

No comments:

Post a Comment