:*:::::::::మెచ్చకోలు::::::::::::::::*
మనందరం ఏదో ఒకటి చేసి ఇతరుల మెప్పు పొందాలని కోరుకుంటూ వుంటాము.
క్రిందివి పొందడంలో మెప్పు వున్నదని అర్ధం..
*ప్రేమ*. మనం ఇతరుల చేత ప్రేమించ బడుతున్నాము అంటే వారి మెప్పు పొంద బట్టే.
*అధికారం* ఎవరి చేత నయితే మెప్పు పొందు తున్నామో వారికి అధికారులమైనట్లే .
*దృష్టి.* మనలను మెచ్చే వారి దృష్టే మనం మీద వుంటుంది.
*సొంతం* ఏదైతే మనం సొంతమో ఆది మనకు మెప్పు ను తెచ్చి పెడుతుంది.
*ద్వేషం.* ఇతరుల మెప్పు పొందలేనివ్యక్తిద్వేషిఅవుతాడు
*ధ్యానం* ఈ మధ్య కాలంలో ధ్యానం ఒక మెచ్చుకోలు సరుకు అయింది.
సాధారణంగా మెచ్చుకోలు ఎదో ఒక ప్రత్యేకతని లేదా ఆకర్షణని, లేదా నైపుణ్యాన్ని,
కలిగి వుండటాన్ని కోరుతుంది.
ఈ అవసరాన్ని ధ్యానం తీర్చుతుంది. అందుకే ధ్యానం చేయడం కన్నా ధ్యానిని అని చెప్పుకు తిరగడం ధ్యానం అయింది.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment