Wednesday, December 28, 2022

ధ్యానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది...

 [12/27, 11:59] +91 98491 63616: ధ్యానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది... సరైన సాధన ద్వారా తెచ్చుకున్న శ్వాసలు పొదుపుగా వాడడం వలన శ్వాసలు సేవింగ్ ఖాతాలో మిగిలి పోవడం జరుగుతుంది.. శ్వాస గతి కూడా అంతరంగంలో మూలాధారం నుండి సహస్రారం వరకు కిందికి పైకి శ్వాస ప్రక్రియ మొదలు... ఈ శ్వాసల వలన తెచ్చుకున్న శ్వాసలు మైనస్ కావు.. అందుకే తుది శ్వాస ఉన్నంత వరకు జీవించే ఉంటారు.. అందువలనే సరైన సాధకులకు తుది శ్వాస అనేది ఉండదు... అందుకే వారు చిరంజీవులు...
పసుపుల
9849163616

[12/27, 11:59] +91 98491 63616: మనుష్యులు పరిస్థితుల ప్రాబల్యం వలన రాక్షసులుగా మారుతారు, రాక్షస ప్రవర్తన కూడా అలవాటు అవుతుంది సమస్యల వలన అలాంటి జీవితానికి అలవాటు పడతారు... చీకటిలో చిరు దీపంగా ధ్యానం గురించి తెలిశాక, సరైన సాధన చేసినాక అదే మనిషి రాక్షస మనసత్వం మారి మనీషి గా ఎదిగిపోతాడు.. ఎందరికో మార్గదర్శి గా నిలచి పోతాడు.
పసుపుల
9849163616

No comments:

Post a Comment