నేటి మంచి మాట.
మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించేకన్నా,మన గురించి మనం ఏమి ఆలోచిస్తున్నామనేది మనకు ముఖ్యం.ఎందుకంటె, మన జీవితం మనదే.మనకొచ్చే కష్ట నష్టాలు మనమే భరించాలి,
చుట్టూ వున్న ఎ ఒక్కరు కారు.
గొప్పగా బతకడం సాధ్యం కాకపోవచ్చు కానీ,తృప్తి గా జీవించడం మన చేతుల్లోనే ఉంది.
*జీవితంలో*💐సంతోషాలు తక్కువ.. బాధలుఎక్కువ వున్నాయని బాధపడకూడదు...
చెట్టులో ఆకులు ఎక్కువ..కానీ పూచే పూలు తక్కువ..
అందరూ పూలనే చూస్తారు కానీ..ఆకులను పట్టించుకోరు..అలాగే జీవితంలో కూడా సంతోషం తక్కువగా అనుభవించినా...అది మిగిల్చే అనుభూతి మాత్రం జీవితాంతం ఉంటుంది.
శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment