*మెడికల్ స్టోర్లలో అందు బాటులో లేని ఔషధాల రకాలు మీకు తెలుసా.....!*
💐💐
*యోగ* ఔషధం.
*ప్రాణాయమం* ఔషధం
*ధ్యానం* ఔషధం
*ఉదయం/సాయంత్రం నడక* ఔషధం.
*ఉపవాసం* ఔషధం.
*కుటుంబం తో కలిసి భోజనం చేయడం* ఔషధం.
*నవ్వు మరియు హాస్యం* కూడా ఔషధం.
*గాఢ నిద్ర* ఔషధం.
*అందరితో మెలగడం* ఔషధం.
*సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోవడం* ఔషధం
*మనస్సులో సానుకూలత* ఔషధం.
*ధ్యానం మంచి ఆధ్యాత్మిక వ్యాయామం; మరియు ఔషధం*
*అందరికీ మంచి జరగాలని కోరుకోవడం* ఔషధం.
*ఇతరుల కొరకు ప్రార్థించడం* ఔషధం.
కొన్నిసార్లు, *నిశ్శబ్దం* ఔషధం.
*ప్రేమ* ఔషధం.
*మనశ్శాంతి* ఔషధం.
_ఈ ఔషధాలన్నీ ….
పూర్తిగా ఉచితం...._
*ప్రతి “మంచి” స్నేహితుడు* ఒక ఖచ్చితమైన *మెడికల్ స్టోర్.*
ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉండండి!
No comments:
Post a Comment