Thursday, January 26, 2023

నేటి ఆణిముత్యాలు.

 నేటి ఆణిముత్యాలు.

*ముందు చిన్న చిన్న ఆనందాలను*  *ఆస్వాదించడం నేర్చుకోండి. తర్వాత అద్భుతాలు* 
*కోరుకోవచ్చు.*

*కొన్ని సార్లునీకు నువ్వే భుజం* *తట్టుకోవాలి.కొన్ని సార్లు నిన్ను* *నువ్వే నవ్వించుకోవాలి.కొన్నిసార్లు నీకు* *నువ్వే స్నేహితుడు అవ్వాలి.బ్రతకాలి అంటే తప్పదు. కొన్నిసార్లు నిన్ను నువ్వే ప్రేమించుకోవాలి.*

*మన జీవితాన్ని మించిన ప్రయోగశాల ఇంకొకటి లేదు. ఇక్కడ నీ ప్రతీ నిర్ణయం, నువ్వు వేసే ప్రతీ అడుగు, నువ్వు ఎదుర్కునే ప్రతీ సమస్య ఒక ప్రయోగమే.*

*అర్థం చేసుకున్న వారే మనతో ఉంటారు అనుకుంటాం,కానీ అవసరం ఉన్న వారే మనతో ఉంటారు.అందరూ కాకపోయినా ప్రస్తత సమాజంలో ఎక్కవ మంది యిలాగే ఉన్నారు.*

*Every new day is another chance to change your life.*

*మనస్సు కు ఎంత భారంగా  ఉన్నా గడిచినగతం నాదే. ఎంత కటినంగా ఉన్నా,ప్రస్తుతం నడుస్తున్న వాస్తవం నాదే.*


ఎపుడైతే నీవు ఇది "నేను చేయలేను" అనిఅనుకుంటావో నీ మెదడు పని చేయడం ఆపివేస్తది.
ఎపుడైతే నీవు "నేను ఇది ఎలా చేయగలను" అని ఆలొచిస్తావో మెదడు చురుకుగా అన్వేషణ మొదలు పెడతది.ఎపుడైతే "నేను ఇది చేసి తీరాలి " అని నిర్ణయించుకున్నావో ఇక నీ మెదడు కు వేరే ఆప్షన్ లేదు.
సాధించి తీరుతుంది ఏదయినా
మనం అనుకోవడంలోనే ఉంది
మనలోనే ఉంది బలమూ బలహీనత రెండూ మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది.

శుభోదయం తో మీ రామిరెడ్డి మానస  సరోవరం👏

No comments:

Post a Comment