230123a1822. 240123-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀748.
నేటి...
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*మనం భౌతికత్వంలో కూరుకుపోయి ఉన్నప్పుడు ఆధ్యాత్మికత వంటబట్టదు.*
*ఏ మానవుడికైతే ఇంద్రియాలు బాహ్యంగా వర్తిస్తూ ఉంటాయో, అతడు బద్ధుడై నిలుస్తాడు.*
*బాహ్య విషయాల వైపుకి పరుగులు పెట్టడం అంటే ఎండమావుల వెనుకబడటం వంటిదే.*
*అంతకు మించిన దారిద్ర్యం మరొకటి ఉండబోదు..*
*అందుకే తెలివైనవారు బాహ్య పరిస్థితుల్లో ప్రతికూలతలు ఏర్పడినప్పుడు అంతర్ముఖులై ఉండే ప్రయత్నాన్ని చేస్తారు.*
*ఎటువంటి ప్రతికూలతలు ఎదురైనా చలించక దృఢంగా నిలుస్తారు.*
*అదే సామాన్య వ్యక్తి అయితే బాహ్య విషయాలలో తగుల్కొని ఉన్నప్పుడు ఎదురుదెబ్బలు తగులుతూ ఉంటే, వాటిని ప్రతిఘటించైనా సరే అందులోనే ఉండాలనే సంకల్పంతో ఉంటాడు. వాటిలో సుఖం లేదనే జ్ఞానం అతనికి కలుగదు.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment