::::: *మన జీవన శైలిని నిర్ణయించే అంశాలు* :::::
*ఆలోచనలు* ఎద్దు గిట్టలననుసరించి బండి చక్రాలు నడుస్తాయి.అలాగే మన ఆలోచనలను అనుసరించి మన జీవిత గమనం,నడక వుంటుంది.
*సమాజం* మనం పుట్టి పెరిగిన సమాజం మనలను డిజైన్ చేస్తుంది
*కుటుంబం* మనం పుట్టిన కుటుంబం , తర్వాత మనం ఏర్పరచుకున్న కుటుంబం మనలను మలుస్తాయి
*అవగాహన* మన చుట్టూ వుండే పరిసరాలను సంఘటనలు,వివిధ సామాజిక అంశాలను మనం ఎలా అవగాహన చేసుకొని మనం పరివర్తన చెందుతూ వున్నాము అన్నది మన జీవితాన్ని నిర్ణయిస్తుంది.
*స్వభావం* మనకు పుట్టుకతో జీన్స్ వల్ల, ఆరోగ్య కారణాల వలన ఒక స్వభావం సంతరిస్తూంది. దీని ప్రభావం మన జీవన గమనం పై వుంటుంది.
*ధ్యానం* పై వాటి ప్రభావాలను సరిచేసి మనం జీవితాన్ని శీలవంతంగా, ప్రజ్ఞ కలిగినదిగా తిరిగి నిర్మిస్తుంది.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment