*:::: విశ్వం తో కనెక్ట్ అవడం:::::*
నేను ఉన్నాను లేదా ఇది నాది, లేదా నాకు కావాలి , నన్ను, ఈ రకమైన స్పృహ లేనప్పుడే విశ్వం తో కనెక్ట్ అయినట్లు.
మనం విశ్వం తో కనెక్ట్ అయినప్పుడు, నేను విశ్వం తో కనెక్ట్ అయినాను అన్న స్పృహ కూడా వుండదు.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment