*::: మనస్సు రెండు రకాలు :::::::*
1) *సాంకేతిక మైనది*
2) *మానసిక మైనది*
1:*సాంకేతిక మనస్సు* ..ఇది శాస్త్రీయంగా, హేతుబద్ధంగా, సాంకేతికంగా పని చేస్తుంది.
గమనించడం, పరిశీలించడం , అవగాహన చేసుకోవడం, సరైన విధంగా స్పందించడం చేస్తూ మనం జీవితాన్ని ప్రశాంతంగా, నడిపిస్తుంది. మంచి, కావాల్సిన ఆలోచన చేస్తుంది
2) *మానసిక మనస్సు*. ఇది మనలో భావోద్వేగాలను కలిగిస్తుంది, భ్రమలకు లోను చేస్తుంది. నాది, నేను, నాకు అంటుంది. నేను ఈ శరీరాన్ని కలిగిన వున్నాను,( భాగమై కాదు) అంటుంది. దీనికి ప్రశాంతత తెలీదు. రాగం , ద్వేషం, మోహం చేత నడప బడుతుంది. చేసిన ఆలోచనే చేస్తుంది.
*మీ మనస్సు ఎలాంటిది????*
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment