☯️🤘🔥"శివరాత్రి" అనేది "ఎరుక" కు సంభందించిన సమయం. 🔥☯️🤘
☯️ఎక్కడ ఎరుక/awareness(జాగహరణ/జాగ్రత) ఉంటుందో
అక్కడ మన ఇంద్రియాను (sensations) భూతులను ప్రశాంతంగా/relaxed గా, లోతుగా, గాఢంగా అనుభూతి (perceive/feel) చేందుతాము.
☯️ ఎక్కడ ఎరుక ఉంటుందో అక్కడ ఆలోచనల్లో స్పష్టత/clarity ఉంటుంది, సరైన నిర్ణయాలు, ఎంపికలు ఉంటాయి, కన్ఫ్యూజన్ తగ్గుతుంది
☯️ ఎక్కడ ఎరుక ఉంటుందో అక్కడ పరిశీలన , పరిశోధన ఇంకా అభివృద్ధి ఉంటుంది.
☯️ ఎరుక లోతుల్లోకి వెళ్ళే కొలది మన అంతర శరీరాలను, మన విశ్వ నాటకాలను చక్కగా, స్పష్టంగా అనుభూతి చెందుతాము
☯️ ఎరుక లోతుల్లో మన పూర్ణ వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని/ఉనికి ని తెలుసుకోగలుగుతాము
☯️ఎరుక లోతుల్లో" ఏకత్వం"
మాత్రమే ఉంటుంది,
"ద్వందత్వం" కనిపించదు.
☯️ ఎరుక లోతుల్లో మనం కేవలం శరీరం అనే భ్రమ పోతుంది, మనం శాశ్వతం అనే "సత్య, నిత్య, శుద్ధ, శూన్య అనంత, ఏకత్వ చైతన్య/శక్తి స్థితిని అనుభూతి చెందుతాము. (unified consciousness/energy web)
☯️ ఆ ఎరుక స్థితిలో
"ఆనందం" మాత్రమే ఉంది,
మరేమీ లేదని
తెలుసుకుంటాము
🤘"శివ "అనే సంస్కృత
పదానికి అర్థం "ఆనందం"
అని," సత్యం"(జ్ఞానం)
అని "అధ్భుతం""
"సుందరం"అని.
🤘రాత్రి అనేది, నిద్ర లేదా
తెలియని (అజ్ఞానం) స్థితికి
అర్థం,మత్తులో ఉండడాన్ని
సూచిస్తుంది,
☯️ మత్తులో,
తెలియని స్థితి
(అజ్ఞానం)లో
"ఎరుకతో"
ఉండటమే "శివరాత్రి"
🤘ఎరుకలో ఉన్న ప్రతి క్షణం
"శివమే "
💐💐అందరికీ "శివరాత్రి "
శుభాకాంక్షలు 💐💐💐
*ViCtOrY Of LiGhT*...💥
💚🔆 *Light Workers* ---
🔄♻🔁 *Connected with Universe*
No comments:
Post a Comment