010323a1018. 020323-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀786.
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*గడుస్తున్న కొద్దీ జీవితం కొందరికి నిస్సారంగా మారితే మరికొందరికి దాని పట్ల మరింత అనుబంధం అనుభవం పెరిగి ఇష్టం ఏర్పడుతుంది.*
*బ్రతుకు పరుగులో ఆయాసం వచ్చి, క్షణం ఆగి చూసుకుంటే మనం ఏం కోల్పోతున్నామో తెలుస్తుంది.*
*గమ్యం వైపు దూసుకు వెళ్ళడానికి విపరీతంగా పని చేయడం, గెలవటం, ఆ గెలుపు ద్వారా గర్వపడటం, మళ్ళీ పరుగు...*
*చివరికొచ్చేసరికి ఇవన్నీ ఆనందం కోసమే కదా..! నిరంతరం ఆనందంగా ఉండటమే మనశ్శాంతి...ఇది లేని రోజు నువ్వు ఎన్ని కోట్లు సంపాదించిన అవన్నీ వృధానే..*
*కాబట్టి మనశ్శాంతితో బ్రతకడం మన గమ్యమవ్వాలి.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment