మనకు పరిచయం లేని మన తెలుగు మాటలు
***
అధ్యావణ = జాబితా ( LIST )
అనామత్తు = మదుపు ( Deposit)
అలగా భూమి = పశువుల మేతకు వదిలివేసే స్థలం
ఉజ్జాయించు = కొలుచు ( Measure)
కంబారులు = సేవకులు ( Servants)
కరారునామా = ఒప్పందం ( Agreement)
కలబు = చెల్లని నాణెం
కాణాచి = వంశపారంపర్యంగా సంక్రమించే హక్కు
ఖండ్రిక = చిన్న గ్రామం
గల్లా మాటలు = చాడీలు
గుబారు= పుకారు
చికిలి= చేతులు మెరుగు పెట్టటం ( Polishing ot Arms )
తకరారు= తగువు
తయినాతీలు = సేవకు సిద్ధంగా ఉండేవాళ్ళు
దేవడీ = కోట వాకిలి
పచారీ ( చేయు ) = వ్యాహ్యాళికి వెళ్ళు
బేడిగ = పన్ను
మావళి = తోట కాపలాదారుడు
వెలకూడు = ఎగుమతులు
సాగబడి= వ్యవసాయం
సీరకుడు= రైతు
హరువు = చేబదులు ( Hand Loan )
***
No comments:
Post a Comment