🙏సర్వేజనాః సుఖినోభవంతు:🙏
🌷 *శుభోదయం 🌷
🌻 *మహానీయుని మాట*🌻
ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి
బాధ పడాలని ఎప్పుడూ కోరుకోకు.
తెలియక బాధపెడితే క్షమించు.
తెలిసీ బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు.
నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు
🌹 *నేటీ మంచి మాట* 🌹
---------------------------
"ఆనందంగా బతకాలంటే అతిగా ఆలోచించకూడదు.
ఆలోచనలు ఉన్న చోట ఆనందం ఉండదు.
ఆనందం ఉన్నచోట ఆలోచనలు ఉండవు.
🌳🌸🌳🌸🌳🌸🌳🌸🌳
No comments:
Post a Comment