*🌷శుభోదయం🌷*
🌻 *మహనీయుని మాట*🍁
*🌷ఇతరులలోని మంచినంతటిని గ్రహించండి. మీదైన పద్ధతిలో దాన్ని మీలో లీనం చేసుకోండి.ఎవరిని గుడ్డిగా అనుకరించకండి.*
🌹 *నేటి మంచి మాట* 🌼
🌷బంధాలు కలిపేది మాటే
బంధాలు తెంచేది మాటే
గాయాలు చేసేది మాటే
గాయాలు మాన్పేది మాటే
ప్రాణం పోసేది మాటే
ప్రాణం తీసేది మాటే
మాటే మనల్ని గెలిపిస్తుంది
మాటే మనల్ని ఓడిస్తుంది
మాట్లాడే ముందు తస్మాత్ జాగ్రత్త."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
No comments:
Post a Comment