*🙏🏻🌺 ఓం నమో భగవతే వాసుదేవాయ 🌺🙏🏻*
🌷Message of the day 🌷
*_🌴 మనిషిని గొప్పవానిగా గుర్తించాలంటే గుణమే ప్రధానము.. లోకము మనిషి యొక్క ధనము, బలమును చూసి గొప్పవానిగా భావిస్తుంది అని మనం అనుకుంటాం, కానీ లోకము చివరికి గుణములు ఉన్నవాడినే కీర్తిస్తుంది... దైవము దృష్టిలో కూడానూ గుణములు ఉన్నవాడే గొప్పవాడు.. రామాయణమునందు వాలికి మించిన గొప్ప బలవంతుడు లేడు, రావణునికి మించిన గొప్ప విద్యావంతుడు లేడు కానీ లోకమంతా గుణవంతుడు అయినటువంటి రాములు వారిని మాత్రమే గుర్తుపెట్టుకుని ఆదర్శంగా తీసుకున్నది. కనుకనే అణాలు కన్నా గుణాలు ప్రధానము అని అన్నారు.. ఈనాడు మనము సాధించాల్సింది గుణములనే కానీ అణాలను కాదు.. నీవు గుణములు ప్రధానము కలవాడివి అయితే అణాలు వాటంతట అవే వస్తాయి..🌴_*
No comments:
Post a Comment