Ayurvedani marchipoyama🤔 ?| Reasons for our diseases | By @themadangupta |#AncientIndianMedicine
Youtube link - https://youtu.be/d_f9S0NNb80?si=Jffg5JxRXIlbwIK5
జార్జ్ వాషింగ్టన్ ఏ జంబ్బుతో చనిపోయాడో తెలిస్తే ఆశ్చర్య పోతారు సోర్ త్రోట్ అంటారు భారతదేశంలో ఈ సమస్యతో ఒక్క సామాన్యుడు కూడా మరణించలేదు ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం క్వాలిటీ ఆఫ్ లైఫ్ అది లేదు ఒక భారత జాతి దురదృష్టం ఏమో స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు అటువంటి ప్రయత్నమే జరగలేదు వైట్ బ్లడ్ సెల్స్ గురించి మన భారతీయులకు అవగాహన ఉంది చాలా చిన్న మోతాదులు లో రోగ క్రిములను శరీరానికి ఇస్తే ఇక జన్మలో ఆ రోగం బారిన పడకుండా ఉంటారని తెలుసు వ్యాక్సిన్ కు మూల సిద్ధాంతం ఇది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది దీనికి సరైన సమాధానం ఒక్కటే ఇలాగే కొనసాగిద్దే సంపూర్ణ రోగగ్రస్త భారతదేశం అవతరించడానికి ఎంతో కాలం పట్టదు నమస్తే సదా వత్సలే మాతృభూమే నమస్కారం మిత్రులారా నేను మీ మదన్ గుప్త మదన్ గుప్త youtube ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఇది ఆధ్యాత్మిక భారతం ఇది అద్భుత భారతం ఇది వేర భారతం ఇది వైజ్ఞానిక భారతం ఇది బంగారు భారతం ఈ భారతదేశం ఈ సనాతన ధర్మం ఈ హిందూ ధర్మం ప్రపంచానికి ఏమి ఇచ్చింది ఇక్కడ వ్యవస్థలు ఎలా ఉండేవి ఇక్కడ జీవనశైలి ఎలా ఉండేది మన భారతీయ వైజ్ఞానిక ప్రతిభ ఎలా ఉండేది దీనికి తగిన సాక్షాధారాలు ఏమిటి పూర్వ భారతీయ ప్రతిభను ప్రపంచానికి తెలియజేసే దృశ్య శ్రవణ చిత్రమాలికే ఈ అపురూప భారతం మా ఉద్దేశం ఒక్కటే ఈ దేశాన పుట్టిన బిడ్డలు ఈ దేశాన్ని గురించి తెలుసుకోవాలి తాము ఈ దేశపు బిడ్డలైనందుకు గర్వపడాలి ఈ దేశపు ఖ్యాతిని దశ దిశలా చాటాలి జీవనం విద్య వైద్యం శాస్త్ర సాంకేతిక రంగాలు ఇవి ఒక దేశపు అభివృద్ధిని సూచించే కులమానాలు విద్య గురించి ముందే చెప్పుకున్నాం ఇప్పుడు వైద్యం గురించి చెప్పుకుందాం మనం అభివృద్ధి పదంలో ఉన్నామా తిరోగమనమా మార్గంలో ఉన్నామా అనే విషయం ఈ అంశం వల్ల మనకు తేటతల్లం అవుతుంది భారతదేశంలో మొట్టమొదటిసారి 1851 లో ఆంగ్లేయుల చేత జనాభా గణాంకాలు సేకరించబడ్డాయి ఈ గణాంకాల ప్రకారం భారతదేశంలో 8 శాతం మంది మాత్రమే రోగగ్రస్తులు ఆ తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు జనాభా లెక్కలు సేకరించడం ఆనవాయితీగా మారింది 2011లో భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారతదేశంలో 79% శాతం మంది ప్రజలు రోగగ్రస్తులు తర్వాత 2021 లో గణాంకాలు తీయాలి కానీ పాండమిక్ వల్ల గణాంకాలు తీయడం కుదరలేదు కాబట్టి 2011 గణాంకాలను మాత్రమే మనం పరిగణలోకి తీసుకుందాం ప్రస్తుతం 79% ప్రజలు రోగగ్రస్తులు అని చెప్పుకున్నాం అంటే దాదాపు 90 కోట్ల ప్రజలు ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నారు 1851 లో బ్రిటిష్ వారు తీసిన గణాంకాల ప్రకారం భారతదేశంలో 8% మంది మాత్రమే రోగస్తులు ఉండేవారు అని ముందే చెప్పుకున్నాం 2011 గణాంకాల ప్రకారం 140 కోట్ల జనాభా ఒక ఐదు కోట్ల మంది గణంలోకి రాలేదు అనుకుంటే వీరిలో కేవలం 25 నుండి 30 శాతం మంది మాత్రమే ఆరోగ్యవంతులు 6 కోట్ల మంది చక్కెర వ్యాధిగ్రస్తులు 12 నుంచి 13 కోట్ల మంది ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు 15 నుండి 16 కోట్ల మంది ఎముకలకు సంబంధించిన రోగగ్రస్తులు 20 నుండి 202 రెండు కోట్ల మంది కళ్ళ జబ్బులు ఉన్నవారు ఆరు కోట్ల మంది గుండె జబ్బులు గలవాళ్ళు తొమ్మిది నుండి 10 కోట్ల మంది కడుపుకు సంబంధించినటువంటి జబ్బులు గలవాళ్ళు మిగిలిన వారు ఇతర జబ్బులతో బాధపడుతున్నారు ఇప్పుడున్న వైద్య వ్యవస్థతో అందరికీ వైద్యం చేయాలి అంటే అలోపతి ఆయుర్వేద యునాని హోమియోపతి అందరూ డాక్టర్లు కలిసి రోజుకి 50 మంది పేషెంట్లను చూస్తే 350 సంవత్సరాలకు గాని అందరిని చూడలేరు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సంపూర్ణ రోగగ్రస్త భారతదేశం అవతరించడానికి ఎంతో కాలం పట్టదు ఇప్పటికే భారతదేశంలోని ప్రతి కుటుంబంలో కనీసం ఒక రోగగ్రస్తుడు ఉన్నాడు శాలిన భారత ప్రభుత్వం 16 వేల కోట్లు వైద్య ఆరోగ్య విధానాలపై ఖర్చు పెడుతుంది ఇప్పటివరకు 10 లక్షల కోట్లు ఖర్చు చేసింది ఒక డాక్టర్ తయారు కావడానికి 20 లక్షలు ఖర్చు అవుతుంది అంతర్జాతీయ వేదిక అందరికీ ఆరోగ్యం 2014 లోగా జరగాలని 2007లో పిలుపు ఇచ్చింది 2007 కు 2014 కు 14 శాతం మంది రోగులు పెరిగారు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది దీనికి సరైన సమాధానం ఒక్కటే మనం మనదైన సంస్కృతి సాంప్రదాయాలను మనదైన విజ్ఞానాన్ని వదులుకోవడం ఏ జాతి అయినా తాము నివసిస్తున్న వాతావరణం భూమి మొదలైన విషయాలపై ఆధారపడి తమ ఆరోగ్య విధానాలను రూపొందించుకుంటుంది భారతదేశం వేల సంవత్సరాల సంస్కృతి కలిగినటువంటి దేశం ఇక్కడ అతి విస్తృతమైన వైద్య ఆవిష్కారాలు జరిగాయి ఇక్కడ వైద్య విధానాన్ని ఆయుర్వేదం అని పిలుస్తారు ఇది ఒక్క శరీరానికి మాత్రమే సంబంధించిన విధానం కాదు ఇది శరీరంలోని ప్రాణశక్తిని గురించి కూడా అధ్యయనం చేస్తుంది ఏ జాతి అయినా తాము బానిసత్వం నుంచి బయటపడిన తర్వాత ఆ జాతి తమ బానిస బతుకులకు సంబంధించిన అన్ని చిహ్నాలను తుడిచివేస్తుంది ఒక భారత జాతి దురదృష్టం ఏమో స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు అటువంటి ప్రయత్నమే జరగలేదు పైగా విదేశీ విజ్ఞానమే గొప్పదని మన విజ్ఞానం అనాగరికమైనది అనేటటువంటి భావనను మన ప్రజల్లో పెంచి పోషించారు మనదైన విజ్ఞానాన్ని చిన్నచూపు చూశారు విదేశీ విజ్ఞానం మంచిది కాదని దాన్ని తృణీకరించమని నేను చెప్పడం లేదు మనదైన విజ్ఞానాన్ని మనం అభివృద్ధి చేసుకోలేదు చిన్నచూపు చూడబడింది అని మాత్రమే నా ఉద్దేశం మన వైద్య శాస్త్రమైన ఆయుర్యువేదం మన జాతికి ఏమి ఇచ్చిందో వేల సంవత్సరాలు ఈ జాతిని ఆయురారోగ్యాలతో ఎలా ఉంచిందో చూద్దాం మన మిత్రులు కొందరు చెబుతూ ఉంటారు విజ్ఞానం ఇక్కడ కొందరి చేతుల్లోనే ఉండింది అది అందరికీ అందలేదు అని ఋషుల చేత రూపొందించబడినటువంటి ఈ విజ్ఞానం ఎలా మన ఇంటి వరకు వచ్చిందో చూద్దాం భారతీయుల వంటిలు అద్భుతమైన వైద్యశాలలు అని మనందరికీ తెలుసు మా చిన్నతనంలో పిల్లలకు కడుపు నొప్పి వస్తే అతను మళ్ళీ కొద్దిగా వాము తినిపించేది లేకపోతే పొట్ట మీద ఆముదం రాసి దానిపైన తమలపాక వేసేది నొప్పి తగ్గిపోయేది దీన్ని వైద్యం కాదంటారా సరే ఈ రకమైన వైద్య ప్రక్రియ తల్లికి ఎలా తెలిసింది అంటే ఆ విజ్ఞానం మన వంటింటి వరకు వచ్చింది కానీ నేడు తల్లులు బిడ్డలకు కడుపు నొప్పి వస్తే డాక్టర్ దగ్గరకు పరిగెడుతున్నారు మనం స్వావలంబనను మరచి పరాధీనం అవుతున్నాం అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ మాత్రమే ఆ విజ్ఞానం ఒక తరం నుండి మరో తరానికి బదిలీ అవుతూ వచ్చింది తల్లి తన కూతురుకు అత్త తన కోడలకు ఈ విజ్ఞానాన్ని బదిలీ చేస్తూ వచ్చారు కానీ మన దురదృష్టం ఏమిటంటే నేడు వంట చేయడం చాలా నిరసించవలసిన పని అనే భావన నేటి తరానికి తెలియజేయబడింది మన ఆయుర్వేదం మనకు ఏ ఋతువుల్లో ఏమి తినాలి ఏమి తినకూడదు ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలి ఎప్పుడు పని చేయాలి ఎప్పుడు ధ్యానం చేయాలి ఎప్పుడు యోగ ప్రక్రియలు చేయాలి ఎలా వండాలి ఎలా తినాలి లో కూడా నిర్దేశించింది భారతదేశంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పిలుస్తాం అటువంటి అన్నాన్ని ఎంత భక్తిగా ఎంత శ్రద్ధగా వండాలి ఎంత భక్తిగా ఎంత శ్రద్ధగా తినాలి ప్రస్తుతం మనం ఏది పడితే అది తింటున్నాం ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నాం ఎక్కడ పడితే అక్కడ తింటున్నాం ఇక్కడ ఒక్క విషయం మనం చెప్పుకోవాలి లైఫ్ స్పాన్ పెరిగింది ఈ విషయం మనం ఒప్పుకోక తప్పదు కానీ ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం క్వాలిటీ ఆఫ్ లైఫ్ అది లేదు ప్రతిరోజు ఉదయం మన దినచర్య మందులు తీసుకోవడంతో మొదలవుతుంది మరల రాత్రి పండుకోవడం కూడా ఔషధ సేవనంతోనే ముగుస్తుంది కొన్ని సంఘటనలు తెలుసుకుంటే మనం కొన్ని విషయాల్లో ఎంత ముందున్నామో కూడా మనకు అర్థమవుతుంది 1799 నాటి సంఘటన అమెరికాకు సంబంధించింది అమెరికా మొదటి ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ మృత్యువు గురించి ఈ విషయం మనలో చాలా మందికి తెలిసే ఉండవచ్చు అయినా మరోసారి పునరావలోకనం జార్జ్ వాషింగ్టన్ ఏ జబ్బుతో చనిపోయాడో తెలిస్తే ఆశ్చర్య పోతారు దాన్ని సోర్ త్రోట్ అంటారు గొంతు రాపు ఈ సమస్య స్టెఫ్లో కోకాయ అనే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది ఇది మొదలైన తర్వాత అశ్రద్ధ చేస్తే గొంతు గుండెకు దగ్గరగా ఉంటుంది కాబట్టి గుండెకు చాలా త్వరగా పాకుతుంది గొంతు బాగా పుండై రక్తం పడుతుంది ఈ సంఘటన ఎందుకు చెప్తున్నాను అంటే 10 1799 నాటికి అమెరికా వైద్యులు ఏ స్థితిలో ఉన్నారో చెప్పడానికి అది 12 1799 జార్జ్ వాషింగ్టన్ కు సోర్ త్రోట్ మొదలైంది డాక్టర్లు జార్జ్ వాషింగ్టన్ కు వైద్యం చేయడం మొదలు పెట్టారు ఫ్యామిలీ డాక్టర్ జార్జ్ వాషింగ్టన్ మిత్రుడికు డాక్టర్ క్రైక్ ఆ సమయానికి ఊళ్ళ లేడు ఆయన కబురు పెట్టారు అంతవరకు జార్జ్ వాషింగ్టన్ కు వైద్య సహాయం అందించడానికి డాక్టర్ గుస్తపూసలను నియమించారు ఆయన మొలాసిస్ వెనిగర్ బటర్ ఇవన్నీ ఇచ్చాడు ఈ మూడు సోర్ త్రోట్ ను ఎక్కువ చేసేవే జార్జ్ వాషింగ్టన్ కు రక్తం పడడం మొదలైంది రెండో రోజు మరో వైద్య బృందం దీన్ని అరికట్టడానికి యాంటీ ఎమిటిప్స్ అంటే వాంతులు అరికట్టేటటువంటి మందులు ఇచ్చారు దాంతో ఇంకాస్త రక్తం పడడం మొదలైంది ఎనీమా ఇచ్చారు అయినా ఏం ప్రయోజనం లేకుండా పోయింది ఇంతలో జార్జ్ వాషింగ్టన్ మిత్రుడైన డాక్టర్ క్రైక్ రక్తంలో ఇన్ఫెక్షన్ ఉంది అని జార్జ్ వాషింగ్టన్ ను మంచానికి కట్టివేసి శరీరంలోని రక్తం తీశారు 18 12 1799 లో జార్జ్ వాషింగ్టన్ మరణించాడు సాధారణంగా గొంతురాపుకు మన భారతదేశంలో ఉప్పు నీళ్లు గాగులు చేయమని మన తాతలు అవ్వలు చెబుతారు భారతదేశంలో ఈ సమస్యతో ఒక్క సామాన్యుడు కూడా మరణించలేదు మన భారతీయ వైద్య విధానం అతి పురాతనమైనది మన ఋషులు అంటే సైంటిస్టులు ఎన్నో ప్రయోగాలు చేసి నిర్ధారించినటువంటి వైద్య ప్రక్రియ యూరోపియ వైద్య ప్రక్రియ వయస్సు కేవలం 300 సంవత్సరాలే ఇక ఏది మంచిదో మీరే నిర్ధారించండి ఈ విషయం నా సొంతం కాదు డెత్ ఆఫ్ జార్జ్ వాషింగ్టన్ మీరు అని మీరు google లో కొడితే ఇంకా చాలా సమాచారం మీకు దొరుకుతుంది ఈ సంఘటన నేను ఎవరిని కించపరచడానికి చెప్పడం లేదు మన విజ్ఞానం ఎంత గొప్పదో చెప్పడానికి మాత్రమే చెప్పాను సోర్ త్రోట్ తో భారతదేశంలో చనిపోయినటువంటి వారు ఒక్కరు కూడా లేరు మరో సంఘటన చూద్దాం 1795 లో డాక్టర్ హాల్కాట్ అనే ఆయన భారతదేశం వచ్చి 17 సంవత్సరాలు ఇక్కడ శస్త్ర చికిత్స నేర్చుకొని ఇంగ్లాండ్ వెళ్లి ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీని స్థాపించాడు ఆయన తన డైరీలో తనకు విద్య నేర్పినటువంటి గురువుల పేర్లను కూడా వ్రాశాడు కానీ హాల్కాట్ ని ప్రపంచ సర్జరీ పితామహుడుగా గుర్తించింది ప్రపంచం ప్రపంచంలో మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ సంఘటన ఎక్కడ వెలుగు చూసిందో చూద్దాం శస్త్ర చికిత్స గురించి చిన్న సంఘటన కల్నల్ కూట్ అనే ఆంగ్లేయుడు ఇంగ్లాండ్ లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో ఓ ప్రశ్న వేశాడు నా ముక్కు తెగిపోయింది మీకు కనపడుతుందా అని లేదు నీ ముక్కు బాగానే ఉంది కదా అని హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యులు జవాబు ఇచ్చారు 1780 లో కర్ణాటక రాజైన హైదరాబాద్ హైదరాలి మీదకు కల్నల్ కూట్ అనే ఆంగ్లేయుడు యుద్ధానికి వచ్చి ఓడిపోయాడు హైదరాలి వాడిని క్షమించి వదిలివేశాడు అలా పది సార్లు దండయాత్ర చేశాడు కల్నల్ కూట్ ప్రతిసారి ఓడిపోయాడు ప్రతిసారి హైదరాలి క్షమించి వదిలేస్తూ వచ్చాడు ఇక విసుగు పుట్టిన హైదరాలి ఆఖరి సారి కల్నల్ కూట్ ముక్కు కోయించాడు ముక్కు కోయడం భారతదేశంలో చాలా పెద్ద అవమానంగా భావిస్తారు నాక్కాట్న అంటారు హిందీలో రామాయణం సూర్పణ కథ మనకు తెలిసిందే కల్నల్ కూటుకు హైదరాలి ఒక గుర్రాన్ని ఇచ్చి తరిమి వేసాడు దారిలో కల్నల్ కూటుకు ఒక పల్లె తగిలింది ఆ పల్లెలో ఒక కుమ్మరి కల్నల్ కూట్ని ఆపి ఏం జరిగింది అని ప్రశ్నించాడు కల్నల కూటు గుర్రం మీద నుండి పడ్డానని జవాబు ఇచ్చాడు ఆ కుమ్మరి నవ్వి ఇది ఎవరో నిన్ను అవమానించడానికి చేసిన పని అని ఇలానే మీ దేశం వెళ్తావా అని అడిగాడు మరి ఎలా అని కల్నల్ కూట్ అడిగాడు ఆ కుమ్మరి నేను నీ ముక్కును అతికిస్తాను పది రోజులు ఇక్కడ ఉంటావా అని అడిగాడు పది రోజులు వైద్యం పొందిన కల్నల్ కూట్కు మరల ముక్కు అతికించబడింది చరిత్రలో మొట్టమొదటిసారిగా రికార్డు అయిన ప్లాస్టిక్ సర్జరీ ఇది ఆ కుమ్మరి చెప్పిన మరో విషయం మా దేశంలో చర్మకారులు అంటే మాదిగలు ఇంకా అద్భుతంగా సర్జరీ చేయగలరు అని ఈ విషయం కల్నల్ కూట్ హౌస్ ఆఫ్ కామన్స్ లో స్వయంగా చెప్పిన విషయం ఇది ఇంగ్లాండ్ లైబ్రరీలో ఇప్పటికి కూడా దొరుకుతుంది మరి ప్లాస్టిక్ సర్జరీని ఎవరు కొనుగొన్నారు అంటే ఎవరో యూరోప్ వారి పేరు చెప్తాం ఇది మన మానసిక స్థితి మరో సంఘటన చూద్దాం 1740 డాక్టర్ థామస్ క్రూసో అనే ఆంగ్లేయుడు ఈస్ట్ ఇండియా కంపెనీ సర్జన్ ఈయన బెంగాల్ లో పర్యటించాడు అతని పర్యటనలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం వెలుగు చూసింది భారతదేశంలో అమ్మవారు అంటే చికెన్ పాక్స్ తో చనిపోయే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది దాదాపు లేని విధంగా కనిపించింది ఈ విషయమై తన వెతుకులాట మొదలు పెట్టాడు బెంగాల్లో ఒక సాధారణ మంగళ వైద్యుడు ఒక చిన్న సీసాలో ఒక ద్రవ పదార్థాన్ని తీసుకుని సూది ద్వారా శరీరంలోకి ఆ ద్రవ పదార్థాన్ని ఎక్కించడం చూశాడు ప్రతి ఇంటికి తిరిగి అతను ఇలానే చేస్తూ ఉన్నాడు అతన్ని పిలిచి క్రూసో వివరం అడిగాడు ఆ వైద్యుడు ఇచ్చిన సమాచారాన్ని హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రవేశపెట్టాడు క్రూసో భారతదేశంలో చికెన్ పాక్స్ స్మాల్ పాక్స్ తో మరణాలు లేవు భారతీయ వైద్యులు దీనికి విరుగుడు కనుగొన్నారు వారు చికెన్ పాక్స్ వచ్చిన వారి పుండ్ల నుండి రసిని తీసి నిల్వ చేసేవారు తర్వాత కొద్ది మొత్తంలో ఈ రసిని బాగున్న వారి శరీరాల్లో చిన్న పిల్లల్లో ఎక్కించేవారు దానితో శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని చెప్పాడు దీనివల్ల మనకు విషదమయ్యే విషయాలు మూడు రోగ నిరోధక శక్తి మన శరీరానికి ఉంది అనేది భారతీయులకు తెలుసు చాలా చిన్న మోతాదులో రోగ క్రిములను శరీరానికి ఇస్తే ఇక జన్మలో ఆ రోగం బారిన పడకుండా ఉంటారని తెలుసు వ్యాక్సిన్ కు మూల సిద్ధాంతం ఇది వైట్ బ్లడ్ సెల్స్ గురించి మన భారతీయులకు అవగాహన ఉంది మామూలుగానే రోగ నిరోధక శక్తి వ్యాక్సిన్లు యూరోపియన్లు కనుక్కున్నారు ధరంపాల్జీ అనే మహానుభావుడు ఇంగ్లాండ్ లోని లైబ్రరీలో పుస్తకాలు బయటకు ఇవ్వము అంటే అక్కడే కూర్చుని అనేక విషయాలు రాసుకుని వచ్చి మనకు వెలువరించాడు వారివి ఐదు పుస్తకాలు వెలువడ్డాయి హౌస్ ఆఫ్ కామన్స్ వివరాలు తిరగవేయండి మనకి ఇంకా చాలా విషయాలు బోధపడతాయి రోగాన్ని అణచివేయడం కాకుండా రోగానికి మూల కారణాన్ని సమూలంగా తీసివేస్తుంది ఆయుర్వేదం అనేక ఔషధాలు మన వంటింట్లోనే ఉన్నాయి భారతీయుల వంటిలు మంచి వైద్యశాలలు మనం తింటున్నది ఔషధ యుక్తమైనటువంటి భోజనం పిజ్జాలు బర్గర్లు కాదు ఆయుర్వేదంలో ఎనిమిది శాఖలు ఉన్నాయి ఒకటి కాయ చికిత్స అంటే సామాన్య చికిత్స రెండవది రసాయన చికిత్స ఇది ఆరోగ్య వృద్ధి రోగ నిరోధక విజ్ఞానం మూడవది వాజీకరణం అంటే పిల్లల జననం మరియు కాంపులకు కావలసినటువంటి ఆ విషయాన్ని ఈ వాజీకరణం తెలియజేస్తుంది నాలుగవది శల్లి చికిత్స ఇది శస్త్ర చికిత్స సర్జరీ ఐదవది సలాఖ్య చికిత్స మెడ పై భాగాల చికిత్స ఆరోది భూత విద్య భూత విద్య అనంగానే మీరు ఏదో భూతాలు దెయ్యాలు ఇవి అనుకోకండి ఇది ఆ సైకలాజికల్ ట్రీట్మెంట్ మనోచికిత్స ఏడు కౌమార భృత్య పిల్లల జబ్బులకు సంబంధించినటువంటి డివిజన్ ఇది అగధ అనేక రకాల విషయాలని గురించి అధ్యయనం చేసి చేసి వాటి నివారణను తెలియజేసేటటువంటి డివిజన్ ఇది రోగాన్ని అణచివేయడమే కాకుండా రోగానికి మూల కారణాన్ని సమూలంగా తీసివేస్తుంది ఆయుర్వేదం ఒక సంపూర్ణ వైద్య పద్ధతి త్రిదోషాలైన వాత పిత్త కఫాలు సప్త ధాతువులు మల ప్రవృత్తి వీటితో పాటుగా ఆత్మ ఇంద్రియాలు మనస్సు ఇవన్నీ సమస్థితిలో ప్రశాంతంగా ప్రసన్నంగా ఉంటే వాడినే ఆరోగ్యవంతుడు అంటారు నాడి పరీక్ష పంచకర్మ విధి పంచతత్వాల ఆధారితమైన ప్రాకృతిక చికిత్స ఇవి భారతీయుల అద్భుత చికిత్స పద్ధతికి తార్కాణాలు ఔషధాల తయారీలో భారతీయులు అద్భుతాలు సృష్టించారు రసాయనిక ఔషధాల తయారీ మొట్టమొదటగా భారతదేశంలోనే జరిగింది లోహాలను భస్మం చేసి ఔషధాల్లో ఉపయోగించే ప్రక్రియ నేడు కెమికల్ నానో టెక్నాలజీగా గుర్తించబడింది విషాలను ఔషధాలుగా ఉపయోగించింది మొట్టమొదట భారతదేశమే పారసాన్ని పాషాణాన్ని కూడా ఔషధాల తయారీలో ఉపయోగించారు చరక సంహితలో వైద్య విద్య నేర్చుకునే విద్యార్థులు చేయవలసినటువంటి శపదం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం శిక్షా కాలంలో బ్రహ్మచర్య నిష్ఠ పాటిస్తాను సత్యాన్నే పలుకుతాను రోగుల ఆరోగ్యానికై నిత్యం భగవదారాధన చేస్తాను రోగుల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తాను దేశకాలాలను అనుసరించి రోగుల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉంటాను మనసులో పరస్త్రీల పట్ల ఎటువంటి దురాలోచన చేయను శస్త్ర చికిత్సకు ఆది గురువుగా సుశ్రుతున్ని నేటి వైద్య విజ్ఞానం అంగీకరిస్తుంది నాడు సుశ్రుతుడు ఉపయోగించిన 124 రకాల శస్త్ర చికిత్స పరికరాలను నేడు కూడా చిన్న చిన్న మార్పులతో శస్త్ర చికిత్సకు ఉపయోగిస్తున్నారు సుశ్రుత సంస్థ ప్రకారం చికిత్స యంత్రాలు ఆరు రకాలుగా విభజించబడ్డాయి స్వస్తిక యంత్రం సందేశ యంత్రం తాల యంత్రం నాడీ యంత్రం శలా యంత్రం ఉపయంత్రం సుశ్రుతులు 300 రకాల శస్త్ర చికిత్సలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి ఈ యంత్రాలు పరికరాలు అన్ని ఇనుముతోనే చేయబడ్డాయి తుప్పు పట్టని ఇనుమును తయారు చేయడం భారతీయుల ప్రత్యేకత ఈ విషయాన్ని గురించి మరో వీడియోలో మనం విపులంగా చెప్పుకుందాం ఒక వెంట్రుకను నాలుగు నిలువు భాగాలుగా చీల్చగలిగిన కత్తులు మన వారు సర్జరీకి ఉపయోగించేవారట వైద్య విద్య అన్ని కులాల వారికి సమానంగా అందించబడింది సామాన్య చికిత్స మన ఇంటి పెరటి వరకు మన వంటింటి వరకు తీసుకురాబడింది వైద్య శాస్త్రం ప్రకారం 90 శాతం జబ్బులకు చికిత్స కొద్దిపాటి అవగాహనతో మనమే స్వయంగా చేసుకోవచ్చు ఒక 10 శాతం జబ్బులకు మాత్రమే నిపుణులైన వైద్యుల సలహా అవసరం అవుతుంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ గురించి మన ఆయుర్వేద శాస్త్రాలు చెప్పాయి అతి ప్రాచీన కాలం నుండి కూడా భారతదేశంలో జంతు చికిత్స పద్ధతులు అనుసరించబడేవి సూక్ష్మ క్రిములను గురించి అంటే మైక్రో బ్యాక్టీరియా గురించి అధర్వణ వేదంలో చెప్పబడింది చరక సంహితలో చరకుల వారు అనేక జీవాణువుల గురించి వ్రాశాడు ఆహారం ద్వారా పుట్టే జీవాణువులు స్వేదం ద్వారా పుట్టే జీవాణువులు మట్టి నుండి పుట్టే జీవాణువులు అని విభజన చేయడం కూడా జరిగింది కొద్దిసేపటి క్రితం ప్లాస్టిక్ సర్జరీ గురించిన ఒక సంఘటన చెప్పుకున్నాం అది భారతదేశంలో అసాధారణమైన సంఘటన కానే కాదు యుద్ధాల్లో లో అవయవాలు తెగిన వారికి ఇలా కృత్రిమైన అవయవాలు అమర్చేవారు ఈ విషయాన్ని ఇంగ్లాండ్ లోని జెంటిల్మెన్ అనే పత్రిక 1794 అక్టోబర్ లో పెద్ద వ్యాసం ప్రచురించింది ఈ వ్యాసంలో ఈ ప్రక్రియ ఎలా చేస్తారో చిత్రాలతో సహా ప్రచురించారు లండన్ లో 30 సంవత్సరాలు సర్జన్ గా పనిచేసిన డాక్టర్ జెసి కార్ఫ్యూ అనే సర్జన్ 1814 లో భారతీయ ప్రక్రియ ప్రకారం ప్లాస్టిక్ సర్జరీ చేసి నిరూపించి ఇది భారతీయులు ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన కానుక అని ప్రకటించాడు ఋగ్వేదంలో యుద్ధకాలంలో కాలు కోల్పోయినటువంటి స్త్రీకి అశ్విని దేవతలు ఇనుపకాలు అమర్చారు అనే సంఘటన చెబుతుంది దీన్ని బట్టి మనకు రెండు విషయాలు తేటతల అవుతాయి ఒకటి ఋగ్వేద కాలం నాడే స్త్రీలు యుద్ధాల్లో పాల్గొనేవారని రెండు కృత్రిమ అవయవాలు అమర్చడం అనేది ఆనాటి కాలంలో కూడా ఉండేది అని తెలుస్తుంది స్త్రీలు భారతదేశంలో అణగదొక పడ్డారు అనేటటువంటి వాదన ఖండించడానికి ఇది ఒక మంచి ఉదాహరణ బీజకోశము ఇదేదో పదం చాలా విచిత్రంగా ఉంది అనుకోకండి స్టెమ్ సెల్ స్టెమ్ సెల్ ఆధారంగా మన శరీరం లోపలే చెడిపోయిన అవయవాన్ని తయారు చేయవచ్చు అని 1991 లో డాక్టర్ మాతా పూర్కర్ అనే డాక్టరు మెడికల్ జర్నల్ లో ఒక వ్యాసం రాశాడు బల్లి తోకను కత్తిరిస్తే అది మళ్ళా పుట్టుకు వస్తుంది ఒక చెట్టు కొమ్మను నరికితే మరల కొమ్మ చిగురుస్తుంది పెరుగుతుంది అలాగే మానవ శరీరంలోని అవయవాలు కూడా శరీరంలోనే తయారు చేయవచ్చు అని మాతా పూర్కర్ గారు రాశారు ఇది అభూత కల్పన అని ఆనాడు అందరూ విమర్శించారు 1999 లో వారు ఈ ప్రక్రియకు సంబంధించిన పూర్తి పరిశోధనను వెల్లడించారు అంతేకాకుండా ఈ ప్రక్రియకు వారు పేటెంట్ ను కూడా పొందారు కుక్కల పైన కోతుల పైన ఈ ప్రయోగం చేసి వారు విజయం సాధించారు ఆయన పూర్తి పేరు డాక్టర్ బాలకృష్ణ గణపతి రావు మాత పూర్కర్ ఈ పరిశోధన మనకు కొత్తదేమీ కాదు మన పూర్వీకులు ఈ ప్రక్రియను ఇంతకు ముందే అనుసరించారు మహాభారతంలో గాంధారి దేవికి గర్భతాడటనం జరిగినప్పుడు వ్యాసుల వారు ఈ ప్రక్రియ ద్వారానే 101 మందికి జన్మ ఇవ్వడం జరిగింది ఇది మన పూర్వులు ఇచ్చిన వరమే అని మాతాపూర్కర్ చెప్పారు జర్మనీలోని ఒక యూనివర్సిటీలో చెరకులు వారి గౌరవార్థం ఒక శాఖకు చెరకాలజీ అని పేరు పెట్టుకున్నారు వారి విమాన సంస్థ పేరు లుక్తాన్ హంస అంటే లుప్త హంస నాసాలో భరద్వాజుడు వైమానిక శాస్త్రం పైన పరిశోధనలు జరుగుతున్నాయి ఒక్క గోమూత్రం పైన అమెరికా ఆరు పేటెంట్లను రిజిస్టర్ చేసింది భారతదేశానికి సంబంధించిన వస్తువుల మీద జర్మనీ 3600 పేటెంట్లను నమోదు చేస్తే ఇంగ్లాండ్ దాదాపు 6000 పేటెంట్లను అమెరికా 7400 పేటెంట్లను రిజిస్టర్ చేశాయి అన్ని మన గ్రంధాల్లోనే ఉన్నాయని నేను చెప్పడం లేదు కనీసం ఉన్న విషయాలను బయటకు తీసుకురావాలి అనే శ్రద్ధ మన పాలకులకు మన దేశంలోని మేధావులు అనుకునే వర్గానికి లేకపోవడం భారతదేశం చేసుకున్నటువంటి దురదృష్టం వైద్యం ఒక ఉద్యమంగా అందరం తీసుకోవాలి ప్రతి ఇంట ప్రతి తల్లి మరల గృహ వైద్యాన్ని నేర్చుకోవాలి ఏ ఏ ఋతువుల్లో ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎలా వండాలి ఎటువంటి బట్టలు ధరించాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఏ ఏ గ్రహ ప్రక్రియలు అవలంబించాలి ఇటువంటి విషయాలు నేర్చుకుంటే మన భారతీయుల ఆరోగ్యం సౌభాగ్యం అద్భుతంగా ఉంటుంది అది ఈ దేశపు మాతృమూర్తుల పైనే ఆధారపడి ఉంది ఆరోగ్య భారతావనికి అమ్మ తోడు అవసరం ఆరోగ్యమైన శరీరంలో ఆరోగ్యకరమైన మెదడు కూడా ఉంటుంది ఆరోగ్యకరమైన మెదడు ఉంటే ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి ఆరోగ్యం అంటే రోగం లేకుండా ఉండడం కాదు ఆరోగ్యవంతమైన ఆలోచనలతో ఉపయోగంగా ఉండడం మన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఒక్క పరిశోధన కూడా జరగలేదు వేదాలలో అన్ని ఉన్నాయిషా అని గేలి చేయడం తప్ప అసలు ఉన్నాయా లేదా అనే విషయం తెలుసుకోవడానికైనా పరిశోధనలు జరగాలి అమృత భాష అయిన సంస్కృతాన్ని మృత భాషగా తయారు చేసిన నేటి రాక్షస సంస్కృతిని మనం ఏమనాలి కొన్ని లక్షల గ్రంథాలు సంస్కృతంలో ఉన్నాయి అటువంటి గ్రంథాలను కనీసం చదివే అవకాశం కూడా నేడు మన విద్యా వ్యవస్థ మనకు కల్పించడం లేదు మన బిడ్డలకు మన సంస్కృతి సాంప్రదాయాలు ఎలా తెలుస్తాయి మరల సంస్కృత విద్యను భారతదేశంలోకి తీసుకురావాలి మన శాస్త్ర సాంకేతిక గ్రంథాల పైన విస్తృతమైన పరిశోధన జరగాలి మరో మంచి విషయం గురించి మరో వీడియోలో మనం చర్చించుకుందాం అంతవరకు సెలవు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లైతే మీ మదన్ గుప్త ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో మాతో పంచుకోండి మీ మిత్రులకు కూడా మదన్ గుప్త ఛానల్ ను పరిచయం చేయండి జై మా భారతి జై హింద్ నమస్కారం మిత్రులారా మీ మదన్ గుప్త اللہ
No comments:
Post a Comment