****convert your sexual energy in to the kundalini enargy (very valuable information 🙏)
నమో నారాయణాయ ఇవాళ నేను ఒక డిఫరెంట్ టాపిక్ గురించి చెప్పబోతున్నానండి ఇది డిఫరెంట్ టాపిక్ ఏ గాని అందరికీ ఉపయోగపడే టాపిక్ అన్నమాట చాలా అద్భుతమైన ఒక రహస్యం చెప్పబోతున్నాను నేను ఇవాళ వీడియో లాస్ట్ వరకు చూడండి తప్పకుండా అయితే మనము అరిషడ్ వర్గాలను ఎంతవరకు అదుపు చేయగలిగితే మనము ఆధ్యాత్మికత్వంలో అంతవరకు పురోభివృద్ధి సాధించగలుగుతాము అంతేకాకుండా భగవంతుడు మనల్ని ఇష్టపడటం అనేది జరుగుతది భగవంతుడే మన పట్ల ఆకర్షితుడు అవ్వడం అనేది జరుగుతది ఎట్లా మన ఆటిట్యూడ్ ని బట్టే మన గుణాలను మన అంటే అర్షడ్ వర్గాలను ఇంద్రియాలను నిగ్రహించుకోవడం మూలంగా మనం దాదాపుగా అన్ని ఆ అన్నింటిని నిగ్రహించుకోగలుగుతాము ఓకే కానీ ఒక్కొక్కసారి ఏందంటే నెగిటివిటీస్ వలన లేకపోతే ఈ సమాజంలో మనం జీవిస్తున్నాం కాబట్టి అప్పుడప్పుడు కామ వాసనలు అనేవి మనల్ని డిస్టర్బెన్స్ చేయవచ్చు అయితే ఇది చాలా పెద్ద దుష్ట శక్తి అన్నమాట మామూలుగా హరిషడ్ వర్గాలలో కోపము అసూయ గర్వము అహంకారం అనేది నార్మల్ గా నార్మల్ గా ఉండే చిన్న దుష్ట శక్తులు అని చెప్తా ఇది మాత్రం పెద్ద దుష్ట శక్తి దీన్ని ఎట్లా అంటే మొత్తం సర్వనాశనము చేయగలము అని సత్తా ఉంటే చేయగలం మనం రామకృష్ణ పరమహంస గారు అంటారు ఏమని ఒక పిచ్చి కుక్క మన దగ్గరికి వస్తున్నప్పుడు పిచ్చి కుక్కను ఇంతకు ముందు అది పిచ్చి కుక్క అని తెలియక మనం దాన్ని బాగా లాలించి బుజ్జగించి ఎత్తుకొని ఆడించడం అవునా అప్పుడు ఆ కుక్క పిల్ల ఏం చేస్తదంటే నా యజమాని ఎప్పటికీ నన్ను ఆడిస్తాడు బుజ్జగిస్తాడు ఎత్తుకుంటాడు అని చెప్పేసి ఆ కుక్క మన దగ్గరికి మాటిమాటికే వస్తది కానీ అది పిచ్చి కుక్క అని తెలిసినక మనం దాని దగ్గరికి రానియం కానీ అది అదేం చేస్తది ఇన్ని రోజులు లాలించి బుజ్జగించిండు కదా నా యజమాని అని చెప్పేసి ఎత్తుకుంటాడు ఎప్పటికైనా అని చెప్పేసి మాటిమాటికి వస్తది అట్లా వచ్చి వచ్చి దానికి విసుగు వచ్చేస్తది ఈ యజమాని నన్ను ఎప్పటికీ బుజ్జగించి లాలించడు ఇంక నేను వెళ్ళిపోతా అని చెప్పేసి నేను ఈ యజమాని దగ్గరికి రాను తోకకును అని చెప్పేసి వెళ్ళిపోతది అట్లానే ఈ ఈ కామం అనేదాన్ని కూడా మనము దాన్ని వచ్చినప్పుడల్లా చీకొతూ ఉండాలన్నమాట ఇది రామకృష్ణ పరమహంస గారు చెప్పిన టెక్నిక్ అయితే నేను ఇంకా వేరే అద్భుతమైన యోగులు చేసే టెక్నిక్ ఒకటి నేను చెప్పబోతున్నా ఏంటంటే ఈ కామ వాసనలు అనేవి విపరీతంగా వస్తే ఆధ్యాత్మిక పురోభివృద్ధి కుంటుబడతది మనము ఆధ్యాత్మికత్వం గురించి ఏం ఆలోచిస్తాం ఇక ఆ విషయాలే ఆలోచిస్తూ ఉంటాం నార్మల్ గా ఏదో సినిమాలో ఏదో చూసినప్పుడు కూడా కామ వాసనలు అనేవి వస్తాయి అది నార్మల్ గా రావడం అది ఆరోగ్యకరమైన పద్ధతే కానీ అతికి అంతకుమించి అతి అనేది ఏ విషయంలోనైనా అతి అనేది ప్రమాదకరమైన స్థితే అందులో కామవాసనలు అనేవి చాలా డేంజర్ అన్నమాట వాటిని ఎప్పటికీ అణచి ఉంచాలి అయితే ఇప్పుడు కుండలిని అవేనింగ్ అయినా భక్తి మార్గంలోనైనా అయితే మేము బ్రహ్మచర్యం చేయాలా అని చెప్పేసి అడుగుతుంటారు దానికి క్లారిటీ ఇస్తాయి ఎందుకంటే మళ్ళీ అవే కామెంట్స్ ఎక్కువ వస్తాయి మన వ్యూవర్స్ కి ఏందంటే ఇప్పుడు భార్య భర్తల బంధం అనేది పవిత్ర బంధం కాబట్టి అక్కడ బ్రహ్మచర్యం అవసరం లేదు మీరు నార్మల్ గా సంసారం చేసుకోవచ్చు కాకపోతే అది కూడా అతి అంతకుమించి ఉంటే మీరు ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధించలేరు ఏదో గంతకు బొంత అన్నట్టుగా అక్కడక్కడనే ఉండిపోతారు ఈ జన్మలో కూడా ఆధ్యాత్మిక పురోభివృద్ధి అనేది జరగదు మనం పుట్టిందే ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధించడానికి భక్తి మార్గంలో అత్యంత అంటే అత్యంత కాకపోయినా ఈ జన్మలో కొంచెం ఆ నెక్స్ట్ జన్మలో కొంచెం అట్లా పురోభివృద్ధి అనేది సాధించాలి కదా ఇప్పుడు చిన్నప్పటి నుంచి భక్తి మార్గంలో ఉన్నాం లేదా మిడిల్ ఏజ్ లో వచ్చినాము ఒక 60 70 ఇయర్స్ వరకు మనం ఆధ్యాత్మిక పురభివృద్ధి సాధించాలి ఒక 10 మెట్లు ఉంటే ఐదు మెట్లైనా ఎక్కాలి ఎక్కినమా లేమా అనేది ఎలా తెలుస్తది మన ఛానల్ లోకి వెళ్లి వీడియోస్ చూస్తేనే తెలిసిపోతది ఎట్లా ఉంటది మనము ఆధ్యాత్మిక పురభివృద్ధి సాధిస్తున్నాము ఎన్ని మెట్లు ఎక్కినం ఎన్ని మెట్లు ఎక్కితే ఎంతవరకు వచ్చినము మనలో అభివృద్ధి సూచకత్వాలు ఎట్లున్నాయి ఆధ్యాత్మిక పురభివృద్ధి సూచకాలు అనేవి చాలా వీడియోస్ చేశాను ఇంకా కూడా చేస్తూనే ఉంటాను చేసినవే చేస్తూ ఉంటాను ఎందుకంటే ఒక విషయాన్ని విన్న తర్వాత మళ్ళీ మర్చిపోయి మనం సంసారంలో పడతాం ఎందుకంటే మనం సంసారంలో కదా ఉన్నది మర్చిపోయి మళ్ళీ నార్మల్ కుటుంబంలో బాధ్యతలతోని మర్చిపోతాం అన్నమాట దాన్ని పదే పదే గుర్తు చేయడం వల్ల ఏమైతది అంటే మనం మళ్ళీ మేల్కొంటాం మళ్ళీ నిద్ర లేస్తాం మళ్ళీ ఆధ్యాత్మిక పురోభివృద్ధి కృషి చేస్తాం కాబట్టి విన్నదే వినడం వల్ల నష్టం జరగదు విన్నదే వినడం ఏది వింటున్నాం మనం భక్తి మార్గంలో పురోభివృద్ధి సాధించే విషయాలు వింటున్నాం కాబట్టి అది మంచే మంచి ఎన్ని సార్లు వింటే అన్ని సార్లు రామాయణం ఉందండి రామాయణం నేనైతే భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత రామాయణం చిన్న చిన్న బుక్ అన్నమాట మరి పెద్ద గ్రంథం కాకుండా దాన్ని నేను ఎన్ని సార్లు చదివి కంప్లీట్ చేసినో తెలుసా కనీసం ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ రామాయణం రామాయణం నాకు తెలుసు అయినా కూడా మళ్ళీ చదివినా చదివినా కూడా మళ్ళీ మళ్ళీ చదువుతుంటా నేను రామాయణం అట్లా ఒక ఒక 15 నిమిషాలు దొరికితే రామాయణం చదువుతుంటా నేను చదివినంత వరకు మళ్ళీ అక్కడ పేజీని మడత పెట్టి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ చదువుతా ఎప్పుడైనా టైం దొరికినప్పుడు అట్లా నేను సెవెన్ టైమ్స్ కంప్లీట్ చేసిన రామాయణం మరి చదివిందే చదువుతున్నాం కదా మరి అంటే ఆధ్యాత్మిక పురోభివృద్ధికి మనము చెప్పినదే చెప్పిన నేను చెప్పినా కూడా వింటూ ఉంటే మీరు మీరు మళ్ళీ మేల్కొంటారు ఒకవేళ మళ్ళీ మీరు మర్చిపోయి కుటుంబంలో ఉండి మర్చిపోయినా కూడా మళ్ళీ వినగానే మళ్ళీ మీకు నూతన ఉత్సాహం వస్తది మళ్ళీ పురోభివృద్ధి కోసం అని పాట పాడతారు అన్నమాట అందుకని వింటూ ఉండాలి ఆధ్యాత్మిక విషయాలు ఇంకోటి ఏందంటే ఈ మనము అన్ని వీట్లల్లో సఫలీకృతమైన కూడా ఒక్కొక్కసారి ఈ కామ వాసనల వలన ఆధ్యాత్మిక పురభివృద్ధి అనేది చాలా కింది స్థాయిలోకి పడిపోతది అండి కుండలిని మాత అనహత చక్రం వరకు వెళ్ళింది అనుకుందాం హృదయ చక్రం మనసు దగ్గర ఉంటది అనాహత చక్రం అక్కడి వరకు వెళ్ళింది అమ్మ కాళీ మాత వెళ్లి తర్వాత మనం కామ వాసనలు అనేవి విపరీతంగా నార్మల్ గా కాదు విపరీతంగా దానికి అడిక్ట్ అయిపోయినాం అనుకోండి అప్పుడు ఆ అమ్మ కిందికి దిగి మళ్ళీ మూలాధారంలోకి వెళ్ళిపోతది తెలుసా అందుకనే యోగులు ఋషులు వీళ్ళందరూ హిమాలయాలలోకి వెళ్లి ఎందుకు ఎవ్వరు జనసంచారం లేకుండా ఎందుకు ఉంటారు అనుకుంటే వాళ్ళ మైండ్ డైవర్ట్ కావద్దని అంతే కాకుండా కుటుంబం అనేది ఉంటే కుటుంబాన్ని వదిలి కూడా పోతారు సన్యాసం పుచ్చుకొని కొంతమంది ఏమో పెళ్లిళ్లు చేసుకోరు పెళ్లిళ్లు చేసుకోకుండానే హిమాలయాలకు వెళ్లి అక్కడ తపస్సులు చేస్తుంటారు మైండ్ అనేది డైవర్ట్ కాకుండా ఉండడం కోసమే వాళ్ళు అక్కడ ఉంటారు అర్షడ్ వర్గాలను అక్కడ అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం లేదు అసలు అక్కడ మనుషులు ఉంటే కదా అదుపులో ఉంచుకోవడానికి అందుకనే అక్కడ ఇక్కడికి వెళ్ళిపోతారు అన్నమాట హిమాలయాలకు పెద్ద పెద్ద నల్లమల అడవులకు ఆ అడవులకు ఈ అడవులకు వెళ్ళిపోతుంటారు మనమైతే వెళ్ళిపోలేము ఇంక మనం అంతే కుటుంబాన్ని ఏర్పరచుకున్నాం కాబట్టి ఇలాంటి ట్రిక్స్ ద్వారా ఇలాంటి టిప్స్ ద్వారా యోగులు చేసే టెక్నిక్ చెప్తా ఇప్పుడు మీకు నేను కామవాసనని మీరు ఆధ్యాత్మిక శక్తిలోకి కన్వర్ట్ చేసుకోగలరు అన్నమాట కామవాసన వచ్చినప్పుడు ఏమైతది ఊర్జ అనేది కిందికి పడిపోతాది దాని వలన అంటే కుండలిని అంటే ఏంటి పైకి వెళ్తుంటది మూలాధారం నుంచి అమ్మ పైకి వెళ్లి సహస్రార చక్రంలో ఉన్న శివున్ని కలుస్తది లయం అవుతది ఆ ఈ అరిషడ్ వర్గ కామవాసన అనే కాకుండా అరిషడ్ వర్గాలు అనే వాటి వలన కుండలిని మాత కిందికి దిగుతుంటది కాబట్టి మనం ఏం చేయాలి ఈ ఈ కామవాసననే దీన్ని ఈ కామవాసన అంటాం కానీ ఇది ఒక శక్తి ఇది కూడా ఒక శక్తి కామశక్తి దీన్ని మనము ఆధ్యాత్మిక శక్తిలోకి కన్వర్ట్ చేయాలన్నమాట రూపాంతరం చెందించాలి ఏ విధంగా చెందించాలి చాలా ఈజీ టెక్నిక్ ఈజీ టెక్నిక్ దాని వల్ల ఇది యోగ ప్రక్రియలో ఉండే ఒక టెక్నిక్ అన్నమాట ఇది చేయడం ద్వారా మనకు కొన్ని జబ్బుల నివారణ కూడా జరుగుతది ఎముకల పటిష్టత కూడా వస్తది ఇంకా పురుషులకైతే ప్రోస్టేట్ సమస్యలు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తగ్గుతాయి స్త్రీలకు కూడా జననాంగ సమస్యలు అనేవి తగ్గడం జరుగుతది చాలా మంచిది అన్నమాట ఇది యోగ ప్రక్రియ కాబట్టి యోగులు ఋషులు వాళ్లకు వాళ్ళు ఒకవేళ జనసంచారంలోకి వచ్చిన వాళ్ళ మెదడు అనేది ఇది కాకుండా వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ప్రతి రోజు ఈ ప్రక్రియను కొద్దిసేపు చేస్తారన్నమాట అంతే కాకుండా మనమైనా సరే ఈ యోగ ప్రక్రియను ప్రతి రోజు ఒక 10 15 నిమిషాలు చేయొచ్చు అప్పుడు మన కామశక్తి అనేది ఆధ్యాత్మిక శక్తి లాగా కన్వర్ట్ అయిపోతది అంటే కామవాసనలు నశిస్తాయి ఆ తగ్గిపోతాయి మెల్లిమెల్లిగా రోజు చేస్తూ ఉంటే మనకి ఎట్లా ఉంటది అంటే రోజు చేస్తుంటే ఆధ్యాత్మిక పురోభివృద్ధికి కామ వాసనలు అడ్డగ్గి కావు ఇంకా మనం వాటిని జయించినట్టే కామ వాసనల మీద గెలుపును సాధిస్తాం అన్నమాట అంటే ఇది ఆగే చర్య కాదు మనం రోజు ఇది చాలా ఈజీ టెక్నిక్ కాబట్టి రోజు ఒక 15 నిమిషాలు చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటది అన్నమాట ఒకవేళ కామ వాసనలు అనేవి రాని వాళ్ళు కూడా చేయొచ్చు వాళ్లే అని కాదు ఇది యోగ ప్రక్రియ అని చెప్పిన కదా దీనివలన చాలా సమస్యలు అనేవి నివారణ అవుతాయి జననాంగాలకు సంబంధించిన సమస్యలు గర్భసంచి సంబంధించిన స్త్రీలకైతే గర్భసంచి సంబంధించిన సమస్యలు ఇవి నివారణ అవుతాయి అవుతాయి పురుషులకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే కాబట్టి ఇది చాలా అద్భుతమైన యోగ ప్రక్రియ అన్నమాట యోగులు ప్రతి రోజు చేస్తారు అందుకనే వాళ్ళు చూడండి వాళ్ళు స్త్రీలను చూసినా కూడా వాళ్ళకి అలాంటి ఆలోచన అనేదే రాదు వాళ్ళకు వాళ్లకు స్త్రీల మధ్యలో కూర్చోబెట్టిన కూడా వాళ్ళకి ఆలోచన అనేది రాదు ఇలాంటి ప్రక్రియలు ఎన్నో చేస్తారు వాళ్ళు నేనైతే ఇవి ఒక్కటి చెప్తున్నా ఇవాళ ఈ యోగ ప్రక్రియ అయితే ఆ నిజానికి ఈ కామశక్తిని ఎలా ఆ ఊర్జాని పైకి పైకి పంపించి సహస్రార చక్రంలో ఉన్న పీనల్ గ్లాండ్ వరకు తీసుకెళ్లగలము మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా రోజు ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ప్రాక్టీస్ ఏమి ఉండదు ఇది ఈజీయే ఆ 15 నిమిషాల వరకు చేయగలగాలి ఇంకొంచెం హాఫ్ ఆన్ అవర్ వరకు అట్లా చేస్తూ చేస్తూ కూడా చేయొచ్చు ఎట్లా చేయాలో మీకు చెప్తా వినండి ఏందంటే మనకు ఆ యూరిన్ యూరిన్ వచ్చేటప్పుడు ఇప్పుడు మనం ఏదో ప్రయాణంలో ఉన్నాం అక్కడ బాత్రూమ్స్ లేవు ఏమీ లేవు అప్పుడు మనము మనకు యూరిన్ పాస్ చేయాలనుకున్న ఏంటి మోషన్ కి వెళ్ళాలనుకున్న అక్కడ ఏమీ లేవు అలాంటప్పుడు ఆపుకోవడానికి మనము ఏం చేస్తాం లోపలి వైపుకు లాగి పడతాం అన్నమాట లోపలి వైపుకు ప్రెస్ చేస్తాం మూలాధార చక్రాన్ని మూలాధార చక్రం ఎక్కడ ఉంటది జననాంగాల మధ్య భాగంలో ఉంటది జననేంద్రియాల మధ్య భాగంలో మూలాధార చక్రం ఉంటది మూలాధార చక్రాన్ని మనము లాగి పైకి పట్టి మనము ఆపుకోవడానికి ట్రై చేస్తాం అంటే నేను ఉదాహరణ మీకు చెప్పాలి ఉదాహరణ కాదు ఇది నిజము ఇట్లానే చేయాలి ఈ యోగ ప్రక్రియ అంటే మీకు ఈజీగా అర్థం కావడం చెప్తున్నా అట్లా లాగి పెట్టాలి అన్నమాట లాగి పట్టాలంటే ఎట్లా అని మరి అలా అనుకుంటారు కదా మనకి యూరిన్ వచ్చినప్పుడు ఆపుకుంటాం చూడండి ఇప్పుడు మలం వచ్చేది ఉంటే ఆపుకుంటాం చూడండి ఆ విధంగా మనం లాగి పట్టాలన్నమాట లోపలి వైపుకి అర్థమైందా అట్లా మనము ఈ యోగ ప్రక్రియను ఆ విధంగా చేయాలన్నమాట ముందుగా మీరు ఒక ప్రశాంతమైన ప్లేస్ ని ఎంచుకోండి ప్రశాంతమైన ప్లేస్ డిస్టర్బెన్స్ కాకుండా ఒక రూమ్నో లేకపోతే ఒక ప్లేస్ నో ఎంచుకొని కూర్చోండి చక్కగా మంచిగా బాసిం పట్టేసుకొని అయినా మీ వజ్రాసనం అయినా ఏదైనా మీ ఇష్టం వచ్చిన ఆసనం వేసుకొని కూర్చోండి నార్మల్ గా చైర్ లో కూర్చున్న పర్వాలేదు మీరు బాసిం పట్టేసుకొని కూర్చోవాలని ఏం లేదు అందుకనే నేను చెప్తుంటా కదా కాళ్ళను దృఢంగా చేసుకోవాలంటే వాకింగ్ చేయండి యోగ చేయండి మీరు బాసిం పట్టేసుకొని ఎంతసేపు కూర్చోగలుగుతారో అంత సేపు మనం ఆధ్యాత్మిక క్రియలు అనేవి చేయగలుగుతాం అవునా ఈ యోగ ప్రక్రియ కాకుండా మనం పూజలో ఎక్కువ సేపు కూర్చోగలుగుతాం మనం కాళ్ళు అనేవి దృఢంగా ఉన్నప్పుడు ఎక్కువ సేపు బాసిం పట్టు సకల ముక్కులం అంటాం మేము తెలంగాణలో సకలం ముక్కులం పెట్టుకొని కూర్చున్నప్పుడు ఎక్కువ సేపు పూజ చేయగలుగుతాం కాళ్ళు నొస్తున్నాయి తిమ్మిర్లు పట్టినాయి అనుకోండి అబ్బా చాల్లే ఇక పూజ కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయి మోకాళ్ళు నొప్పి వేస్తున్నాయి అబ్బా కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి పట్టేసినాయి అని అనిపిస్తది అదే కాళ్ళు దృడంగా కాళ్ళే కాదు బాడీ మొత్తం దృఢంగా ఉండాలి కానీ మెయిన్ గా కాళ్ళు నేను కాళ్ళు అని చెప్తా మనం బాసింప వేసుకొని కూర్చోవాలి కాబట్టి ధ్యానంలో కూడా ఎక్కువ సేపు కూర్చోవాలంటే కాళ్ళు దృడంగా చేసుకోవాలంటే మెట్లెక్కి దిగడము ఆ వాకింగ్ చేయడము మంచి కాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజ్లు చేయడము కాళ్ళను దృడంగా గట్టిగా చేసుకోవాలన్నమాట అట్లా ఎక్కువ సేపు కూర్చొని మనము ప్రాణాయామాలు పూజ ధ్యానము భజనలు కూర్చోగలుగుతాం మనం అప్పుడు ఈజీగా కూర్చోగలుగుతాం కాళ్ళు గట్టిగా అయిపోతాయి కదా నొప్పిలు ఇవ్వవు ఇంకా తిమ్మిర్లు పట్టడం అట్లాంటివి జరగవు అయితే ఈ యోగ ప్రక్రియ చేయాలంటే చెప్తా వినండి ఒక ప్రశాంతమైన ప్లేస్ లో కూర్చోండి కూర్చొని మూలాధారాన్ని లోపలి వైపుకు లాగిపెట్టి ఐదు నిమిషాల వరకు వరకు ఉంచండి ఉంచిన తర్వాత తర్వాత తిరిగి వదిలేయండి వదిలేసి ఐదు సెకండ్లు ఆగి మళ్ళీ ఐదు నిమిషాల వరకు లాగిపెట్టి ఉంచండి అలా మళ్ళీ వదిలేయండి మళ్ళీ ఐదు సెకండ్లు ఇలా మీరు 15 మినిట్స్ వరకు ఫైవ్ మినిట్స్ స్టార్టింగ్ లో మీరు మీకు విసుగు వస్తే ఫైవ్ మినిట్స్ చేయండి 15 మినిట్స్ పెంచండి మళ్ళీ హాఫ్ ఆన్ అవర్ కూడా వరకు కూడా చేయొచ్చు మీకు ఎంత సేపటి వరకు చేయాలనిపిస్తే అంటే హాఫ్ ఆన్ అవర్ కి మించి అవసరం లేదు మీకు అంతకు ముందు అంతకు తక్కువ స్థాయిలో అంటే ఐదు నిమిషాలు 10 నిమిషాలకే విసుగు వస్తుంది అంటే ఆపేయండి విసుగు వస్తుంటే ఏది చేయకండి విసుగు వస్తుంటే చేయడము కరెక్ట్ కాదు ధ్యానం కూడా విసుగు వస్తుంటే బలవంతంగా కూర్చొని ధ్యానం చేయొద్దు ధ్యానం చేయాలి అని ఇంట్రెస్ట్ రావాలి అప్పుడు ధ్యానం చేస్తే ధ్యానంలో మనము చాలా పీక్ ఆఫ్ లెవెల్ లో వెళ్ళిపోతాం అన్నమాట అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇట్లా లోపలి వైపుకు మనం లాగినప్పుడు ఈ ఈ కామ వాసనలు అనేవి వచ్చినప్పుడు ఈ ఈ విధంగా చేసిండ్రు అనుకోండి అదే సమయంలో ఈ డిస్టర్బెన్స్ అవుతుందని ఇట్లా చేశారు అనుకోండి ఆ అదే అది ఏం జరుగుతుంది అంటే పైకి కన్వర్ట్ అవుతది ఆ ఊర్జ అనేది మనం లాగిపెట్టి పైకి పైకి లాగినాం కదా లాగినప్పుడు ఆ ఊర్జ అనేది మనకు మెల్లిమెల్లిగా చక్రాలను దాటుకుంటూ అది మనం చేసే స్థాయిని బట్టి చక్రాలను దాటుకుంటూ ఎక్కడి వరకు వెళ్తాది పీనల్ గ్లాండ్ వరకు కూడా వెళ్తాది ఆజ్ఞ చక్రం పీనల్ గ్లాండ్ అంటే ఆజ్ఞ చక్రం వరకు ఆ ఊర్జ అనేది వెళ్లి వెళ్తాది అదే కుండలిని అవేకినింగ్ కి హెల్ప్ చేస్తది మనకి అది కామశక్తి ఆధ్యాత్మిక కుండలిని అంటే ఏంటి ఆధ్యాత్మికత్వం ఆధ్యాత్మిక శక్తిలోకి కన్వర్ట్ అవుతది అది ఆ వాసన అనేది తగ్గిపోతది నిజానికి ఈ కామ వాసన అనేది కాకుండా ఆ మనకి ఆధ్యాత్మిక పురోభివృద్ధి జరగడము ఇంకా బ్యాడ్ థింకింగ్స్ వేరే బ్యాడ్ ఇదే అని కాకుండా ఊరికే బ్యాడ్ థాట్స్ వస్తాయి చూడండి నెగిటివిటీ థాట్స్ బ్యాడ్ థాట్స్ ఈ బ్యాడ్ సంబంధించిన కామ వాసనలకు సంబంధించిన ఈ విజువలేషన్స్ ఏమన్నా ఇమేజెస్ అట్లాంటివన్నీ బ్యాడ్ అంతా నశిస్తది పాజిటివిటీ పెరుగుతది మన లోపల పాజిటివిటీ శక్తి అనేది ఎక్కువగా విపరీతంగా పెరుగుతది అది ఆధ్యాత్మిక పురోభివృద్ధికి సహాయపడతది పాజిటివిటీ అంటే గుడ్ నెగిటివిటీ అంటే బ్యాడ్ ఈ యోగ ప్రక్రియ చేయడం ద్వారా బ్యాడ్ ఆలోచనలు అనేవి నివారించబడతాయి కామం అంటే బ్యాడ్ ఏం కాదు కాకపోతే అతి బ్యాడ్ అతి బ్యాడ్ భార్యా భర్తల బంధం గుడ్ భార్యా భర్తల బంధంలో కూడా అదే పని మీద ఉండడం బ్యాడ్ అర్థమైందా ఇప్పుడు ఈ యోగ ప్రక్రియను ఇంగ్లీష్ లో ఏమంటారంటే కీ జోన్ అంటారు కీ జోన్ ఇది యోగులు ప్రతిరోజు చేస్తారు ఇది చాలా ఆరోగ్యంగా కూడా చాలా మంచిది అయితే ఈ ప్రక్రియను మీరు సాధన కాలంలో ఇప్పుడు ఉదాహరణకు చెప్తా అయ్యప్ప మాలు వేస్తారు 41 40 రోజులా 41 రోజు వేస్తారు కదా 42 రోజులో 40 రోజులు వేస్తారు మండలం రోజులు వేస్తారు కదా 40 రోజులు వేసినప్పుడు సభ్య సమాజంలో తిరుగుతూ ఉంటారు కదా వీళ్ళు వాళ్ళు చేస్తారో చేయరో నాకు తెలియదు కానీ ఉదాహరణకు తీసుకున్నా నేను సభ్య సమాజంలో తిరుగుతున్నప్పుడు కుటుంబంలో ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశము ఒకవేళ ఉందనుకోండి వాళ్ళు ఈ యోగ ప్రక్రియ చేసిరు అనుకోండి అది ఆధ్యాత్మిక పురోభివృద్ధికి సహాయపడతది ఆ కామ వాసనలు అనేవి పైకి ఊర్జ శక్తి పైకి వెళ్ళిపోయి మనకు ఆధ్యాత్మికత్వంలోకి కన్వర్ట్ అవుతది అన్నమాట అట్లా అవి ఎండ్ అయిపోతాయి ఇంకా రోజు చేస్తున్న కొద్దీ కూడా మనకు అత్యద్భుతంగా ఆధ్యాత్మికతలో పురుభివృద్ధి సాధించగలుగుతాం అన్నమాట కాబట్టి ఈ ప్రక్రియను ఈజీ ప్రక్రియ కదా చాలా ఈజీ కాబట్టి ఈ ప్రక్రియను అందరూ దాదాపు వరకు చేయండి ఒక అమావాస్యలు ఉన్నా చేయొచ్చు రాకున్నా చేయొచ్చు ఉంటే మాత్రం తప్పకుండా చేయండి ఓకే అండి చక్కగా అర్థం చేయించాను కదా ఇప్పుడు తర్వాత మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఓం నమో నారాయణాయ
No comments:
Post a Comment