Monday, August 4, 2025

****How to help ashwini mudra for kundalini awakening 🤔 (valuable information 🙏)

****How to help ashwini mudra for kundalini awakening 🤔 (valuable information 🙏)



ఓం నమో నారాయణాయ ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఆరోగ్యం కోసము కుండలిని జాగృతికి ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళు అశ్విని ముద్ర అనేది ఒక ముద్ర ఉంటదండి. ఆ అశ్విని ముద్ర గనుక వేస్తూ ఉన్నారంటే మీరు ప్రతిరోజు మీకు ఆధ్యాత్మిక పురోభివృద్ధి చాలా బాగా ఇంకెక్కువగా ఫాస్ట్ గా జరుగుతదని చెప్పొచ్చు. కుండలిని ఆవేకినికి కూడా అశ్విని ముద్ర అనేది హెల్ప్ అవుతదండి. ఇది అంతేకాదు ఆరోగ్య లాభాలు కూడా చాలా ఉంటాయి. ఏం ఆరోగ్య లాభాలు ఉంటాయి అనేది ఆధ్యాత్మిక పరంగా స్పిరిచువల్ వేలో అశ్విని ముద్ర మనకి ఎలా హెల్ప్ చేస్తది అనేది ఈ వీడియో అన్నమాట. భక్తులు ధ్యానం చేసేవాళ్ళు ఆధ్యాత్మిక సాధనలు అనేవి చేసేవాళ్ళు తప్పకుండా అశ్విని ముద్ర అనేది ప్రతిరోజు వేయగలిగితే వేస్తే వాళ్ళ ఆధ్యాత్మిక పురోభివృద్ధి జరగడమే కాకుండా వాళ్ళ శరీరం కూడా స్ట్రాంగ్ గా బలంగా తయారవుతది అన్నమాట అశ్విని ముద్ర అంటే అశ్విని అశ్విని అంటే అశ్వం అశ్వం అన్నమాట ఈ అశ్వము అంటే గుర్రం గుర్రం లాగాచాల చాలా శక్తివంతంగా తయారవుతాము అని అన్నమాట అర్థమైందా ఈ అశ్విని ముద్రను యోగులు కూడా వేసేవాళ్ళు అన్నమాట యోగులు ఋషులు కూడా ఈ అశ్విని ముద్రను వేసి వాళ్ళ ఆధ్యాత్మిక పూర్వభివృద్ధి దిశగా ఫాస్ట్ గా వెళ్లిర్రు అన్నమాట కాబట్టి అశ్విని ముద్ర ఎలా వేయాలో చెప్తా ఆధ్యాత్మిక పరంగా ఎలాంటి లాభాలు ఉంటాయి ఇంకా ఆరోగ్యపరంగా ఎలాంటి లాభాలు ఉంటాయి అనేవి చెప్తా వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఇప్పుడు ఇప్పుడు అశ్విని ముద్ర అనిఅంటే యనస్ ఉంటది కదా అంటే జననేంద్రియాలు జననేంద్రియాలను గుదద్వారా అని కూడా అనొచ్చు లోపలి వైపుకు లాక్కోవాలన్నమాట మనం అంటే ఇప్పుడు గుర్రాన్ని తీసుకుంటే ఇది అసలు అశ్విని గుద్ర అని ఎందుకు వచ్చిందో చెప్తా వినండి. గుర్రము మలం త్యాగం చేసిన తర్వాత అంటే వాష్రూమ్ కి వెళ్ళిన తర్వాత అంటే ఏమంటారు అర్థమయింది అనుకుంటా దాదాపుగా నేనేమో సవివరణ ఇవ్వాలని ఇంకా ఏం చెప్పాల అని ఆలోచిస్తుంటా మీకు అర్థమైపోయింది అనుకుంటా గుర్రము మలం త్యాగం చేసిన తర్వాత దాని గుదద్వారాన్ని లోపలి వైపుకో లోపలి వైపుకు బలంగా లాక్కుంటది అన్నమాట స్పీడ్ గా లాక్కుంటది గుర్రాలను చూసిన వాళ్ళ అర్థం అవుతది గుర్రాల చుట్టూ ఉన్న వాళ్ళకి కొంచెం చక్కగా అర్థంవుతది అన్నమాట అదన్నమాట ఇంకా మనం మనుషుల దగ్గరికి వస్తే ఎక్కడైనా రోడ్డు మీద మనం ఉన్నామండి ఇప్పుడు ఉన్నప్పుడు అక్కడ వాష్రూమ్స్ లేవు అప్పుడు మనకి మోషన్ కైనా లేకపోతే టాయిలెట్ కైనా వస్తుంది అనుకోండి అప్పుడు ఆపుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం కదా అవునా లోపలికి లాక్కుంటాం అన్నమాట అవు అని ఆపుకుంటాం కదా ఆ విధంగా చేయడమే అదే అశ్విని ముద్ర అన్నమాట అదన్నమాట అంటే ఆ మన యనస్ ని లోపలి వైపుకు లాక్కోవడమే అశ్విని ముద్ర అన్నమాట అది ఇది ఎలా చేయాలి అనేది కూడా వివరంగా నేను చెప్తా అయితే ఈ దీన్ని చేయడానికి మనకు ఉదయం బ్రాహ్మి ముహూర్తంలో ప్లస్ సాయంత్రం అనేది మంచి టైమింగ్స్ అట్లా మీకు బ్రాహ్మి ముహూర్తంలో కుదరట్లేదు సాయంత్రం కుదరట్లేదు అన్నప్పుడు ఏ టైంలోనో అయినా చేయొచ్చు దీన్ని నిల్చుని కూడా చేయొచ్చండి నిల్చుని కూడా చేయొచ్చు తర్వాత కూర్చుని కూడా చేయొచ్చు పడుకొని కూడా చేయొచ్చు బెడ్డు మీద పడుకొని కూడా చేయొచ్చు అవును కాకపోతే స్టార్టింగ్ స్టేజ్ లో వన్ సెకండ్ టూ సెకండ్స్ చేయండి ఎందుకంటే అలవాటు చేయాలి కదండీ అవునా ఏదైనా కూడా అభ్యాసం ద్వారా పెంచు పెరుగుతూ పోతది సమయం అవునా చిన్న పిల్లాడు నడుస్తూ నడుస్తూ నడుస్తూ పడతాడు తర్వాత ఎట్లా ఎట్లా నడవాలో వాడికి అర్థమవుతుంది అట్లానే ఏదైనా కూడా అభ్యాసం ద్వారా స్లో స్లోగా మనము ఎక్కువ టైం చేయగలుగుతాం అన్నమాట అయితే ఈ అశ్విని ముద్ర అనేది మీరు ముఖ్యంగా మలద్వారమైన మలద్వారమైన ఆనెస్ అయినా అంటారు కదా అక్కడ ఎటువంటి గాయాలు గాని నొప్పులు గాని అంటే కొంతమందికి అక్కడ ఏమైనా సిస్టుల్ లాగా కురుపులు గాని ఇట్లాంటివి అయ్యి ఉంటే అనుకోండి ఏమైనా ప్రాబ్లం అక్కడ ఉందనుకోండి అర్థమైందా అండి అప్పుడు అశ్విని ముద్ర వేయకండి ఆరోగ్యకరంగా ఉన్నారు ఏ ప్రాబ్లమ లేదు మీకు అన్నప్పుడు అశ్విని ముద్ర చక్కగా వేయడానికి అర్హత ఉందన్నమాట ఇక తర్వాత అశ్విని ముద్ర వలన ఏం లాభం ఉంటదంటే బ్రహ్మచర్య పాలన ఈజీగా చేయగలుగుతారు. ఈ అశ్విని ముద్ర వలన ఏం జరుగుతుదంటే కామవికారాలు తగ్గిపోతాయి అన్నమాట. భక్తి మార్గంలో అరిషడ్ వర్గాల అటాక్ కూడా అవుతుంటది కదా మనకి అవునా ఆ అటాక్స్ ని కూడా ఈ అశ్విని ముద్ర తగ్గిస్తది ముఖ్యంగా కామవికారాలను తగ్గిస్తది అశ్విని ముద్ర అవును అయితే అశ్విని ముద్ర ఎట్లా చేయాలో చెప్తా ఒక టైప్ చెప్తా మీరు అట్లానే ఇంకా మీరు పడుకొని కూడా చేయొచ్చు ఏం కాదు అంటే ఊరికే కూర్చోవాలంటే ఇబ్బంది కదా కుర్చీలో కూర్చొని కూడా చేయొచ్చు అయితే ప్రశాంతంగా కూర్చోండి ధ్యానానికి ఎలా కూర్చుంటారో కూర్చోండి కూర్చొని మీరు మీ యనస్ ని లోపలి వైపుకు లాక్కోండి యనస్ దగ్గర ఉన్న మజల్స్ ఉంటాయి కదా అది లోపలి వైపుకు ఇప్పటి దాకా నేను చెప్పిన కదా ఎట్లా అనేది అట్లా లోపలి వైపుకు లాక్కొని లాక్కొని కూర్చోండి అది ఒక సెకండ్ రెండు సెకండ్లు కాగాని మీకు అబ్బా ఇంకా చాలు అనిపిస్తదా ఆపేయండి బలవంతంగా అలాగే కూర్చోవద్దు అభ్యాసం ద్వారా నియంత్రణ నిరంతర అభ్యాసం ద్వారా అది పెరుగుతూ పోతది మీకు తెలవకుండానే మీరు ఫస్ట్ డేటూ సెకండ్స్ చేయగలిగిన వాళ్ళు నెక్స్ట్ డేఫైవ్ సెకండ్స్ చేయగలుగుతారు.సిక్స్స 8 9 10 అంతే కాదు మినిట్స్ లోకి కూడా వస్తది అది ఇంతే వన్ మినిట్ట మినిట్స్త్రీ మినిట్స్ 10 మినిట్స్ వరకు కూడా చేయొచ్చు. అది మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు సమయాన్ని పెంచుకోండి బలవంతంగా మాత్రం కూర్చోకూడదు ఇది ముఖ్యమైన విషయం అన్నమాట గుర్తుపెట్టుకోండి అర్థమైందా మీ అభ్యాసం ద్వారా అది సమయం అనేది పెరుగుతూ వెళ్తది. అయితే ముఖ్యంగా ఈ దీనివల్ల ఉపయోగాలు మనం చెప్పుకుందాం ఏందంటే ఆరోగ్యం అనేది కూడా చాలా బాగావుతది. ఆధ్యాత్మిక పరంగా స్పిరిచువల్ వేలో ఎలా మనకి హెల్ప్ చేస్తది అనే ముందు హెల్త్ పరంగా ఎలాంటి ఎలాంటి లాభాలు ఉంటాయో నేను ఫస్ట్ చెప్తా వినండి జీర్ణ సమస్యలు అనేవి దూరమవుతాయి. ఇది కూడా ఆధ్యాత్మిక పరంగా ఉపయోగం అనే చెప్పుకోవాలి ఎందుకంటే మణిపూర చక్రం మీద కుండలిని మాత వెళ్ళినప్పుడు జీర్ణ సమస్యలు వస్తాయి మనకి ఏంటివి ఇవే ఇంకా ఇండైజేషన్ ఇండైజేషన్ ఆ జటరాగ్ని వలన ఇంకా ధ్యాన సాధనలు భక్తి సాధనలు చేసినప్పుడు హీట్ వలన జీర్ణ సమస్యలు వస్తాయి అరగకపోవడము యసిడిటీ సమస్య ఇలాంటివన్నీ వస్తాయి ఆహారం మార్చితే ఇలాంటి సమస్యలు ఏమి రావు ఓకేనా కాబట్టి ఆహారాన్ని మార్చి ఈ ముద్ర కూడా వేసినప్పుడు మనకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి రావు ఇప్పుడు కుండలిని ఆవికినింగ్ గురించి ప్రయత్నించని వాళ్ళు ఈ అశ్విని ముద్రను వేసినప్పుడు వాళ్ళకు ఆరోగ్యం కూడా బాగావుతది అన్నమాట అట్లా చెప్తున్నా ఆరోగ్యం కోసం కూడా ఈ ముద్రను వేయొచ్చు ఆ చక్కగా మనకి జీర్ణ సమస్యలు అనేవి దూరమైపోతాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ అంతేకాదు ఆ తేజస్సు కూడా వస్తది మన శరీరంలో ఈ ముద్ర వేసేటప్పుడు మన దృష్టి అంతా యనస్ మీదనే ఉంటది అవును లాక్కొని కూర్చున్నప్పుడు మీరు అబ్సర్వేషన్ చూస్తే అట్లా దృష్టి అక్కడే ఉంటది కాబట్టి ఇది ఇంకా బ్యాడ్ థాట్స్ ఇలాంటివి కూడా కంట్రోల్ అవుతాయి ఎక్కువగా ఆలోచిస్తూ యంజైటీతో ఉంటారు చూడండి మానసిక సమస్యలు అవి కూడా దూరమవుతాయి అవును అట్లన్నమాట ఇంకా కొంతమందికి జీర్ణ సమస్యలలో అన్నం అరగదు లూజ్ మోషన్స్ అయితే కొంతమందికి మలబద్దక సమస్య ఉంటది అవునా అలాంటివి కూడా ఆ సమస్యలు సమసిపోతాయి అనారోగ్యాలు తగ్గిపోతాయి అంతేకాదు కొంతమందికి మూత్ర సంబంధిత సమస్యలు ఉంటాయి మూత్రాన్ని ఆపుకోలేకపోతారు వాళ్ళు ఆపుకోలేకపోతారు మోషన్ కూడా వచ్చినప్పుడు ఆపుకోలేకపోతారు అన్నమాట రోడ్డు మీద ఉన్నా కూడా బస్సు బస్సులలో అలాంటి వాళ్ళు కనిపిస్తుంటారు బస్సు ఆపి మరి వెళ్తారు చెట్లల్లోకి అంటే అదఒక సమస్య అన్నమాట ఆరోగ్య సమస్య ఆ సమస్య కూడా ఈ అశ్విని ముద్ర మూలంగా తగ్గి తగ్గిపోతది. ఎందుకంటే ఈ అశ్విని ముద్ర వేసినప్పుడు మన జననేంద్రియాలు లాక్కొని కూర్చుంటాం కాబట్టి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతదిన్నమాట. బ్లడ్ సర్క్ులేషన్ అవ్వడం మూలంగా చక్కగా ఇప్పుడు మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ కోసం మనం ఎట్లా యోగా ప్రాణాయామాలు చేస్తే అక్కడ మనం గట్టిగా అయితుంటాం స్ట్రాంగ్ గా అట్లానే మన యనస్ భాగం కూడా అక్కడ స్ట్రాంగ్ గా అవుతది అన్నమాట. స్ట్రాంగ్ గా అవ్వడం మూలంగా బ్లడ్ సర్క్ులేషన్ అవ్వడం మూలంగా ఈ మూత్ర సంబంధిత సమస్యలు అయితేనేమి పైల్స్ పిస్టుల ఇలాంటి సమస్యలు అయితేనేమి ఇంకా మలద్వారము అనేది ఆనస్ ఈ జననంద్రియాలు అనేవి బ్లడ్ సర్క్ులేషన్ బాగా అయ్యి చాలా ఆరోగ్యకరంగా తయారవుతాయి అన్నమాట అక్కడ ఏమైనా ఏమైనా యోనికి సంబంధించిన ఏమైనా సమస్యలు కూడా అమాయమైపోతాయి అంతేకాదు గర్భసంచికి సంబంధించిన సమస్యలు కూడా దూరమవుతాయి అవును ప్రోస్టేట్ సమస్య అని జెంట్స్ కి ఉంటదండి అది ప్రోస్టేట్ సమస్య అని ఆ సమస్య కూడా ఈ అశ్విని ముద్ర వలన తగ్గిపోతది. అవును ఇంకా గర్భిణి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అశ్విని ముద్ర అనేది వేయడం మూలంగా అప్పుడప్పుడు అప్పుడప్పుడు వేయడం మూలంగా వీళ్ళకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటదన్నమాట అర్థమైందా ఇట్లా అన్నమాట అక్కడ బాగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతది కదండీ అందుకని స్ట్రాంగ్ గా అవుతది అవును ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పెద్ద పీగుకు సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా నివారణ అవుతాయి అదన్నమాట ఇంకా మనము మన మైండ్ అనేది దాని మీదనే పెట్టి మనము చేస్తాం కదా అశ్విని ముద్ర కాబట్టి అది ధ్యానం కిందికి కూడా వచ్చేస్తది. ఇక మనము ముఖ్యంగా ధ్యానానికి ముందు ఒక ఐదు ఫైవ్ సెకండ్స్ అట్లా ఈ అశ్విని ముద్ర వేస్తే కొంచెం థింక్ బ్యాడ్ ఆలోచనలు అని కాదు ఏ ఆలోచనలు అయినా కూడా రాకుండా ప్రశాంతత స్థితి శాంత స్థితి అనేది వచ్చేస్తది అన్నమాట అదన్నమాట ఇవి ఆరోగ్యపరంగా ఈ లాభాలు అన్నమాట అయితే మనము మరి కుండలిని ఎట్లా హెల్ప్ అవుతది అంటే చాలా హెల్ప్ అవుతది కుండలినికి కూడా అవును కుండలిని అవేకనింగ్ కి కూడా హెల్ప్ అవుతది. మనకు కుండలిని మాత పైకి ఊర్ధ్వముఖంగా పోతది అవేకనింగ్ కాంగని అవునా ఒక్కో చక్రము పైకి వెళ్తూ ఉంటది సుషుమ్న నాడి అని ఉంటది అది దాంట్లో ఉన్న ఎనర్జీ ఊర్ధ్వముఖంగా వెళ్తది. మనము భక్తి సాధనలు ధ్యాన సాధనలు స్టార్ట్ చేసినప్పుడు అది ఊర్ధ్వముఖంగా వెళ్తది అవునా కాకపోతే ఆ మనము నార్మల్ పీపుల్ ఎట్లా ఉంటారు ఇప్పుడు భక్తి సాధనలు చేయని వాళ్ళు ధ్యాన సాధనలు చేయని వాళ్ళు సంసారంలో పడి బ్రతుకుతున్న వాళ్ళకు ఈ సుషుమణ నాడి కుండలిని ఎనర్జీ పైకి వెళ్తది కదా మనకు భక్తులకి వాళ్ళకి పైనుంచి కిందికి వెళ్తుంటది ఊర్జ అనేది ఉల్టా ఉల్టాలో జీవిస్తుంటారు అంటే వాళ్ళు అజ్ఞానంలో జీవిస్తున్నారు అన్నమాట కుండలిని అవేకనింగ్ కాంగానే మనము జ్ఞానంలోకి కన్వర్ట్ అవుతూ వెళ్తుంటాం అన్నమాట నిజతత్వంలోకి వెళ్తుంటాం మనం సంసారం అనిత్యం అని మనకు అర్థమైపోతుంటది అన్నమాట పరమాత్మకు దగ్గరగా వెళ్తుంటాం పరమాత్మే నిత్య సత్యం అనేది ఒక జ్ఞానం అనేది ఏర్పడతది. కుండలిని అవేకనింగ్ అయ్యి ఊర్జ అనేది ఊర్ధముఖంగా వెళ్తున్నప్పుడు మనకు ఆ జ్ఞానం అనేది వస్తుంటది అవునా అయితే ఈ అశ్విని ముద్ర ఏం హెల్ప్ చేస్తది అంటే మనం లోపలి వైపుకు లాక్కొని కూర్చుంటాం కదా అప్పుడు ఈ ఊర్జ అనేది ఇంకా చక్కగా ఇంకా హెల్ప్ అవుతది అన్నమాట దానికి ఊర్జ అనేది కుండలిని ఊర్జ అనేది సుషుమ్నా నాడిలో ఊర్జ అనేది ఊర్ధ్వముఖంగా చక్కగా వెళ్ళడానికి దానికి హెల్ప్ అవుతది మనం తోస్తున్నామ అన్నమాట పైకి అవునా తోస్తున్నాం అప్పుడు పైకి వెళ్తూ ఉంటది అన్నమాట ఇక్కడ మనం ఏమన్నా కుండలిని అవేకనింగ్ అయిన వాళ్ళు ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ కొంచెం ఏమైనా గుంపులు గోవిందం లాగా ఉన్నా కొంచెం ఏమైనా హంటిచ్చుకున్న నెగిటివ్ ఎనర్జీస్ ఆ అట్లాంటివి కొంచెం మనకు కుండలిని అవేకనింగ్ కి అంటే కుండలిని అవేకనింగ్ కి మనల్ని కిందికి తోసేసే విధంగా ఉంటది అన్నమాట కాబట్టి ఈ అశ్విని ముద్ర చేసినప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ నివారణ అయిపోతాయి అన్నమాట చిన్న చిన్నవి అండి పెద్ద పెద్దవి చేసి నేను అశ్విని ముద్ర వేస్తా అని అనుకోమకండి చిన్న చిన్నవి ఏవైనా మిస్టేక్స్ చేసినా కూడా అది ఈ అశ్విని ముద్ర వలన అది రిమూవ్ అయిపోయి ఊర్ధ్వముఖంగా ఊర్జా అనేది పైకి వెళ్తూ ఉంటది. కుండలిని మాతకు హెల్పింగ్ అవుతది అన్నమాట. అట్లా అశ్విని ముద్ర అనేది కుండలిని జాగృతికి కూడా హెల్ప్ చేస్తది అన్నమాట. అంటే కుండలిని ఇక్కడ అర్థం చేసుకోండి చక్కగా కుండలిని జాగృతము చేయదండి అశ్విని ముద్ర కుండలిని జాగృతం చేయదు ఆల్రెడీ మనం కుండలిని జాగృతి చేసుకున్నాం అయ్యింది కుండలిని అవేకనింగ్ అయింది భక్తి సాధనల వలన ధ్యానం వలన జాగృతి అయిన కుండలిని మాత మళ్ళీ నిద్రిస్తదండి ఒక్కొక్కసారి ఎందుకు మనం చేసే మిస్టేక్స్ వలనే అరిషడ్ వర్గాలను అంటించుకోవడము ఆహారంలో సరిగ్గా పాటించక కపోవడము ఇంకా ఇంద్రియాల ద్వారా తప్పులు చేయడము ఇలాంటి వాటి వలన కుండలిని జాగృతి అనేది అయిన తర్వాత దాన్ని మళ్ళీ నిద్రాన స్థితిలోకి వెళ్లి నిద్రపోకుండా అశ్విని ముద్ర అనేది కాపాడుతది అన్నమాట అది కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా కూడా ఆ కుండలిని మాత కిందికి వెళ్లే ప్రమాదం ఉంటదిన్నమాట మనం అంటే అరిషడ్ వర్గాలతో ఊగిపోతూ ఆ ఇంద్రియాల ద్వారా తప్పులు చేయడం అవి ఎక్కువ మొత్తంలో కాదు చిన్న చిన్న తప్పులు చేసినా కూడా కొంచెం అమ్మ యక్టివ్ లో ఉన్న అమ్మ కొంచెం స్లోగా నిద్రపోతుంటది అన్నమాట ఉన్న ప్లేస్ లోనే కూడా అట్లా నిద్రపోవచ్చు ఇంకా ఎక్కువగా మనం పాపాలు ఎక్కువగా చేస్తున్నాం అనుకోండి అది మొత్తం కుండలిని మాత స్వాధిష్టాన చక్రం వరకు వచ్చిన మాత మణిపూర చక్రం వరకు వచ్చిన మాత స్వాధిష్టాన చక్రం మీదకి దిగుతది. దిగి మళ్ళీ మూలాధార చక్రంలోకి దిగి నిద్రపోతది అన్నమాట కాబట్టి ఈ అశ్విని ముద్ర ఏం చేస్తదంటే ఆల్రెడీ జాగృతమైన కుండలిని కుండలిని మాతని జాగృతంలోనే ఉంచడానికి హెల్పింగ్ చేస్తది అన్నమాట అది కూడా ఎంత మోతాదులో చేయాలో అంత మోతాదులో చేస్తది అన్నమాట మనకి హెల్పింగ్ అందులో మీరు ఒక్క మిస్టేక్ కూడా చేయటం లేదు అరిషట్ వర్గాలను అదుపులో ఉంచుకున్నారు ఇంద్రియాల ద్వారా ఏ తప్పులు చేయట్లేదు భక్తి భక్తి ధ్యాన సాధనలే మీ లక్ష్యంగా ఉండి మీరు ముందుకు వెళ్ళడానికి అడుగులు వేస్తున్నారు అన్నమాట మీ లక్ష్యం అన్నమాట అది ఏ తప్పులు చేయట్లేదు అలాంటి వాళ్ళు ఇంకా అశ్విని ముద్ర చేస్తే ఇంకా రాకెట్ వేగంతో దూసుకుపోగలరు అంటే చాలా హెల్ప్ అవుతది అన్నమాట ఇంకా ఎక్కువ హెల్ప్ అవుతది. ఇంకా మీరు మిస్టేక్స్ చేస్తున్నారంటే ఆ మిస్టేక్స్ తొలగించడానికే అశ్విని ముద్ర సరిపోతది అసలు మిస్టేక్స్ చేయకుండా అశ్విని ముద్ర చేస్తున్నప్పుడు ఈ ఊర్జ కుండలిని మాత ఊర్ధముఖంగా చాలా చక్కగా పైకి వెళ్తది అన్నమాట అవును స్పీడ్ గా వెళ్తది అద్భుతంగా వెళ్తది అదన్నమాట ఇంకోటి ఏందంటే ఈ అశ్విని ముద్రను మీరు చాలా చక్కగా ఐదు నిమిషాలు 10 నిమిషాలు చక్కగా వేయగలిగే స్టేజ్ వచ్చిందండి మీకు అద్భుతంగా వేయగలుగుతున్నారు ఒక టూ మంత్స్ అయిపోయింది. మీరు అద్భుతంగా 10 మినిట్స్ వరకు అశ్విని ముద్ర వేయగలుగుతున్నారు రోజుక ఒక్కసారే వేయండి. అర్థమైందా కానీ శాస్త్రాలలో ఏముందంటే ఎన్నిసార్లుయినా వేయొచ్చు అని ఉంది ఏమైతదంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి అక్కడ ఏమనా రోగాలు ఉంటే కూడా తగ్గుతాయి అవునా ఊర్దముకంగా కుండలిని పోతది మంచిదే కానీ మనక టైం ఉండదు కదండి ఎక్కువసార్లు వేయడానికి కూడా కాబట్టి రోజుకు ఒక రెండు సార్లు మూడు సార్లు వేయొచ్చు కానీ అంతకంటే ఎక్కువ ఏమి అవసరం లేదు లేదండి చాలు అంతవరకు వేసేవరకే మనకు టైం ఉండదు అసలకి ఇప్పుడు కలికాలం కదా సమయం సరిపోవట్లేదు అదన్నమాట అయితే ఈ ఇట్లా ప్రాక్టీస్ చేసి మీరు టూ మంత్స్ అయిపోయింది మీరు చక్కగా ఈజీగా వేయగలుగుతున్నారు అన్నప్పుడు ఇంకొక టెక్నిక్ సెకండ్ లెవెల్ కి వెళ్ళిపోండి. సెకండ్ లెవెల్ ఏందో చెప్తా వినండి సెకండ్ లెవెల్ ఏందంటే ఇప్పుడు మీరు ఆనస్ ని లోపలి వైపుకు లాక్కొని కొద్దిసేపు ఉంచి తర్వాత వదిలేస్తున్నారు కదా ఎంతసేపు ఉంచగలుగుతున్నారో ఉంచి వదిలేస్తున్నారు. అట్లా కాకుండా సెకండ్ లెవెల్ ఎట్లా ఉంటదంటే స్పీడ్ స్పీడ్ గా స్పీడ్ స్పీడ్ గా స్పీడ్ స్పీడ్ గా లాక్కోవడం వదిలేయడం లాక్కోవడం వదిలేయడం లాక్కోవడం వదిలేయడం ఈ సెకండ్ లెవెల్ ని కూడా సెకండ్స్ నుంచే ప్రారంభించండి ఎందుకంటే స్టార్టింగ్ లోనే మనకు ఆహ్ ఫాస్ట్ అనేది ఉండకూడదు అన్నమాట ఇట్లా లోపలికి లాక్కోవడం వదిలేయడం లోపలి లాక్కోవడం వదిలేయడం ఆ విధంగా కొన్ని సెకండ్స్ నుంచి మెల్లి మెల్లిగా అది కూడా ఒక్కొక్క రెండు మూడు నిమిషాలు ఐదు నిమిషాల వరకు పెంచుకోండి ఇది సెకండ్ లెవెల్ అన్నమాట ఫస్ట్ లెవెల్ చేయందే సెకండ్ లెవెల్ లోకి రాకండి ఓకేనా తర్వాత ఇంకొక థర్డ్ లెవెల్ ఉంటది అదేంటిదంటే శ్వాస తీసుకోండి శ్వాస తీసుకుంటున్నప్పుడు లోపలికి లాక్కోండి ఆనెస్ ని అర్థమవుతుందా శ్వాస వదులుతూ ఆనస్ ని లోపలికి లాక్కునే ఆనెస్ ని లూస్ గా వదిలేసేయండి తర్వాత మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఆనెస్ ని లోపలికి లాక్కోండి తర్వాత మళ్ళీ శ్వాస వదులుతూ వదిలేయండి ఇలా మీరు ఇది కూడా మళ్ళీ సెకండ్స్ నుంచే ప్రారంభించాలి అది థర్డ్ లెవెల్ ఇది ఇది థర్డ్ లెవెల్ సెకండ్స్ నుంచే ప్రారంభించండి ప్రారంభించి చక్కగా సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళండి దేనికైనా కూడా తొందర ఆత్రం అనేది ఉండకూడదు అన్నమాట ఈ భక్తి మార్గంలో ధ్యాన మార్గంలోనే కాదు ఏ పనిలో అయినా కూడా స్లోగా పెంచుకుంటూ వెళ్ళాలి ఏదైనా కూడా ఫస్టే శ్రమ ఏమో అంటారు చూడు శాస్త్రం కూడా నిదానమే ప్రధానము నిదానమే ప్రధానము అని అంటారు అందుకనే నిదానమే ప్రాధానము అర్థమైందా అండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం నమో నారాయణాయ

No comments:

Post a Comment