🙏🏻 *రమణోదయం* 🙏🏻
*లోకవ్యవహారాలన్నింటికీ ఆధారమై ఉండే ఆ సూక్ష్మమైన మహద్వస్తువునందు మనస్సు లీనమైయుంటే, చేసేటువంటి అనేక వేల వ్యవహారాలవల్ల మనఃక్లేశము కలుగదు.*
దుఃఖం, సుఖం రెండూ దైవ ప్రసాదితాలే.
బంధం, మోక్షం రెండూ దైవానుగ్రహాలే!
ధ్యానించిన భగవదౄపం సుదీర్ఘభ్యాసంవల్ల
స్వప్నంలో కనిపిస్తుంది..తరువాత జాగ్రత్ లో కూడా
కనిపించవచ్చు...దర్శించే వాని స్థితిని బట్టి
భగవద్దర్శనాలు కలుగుతాయి.
మనమెంత యదార్ధామో ఈ దర్శనాలు కూడా
అంతా యథార్థములే!
🌹🙏🏻ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🏻🌹
అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణాచలా!🌹🙏🏻
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో -సం.736)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*స్మరణ మాత్రముననె
పరముక్తి ఫలద* |
*కరుణామృత జలధి యరుణాచలమిది*||
🌹🌹🙏🏻🙏🏻 🌹🌹
No comments:
Post a Comment