Monday, July 28, 2025

మీకు ప్రెసెంట్ చేస్తుంది అలెర్ట్ గా ఉండమని..ముఖ్యంగా ప్రతి ఆడపిల్ల వాళ్ళని కన్న తల్లి తండ్రులు తెలుసుకోవాల్సిన ఘటన ముందుముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఇందులో వున్నాయి

 *ఈ సంఘటన అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ను కుదిపేసింది.*

*ఈ కథ మీకు ప్రెసెంట్ చేస్తుంది అలెర్ట్ గా ఉండమని..ముఖ్యంగా ప్రతి ఆడపిల్ల వాళ్ళని కన్న తల్లి తండ్రులు తెలుసుకోవాల్సిన ఘటన ముందుముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఇందులో వున్నాయి*
*2019 లో మహారాష్ట్ర లోని లోక్ మాన్య తిలక్ రైల్వే స్టేషన్ లో తను వెళ్లాల్సిన ట్రైన్ కోసం ఎదురుచూస్తూ వుంది ఎస్తేరు అనూహ్య..ఇంతకు ఆమె అక్కడ ఒక్కటే ఎందుకు ఉంది అని మీరు అడగవచ్చు...అనూహ్య ముంబై లోని అంధేరి లో సాప్ట్ వేర్ ఇంజినీర్ గా పని.చేస్తుంది క్రిస్టమస్ వేడుకల కోసం తన* *తల్లితండ్రులను కలవడానికి మచిలీ పట్నం బయలుదేరింది తను ఎక్కాల్సిన ట్రైన్ వచ్చింది కిటికీ పక్కనే సీట్ పైగా ఫస్ట్ క్లాస్ అద్దంలోనుండి బయట* *సన్నివేశాలను చూస్తూ కొద్ది గంటల తరువాత ఇంటికి చేరుకుంది..రాకరాక బిడ్డ వచ్చింది అని స్పెషల్స్ తో తోడబుట్టిన వాళ్ళ అల్లరితో బీచ్ లకు సినిమాలకు షికార్లకు సినిమాలకు రెండు వారాలు ఇట్టే గడిచిపోయాయి బిడ్డ వెళుతుంటే ఇంట్లో వాళ్ళు బాధ తోబుట్టువుల దిగులు తో అనూష మనసు అక్కడే వదిలేసి తనువు ను తనతో తీసుకొని వెళ్ళింది*
*వెళ్ళిన పిల్ల ఫోన్ లేదు ఫోన్ చేస్తే రిప్లై లేదు ఇవ్వడానికి ఆమె ఈ భూమి మీదనే లేదు*
*ముంబై లో.కూతురు ఉంటున్న హాస్టల్ కేర్ టేకర్ కి.చేస్తే అనూహ్య రాలేదు అంటుంది.పనిచేసే కంపెనీ కి.చేసిన అదే సమాధానం*
*ఏం చెయ్యాలో పాలుపోలేదు రెండు రోజులు గడిచిన కూతురు జాడ లేదు.మళ్ళీ కేర్ టేకర్ కి.ఫోన్ చేస్తే ఆమె ఇలా అవ్వదు మీరు ఇక్కడికి వస్తె పోలీస్ కంప్లైంట్ ఇద్దాం.అని చెప్పగా తల్లితండ్రులు ఇతర బంధువులు హుటాహుటీన ముంబై వెళ్లగా అక్కడి care taker సహాయంతో. police స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చెయ్యగా పోలీసులు కంప్లైంట్ తీసుకోకుండా.మీ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా బలవంతపు పెళ్లి చేస్తుంటే వెళ్ళిపోయిందా అంటూ నెగెటివ్ గా మాట్లాడుతూ వుంటే  కేర్ టేకర్ పోలీసు ఉన్నతాధికారుల ను కలువగ కేసు రిజిస్టర్ చేసుకొని.విచారణ తీవ్రం.చేశారు cc ఫుటేజ్ li అనూహ్య ఫోటోలతో ఎంతో.ప్రయత్నం.చేయగా.స్టేషన్ దగ్గర cc ఫుటేజ్ lo అనూహ్య ఎవరో ఒక వ్యక్తితో బైక్ ఎక్కి వెళ్ళడం కనిపించింది అతని ఫేస్ zoom. చేసి విచారించగా అతనొక జేబుదొంగ అని అతని పేరు చంద్ర బాను అని తెలిసింది.అతనితో.అనూహ్య వెళ్ళడం. పోలీసుల నెగెటివ్.కామెంట్ లకు బలం.చేకూర్చింది ..రెండు రోజుల తరువాత కుళ్ళిన ఒక.మహిళా శవం.రహదారి.పక్కన తుప్పుల్లో దొరికింది.ఆమెంతల పగిలి.సగం.కాలిన శరీరం. బట్టలన్నీ చెరిగి కుళ్ళిన స్థితిలో.వున్న ఆ.మహిళా తమ కూతురు* *అని.నిర్ధారించుకొని.అనూహ్య.తల్లి. తండ్రులు గుండెలు అవిసెల విలపించారు.*
*ఇక అతని కోసం.తీవ్రంగా వెతకగా నాసిక్ లోని.ఒక హోటల్ లో.పట్టుబడ్డాడు మొదట నాకేం.తెలియదు.అని.బుకాయించగా పోలీస్ స్టైల్ లో.చేసిన విచారణలో.మొత్తం.బయట పెట్టాడు.*
*చిన్న దొంగతనాల తో విసుగెత్తి పెద్ద దొంగతనాల కోసం.చూస్తుండగా తెల్లారు జామున ట్రైన్ దిగి వస్తున్న అనూహ్య కనిపించింది tax అనీ చెప్పి.బయటకు వెళ్ళక బైక్ మీద సామాను పెడుతుంటే 🚖 అని చెప్పి ఇదేంటి అని అడగగా తను పేదవాడినీ కొనే స్తోమత లేదు అని చెప్పి బ్రతిమలాడి ఆమెను బైక్ ఎక్కించుకొని.తీసుకొని పోతూ దారి మార్చి ఇదేంటి అంటే దగ్గర దారి అని చెప్పి జనాలు లేని నిర్మానుష్య ప్రాంతంలో.బైక్ రిపేర్.అనిచెప్పి.దించి ఆమె నోరు నొక్కి.తుప్పల్లో.తీసుకొని పోయి పిడిగుద్దులు గుద్ది రాయితో బాది స్రృహ పోయాక ఆమెను అనుభవించి.చున్నీతో మెడ బిగించి.చంపి.ఆమె నగలు లాప్ టాప్ డబ్బులు సెల్ఫోన్ మొత్తం.తీసుకొని. ఉడాయించి పోలీసులకు దొరికిపోయి మొత్తం. కక్కేసాడు.*
*ఈ వార్త అప్పుడు యావత్ దేశం. మొత్తం ఉద్యమం.ల చేసాక మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ అనూహ్య తల్లి తండ్రులను.పిలిచి న్యాయం చేస్తాను.అని.చెప్పి. నిందితుడ ను రిమాండ్ కు పంపగా వాడికి ఉరిశిక్ష విధిస్తే తర్వాత వాడిని.సుప్రీం.కోర్టు నిర్దోషిగా తీర్పు ఇచ్చింది..ఒకవేళ వాడిని నిలువునా నరికిన అనూహ్య రాదు ..న్యాయస్థానాలు న్యాయం చెయ్యవు*
*మనకు.మనమే అప్రమత్తంగా ఉండి.అనుక్షణం.మెలుకువగా ఉండి అపరిచితులకు అవకాశం ఇవ్వకుండా ఒంటరిగా ఐతే పోలీస్ లైసెన్సు 🚖 లలో.తప్ప ఇతర వాహనాలు ఎక్కకూడదుBecarefull👍🤝*

No comments:

Post a Comment