*హెచ్చరిక 📣‼️👶*
*మీరు టెస్ట్ ట్యూబ్ బేబీ తో పిల్లలు కానాలని అనుకుంటున్నారా…⁉️👶*
*అయితే అతి ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి…..📣*
ఇది కల్తీ సమాజం ప్రతి వస్తువులోను కల్తీ జరుగుతుంది అలాగే వీర్యకణాలు కూడా కల్తీ జరుగుతున్నాయి..💦
మీకు పుట్టబోయే పిల్లలు
ఒక దొంగ
ఒక రోగి
ఒక గుట్క బానిస
ఒక ధూమపాన బానిస
ఒక మద్యం బానిస
ఒక మెంటల్ వంశం
ఒక వంశ పరంపర రోగాలు
ఏ కులమో, ఏ మతమో, ఏ రోగమో, ఏ కుక్కనో, పామునో, కప్పనో, ఎలుకనో, తినేవాడో…👹
మీ గర్భంలోని అండంతో కల్తీ జరిగి మీకు బేబీ పుట్టవచ్చు..👶
తస్మాత్ జాగ్రత్త ‼️👶
మీరు నమ్మకమైన డాక్టర్ దగ్గర మాత్రమే చికిత్స చేయించుకోండి , ( 📝 పత్రరూపంలో నమ్మకం)
ఆరోగ్య వంతమైన 🤰
మీ గర్భము మీ అండాలు మీ వీర్యకణాలతో మీ బిడ్డను కనండి..👶
ఈ గోళ అంతా ఎందుకు అనుకుంటారు.⁉️
మీకు మారో అద్భుతమైన అవకాశం అనాధాశ్రమాలలోని బిడ్డను తెచ్చుకొని పెంచుకోండి..👶
నేటి కల్తీ కణాలు….💦 చదవండి
💦 *ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్‌పై పోలీసుల దాడులు పోర్న్ వీడియోలు చూపుతూ. వీర్యాన్ని కలెక్ట్ చేస్తున్న క్లినిక్ లు మన సికింద్రాబాద్ లో*
సికింద్రాబాద్ పరిధిలోని గోపాలపురంలో ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్‌పై శనివారం రాత్రి నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీ సుల దాడులు జరిపారు. ఇక్కడ క్లినిక్ నిర్వాహ కులు పలువురికి పోర్న్ వీడియోలు చూపెడుతూ స్పెర్మ్ కలెక్ట్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈమేరకు 16 మంది యువకుల స్పెర్మ్ శాంపిల్సు స్వా. దీనం చేసుకొని జిల్లా వైద్యాధికారికి అప్పజెప్పా రు. సరోగసి కోసం స్పెర్మ్ కలెక్ట్ చేస్తున్నట్టు క్లినిక్ నిర్వాహకులు వెల్లడించారు. కాగా ఇక్కడ కలెక్ట్ చేసిన స్పెర్మ్ శాంపిలన్స్ను అహ్మదాబాద్ పంపు తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
💦 టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఘటన.. డాక్టర్ అరెస్ట్
TG: టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఘటనలో డా.నమ్రత, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఈమె IVF కోసం రూ.30లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. వెలుగులోకి వచ్చిన బాధితుల వద్ద సైతం రూ.15లక్షలు ఆన్లైన్ పేమెంట్, మిగతాది నగదు రూపంలో తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ సెంటర్‌పై కేసులు నమోదు కాగా సీజ్ చేశారు. అయినా డాక్టర్ పేరు మార్చి దందా కొనసాగించినట్లు గుర్తించారు.
💦 బెజవాడలోనూ సృష్టి అక్రమాలు
2015 నుంచి తీవ్రమైన విమర్శలు
గతంలో విస్తృత తనిఖీలు చేసిన పోలీసులు
విజయవాడ బెంజి
సర్కిల్ సమీపంలోని సృష్టి సంతాన సాఫల్య కేంద్రం అక్రమాలు గతంలో అనేకసార్లు వెలుగు చూశాయి. టెస్ట్యూబ్ బేబీ పేరుతో వంచిస్తు న్నారంటూ 2015లోనే విజయవాడ కేంద్రంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అప్పటి కలెక్టర్ బాబు. ఎ ఆదేశాల మేరకు సృష్టి కేంద్రంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ ఆసుపత్రికి చెందిన పలువురు సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి తరుచూ సృష్టి సంతాన సాఫల్య కేంద్రంపై ఫిర్యాదులు వెలువెత్తుతూనే ఉన్నాయి. 2015 నుంచి 2020 మధ్యలోనే ఒక్క విజయవాడ కేంద్రంలోనే 40 వరకు టెస్ట్యూబ్ బేబీస్‌కు జన్మనిచ్చినట్లుగా అప్పట్లో గుర్తించారు. 2020 లోనూ మరోసారి తీవ్రమైన విమర్శలు రావ డంతో పోలీసులు మళ్లీ ఈ కేంద్రంపై దాడులు నిర్వహించారు.. కేంద్రం యజమాని నమ్రత
లైసెన్సును తెలంగాణ రాష్ట్రంలో నిషేధించ డంతో విజయవాడలో మరో వైద్యురాలి పేరుతో యూనివర్శల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో కేంద్రాన్ని నడుపుతున్నారు.
విస్తృత ప్రచారం.. యూనివర్శల్ సృష్టి
కేంద్రం పిల్లలు లేని వారికి ఓ వరం అనేలా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, చుట్టుపక్కల జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జగ్గ య్యపేట లాంటి చిన్న పట్టణాలలోని వైద్యు లతో అనుసంధానమై పిల్లలు లేని తల్లిదండ్రు లను ఇక్కడికి రప్పిస్తున్నారు. 20 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉందంటూ, ఇక పిల్లలు పుట్టరు అనుకునే వారికి కూడా సత్ఫలితాలు వచ్చేలా చేస్తామని ప్రచారం చేసి మరీ రప్పిస్తున్నారు. ఎన్ని తీవ్రమైన ఆరోపణలు వెలువెత్తుతున్నా ఈ కేంద్రం అనుమతుల విషయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
No comments:
Post a Comment