కర్మ గురించి సరిగా తెలుసుకోకపోతే ఏమవుతుందో చూడండి -knowledge of karma by sagar sindhuri
నమస్తే వెల్కమ్ టు సాగర్ సింధు YouTube ఛానల్ ఈరోజు మనం చాలామంది నాకు కర్మ విజ్ఞానం గురించి ప్రాణాయామం గురించి అనేక ప్రశ్నలు నన్ను అడగడం జరిగింది. వాటిలో అతి ముఖ్యమైన ప్రశ్నల గురించి వాళ్ళు ఏం ప్రశ్నలు అడిగారు దానికి మనం ఎలా సమాధానం చెప్పాలి దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటగా ప్రశ్న అడగండి >> గురువుగారు మనలో దేని గురించి తెలియకపోవడం చేత మానవుడు ఇంకా ఇంకా పాపాల్లో కూరుకుపోతున్నాడు. మ్ మనిషికి దేని గురించి జ్ఞానం లేకపోతే గనుక ప్రతిరోజు జీవితమంతా ఇంకా ఇంకా పాపాలలో కూరుకుపోయే అవకాశం ఉంటుంది. దేని గురించి తెలియకపోవడం తెలుసుకోవడం చేత ఆ పాపము నుంచి విముక్తుడయ్యే అవకాశం ఉంది. అద్భుతమైనటువంటి ప్రశ్న ఇక్కడ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే జ్ఞానము గురించి మరియు కర్మ గురించి అంటే ఒక మనిషి జ్ఞానము పొందకపోయినా అదేవిధంగా కర్మ గురించి తెలియకపోయినా సరే అతనికి తాను చేస్తున్నటువంటి కర్మ ఎటువంటి ఫలితాలను ఇస్తుందో తెలియకుండా నిరంతరం మరింత మరింత రుణాత్మక శక్తిలోకి అంటే పాపములోకి కూరుకుపోయే అవకాశం ఉంది. అందుకే గురువులని మనం ఆశ్రయించి జ్ఞానాన్ని పొందాలి కర్మ గురించినటువంటి విజ్ఞానాన్ని మనం పొందాల్సి ఉంటుంది. >> గురువుగారు జ్ఞానం చేత కర్మలు దగ్దం అవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి కానీ అవే కర్మ గురించి తెలియకపోయినా పాపాలు ఎలా పెరుగుతాయి? అసలు ఈ కర్మ అంటే ఏమిటి? >> ఒక మనిషి జ్ఞానం పొందితే కర్మలు నశిస్తాయి అని మనకు వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ ఈ కర్మ గురించి సరిగ్గా తెలియకపోయినా సరే పాపాలు ఎలా పెరుగుతాయి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు కర్మ అంటే ఏంటి కర్మ యొక్క విజ్ఞానం ఏంటి దీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మొదటగా నిత్యం మన జీవితంలో 80% మనం మన కుటుంబంతో కాకుండా మన జీవిత భాగస్వాములతో కూడా కాకుండా 80% మన జీవితాన్ని కర్మలు చేయుట యందే వృత్తి వ్యాపారాలు వృత్తి ధర్మాలు నిర్వహించడం నందే గడిపేస్తూ ఉంటాం. అంటే ఎక్కువ భాగం మన జీవితం కర్మతోనే మడిపడి ఉంటుంది. మరియు మన జీవితంలో ఏమి లభించాలన్నా సంతోషం గాన సంపద గాని ఐశ్వర్యం గాని మిత్రులు గాని కీర్తి ప్రతిష్టలు గాని ఏది లభించాలన్నా కూడా అది కర్మ ద్వారానే సాధ్యమవుతుంది. కానీ ఎప్పుడైతే మనిషి కర్మలు ఎలా చేయాలో అసలు కర్మ అంటే ఏంటో కర్మ యొక్క స్వభావం ఏంటో మనం తెలుసుకోకపోతే గనుక ప్రతి కర్మ కూడా మనకు ఒక బంధనమై కూర్చుంటుంది. చూడండి భగవద్గీతలో నాలుగవ అధ్యాయం 19 వ శ్లోకంలో యషయ్య సర్వే సమారంభః కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుం పండితం భుద భగవంతుడు చెప్తున్నాడు ఎవని కర్మలైతే కామ సంకల్ప వివర్జితములై ఉంటాయో అటువంటి వారి కర్మలు ఎటువంటి బంధనాన్ని చుట్టనీయకుండా మనిషికి స్వేచ్ఛనిస్తాయి. అదేవిధంగా ఎవని కర్మలైతే జ్ఞానమఅనే అగ్ని చేత దగ్దము చేయబడతాయో వాడు కర్మ బంధము నుండి విముక్తుడై మోక్షాన్ని పొందుతాడు. ఇక్కడ కర్మ గురించి మనం అర్థం చేసుకుందాం మొట్టమొదటి ప్రశ్న ఈ కర్మ అంటే ఏంటి అంటే చూడండి మామూలుగా మనం ఏ పని చేసినా మనకు ఉన్నటువంటి ఐదు శరీరాలు కూడా అందులో ఇన్వాల్వ్ అవుతాయి. మనకు ఉన్నటువంటి ఐదు శరీరాలు అంటే అన్నమయ్య కోసం అంటే ఫిజికల్ బాడీ క్రానిక్ బాడీ మెంటల్ బాడీ ఇంటలెక్చువల్ బాడీ అండ్ బ్లెస్సిఫుల్ బాడీ అంటే అన్నమయ్య ప్రాణమయ్య మనోమయ విజ్ఞానమయ్య మరియు ఆనందమయ్య ఈ ఐదు శరీరాలు కలిసి కట్టుగా కదిలితేనే లోకంలో ఏ మానవుడైనా సరే కర్మలు చేయగలుగుతాడు. చూడండి ఒక పని చేయాలంటే మొదటగా భౌతిక శరీరం కదలాలి దాన్ని కదిలించడానికి ప్రాణం కదలాలి శ్వాస కదలాలి లోపల ప్రాణ ప్రవాహం జరగాలి అదేవిధంగా ఏం పని చేయాలి అని ఆలోచించడానికి మన మనసు సంకల్పించాలి అంటే మనోమై కోసం పని చేయాలి. అదేవిధంగా ఆ పని మంచిదా చెడ్డదా ఇది చేయాల్సిందా కాదా అని నిర్ణయించడానికి మన విజ్ఞానమై కోసం కదలాలి. అదేవిధంగా ఆ పని పని వలన లభించే ఫలితాన్ని అది లాభమో నష్టమో అనుభవించడానికి ఆనందమై కోసం కదలాలి. ఐదు శరీరాలు కలిసికట్టుగా చేస్తేనే కర్మ అనేది సంభవం అవుతుంది. ఉదాహరణకి ఫిజికల్ బాడీ మాత్రమే ఒకొకసారి కర్మలో పాల్గొంటూ ఉంటుంది ఉదాహరణ చూడండి మనకి ఎక్కడైనా నవ్వు వేసింది అనుకోండి మనం ఇలా గోక్కుంటాం ఇలా గోక్కున్నప్పుడు దాన్ని మనం కర్మ అనం దాన్ని చర్య లేదా క్రియ అంటాం. అంటే ప్రతి పనులు కూడా కర్మలు అయిపోవు కర్మ అంటే ఏంటంటే చూడండి మొట్టమొదట కదలిక లేదా చలనం లేదా చర్య అంటారు ప్లస్ దాంతో పాటు ఏం కలవాలంటే ఒక సంకల్పము లేదా భావన లేదా ఉద్దేశం అది కూడా ఉండాలి మూడవది ప్రాణ ప్రవాహం అంటే ప్రాణశక్తి ప్రవాహం కూడా జరగాలి శ్వాస నిర్మాణం జరగాలి నాలుగోది ఆ ఆ ఫలాభిలాష ఏ ఫలితాన్ని ఆశించి నువ్వు కర్మ చేస్తున్నావ్ అని అభిలాష కూడా ఉంటుంది. అంటే ఒక కర్మలో నాలుగు విషయాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అంటే శరీరం యొక్క చేష్ట లేదా కదలిక మరియు భావన లేదా సంకల్పము ప్లస్ ఇంకా ఆ కర్మ చేసేటప్పుడు మన శరీరంలో ప్రాణ ప్రవాహం శ్వాస ప్రవాహం అనేది ఎలా ఉంది? ప్లస్ దీంతో పాటుగా ఇందుకోసం ఆ పని చేస్తున్నాం ఫలాభిలాష ఈ నాలుగు కలిపే జరిగితే దాన్ని మనం కర్మ అంటాం. అంతేకాకుండా కేవలం భౌతిక శరీరం మాత్రమే పాల్గొంటే దాన్ని కర్మ అనము కేవలం క్రియ అంటాం అంటే అనాలోచితంగా అసంకల్పితంగా మనము చేసే ప్రతి పనులను కూడా మనం కర్మలు అనము క్రియలు అంటాం. కానీ కర్మ అనేది చాలా గహనోభవతి కర్మః అంటే కర్మ చాలా నిఘూడమైంది. ఎందుకంటే ప్రతి కర్మ ఆ కర్మ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాన్ని బట్టి కర్మ ఫలితం మారిపోతూ ఉంటుంది. నువ్వు మంచి ఉద్దేశంతో చేస్తున్నావా చెడు ఉద్దేశంతో చేస్తున్నావా లేదంటే ఫలాపేక్ష కాంక్షించి చేస్తున్నావా ఫలితం కోరకుండా చేస్తున్నావా లేదా భగవంతుని కోసం చేస్తున్నావా అంటే ఏ ఉద్దేశంతో ఆ కర్మ చేస్తున్నావ్ అన్నదాన్ని బట్టి చాలా చాలా ఫలితము వేరియేషన్ ఉంటుంది. చూడండి మీకు అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ చెప్తాను ఎవరైనా సరే ఒక స్త్రీ ఉంది లేదా ఒక ఆడపిల్ల ఉంది. ఆడపిల్లను ప్రేమగా తలపైన చెయి వేసి నిమురుతూ ప్రేమతో పలకరించారు అనుకోండి ఆ కర్మకు ఒక ఫలితం ఉంటుంది వారి పట్ల గౌరవము ప్రేమాభిమానాలు కలుగుతాయి. అదే స్పర్శ వెనకాల దురుద్దేశంతో గనుక చెడు భావనతో గనుక ఆ స్త్రీని మనం తాకినట్లయితే మరి ఆ కర్మకు వేరే ఫలితం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మన యొక్క శరీరపు కదలిక మరియు భావన ఇది చాలా ముఖ్యమైనది కర్మలో ఇన్వాల్వ్ అయిందే భావన మరియు ఆ సమయంలో నీలో ప్రాణ ప్రవాహం ఎలా ఉంది అందరూ కూడా దీని గురించి మర్చిపోతారు. అంటే నువ్వు ఏదైనా కర్మ చేసేటప్పుడు ఉదాహరణకు ఎవరినైనా కొట్టాలనుకున్నావ్ ఎవరినైనా కొట్టాలనుకుంటే ఆ సమయంలో నీలో కోపం ఉండాలి. అంటే కోపం వలన సంకల్పం కలగాలి. అదేవిధంగా కోపం నీలో ఉన్నప్పుడు నీలో ఉండే బ్రీత్ పాటర్న్ అంటే ప్రాణశక్తి యొక్క ప్రవాహము అసమతౌల్యంగా ఉంటుంది. ప్లస్ ఏ దీన్ని ఆశించి నువ్వు ఆ కర్మ చేయాలనుకుంటున్నావు అన్నటువంటి అభిలాష కూడా కలిసి వస్తుంది. చూడండి మనం ప్రతి కర్మ చేసేటప్పుడు మన లోపల ఒక శ్వాస యొక్క ప్రాణ ప్రవాహం కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకు ఈ విషయం గురించి తెలుసుకోవాలి అంటే ఈ విధంగా మనము కర్మ గురించి సంపూర్ణ విజ్ఞానం తెలుసుకోవడం చేత మనం కర్మల నుండి ఎలా బంధ విముక్తులు కాగలమో మనం తెలుసుకోగలుగుతాం. మరి ఎటువంటి కర్మలు మనకు బంధనాలై కూర్చుంటాయి మనకు సంస్కారాలుగా మిగిలిపోతాయి అంటే చూడండి ఒక కర్మలో శరీరపు కదలక ఉంటుంది అదేవిధంగా భావన లేకుండా ఎటువంటి సంకల్పము కామ సంకల్ప వర్జిత అన్నారు భగవంతుడు అంటే మనం చేసే కర్మల్లో కామము అంటే కోరిక గాని ఎటువంటి సంకల్పమ గాని లేకుండా మనం కేవలం ఈశ్వరార్పణగా చేసే కర్మల చేత మాత్రమే మనకు ఎటువంటి బంధనాలు ఉండవు మనం కానీ మన ప్రాణశక్తిని మిక్స్ చేస్తున్నాం భావనని మిక్స్ చేస్తున్నాం కోరికను మిక్స్ చేస్తున్నాం అదేవిధంగా ఫలితం పైనటువంటి అభిలాషను కూడా మిక్స్ చేస్తున్నాం. మరి ఫలితం పైన అభిలాష లేకుండా ఎటువంటి నీ యొక్క సొంత భావనలు లేకుండా ప్రసన్న చిత్తంతో మనం ఏ కర్మలు అయితే చేస్తామో అప్పుడు మాత్రమే ఇవి కర్మ నుంచి మనల్ని బంధవిముక్తులుగా చేస్తాయి. అంటే మనం ఎప్పుడైతే ఏదైనా కర్మ చేయాలనుకున్నప్పుడు మన శ్వాస యొక్క ప్రవాహం ప్రాణ ప్రవాహం అనేది మారిపోతుంది ఎందుకు మారిపోతుంది ఆ సమయంలో కర్మ చేసే సమయంలో మన మానసిక స్థితి గనుక వేరే వేరే విధంగా ఉంటే అంటే కోపంగానో శాంతంగానో భయంగానో ఉద్వేగంగానో ఆందోళన గానో ఏదో ఒక ఎమోషన్ మిక్స్ అయితే గనుక శ్వాస యొక్క వేగం అనేది శ్వాస యొక్క ప్రాణం యొక్క ప్రవాహం అనేది అనేది వేరే విధంగా ఉంటుంది. కానీ అలా లేకుండా మనం ఏ ఫలితం గురించి ఆలోచించలేదు అనుకో మనం చాలా ప్రశాంతంగా మన ఎమోషన్ ని జీరో ఎమోషన్ ని పెట్టుకొని అటువంటి ఎటువంటి ఉద్వేగాలు లేకుండా మనము కర్మ మొదలు పెట్టామ అనుకోండి ఆ సమయంలో మన ప్రాణ ప్రవాహం అనేది ఎటువంటి చలితములే చలనము లేకుండా సమతౌల్యంగా మన శరీరంలో ఉంటుంది. అంటే ప్రాణం చెదిరిపోకుండా ఉన్నప్పుడు ప్రాణం శాంతిగా ఉన్నప్పుడు మనం చేసే ప్రతి కర్మ కూడా మనల్ని బంధ విముక్తులను చేస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం ప్రశాంతంగా ఎప్పుడు ప్రశాంతంగా చేయగలం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేనప్పుడు అదేవిధంగా ఎటువంటి ఉద్దేశము లేనప్పుడు మాత్రమే మనం కర్మలను ప్రశాంతంగా చేయగలం. ఈ విధంగా ప్రాణము సమభావం సమతోల్యంలో ఉన్నప్పుడు చేసే ప్రతి కర్మ కూడా మన యొక్క కర్మల నుంచి మనల్ని బంధ విముక్తులం చేస్తుంది ఆ కర్మకు ఫలితాన్ని మనం అనుభవించాల్సిన అవసరం లేదు. భగవంతుడు భగవాన్ శ్రీ రమణ మహర్షి ఏశ్వరార్పితం నేషయకృతం అంటే ఏ ఇచ్చ లేకుండా నేను ఈ పనిని కేవలం భగవంతుని సంతోష పెట్టడం కోసం మాత్రమే పని చేస్తున్నాను అని మీరు గనుక చేస్తే ఆ ప్రతి కర్మ నుంచి కూడా మనం బంధ విముక్తులు అవుతాం. మనకు భగవంతుడు సందేశ పడుతున్నాడా లేదా అని మనక ఎలా తెలుస్తుంది కేవలం మన అలా అనుకోవడం కాదండి చూడండి మీరు ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు కళ్ళు మోసుకొని మీ అంతరాత్మను వినండి మీ అంతరాత్మ ఆ కర్మ చేయ్యమని నీకు 100% నీకు ప్రోత్సహించ ప్రోత్సహిస్తున్నట్లయితే గనుక లోపల నుంచి ఎటువంటి రిజెక్షన్ రాకపోతే గనుక తప్పకుండా అది కచ్చితంగా నీకు మంచి కలిగించే కర్మ అంటే నిన్ను బంధంలో ఇరికించనీయకుండా జరిగే కర్మ అది ఎందుకు ఎందుకంటే లోపల అంతర్యామిగా ఉన్నటువంటి ఈశ్వరుడు సంతోషపడితేనే మనకు మంచి సిగ్నల్ వస్తుంది నువ్వు ఈ పని చేయొచ్చు అని అది ఎప్పుడైతే అంతర్యామిగా ఉన్నటువంటి పరమేశ్వరుడు భగవంతుడు సంతోషపడలేదో అప్పుడు నీకు లోపల నుంచి రిజెక్షన్ వస్తుంది లోపల నుంచి వ్యతిరేకత వస్తుంది బయట మనసు ఎంత పోరు పెట్టినా కర్మ చేయమని లోపల వద్దు వద్దు అని చెప్తూ ఉంటుంది. కాబట్టి మనము కర్మలలో ఇరుక్కోకుండా కర్మల వల్ల వచ్చే పాప పుణ్యాల్లో మనం ఇరుక్కోకుండా మనం కర్మ బంధ విముక్తులు కావాలంటే మొదట ఆ కర్మ చేయాలి అనుకున్నప్పుడు మీ యొక్క అంతర్వాణిని వినండి. అంతర్వాణిని వింటే అది ప్రసన్నంగా నీకు సంకేతం ఇచ్చినప్పుడు నువ్వు ఆ కర్మను ఎటువంటి ఉద్దేశ్యం లేకుండా ఫలితం ఆశించకుండా నేను ఈ కర్మను కేవలం భగవంతుని యొక్క సంతోషం కోసం చేస్తున్నాను. అని మీరు చేసినట్లయితే గనుక ఆ కర్మ వల్ల వచ్చి ఏ ఫలితమైనా సరే మనల్ని అంటుకోదు మనం కర్మ బంధ విముక్తులు అవుతాము. ఇది కర్మ గురించినటువంటి విజ్ఞానం ఈ విషయం తెలియక మనము కర్మలను అనేక ఉద్దేశ్యాలతో అనేక ప్రాణశక్తి ఆ పాటర్న్స్ తో అనేక ఫలాభిలాషలతో మనం కలిపి చేస్తూ ఉంటాం. నిజంగా ఎంత ఫలితం ఆశించినా కూడా మనకు నిజంగా పూర్వజన్మ పురాకృత కర్మల అనుగుణంగా ధర్మము లెక్క వేసి మరి మనకు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఫలితం గురించి మనం ఆలోచిస్తే ఎక్స్పెక్ట్ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో మనం కర్మను సవ్యంగా ఆచరించలేం ఆచరించినా కూడా కర్మ మహోదదో పతన కారణం అది ఒక మహా సముద్రంలా మారి నిన్ను బయట పనియకుండా అందులోనే ముంచేస్తుంది
No comments:
Post a Comment