Was Akbar Really Great? | Highly Controversial | Real History With Madan Gupta In Telugu
ఇది అసలు నిజం 5000 మంది స్త్రీలను తన జనాలో పోషించినటువంటి వాడు మహానుభావుడు తన రాజ్యంలోని స్త్రీలు మొగలుల రాక్షస కబంధ హస్తాలలో పడకుండా కాపాడాలి అనుకునే మహారాణ ప్రతాప్ దోపిడీదారుడు అక్బర్ తన జనాలో ఉంచుకొని వారిని అనుభవించేవాడు >> మనం చదువుకున్న టెక్స్ట్ బుక్స్ లో గాని స్కూల్ బుక్స్ లో గాని మొగల్ తాలూకు గొప్పతనాన్ని చెప్పారు తప్ప మొగల్ తాలూకు అరాచిక అని చెప్పలేదు అక్బర్ is great what they have done >> చరిత్ర పుస్తకంలో రాణా ప్రతాప్ గురించి ఓ రెండు పంక్తులు ఉంటాయి అంతే స్త్రీలను ఒక వస్తువులాగా పంచడం అక్బర్ కు తెలిసినటువంటి అమోఘమైన విద్య తన దర్బార్‌లో పని చేసేవారి భార్యలను కూడా అక్బర్ వదిలేవాడు కాదు నిజమైన ముస్లిం అయిన అక్బర్ కు తెలిసే ఉంటుంది స్త్రీలతో వేశవృత్తి చేయించడం తప్పు అని మరి ఈ స్త్రీలు ఎవరు అక్బర్ హేమచంద్రుని సైన్యం తలలు నరికి వాటిని పెట్టి మేనాడు నిర్మించారు. తనకున్న అద్భుత శక్తుల కారణంగా తన కాళ్ళు కడిగిన నీళ్లు తాగితే సర్వ రోగాలు పోతాయని చెబుతాడు. అక్బర్ చితోడ్లోని 30వేల మంది పౌరుల తలలు నరికించాడు. జై మాభారతి నమస్కారం మిత్రులారా మిత్రులారా ఈ వీడియోలో చెప్పబడిన సమాచారం ఏది కూడా మా సొంతం కాదు అనేక పుస్తకాల నుండి మరియు అంతర్జాల పోర్టల్‌ల నుండి సేకరించిన సమాచారం. ప్రత్యేకంగా అగ్నివీర్ వారికి మా ధన్యవాదాలు అనేక విషయాలు వారి ద్వారా అందించబడ్డాయి అవి మీతో పంచుకుంటున్నాను. అక్బర్ గురించిన నిజాలు మీకు ఈ వీడియోలో చెప్పబడుతుంది. అక్బర్ ద గ్రేట్ ఎంత నికృష్టుడో ఎంత క్రూరుడో సాక్ష్యాలతో సహా తెలిపే వీడియో ఇది. మన చరిత్ర పుస్తకాలన్నీ ఈయన గుణగాలతోనే నిండికు ఉంటాయి. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ మనం చదువుకున్న చరిత్ర గుర్తుంటుంది. ముక్కలు ముక్కలుగా ఉన్న ఈ దేశాన్ని అక్బర్ ఏకత్రితం చేశాడని లేదా హిందూ ముస్లిం ఐక్యత గురించి లేదా దీని ఇలాహి అనే మతాన్ని స్థాపించాడని హిందూ ముస్లిం అనే భేదభావం లేకుండా హిందూ స్త్రీలను తన భార్యలుగా చేసుకున్నాడని హిందువుల దేవాలయాలకు వెళ్లి పూజలు చేయించాడని హిందువులపై జిజియా పన్ను రద్దు చేయించాడని హిందువులకు తన దర్బార్‌లో సముచిత స్థానం ఇచ్చాడని ఇలాంటి బోలెడు విషయాలు మహా మహాపురుషుడు అక్బర్ అని మన చరిత్ర పుస్తకాల్లో పేజీలకు పేజీలు నింపి వేయబడ్డాయి లలితాదిత్య విక్రమాదిత్య పృథ్వీరాజ్ రాణా ప్రతాప్ శివాజీ మహారాజ్ కృష్ణదేవరాయులు ఇలాంటి మహాపురుషులు చరిత్రకారులకు కనిపించరు గాక కనిపించరు అక్బర్ గురించి వ్రాసిన చరిత్ర పుస్తకంలో రాణా ప్రతాప్ గురించి ఓ రెండు పంక్తులు ఉంటాయి ఎప్పుడు పుట్టాడు ఎలా విద్రోహం చేశాడు అంతే చరిత్రకారులు రాణా ప్రతాప్ ను ఎప్పుడు మహాపురుషుడిగా పిలవలేకపోయాడు నిజమే అక్బర్ సామ్రాట్ ఎక్కడ సామాన్య రాజపుత్ర వీరుడైనటువంటి రాణ ప్రతాప్ ఎక్కడ 5000 మంది స్త్రీలను తన జనాలో పోషించినటువంటి వాడు హీన రాజపుత్రులను తన దర్బార్‌లో పెట్టుకున్న అక్బర్ మహానుభావుడు ఆయన ఎక్కడ తన రాజ్యం కోసం వీరోచితంగా పోరాడినటువంటి రాణా ప్రతాప్ ఎక్కడ తన రాజ్యం కోసం పరితపించేవాడు రాజ్య రక్షణ కోసం అడవుల్లో తిరుగుతూ పిడికడ అన్నం కోసం అల్లమట్టించేవాడు ఆత్మ గౌరవం కోసం ధర్మ స్థాపన కోసం తన భార్యా బిడ్డలను సైతం అడవుల్లో తిప్పే రాణా ప్రతాప్ ఎక్కడ ఇతరుల స్త్రీలను తన జనాల్లో పెట్టుకొని సుఖించే అక్బర్ పాదుషా ఎక్కడ అక్బర్ గొప్పతనాన్ని గురించి చెప్పుకునే ముందు వారి పూర్వీకుల గురించి కొంత తెలుసుకుందాం. గత 1300 సంవత్సరాలుగా ఇస్లాం మతస్తులు భారతదేశం పైన దండయాత్రలు చేశారు. మహమ్మద్ బిన్ కాసిం నుంచి ఆ తర్వాత వచ్చిన వారు ఒక్కొక్కరు ఇక్కడ దోపిడీలు బలాత్కారాలు మానవ హననాలు చేయడమే కాకుండా ఇక్కడ ఉన్న కాఫిర్లను అల్లా దేవుని ఇచ్చానుసారంగా ముస్లింలుగా మార్చే పవిత్ర కార్యాన్ని చేపట్టారు. ఆఫ్ఘనిస్తాన్ దాకా విస్తరించి ఉన్న భారతదేశం నిదానంగా ముస్లింల హస్తగతం అవుతూ వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ లోని బౌద్ధులు నిష్క్రియాపరత్వం చాలా హాని చేసింది. ఇక్కడి నుండే ముస్లింల దండు భారత్‌లోకి ప్రవేశించింది. బౌద్ధుల ప్రాబల్యం ఉన్న ప్రదేశాలలో బౌద్ధులందరినీ బలవంతంగా మతం మార్చారు లేదా చంపివేశారు. హిందూ రాజుల పరిపాలనలో ఉన్న ప్రదేశాలలో గాజీల రాజ్యం లేదా అల్లా రాజ్యం ఏర్పడలేదు. ఈ కారణంగానే సింధూ నదికి తూర్పున ఈనాటికి కూడా హిందువులు అధిక సంఖ్యలోనే ఉన్నారు. ఇరాన్ ఇరాకులను ముస్లిం దేశాలుగా ఎలా మార్చివేశారో అలా జరగకుండా ఆ ప్రాంతాల్లో ఉన్న జాట్లు రాజపుత్రులు అడ్డుకున్నారు. ఇరాన్ ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతాల్లో ఉన్న సంస్కృతిని పూర్తిగా నాశనం చేసి ఇస్లాం రంగును పిలుమారు కానీ భారతదేశంలో అలా జరగలేదు. మధ్య మధ్యలో ఇస్లాం దోపిడి ముటాలు వచ్చి దేశాన్ని దోచుకుంటూ ఉండేయి తైమూర్ల తన క్రూరత్వంతో భయంకర నరసంహారం చేశాడు. ఆ నరసంహారాన్ని తన డైరీలో కూడా రాసుకున్నాడు. వారి తర్వాత వచ్చిన మొగలులు ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారు. వారు ఈ దేశాన్ని ప్రేమించే వారిగా మన చరిత్రకారులు చరిత్రలు రాశారు. ఈ దేశభక్తులు ప్రేమ పూజారులు అయిన మొగలులు తైమూర్ చెంగిస్కాన్ వంశాల మధ్య జరిగిన వివాహాల ఫలితం బాబర్ అక్బర్ తాతగారు ఈ మహానుభావుడు తను రాజ్యం చేసే సమయంలో ఎన్నో మందిరాలను నేలమంటం చేశాడు. ఎందరో హిందువులను మతం మార్చాడు. ఇతడు చంపిన హిందువుల శవాల గుట్టలపై మీనార్లు కట్టించాడు. తన ముందు తరాల వారు తన అడుగుజాడల్లో నడవాలని ఈ విషయాలన్నీ తన డైరీలో రాసుకున్నాడు. మూర్తి పూజ ప్రపంచంలో అత్యంత నీచమైన పని అల్లాకు ఇష్టం లేదు అందుకని హిందువుల మందిరాలు కూలగొట్టాలి ఇది ఈ మహానుభావుడి ఆశయం. వీరే అయోధ్యలోని రామ మందిరాన్ని కూలగొట్టించి తన పేరుతో మసీదు కట్టించాడు. ఈయన తన సమయంలో అత్యంత గొప్ప తాగుబోతు చిన్న పిల్లలను సైతం వదలకుండా సంబోధించే నిజమైన ముస్లిం ఇక్కడ మతం మార్చబడ్డ ముస్లింలు ఈనాటికి తమ పూర్వీకులుగా వీరినే చెప్పుకుంటారు. రామ మందిరం కాదు అది బాబ్రీ మసీద్ అని తిరుగుబాటు చేస్తారు. సరే అది వేరే విషయం మహానుభావుడైన మనుమడి గొప్పతనం వల్ల తాతగారి చరిత్ర కూడా గొప్పగా వ్రాయబడింది. ఈ మహాత్ముడైన తాతగారి అపూర్వమైన మనుమడి జీవితంలోని కొన్ని అంశాలు ఇప్పుడు మీ ముందు ఉంచుతాం. ఈ విషయంలో హిందూ చరిత్ర కారులు చెప్పిన విషయాలు ఏవి చెప్పం. అవి చెబితే హిందూ చరిత్రకారులు కాబట్టి అలా వ్రాశారు అనే అవకాశం ఉంది. అబుల్ ఫజల్ వ్రాసిన ఐనీని అక్బరి అక్బర్ నామాలో రాసిన సత్యాలనే సాక్ష్యంగా చూపిస్తాం. ఈ అబుల్ ఫజల్ అక్బర్ దర్బార్ లో ప్రముఖుడు. అంతేకాదు విన్సెంట్ ఎస్మిత్ వ్రాసిన అక్బర్ ది గ్రేట్ మొగల్ ఆ పుస్తకం నుండి కూడా సాక్ష్యాలను ఇస్తాం. ఈ రెండు పుస్తకాలలో వ్రాసిన విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. వీరిద్దరూ అక్బర్ చేసిన అకృత్యాలను దాచిపెట్టి ఆయనకు లేని గొప్పతనాన్ని అంటగట్టారు. కానీ అవే పుస్తకాల్లో ఉండే కొన్ని సంఘటనలు అక్బర్ నిజ స్వరూపాన్ని బయట పెడతాయి. అక్బర్ విదేశీయుడు విన్సెంట్ తన పుస్తకంలో మొదట ఈ విషయాన్నే రాశాడు. అక్బర్ రక్తంలో ఒక్క చుక్క కూడా హిందూ రక్తం లేదు అక్బర్ మొగలాయల్ కంటే ఎక్కువగా ఒక తురక కానీ చూడండి మన చరిత్రకారులు కథా రచయితలు అక్బర్ ను ఒక స్వచ్ఛమైన భారతీయుడిగా మన ముందు నిలబెట్టారు. కానీ అక్బర్ అతని పూర్వీకులు హుమాయున్ బాబర్‌ల నుండి తైమూర్ వరకు అందరూ భారతదేశాన్ని దోచుకోవడం ఇక్కడ మతం మార్చడం దేవాలయాలను ధ్వంసం చేయడం చంపడం స్త్రీలను చేరచడం లాంటి పుణ్యకార్యాల్లోనే నిమగ్నమై ఉండేవాళ్ళు వారెన్నటికీ భారతీయులు కారు కాలేరు అలాగే అక్బర్ కూడా భారతీయుడు కాదు కాలేడు కానీ మన హిందువులు అక్బర్ ను ఈ భారతదేశానికే గర్వకారణమైనవాడుగా అనుకుంటారు బాబర్ మధ్యం అంటే చాలా ఇష్టపడేవాడు ఎక్కువ సమయం మత్తులోనే ఉండేవాడు ఈ విషయం బాబర్ నామాల్లో వ్రాయబడింది. హుమాయున్ అఫీ ఎక్కువ తీసుకునేవాడు. అక్బర్ ఈ రెండు అలవాట్లను తాత తండ్రుల నుండి వారసత్వంగా తెచ్చుకున్నాడు. అక్బర్ ఇద్దరు కుమారులు మత్తు పదార్థాలకు బానిసలై అల్లా దగ్గరకు వెళ్ళిపోయారు. అక్బర్ చాలా సుందరాకారుడుగా మన చరిత్ర పుస్తకాలు వర్ణిస్తాయి విన్సెంట్ పుస్తకం ప్రకారం అక్బర్ సామాన్యమైన ఎత్తు కలిగినవాడు అతని కుడికాళ్ళు కాస్త పుట్టిది అతని తల తన కుడి వైపుకు వంగి ఉండేది. అతని ముక్కు పొట్టిగా ఉండి ముక్కు ఎముక బయటకు పొడుచుకు వచ్చినట్లు కనబడేది అతన్ని చూస్తే ఎప్పుడు కోపంగా ఉన్నట్లు కనబడేవాడు అక్బర్ జహంగీర్ ను ఎప్పుడు షేకు అని పిలిచేవాడు మత్తులో ఉన్నా మామూలుగా ఉన్నా అదితులతో ఉన్నా కూడా బాగా తాగి మత్తుగా పడిపోయేవాడు ఎక్కువగా తాగి చాలా గొడవ చేసేవాడు పిచ్చివాళ్ళలాగా ప్రవర్తించేవాడు అని అబుల్ ఫజల్ రాస్తాడు. అక్బర్ గొప్ప విద్వాంసుడు అక్బర్ కు చదవడం రాయడం అస్సలు రాదని కానీ చాలా గొప్ప విద్వాన్సుడి లాగా దాంపిగాలు పోతాడు అని జహంగీర్ రాస్తాడు అక్బర్ రాజైన మొదట్లో కొద్దికాలం పరదాల వెనకే ఉండేవాడు అక్బర్ జనాలో 5వేల మంది ఆడవాళ్ళు ఉండేవాళ్ళు ప్రతి వారికి ఒక్కొక్క ఇల్లు ఉండేది. వీరు గాక ఆయనకు 34 మంది భార్యలు ఉండేవాళ్ళు అక్బర్ జనా దగ్గర ఒక మధ్యసాల ఉండేది. అక్కడ ఉండే వేశయల సంఖ్య లెక్కించడం కూడా సాధ్యం కాదని అబుల్ ఫజల్ తన ఐనీ అక్బరీలో రాస్తాడు. దర్బారీలు వారికి కావలసిన స్త్రీలను వారు తీసుకునిపోయేవాళ్ళు. కొత్త స్త్రీని ఎవరైనా తీసుకువెళ్లదలిస్తే ముందుగా అక్బర్ అనుమతి తీసుకోవాలి. చాలాసార్లు యువకుల మధ్య ఈ విషయాలు వివాదాలకు దారి తీసేవి ఇక్కడికి ఇంతమంది వేశయ్యలు ఎలా వచ్చారు వారు ఎవరు మీ అందరికీ తెలుసు ఇస్లాంలో స్త్రీలు పరదా వెనకే ఉంటారు బయటకు రారు నిజమైన ముస్లిం అయినా అక్బర్ కు తెలిసే ఉంటుంది ఇస్లాం మతం ప్రకారం స్త్రీలతో వేశవృత్తి చేయించడం తప్పు అని మరి ఈ స్త్రీలు ఎవరు ముస్లింలు దోపిడీలు చేసి స్త్రీలను అల్లాహ్ పేరు మీద పంచుకునేవారు హిందువులను చంపి వారి భార్యలను అక్క చెల్లెళ్లను పిల్లలను అక్బర్ జనాకు వేశలుగా చేరవేసేవాళ్ళు ఎవరైనా దర్బారీల స్త్రీలు గానీ ఎవరైనా రాణులు కానీ కొత్త స్త్రీలు షహన్షా సేవకు వెళ్ళావా అనుకుంటే ముందువారు ఒక అభ్యర్థన పత్రాన్ని జనా నిర్వాహకుడికి ఇవ్వవలసి ఉండేది. ఈ అభ్యర్థన జనా అధికారులకు చేరి వారి అనుమతితో జనాలోకి ప్రవేశం లభించేది. వారిని ఒక నెల రోజులు మాత్రమే జనాలో ఉండనిచ్చేవారు. ఈ విషయాన్ని చాలా గొప్పగా అబుల్ ఫజల్ తన అక్బర్ నామాలో రాశడు అంటే తన దర్బార్‌లో పని చేసేవారి భార్యలను కూడా అక్బర్ వదిలేవాడు కాదు అని గొప్ప కోసమైనా అబుల్ ఫజల్ నిజాన్ని చెప్పాడు దర్బారీ స్త్రీలు తమ అభ్యర్థులను స్వయంగా ఇచ్చేవారు అని అక్బర్ ను పొగడడంలో ఒక అడుగు ముందుకవేసి అబ్దుల్ ఫజల్ రాస్తాడు. ఏ స్త్రీ అయినా తన భర్త ముందు అక్బర్ తో పండుకోవడానికి అభ్యర్థన పత్రం ఇస్తుందా ఈ మూర్ఖుడికి ఈ మాత్రం జ్ఞానం కూడా లేదు. అసలు నిజం ఏమిటంటే తన దర్బారీయుల భార్యలను సైతం వదలకుండా అక్బర్ తన జనాలో ఉంచుకొని వారిని అనుభవించేవాడు. ఇది అసలు నిజం. రణసంబోద సంధి విషయంలో అక్బర్ మహాత్ముడి మొదటి శరత్తు రాజపుత్రుల భార్యలను అక్బర్ జనాకి పంపించాలి ఇది మొదటి శరత్తు భైరం ఖాన్ అక్బర్ తండ్రి లాంటివాడు అంతేకాకుండా అక్బర్ సంరక్షకుడు అతన్ని హత్య చేయించి తనకు తల్లి లాంటి భైరం ఖాన్ భార్యను పెళ్లి చేసుకున్నాడు వీడు అక్బర్ తన ఉంపుడు గత్యలను తన దర్బారి పంచేవాడని విన్సెంట్ స్మిత్ రాస్తాడు. స్త్రీలను ఒక వస్తువులాగా పంచడం లేదా కొనడం అనేది అక్బర్ కు తెలిసినటువంటి అమోఘమైన విద్య. నూతన సంవత్సరపు ప్రథమ దినం రోజు సాయంత్రం పూట మీనా బజార్ నడిచేది. రాజ్యంలో ఉన్న అందరి స్త్రీలను ఈ బజార్‌కు అలంకరించుకు రమ్మని ఆదేశాలు జారీ చేయబడాయి. వారి నుండి అక్బర్ తనకు నచ్చిన వారిని ఎంచుకునేవాడు సత్యవంతుడైన అక్బర్ మహాశయుడు 6 11 1569 లో 14 సంవత్సరాల వయసులో అక్బర్ పానిపట్టు యుద్ధంలో పాలుపంచుకున్నాడు. హిందూ రాజు హేమచంద్ర హేముగా ప్రసిద్ధుడు. ఆయన సైన్యం మొగలోల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతూ ఉండేయి. ఉన్నట్టుండి హేము కంట్లో బాణం గుచ్చుకుంది. ఆయన అక్కడే మూర్చిలాడు ఆయన చనిపోయాడని ఆయన సైన్యం పారిపోయింది. మూర్చలో ఉన్నటువంటి హేమును అక్బర్ ముందుకు తీసుకువచ్చారు. అక్బర్ చాలా వీరత్వంతో హేము తల నరికేసాడు. అక్బర్ ను గాజీ అనే బిరుదుతో పిలవడం మొదలుపెట్టారు. గాజీ అనే బిరుదు ఇస్లాంలో కాఫిర్లు అంటే అన్య మతస్తువులు చంపిన వారికి ఇచ్చేది. అటువంటి గాజీకి స్వర్గం ఇవ్వబడుతుంది అని ఖురాన్ చెబుతుంది. ఇక్కడ అందమైన 72 మంది స్త్రీలను వారికి ఇస్తారని కూడా నమ్మకం హేము శిరస్సు కాబుల్ పంపించబడింది కాబోయే చక్రవర్తి దయాద్ర హృదయం అందరికీ తెలియడానికి హేము శరీరం ఢిల్లీ కోట గుమ్మానికి వేలాడదీయబడింది. తర్వాత అక్బర్ సైన్యం ఢిల్లీ చేరి వారి గెలుపుకు చహనంగా హేమచంద్రుని సైన్యం తలలు నరికి వాటిని పెట్టి మేనాధుడు నిర్మించారు. అక్బరే కాదు అక్బర్ పూర్వీకులు కూడా ఇదే విధానాన్ని అనుసరించేవాళ్ళు. వృద్ధుడైన హేమచంద్రుని తండ్రిని కూడా అక్బర్ నరికించాడు. అక్కడి స్త్రీలందరూ అక్బర్ జనాకు చేర్చబడ్డారు. విద్రోహం చేసిన మీరట్ ఖాన్ ను చేతులకు సంకెళ్లు వేసి ఏనుగు ముందు పడేశారు. ఏనుగు తన తొండంతో ఖాన్‌ను విసిరి వేసేది. ఇలా ఐదు రోజులు ఖాన్‌ను చిత్రహింసలు పెట్టి చంపేశారు. చిత్తోడ్‌గడ్ కోటను ఆక్రమించుకున్న తర్వాత అక్బర్ చిత్తోడ్లోని 30వేల మంది పౌరుల తలలు నరికించాడు. ముజఫర్ షా ను అక్బర్ ఏనుగు చేత తొక్కించి చంపేసాడు. హంజబాన్ నాలుక కత్తిరించాడు. మసూద్ హుసేన్ మీర్జా కళ్ళు పొడిపించాడు. మీర్జా మరియు అతని 300 మంది సహచరులను అక్బర్ ముందుకు తీసుకువచ్చి వారి పైన జంతువుల మలమూత్రాలు పోసి వారి తలలు కత్తిరించారు. పురి వేయడం తలలు నరకడం అంగాలు నరకడం అనే శిక్షలు అక్బర్ అమలు చేయించేవాడు అని విన్సెంట్ స్మిత్ రాస్తాడు 29 1573 న అహ్మదాబాదులో 3000 మంది తలలు నరికించి మీనార్ కట్టించాడు. అప్పటివరకు పెద్ద మీనార్ కట్టించిన ఘనత తాతగారైన బాబార్ గారిదే నరకబడిన తలలతో పెద్ద పెద్ద మీనార్లు కట్టించే ఘనత వారి వంశానిదే బెంగాల్లో దావూద్ ఖాన్ ఓడిపోయినప్పుడు నరకబడ్డ తలలతో ఎనిమిది మీనార్లు కట్టించబడ్డాయి అని అక్బర్ నామా తెలియజేస్తుంది. దావూద్ ఖాన్ చనిపోతూ మంచి నీళ్లు అడిగితే అతనికి చెప్పులతో నీళ్లు తాగించారు. ధర్మాత్ముడైన అక్బర్ గురించి ఇంకాస్త తెలుసుకుందాం. ధానేశ్వర్లో కురుపురి అనే రెండు సాంప్రదాయాల మధ్య ఒక స్థలంలో జరిగే పూజకు సంబంధించిన వివాదం జరుగుతుంది. రెండు సమూహాలు యుద్ధం చేయాలి. గెలిచిన వారిదే పూజా స్థలం అని తీర్పు ఇచ్చాడు అక్బర్. ఆ రెండు సాంప్రదాయాల మూర్ఖులు కత్తులు తీసుకొని యుద్ధం చేయడం మొదలు పెట్టారు. పురి వారు గెలుస్తారన్న సమయంలో అక్బర్ సైన్యం కురు వారి తరపున చేరి పురి వారిని చంపడం మొదలు పెట్టారు. చివరకు రెండు సాంప్రదాయాల వారిని చంపివేశారు. అక్బర్ పెద్దగా నవ్వాడు. హల్దీఘాటి యుద్ధంలో కూడా ఇదే నీతిని ప్రదర్శించాడు అక్బర్ రాజపుత్రులే రాజపుత్రులతో పోరాడేలాగా తన కూట నీతిని ప్రదర్శించాడు. యానిబీస్ యుద్ధంలో అక్బర్ సైన్యాధిపతిని అడిగాడు రాజపుత్రులు రాజపుత్రులు పోరాడుతుంటే మనవారిని ఎలా గుర్తించాలి అని అందుకు ఆ సైన్యాధిపతి ఇలా అన్నాడు. అటువారు చచ్చినా ఇటువారు చచ్చినా హిందువులైన రాజపుత్రులే చస్తారు కాబట్టి విజయం ఇస్లాం కే దక్కుతుంది అని ఏకలింగమూర్తిని నాశనం చేసి ఆ ప్రదేశంలో అక్బర్ నమాజ్ చేశాడు అని కర్ణ టోటడ్ రాస్తాడు. ఒకరోజు అక్బర్ చాలా త్వరగా నిద్ర లేచాడు. ఆయన మంచం పక్కనే నేల మీద ఒక నౌకర్ నిద్రిస్తుండడం అక్బర్ చూశడు. అక్బర్ కు చాలా కోపం వచ్చింది. చాలా ఎత్తైన మీనా నుండి ఆ నౌకర్ను కింద పడదోసి చంపించాడు. అక్బర్ సైన్యం అసీర్గడ్ కోటను కొట్టడించింది. అసీర్గడ్ సైన్యం అక్బర్ సైన్యం రెండు సమానంగా పోరాడాయి. అప్పుడు అక్బర్ మరోసారి తన పుట్టిన నీతిని ప్రదర్శించాడు. ఆ కోటను పాలిస్తున్న రాజు నీరాం బహద్దూర్‌కు అక్బర్ ఒక సందేశం పంపాడు. తన శిరస్సు సాక్షిగా ఒట్టు వేసి చెప్పాడు హీరాం బహద్దూర్‌ను సురక్షితంగా బయటకు పంపుతాను అని మీరాం బహద్దూర్ బయటకు వచ్చి అక్బర్‌కు గౌరవంగా వంగి మూడు సార్లు నమస్కరించాడు. అక్బర్ సేవకులు నీరాం బహద్దూర్‌ను కింద పడదోసి అవమానించారు. అంతేకాకుండా ఆయన సేనాపతితో లొంగిపొమ్మని చెప్పమని బలవంతం చేశాడు. కానీ నీరాం సేనాపతి లొంగిపోవడాన్ని వ్యతిరేకించాడు. అంతేకాకుండా సేనాపతి తన కుమారుని అక్బర్ వద్దకు పంపి తను ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేదు అని అడిగించాడు. అప్పుడు ఆ అక్బర్ ఆ కుర్రవాడిని అడిగాడు నీ తండ్రి లొంగిపోతాడా అని ఆ యువకుడు మీరు మా రాజును చంపినా మేము లొంగేది లేదు అని ఖండితంగా చెప్పాడు. ఈ మాట వినగానే అక్బర్ ఆ యువకుడిని చంపివేయమని ఆదేశించాడు. ఇలా అక్బర్ ఆ కోటను గెలిచాడు అని విన్సెంట్ స్మిత్ రాశాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అక్బర్ తర్వాతి కాలంలో చాలా మారిపోయాడు అని చాలామంది చెబుతూ ఉంటారు. అది చాలా పెద్ద అబద్ధం అజీర్గడ్ సంఘటన అక్బర్ చనిపోవడానికి ఐదు సంవత్సరాల ముందు జరిగింది. ఇదేవిధంగా బుందేల్కండ్ రాణి దుర్గావతితో యుద్ధం చేసి వేల మందిని చంపించాడు. చిత్తోద్గడ్ అనే చిన్న రాజ్యాన్ని గెలవడం అనేది అక్బర్‌కు అవసరం కాదు. అది అక్బర్ అహాన్ని తృప్తి పరుచుకోవడమే అని అక్బర్ ను సమర్ధించే చరిత్రకారుడు విన్సెంట్ స్మిత్ రాస్తాడు. సమస్తాన్ని దోచుకోవాలనుకునే అక్బర్ గొప్పవాడు తన రాజ్యం తన ప్రజలు రాజపుత్రుల గౌరవం తన రాజ్యంలోని స్త్రీలు మొగలుల రాక్షస కబంధ హస్తాలలో పడకుండా కాపాడాలి అనుకునే మహారాణ ప్రతాప్ దోపిడీదారుడుగా అక్బర్ ను ప్రేమించే చరిత్రకారులు చిత్రీకరించారు. అక్బర్ ను దేశ నిర్మాతగా మహారాణను దోపిడీదారుడుగా చిత్రించారు. అక్బర్ ఇస్లాం కోరిన దాన్ని సాకారం చేయడానికి ప్రయత్నించాడు అని భారతదేశంలోని ముస్లింలను చరిత్రకారులు తప్పుతో పట్టిస్తుంటారు. 36 పెళ్లిళ్లు చేసుకోవడం ఇతరులను అణచివేయడం, మద్యం తాగడం, మోసం చేయడం మొదలైనవన్నీ ఖురాన్ కు విరుద్ధం. ఇవన్నీ చేస్తూ కూడా ఇస్లాంను తనతోనే కట్టి ఉంచుకున్నాడు. కారణం తన రాజకీయ జీవితం కోసం హాస్యాస్పదమైనటువంటి విషయం ఏమిటంటే వందేమాతరం అనడానికే ఇష్టపడని ముల్లా మౌలవీలు అక్బర్ చేసే ఆకృత్యాలను చాలా గొప్పవిగా చెప్పుకోవడం బాబర్ అక్బర్ వంటి మత్తు పదార్థాలను సేవించేవారు స్వలింగ సంపర్కానికి పాల్పడేవాళ్ళు ముస్లింలే కాదని ఒక్కడు కూడా ఒక్క పత్వా జారీ చేయలేదు. వీళ్ళ పేరుతో ఉన్న మసీదులు హరామ అని చెప్పలేదు. తనకు అభివాదం చేసేవారిని తన ముందు నిలబడి అల్లాహు అక్బర్ అని అనమనేవాడు తనకు చాలా మహత్తరమైన శక్తులు ఉన్నాయని తన కాళ్ళు కడిగిన నీళ్ళను తన దర్బారీయుల చేత తాగించేవాడు తాను సర్వజ్ఞుడిని అని అన్ని తనకు తెలుసని అందరి ముందు డంబాలు పోయేవాడని అబ్దుల్ ఫజల్ రాస్తాడు. ఇతని కుమారుడు జహంగీర్ కూడా అలానే రాశాడు. అక్బర్ దీని ఇలాహి అనే మతాన్ని స్థాపించడంలో ఉద్దేశం తాను చాలా గొప్పవాడిన అని చెప్పుకునేందుకే అతని భజనపరులు తను చేసిన ఈ ధూర్తత్వాన్ని కూడా ఆయన గొప్పతనంగా ఆయన ఉదారవాదానికి చహ్నంగా చెప్పుకున్నారు. అక్బర్ చాలా సమ్మోహనంగా మాట్లాడుతాడు ఎంత చక్కగా మాట్లాడుతాడో అంత క్రూడత్వాన్ని కూడా చూపిస్తాడు అని విన్సెంట్ స్మిత్ అక్బర్ ని పోగుతాడు. తనకున్న అద్భుత శక్తుల కారణంగా తన కాళ్ళు కడిగిన నీళ్లు తాగితే సర్వ రోగాలు పోతాయి అని చెబుతాడు. హతీస్ లో మహమ్మద్ గారి గురించి కూడా ఇటువంటి విషయాలు రాసి ఉన్నారు. అక్బర్ కాళ్ళు కడిగిన నీళ్లుు తీసుకోవడానికి ప్రజల గుంపును తయారు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. ఆయన దర్బారీయులకు వారు కాళ్ళు కడిగిన నీళ్లు తాగక తప్పేది కాదు. ముస్లిం రాజ్యాలలో ఉండే ముస్లిం మేతరులు తమ ఆస్తులను స్త్రీలను కాపాడుకోవడానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేది. దాన్నే జిజియా అంటారు. ఈ జిజియా పన్ను చెల్లిస్తే గాజీలు ముస్లిం అట్లా సంపదను దోచుకోవడం కానీ తల్లి చెల్లి కుమార్తెలను ఎత్తుకుపోవడం కానీ చేయరు. అక్బర్ జిజియా పన్ను రద్దు చేశాడు అని మన చరిత్రకారులు భుజాలకు ఎత్తుకుంటూ ఉంటారు. ఈ విషయం అతని చరిత్రకు సంబంధించిన పుస్తకాల్లో ఎక్కడా చెప్పబడలేదు. ఒక రణసంభోరుకు మాత్రం జిజియా రద్దు చేస్తానని శరతు పెట్టాడు. దీనికి బదులుగా వారి స్త్రీలను అక్బర్ జనాకు పంపించవలసి ఉంటుంది. ఈ కారణంగానే ముస్లింల పాలనలో ఎక్కువమంది స్త్రీలు మంటల్లో కాలిపోవడానికి సిద్ధపడ్డవారే తప్ప వారి జనాలకు వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదు. అసలైన ముస్లింనని ఇస్లాంను ఉద్ధరిస్తానని చెప్పుకునే అక్బర్ ఖురాన్లో వ్రాసిన జిజియా పన్నును ఎలా వ్యతిరేకిస్తాడు అతను తన రాజ్యంలో జిజియాను రద్దు చేసినట్లు ఎక్కడ చారిత్రక ప్రమాణాలు కనిపించవు. భారతదేశంలోని ఇస్లాం శాసకుల పరిపాలనలో ఉన్న గొప్పతనం ఏమిటంటే శాసకుల కుమారులే వారిపై తిరుగుబాటు చేసేవాళ్ళు. హుమాయున్‌కు బాబర్ వల్ల దుఃఖం కలిగితే జహంగీర్‌కు అక్బర్ వల్ల దుఃఖం కలిగేది. షాజహాన్ జహంగీర్ వల్ల కష్టపడితే ఔరంగజేబ్ షాజహాన్ వల్ల దుఃఖించేవాడు. జహంగీర్ 1602 లో తనకు తాను బాద్షాగా ప్రకటించుకున్నాడు. తన దర్బార్‌ను అలహాబాద్‌లో పెట్టాడు. జోదా అక్బర్ భార్య లేక జహంగీర్ భార్య అనే విషయంలో చరిత్రకారులే ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ఈ విషయంలోనే అక్బర్ కు జహంగీర్‌కు మధ్య వివాదం ఉండేది. ఉదారవాదిగా చెప్పుకునే అక్బరే ప్రయాగరాజును అలహాబాద్ గా మార్చాడు. జహంగీర్ తన తండ్రి చావు కోసం ఎదుకు చూస్తూ కూర్చునేవాడు. జహంగీర్ తిరుగుబాటు సఫలమై ఉంటే అక్బర్ ను చంపివేసేవాడని స్మిత్ రాస్తాడు. తండ్రిని చంపే అవకాశం జహంగీర్‌కు రాకపోయినా ముందుతరం వాడైన ఔరంగజేబుకు ఈ అవకాశం దక్కింది. ఔరంగజేబ్ తన తండ్రిని హింసించి హింసించి చంపాడు. చాలామంది చరిత్రకారులు జహంగీరే అక్బర్‌కు విషమిచ్చి చంపాడు అని కూడా రాస్తారు. మహాపురుషుడైన అక్బర్ శంకిత మనస్తత్వం అది కూడా చూద్దాం. తనకు ఇష్టం లేని వారిని విషమిచ్చి చంపడానికి అక్బర్ ఒక వ్యక్తిని నియమించుకున్నాడు. అక్బర్ తనపై నమ్మకం లేని వారిని చంపించడమే కాదు తనకు అతి నమ్మకమైన వ్యక్తులను కూడా చంపించాడు. తన గురువైన భైరం ఖాన్‌ను చంపించి ఆయన భార్యను నికా చేసుకున్నాడని ముందే చెప్పుకున్నాం. జమాన్ అసబ్ ఖాన్ ఇతని ఆర్థిక మంత్రి షా మన్సూర్ మాన్సింగ్ కామరాన్ కుమారుడైన షేక్ అబ్దుల్ నబీ ముయిజుల్ ముల్క్ హాజీ ఇబ్రహీం మొదలైన వారే కాకుండా తనకు ఇష్టం లేని అనేకమంది ముల్లాలను కూడా చంపించాడు. ఈ పూర్తి చిట్ట స్మిత్ తన పుస్తకంలో రాశాడు. జయమలను చంపించిన తర్వాత ఆయన భార్యను తన అంతఃపురానికి చేర్చాడు. పైగా ఆమె సతీ సహజం చేయకుండా ఆమెను కాపాడానని ప్రజలకు చెప్పాడు. సమాజ సేవలో అక్బర్ మహానుభావుడు అక్బర్ శాసనంలో చనిపోయిన వారి సంపద బాద్షా పేర జప్తు చేయబడేది. చనిపోయిన వాడి కుటుంబానికి దానిపై ఎటువంటి హక్కు ఉండేది కాదు. అక్బర్ తల్లి చనిపోయిన తర్వాత ఆమె ఆస్తినంతా అక్బరే జప్తు చేసుకున్నాడు. ఆమె తన ఆస్తిని తన కుటుంబానికి అంతటికీ పంచాలని అనుకునేది. అక్బర్‌ను తమ బుర్రల్లో భుజాలపై మోస్తున్నటువంటి చరిత్రకారులు విక్రమాదిత్యుడి ఆస్థానంలో లాగా అక్బర్ ఆస్థానంలో కూడా నవరత్నాలను సృష్టించారు. నిజంఏమిటంటే అక్బర్ తన ఆస్థానంలో ఉన్నవారిని మూర్ఖులు అనుకునేవాడు. అల్లా దయవల్ల నాకు ఒక్కడు కూడా యోగ్యుడైన ఆస్థాన విద్వాంసుడు దొరకలేదు లేకపోతే అక్బర్ రాజ్యాన్ని అతని దర్బారీయులు నిర్వహిస్తున్నారని అనుకునేవారని అతనే చెప్పుకున్నాడు. ప్రసిద్ధ నవరత్నాల్లో ఒకడైన తోడర్మల్ అక్బర్ దోచుకున్న సంపదలకు లెక్కలు నిర్వహించేవాడు. జిజాపాను చెల్లించని వారి స్త్రీలను అంతఃపురానికి తరలించడం ఈయన పని. నవరత్నాల్లోని అబుల్ ఫజల్ అక్బర్‌ను పొగడడమే తన జీవితంగా పెట్టుకున్నటువంటి వాడు ఆ తర్వాతి కాలంలో జహంగీర్ ఇతన్ని చంపించి వేశడు. ఫైజీ అనే మరో రత్నం నిజానికి ఒక సాధారణమైన కవి ఆయన కలం అక్బర్ ను ఆనందింపజేయడానికే నడిచేది. కొంతమంది చరిత్రకారులు అతన్ని ఆ కాలంలో చాలా గొప్ప కవిగా కీర్తించాడు. విశేషం ఏమిటంటే ఒక చదువురాని కవి బాద్షా దయకు పాత్రుడయనాడు. వారిలో తెలివిగలవాడని పేరు తెచ్చుకున్నటువంటి కవి బీర్బల్ ఒక యుద్ధంలో చాలా అవమానకరంగా మరణించాడు. అక్బర్ బీర్బల్లపై మనసును రంజింపజేసే అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాస్తవానికి అవన్నీ కల్పిత కథలు అటువంటి కథలు దక్షిణాదిన తెనాలి రామకృష్ణుడి కథలను అనుసరించి సూచించారు. మరో రత్నం షా మంజూర్ ఈయనను అక్బర్ ఆదేశానుసారం అబుల్ ఫజల్ చంపించివేశడు. ఇక మరో రత్నం మాన్సింగ్ మన దేశంలో జన్మించినటువంటి నీచుడు అతడు తన సోదరిని జహంగీర్ కి ఇచ్చాడు. ఆ తర్వాత కాలంలో మాన్సింగ్ మనోవరాలని కూడా జహంగీర్ తన అంతఃపురానికి లాక్కున్నాడు అక్బర్ నమ్మకస్తుడు అనుకున్న మాన్సింగ్ విషమిచ్చి చంపించాడు. మాన్సింగ్ తండ్రి భగవాన్‌దాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నవరత్నాల భార్యలు కూతుర్లను అక్బర్ అంతఃపురానికి పంపక తప్పేది కాదు. అక్బర్ దయ తమపై ఉండాలి అంటే ఇది తప్పనిసరి అంతేకాకుండా అక్బర్ కాళ్ళు కడిగిన నీళ్లుు కూడా వీళ్ళు తాగవలసి వచ్చేది. మహారత్నం తోడర్మల్ అక్బర్‌కు అత్యంత నమ్మక నమ్మకస్తుడైనటువంటి గులాం ఆయన ఈ తోడర్మల్ పూజామూర్తులను అక్బర్ ధ్వంసం చేయించాడు. ఆ దుఃఖంతో తోడర్మల్ అక్బర్ దగ్గర సేవకు స్వస్తి చెప్పి కాసి వెళ్ళిపోయాడు. అక్బర్ ఒక క్రిస్టియన్ ఫాదర్ కు ఒక రష్యా కుటుంబాన్ని బానిసగా కానుంచాడు. అక్బర్‌కు బానిసలు ఉండేవాళ్ళు వారిని వస్తువుల్లాగా ఇచ్చి పుచ్చుకుంటుండేవాడు అని ఈ సంఘటన వల్ల నిసిద్ధమవుతుంది. కాందహార్‌లో ఒకేసారి చాలా మందిని బానిసలుగా చేసుకున్నాడు. 1581, 1582 ప్రాంతంలో వారు అక్బర్ ఇచ్చిన ఒక ఆదేశాన్ని వ్యతిరేకించారు. ఈ బానిసలందరినీ బజార్లో అమ్మి గుర్రాలు కొన్నాడు. అక్బర్ బయటకు వెళ్ళినప్పుడు అంతఃపురంలోని స్త్రీలను బంగారు పంజరాల్లో అంటే జైళ్లలో బంధించేవాళ్ళు ఇస్లాం ప్రకారం యుద్ధంలో పట్టుబడ్డవారు వారి కుటుంబం బానిసలుగా చేయబడేవాళ్ళు వారిని వీరి కోరిక తీర్చుకునేందుకు కూడా ఉపయోగించుకునేవారు. అల్లా ఖురాన్ లో ఈ వ్యవస్థను వీరికి ఇచ్చాడు. అక్బర్ కొత్త కొత్త పద్ధతుల్లో బానిసలను తయారు చేసుకునేవాడు. అక్బర్ మనుషులు ఏదైనా గుర్రం తలపైన పూలు పెట్టేవాళ్ళు ఆ గుర్రం యజమానులకు రెండు మార్గాలు సూచించేవారు ఒకటి తన గుర్రాన్ని మర్చిపోవడం లేదా రెండవది అక్బర్ కు బానిసలు కావడం అక్బర్ మరణించినప్పుడు ఆయన ఒక్క ఆగ్రా కోటలోనే రెండు కోట్ల అషరఫియాలు ఉన్నాయి. ఇలాంటి ఖజానాలు అనేకం అనేక ప్రదేశాల్లో ఉండేవి. అయినా 1595 లో వచ్చిన భయంకరమైన కరువు సమయంలో వీడు ఒక్క నాణం కూడా బయటకు తీయలేదు. ప్రయాగరాజులోని గంగాతీరంలో నివసించే జనాభానంతటిని చంపించివేసాడు అక్బర్ అక్కడ ఉన్న కట్టడాలన్నింటిని నేలకూల్చాడు. అక్బర్ దాడి సమయంలో భయపడి ఇళ్లలో దాక్కున్న వారిని కూడా వదలకూడదు అనే ఉద్దేశంతో ఈ కూల్చివేతలు జరిగాయి. ఈ కారణంగానే ప్రయాగంలోని గంగా తీరంలో పురాతన కట్టడం ఒక్కటి కూడా కనిపించదు. ఫతేపూర్ సిక్రి అక్బర్ నిర్మించాడు అనేది శుద్ధాబద్ధం ఫతేపూర్ సిక్రిీ పై దాడి చేసి దానిని వశం చేసుకుని దానిని నేనే నిర్మించాను అని ప్రచారం చేసుకున్నాడు. ఈయన మన్మడు షాజహాను కూడా తాజ్‌మహల్ తానే నిర్మించానని డప్పు వేయించుకున్నాడు. ఇటువంటి ధూర్తుడైన చక్రవర్తిని మహా క్రూరుండి స్త్రీలోండి మన పరాణ బుక్కులయినటువంటి చరిత్రకారులు చిత్ర నిర్మాతలు కథాకారులు మహానుభావుడిగా చిత్రించడం వెనుక ఉన్నటువంటి కుట్రను మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటాను. ఈ పరాణ జీవులు ఒకరిని మించిన దేశద్రోహులు మరొకరు వారికి మన దేశంపై దండెత్తి వచ్చి మన సంపదను స్త్రీలను దోచుకున్న దోపిడి దొంగలు వీరికి మహానుభావులుగా కనిపిస్తారు. ఈ దేశపు వీరులు వీర నారీ మణులు వీళ్ళ కళ్ళకు అస్సలు కనిపించరు. నాడే కాదు నేడు కూడా దోపిడి దొంగలు హిందువులను మరో రకంగా మోసం చేసి దోచుకుంటున్నారు. మిత్రులారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు సెలవా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన మదన్ గుప్త ఛానల్ ను వెంటనే సబ్‌స్క్రైబ్ చేయండి సబ్‌స్క్రైబ్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ మిత్రులకు కూడా డి మదన్ గుప్తా ఛానల్ ను పరిచయం చేయండి. మిత్రులారా మీరు మాకు ఏదైనా సహాయ రాశిని అందించాలి అని అనుకుంటే ఈ వీడియోలో ఇచ్చినటువంటి అకౌంట్ కు మీరు ధనరాశిని పంపించవచ్చు లేదా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి కూడా ధనరాశిని అందించవచ్చు. జై హింద్ జై మాభారతి నమస్కారం మిత్రులారా మీ మదన్ గుప్త
No comments:
Post a Comment