💕💞 INSIDE THE MIND OF A CHEATER || Ft.Gayathri Gupta || #GGTALKSHOW
డైనమిక్స్ ఆఫ్ చీటింగ్ అసలు మనుషులు చీటింగ్ ఎందుకు చేస్తారు ఒకవేళ ఇద్దరు చీటర్స్ అయితే ఏంటి ఎందుకంటే నా నీడ్స్ నాకు ఇంపార్టెంట్ ఇది చైల్డ్హుడ్ డ్రామా కొడితేనే డ్రౌమా కాదు తిడితేనే డ్రామా కాదు అసలు ఒక మొగోడిషల్ ఈక్వేషన్ ని కంపు పట్టించింది వీడియోస్ అమ్మాయిలు చూడరా నన్ను ఫస్ట్ ఇయర్ లో రాగింగ్ చేసినప్పుడు మా సీనియర్స్ ఫోర్స్ ఫుల్ గా చూపించారు. దట్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ హావ్ సీన్ అండ్ ఐ గాట్ రామటైజ్డ్ వాట్ మళ్ళీ అవి సెలబ్రిటీస్ మీదకి డైవర్ట్ చేసి న్యూస్ క్లోజ్ చేశారు. చాలాసార్లు చీట్ చేసి మా మమ్మీకి దొరికారు. నేను చీటే కదా చేశాడు పోనీలే అని ఎప్పుడైతే పిచ్చి ప్రేమలో పడ్డానో వాళ్ళు చీట్ చేస్తుంటే నన్ను భరించలేకపోయా ఒక మనిషి నిజంగా మనల్ని ప్రేమిస్తే చీట్ చేయలేరు. పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్తారు ఆమె తీసుకున్నప్పుడు నా పిల్ల మీద కూడా చూపిస్తానే వచ్చి అబ్యూస్ చేస్తుంటారు. యు షుడ్ లీడ్ బై ఎగజాంపుల్ అనుకుంటే పిల్లల్ని కనొద్దు ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ నార్మలైజ్ అయిపోయాయి ఎక్కడ పడితే అక్కడ ఈజీగా దొరికేస్తుంది 40 ఏళ్ళ వచ్చి పిల్లలు కనకుండా ఉన్న నాకు నమస్తే ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరూ బాగుండడానికి మనందరికీ సైకలాజికల్ టూల్స్ చేతిలో ఉంటే బాగుండడం బాగుపడడం ఈజీ అవుతుందని గ్రహించి మీ అందరి కోసం సైకలాజికల్ బ్రేక్ డౌన్స్ చేద్దామని ప్రయత్నిస్తున్న నా ఈ పాడ్కాస్ట్లు మీ అందరికీ రీచ్ అవుతున్నాయి అని అనుకుంటున్నాను. సో ఈ ప్రయాణంలో ఈరోజు నేను అంటే లాస్ట్ గత వీక్ నుంచి ఒక టూ వీక్స్ నుంచి పాడ్కాస్ట్ చేస్తున్నాను కదా ఒకటి బట్టల గురించి చేశాను ఒకటి బ్రేకప్ గురించి చేశాను. సో ఇవన్నీ సర్క్ులేట్ అవుతున్న టైంలో నాకు డిఎంస్ లో కానీఇస్గ కామెంట్ సెక్షన్ లో కానీ నేను ఎక్కువ విన్నది ఏంటంటే చీటింగ్ గురించి మాట్లాడమని అడుగుతున్నారు చాలామంది సో లెట్ అస్ టాక్ అబౌట్ డైనమిక్స్ ఆఫ్ చీటింగ్ అసలు మనుషులు చీటింగ్ ఎందుకు చేస్తారు ఆ అసలు అంటే ఈ కొత్తగా వచ్చిన ఆ క్యాజువల్ రిలేషన్షిప్ డైనమిక్స్ ఏంటి ఇవన్నీ మనకి ఎలా ఎఫెక్ట్ అవుతాయి అసలు ఎంతవరకు కరెక్ట్ మనుషు మనుషులు ఎవరైనా ఎందుకు ఇవి చేస్తారు దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి మనుషుల్ని హేట్ చేయాలా ఒకవేళ అర్థం చేసుకోవాలా ఒకవేళ అర్థం చేసుకున్నా దీన్ని ఎలా డీల్ చేయాలి అనే ఒక కంప్లీట్ ఐడియా నా పర్స్పెక్టివ్ లో మాట్లాడదాం అనుకుంటున్నా సో బేసిక్ గా చీటింగ్ మనకు నచ్చదు బేసిక్ గా వి హ్యూమన్స్ ఆర్ నాట్ మేడ్ ఫర్ చీటింగ్ కానీ చాలా మంది చీట్ చేస్తారు. చిన్నప్పుడు అంటే నేను 40 కాబట్టి నాకు 20స్ చిన్నప్పుడే సో 20స్ లో ఉన్నప్పుడు ఏంటి బాయ్ ఫ్రెండ్ చీట్ చేసినా మీ గర్ల్ ఫ్రెండ్ చీట్ చేసిన మనం ఏమనుకుంటాం దిస్ ఇస్ నాట్ గుడ్ కట్ దెమ్ ఆఫ్ లేదా ఇట్లా చీట్ చేసిన ప్రతిసారి మనం హార్ట్ బ్రేక్ అయిపోవడం డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో అందరూ లాయల్ గా ఉంటారా లాయల్ గా ఉన్న వాళ్ళందరూ చీటర్స్ ని భరించలేరా చీటింగ్ చేసే వాళ్ళు వాళ్ళ పార్ట్నర్స్ ని లాయల్టీ వాళ్ళ పార్ట్నర్స్ దగ్గర నుంచి లాయల్టీ ఎక్స్పెక్ట్ చేస్తారా ఎన్ని కాంప్లికేటెడ్ కాంబినేషన్స్ ఉంటాయి కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మనుషులు ఉన్నారు రిలేషన్షిప్ లో ఒకరు లాయల్ గా ఉండి వీళ్ళు లాయల్ గా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే వీళ్ళు లాయల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇది ఒక కాన్సిక్వెన్స్ ఫర్ ఎగజాంపుల్ ఇది చీటర్ ఈ చీటర్ అయి ఉండి వీళ్ళని లాయల్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ లాయల్ ఉండకపోతే దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి ఒకవేళ ఇద్దరు చీటర్స్ అయితే ఏంటి ఒకవేళ ఇద్దరు లాయల్ ఉంటే ఏంటి ఇలా బేసిక్ గా ఫోర్ కాంబినేషన్స్ అయితే మనం చూడొచ్చు. ఇది ఒక మోనోగమిక్ రిలేషన్షిప్ లో అంటే ఒక లైఫ్ లాంగ్ నేను నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను నేను నీతో సీరియస్ గా రిలేషన్షిప్ లో ఉంటాను అన్నప్పుడు మనం ఆలోచించే డైనమిక్స్ ఇవి. మళ్ళీ క్యాజువల్ రిలేషన్షిప్స్ లో రకరకాలు ఉన్నాయి వన్ నైట్ స్టాండ్స్ ఉన్నాయి పాలియామరస్ ఉన్నాయి ఆ ఇగ ఈ లిస్ట్ అంతా మీకు తెలిసిందే సో చీటింగ్ గురించి మాట్లాడిన తర్వాత నేను పాలిమరస్ రిలేషన్షిప్స్ గురించి కూడా మాట్లాడతా ఎందుకంటే దానికి దీనికి చాలా థిన్ లైన్ డిఫరెన్స్ ఉంది. సో ఓకే అసలు మనుషులు చీటింగ్ ఎందుకు చేస్తారు దీని గురించి బాగా రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ చీటింగ్ అనేది రూట్ కాస్ వచ్చి పేరెంట్స్ దగ్గర నుంచి ఎమోషనల్ అన్అవైలబిలిటీ అంటే వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళ నీడ్స్ గురించి అంటే నాకు ఇది అవసరం ఉంది నాకు అటెన్షన్ కావాలి నాకు టైం కావాలి నేను వాల్యూబుల్ గా ఫీల్ అవ్వట్లేదు అని చైల్డ్ ఎప్పుడైతే పిల్లలు ఎప్పుడైతే మొండి చేస్తారో నాకు అటెన్షన్ కావాలి నాకు టైం కావాలని పేరెంట్స్ ఎప్పుడైతే డిస్మిస్ చేసేస్తారు అంటే ఏ పక్కక వెళ్లి ఆడుకో ఏ నా దగ్గర టైం లేదు లేదా ఎక్కువ అల్లరి చేస్తే కొట్టేస్తారు పేరెంట్స్ కొట్టడం వల్ల ఏమవుతది తిట్టడం వల్ల ఏమైతది పట్టించుకోకపోవడం వల్లే మూడు రకాలు ఉంటాయి తిట్టడం కొట్టడం పట్టించుకోకపోవడం ఈ మూడు వల్ల కూడా డీప్ సైకలాజికల్ వన్స్ అవుతాయి ఒక చైల్డ్ కి అది ఎలా అవుతుందంటే ప్రతిసారి ఒక చైల్డ్ ఒక నీడ్ తో వచ్చిన ప్రతిసారి పేరెంట్ వచ్చి నువ్వు పక్కకెళ్లి ఆడుకో చెప్పడం వల్ల కొట్టడం వల్ల తిట్టడం వల్ల ఏమవుతుందంటే ఒక చైల్డ్ ఏం అర్థం చేసుకుంటుంది అంటే ఓకే నా నిజం వాల్యూబుల్ కాదు. వీళ్ళు నా నిజానికి వాల్యూ ఇవ్వట్లేదు. సో నేను వీళ్ళ దగ్గర నా నిజం చెప్పడంలో అర్థం లేదు వీళ్ళు పట్టించుకోరు పట్టించుకోకపోయినా కొడతారు తిడతారు అనే భయం ఎందుకంటే ఎవరికీ దెబ్బలు తిని హ్యాపీగా ఎంజాయ్ చేయరు దెబ్బలు ఇస్ ఏ ప్రాబ్లం తిట్టడం ఇస్ ఏ ప్రాబ్లం యు ఫీల్ షేమ్ యు ఫీల్ గిల్ట్ సో ఇలా ప్రతిసారి పేరెంట్స్ దగ్గర నుంచి ఒక చైల్డ్ వచ్చి వాళ్ళ నీడ్స్ చెప్పినప్పుడు షేమ్ చేయడం కొట్టబడడం తిట్టబడడం జరిగితే ఒక చైల్డ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఓకే నేను మంచిదాన్ని కానేమో నేను మంచోడిని కాదేమో అన్న ఒక ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత పేరెంట్స్ దగ్గర నుంచి ఎమోషనల్ డిస్టెన్స్ క్రియేట్ అయిపోతది అంటే ఇంకా పేరెంట్స్ తోని వీళ్ళు సీక్రెట్స్ చెప్పుకోవడం ఏదనా ప్రాబ్లమ్స్ వస్తే చెప్పుకోవడం ఆ వీళ్ళ నీడ్స్ ఎక్స్ప్రెస్ చేయడం మానేస్తారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే పేరెంట్స్ కి చిల్డ్రన్ లైఫ్ లో పిల్లల లైఫ్ లో ఏమవుతుందో తెలియదు. తెలియకుండా ఈ చిన్న పిల్లలు వాళ్ళకంటూ ఒక సీక్రెట్ ప్రపంచం స్టార్ట్ చేసేసుకుంటారు. ఆ సీక్రెట్ ప్రపంచం స్టార్ట్ అయింది అనుకోండి ఇప్పుడు మన పేరెంట్స్ ఎంత కాదన్నా ఎంత కొట్టినా తిట్టినా ఎంత కొట్టేసి పడేసినా పిల్లల నీడ్స్ పిల్లలకు ఉంటాయి వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి కావాలి. పేరెంట్స్ దగ్గర దొరకట్లేదు నేను బయట వెతుక్కుంటా నాకు పేరెంట్స్ దగ్గర దొరకట్లేదు నేను బయట వెతుక్కుంటా ఎందుకంటే నా నీడ్స్ నాకు ఇంపార్టెంట్ నా పేరెంట్స్ కి అర్థం అవ్వట్లేదేమో నా పేరెంట్స్ కి వద్దేమో కానీ నాకు కావాలి నా అవసరాలు నాకు ఇంపార్టెంట్ నా కోరికలు నాకు ఇంపార్టెంట్ అని ఒక చైల్డ్ జిద్ మీద కూర్చుండిపోయి పేరెంట్స్ తో ఇంటరాక్షన్ తక్కువైపోయి వీళ్ళ సీక్రెట్ ప్రపంచంలో వీళ్ళకు కావాల్సిన పనులు వీళ్ళకి ఈజీగా అవైలబుల్ ఉన్న పద్ధతిలో వీళ్ళు తెచ్చుకుంటుంటారు. సో ఇక్కడ పేరెంట్స్ కి చిల్డ్రన్ దూరం అవ్వడం ఒకటి రెండోది ప్రపంచం ఆఫర్ చేస్తున్న చెడుకి పరిచయం అవ్వడం ఒకటి రెండు జరుగుతాయి. ఎందుకంటే ఈ సొసైటీ ఎప్పుడూ మనకి ఈ మేట్రిక్స్ ఏం చేస్తుందంటే మనుషుల్ని ఎలా ఖరాబ్ చేయాల అనే ప్లాన్ లోనే ఉంటది. మనుషులు బాగుపడదాం అనే ఈక్వేషన్స్ లేవు సొసైటీలో మనిషి బాగుపడాలి అంటే ఇట్స్ ఏ పర్సనల్ స్ట్రగల్ ఇట్స్ ఏ పర్సనల్ జర్నీ మనిషి చెడిపోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ బాగుపడడానికి రేర్ ఆప్షన్స్ చాలా కష్టమైన పద్ధతి బాగుపడాలంటే ఒక మనిషి బాగుపడాలంటే పేరెంట్స్ దగ్గర నుంచి ఎక్స్ట్రార్డినరీ ఎఫర్ట్స్ ఉంటేనే పిల్లలు బాగుపడతారు లేదా చాలా కష్టపడాల్సి వస్తది ఒక చైల్డ్ బాగుపడడానికి మన సమాజం ఎందుకు ఇలా డబుల్ స్టాండర్డ్ గా తయారైింది మనస మన సమాజం ఎందుకు ఇంత ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది ఎందుకు ఇన్ని మర్డర్ కేసులు అవుతున్నాయి ఎందుకు ఇన్ని రేప్ కేసులు అవుతున్నాయి ఎందుకు ఇంత క్రైమ్ అవుతుంది ఎందుకు ఇంత ఫ్రాడ్లు అవుతున్నాయి చూస్తున్నాం కదా ప్రపంచంలో ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఒక పుట్టిన పాప బాబు పేరెంట్స్ కంట్రోల్ లో నుంచి బయటికి వెళ్ళిపోయి సొసైటీ కంట్రోల్ లోకి వెళ్ళిపోతున్నారు. ఈ సొసైటీ ప్రోగ్రాం అంతా నీ సోల్ ని నీ సోల్ పర్పస్ ని నీకు దూరం చేయడానికి ప్రోగ్రాం అవ్వబడి ఉంది. దీన్నే క్యాపిటలిస్టిక్ పేట్రియార్కల్ సొసైటీ అంటుంటాను నేను సో ఈ సొసైటీ ఎప్పుడు కూడా నీ బాగా కోరుకోవట్లే నిన్ను వాడుకొని నువ్వు ఒక క్యాపిటలిస్టిక్ కి సొసైటీకి నువ్వు డబ్బులు ఎలా సంపాదించి పెడతావు అనే పద్ధతి మాత్రమే అది డిజైన్ చేయబడింది. నీ బాబు నీ బాగోగులతో సంబంధం లేదు. నువ్వు హెల్దీగా ఉన్నావా నువ్వు మెంటల్లీ హ్యాపీగా ఉన్నావా నువ్వు సంతోషంగా ఉన్నావా అనేది పట్టించుకోదు సొసైటీ ఓన్లీ నువ్వు ఎంత సంపాదించి పెడుతున్నావ్ నువ్వు టాక్సీలు కడుతున్నావా లేదా నువ్వు ఎకనామిక్కి పనికివస్తున్నావా లేదా నువ్వు ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నావ్ ఇది మాత్రమే ఎంటర్టైన్ చేస్తది సొసైటీ కాబట్టి నువ్వు ఆ సిస్టం ని కోప్ అప్ అవ్వాలి ఇక్కడ పేరెంట్స్ ఎమోషనల్ గా నీకు అవైలబుల్ ఉండట్లేదు అంటే ఒక చైల్డ్ గోస్ త్రూ ట్రౌమా ఇది చైల్డ్హుడ్ ట్రౌమా కొడితేనే ట్రామా కాదు తిడితేనే ట్రామా కాదు పట్టించుకోకపోవడం కూడా ట్రౌమానే కానీ మనం సీరియస్ తీసుకోము మేము చిన్నప్పుడు పెరగలేదా మాకు చిన్నప్పుడు పగలుకొట్టారు కానీ మేము పెరగలేదా అంటే అలా పెరిగారు కాబట్టే మీరు సొసైటీ చేస్తున్న ట్రౌమాని మీరు సొసైటీ చేస్తున్న మనిపులేషన్ ని గుర్తించలేకపోతున్నారు. ఈరోజు మీ పిల్లలు గుర్తిస్తున్నారు కాబట్టే మాట్లాడుతున్నారు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు చేసినప్పుడు వినండి విని ఒక మనిషి పద్ధతిలో ఒక మనిషి దోరణిలో ఆలోచించి సొల్యూషన్స్ వెతకాలే గానీ కొట్టడం తిట్టడం ఆ వాళ్ళ నిజాన్ని వాలిడేట్ చేయకపోవడం అంటే నీ నిజంకి విలువ లేదు అనడం చాలా తప్పు ఒక చైల్డ్ అక్కడే దెబ్బ తింటుంది మైండ్ అనేది. సో ఇలా ఎప్పుడైతే జరుగుతుందో ఒక చైల్డ్ పిల్లలు వాళ్ళ ఒక సీక్రెట్ ప్రపంచం స్టార్ట్ చేసినప్పుడు ఆ సీక్రెట్ ప్రపంచంలో వచ్చే ఫ్రెండ్స్ ఆ సీక్రెట్ ప్రపంచంలో వచ్చే సొసైటీ ఆ సీక్రెట్ ప్రపంచంలో వచ్చే వీడియోస్ ఆ సీక్రెట్ ప్రపంచంలో నుంచి వచ్చేవి రకరకాలు ఉంటాయి బ్యాడ్ హ్యాబిట్స్ ఆల్కహాల్ స్మోకింగ్ డ్రగ్స్ ఇవి లేని లేనివన్నీ ఒక్కసారి మనిషి సీక్రెట్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేస్తే ఇవన్నీ ట్రౌమా లెవెల్స్ బట్టి ఏమేమ వస్తాయి అనేది డిసైడ్ అవుతది. ఇప్పుడు ఒక కన్సర్వేటివ్ ఫ్యామిలీ ఉందనుకోండి బయటికి వెళ్ళనివ్వట్లేదు అనుకోండి అట్లీస్ట్ ఇంట్లో ఏమేమ చేయగలుగుతారు వీడియోస్ చూస్తారు అసలు అసలు ఒక మొగోడి ఈక్వేషన్ ని కంపు పట్టించింది అసలు ఆ అమ్మాయిని ఎలా అప్రోచ్ అవ్వాలి కన్సెంట్ అంటే ఏంటి ఎలా ముట్టుకోవాలి ఒక అమ్మాయి ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా అమ్మాయిలు చూడరా నేను హాస్టల్ లో ఇంజనీరింగ్ చదివా నన్ను ఫస్ట్ ఇయర్ లో రాగింగ్ చేసినప్పుడు మా సీనియర్స్ ఫోర్స్ ఫుల్ గా పనిపించారు అప్పుడు నేను దట్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ హవ్ సీన్ ఐ గాట్ ప్రామటైజడ్ వాట్ ఇలా ఉంటుందా అంటే అదేంటి గ్యాంగ్ గ్యాంగ్ అనేదో వీడియోస్ చూశను నేను అసలు వారంలో నిద్రపట్టలేదు ఏంటసలు ఇది వాట్ ద ఫక్ అని నేను చాలా రోజులు షాక్ లోకి వెళ్ళిపోయా సో అది కరెక్ట్ కాదు అనిపించింది దట్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అంటే యా ఆల్మోస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అని తర్వాత అసలు గురించి టాపిక్ వస్తే నేను డార్క్ వాళ్ళ వల్ల కన్ఫెషన్స్ చూస్తా వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ బాధ ఏంటి ఇవి వీడియోస్ చూస్తా నేను. సో దీని వల్ల ఏమవుతుందంటే బేసిక్ గా మనకి కన్సెంట్ అనేది పోతుంది. ఇంకొకటి ఒక చైల్డ్ సీక్రెట్ వరల్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత పేరెంట్స్ దగ్గర నుంచి ట్రౌమా వస్తున్నప్పుడు బాడీలో కార్టిజోల్ అని అడ్రినల్ రష్ అని చెప్పి ఒక రెండు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇది ఎక్కువ కాలం రిలీజ్ అవుతున్న కొద్ది బాడీలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైపోయి లోపల ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి నాకు పాజిటివ్ హార్మోన్స్ కావాలి కావాలి అని కొట్టుకుంటున్న టైంలో ఫస్ట్ ఒక చైల్డ్ చేతికి దొరిక నేను మా స్కూల్లో చూసాను సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు మా స్కూల్ క్లాస్ బాయ్స్ దగ్గర వీడియోస్ అవి దొరికాయి వీడియోస్ దొరికాయి. అప్పుడు స్కూల్లో చాలా సీన్ అయింది అంటే మా స్కూల్ బాయ్స్ తప్ప తప్పు అనిని చెప్పట్లేదు కానీ ఒక మార్కెట్ ఒక చైల్డ్ కి అంత తొందరగా చెడు వస్తువులని చేతికి ఇచ్చేస్తుంది. ఇప్పుడు మొన్న రీసెంట్ గా మనం చూసాము ఆ డ్రగ్స్ కేస్ స్కూల్లో దొరికాయి గంజాయి మళ్ళీ అవి సెలబ్రిటీస్ మీదకి డైవర్ట్ చేసి న్యూస్ క్లోజ్ చేశారు ఇదంతా మనకు తెలిసిన విషయమే మళ్ళీ దాని గురించి న్యూస్ కూడా లేదు. ఇప్పుడు నేను అవన్నీ ఎంక్వైరీ చేయాలి అవన్నీ న్యూస్ బయటకి రావాలి అని కోరుకున్నా అది వస్తదో రాదో తెలీదు అవన్నీ సెకండరీ బట్ నా ఉద్దేశం ఏంటంటే ఇవి పిల్లల చేతిలోకి రావడం కష్టం కాదు చాలా ఈజీ పెద్దోళ్ళ కంటే పిల్లల చేతిలో చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇవన్నీ పిల్లల తప్ప అంటే పిల్లల తప్పు కాదు ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టాలా విషం ఇవ్వాలా అనేది పేరెంట్స్ అండ్ సొసైటీ చేతిలో ఉంటది ఒకవేళ పేరెంట్స్ అన్నం పెట్టట్లేదు అంటే సొసైటీ విషం పెట్టడానికి రెడీ ఉంటది. సో మీరే ఆలోచించుకోండి మీ పిల్లల్ని ప్రేమతో పెంచుతారో కోపంతో పెంచుతారో లేదా మీ ఫ్రస్ట్రేషన్స్ తో పెంచుతారు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితిలో ఇంత డ్రామాలో పెరిగిన చిల్డ్రన్ 99% చీట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఒకప్పుడు నా ఎక్స్ బాయ్ఫ్రెండ్ అంటే చిన్న నా స్టోరీ జర్నీ చెప్తా చిన్నప్పుడు మా ఫాదర్ చాలాసార్లు చీట్ చేసి మా మమ్మీని దొరికారు ద వెరైటీ ఆఫ్ వేస్ మై ఫాదర్ చీటెడ్ ఒకసారి అయితే ఇంట్లో గొడవ అవుతుంది ఏంటి అని అడిగితే చెప్పట్లేదు ఎవరు కానీ మా మమ్మీ వేరే వాళ్ళతో డిస్కస్ చేసి బోర్ బోర్ అని ఏడుస్తుంటే నేను నా చోలో పడిన విషయం ఏంటంటే మై ఫాదర్ అండ్ హిస్ ఫ్రెండ్స్ దే బోత్ వెంట్ టు డెడ్ బాడీస్ అండ్ హాడ్ ఇది ఇప్పుడు న్యూస్ లో చూస్తుంటాం మనం ఇలాంటి విషయాలు నేను చిన్నప్పుడు విన్నాను మా సొంత నాన్నగారు చేయడం ఇలాంటి టైంలో ఫాదర్ ఉండ్ ఎంత ఘోరంగా తగిలి ఉంటది మా నాన్న చేసిన ఇంకా పెద్ద పెద్ద నేరాలు గూరాలు నా జీవితంలో చాలా ఉన్నాయి అది ఇంకో వేరే ఎపిసోడ్ లో షేర్ చేసుకుంటాను. బట్ ప్రస్తుతం చీటింగ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తున్నా. ఇలా చాలా మందిని చీట్ చేశడు మా డాడీ చాలా మందిని చీట్ చేశడు. మా మమ్మీ అయితే చాలా ఏళ్ళు చాలా ట్రామాటైజ్ అయిపోయింది డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. సో నేనుఏం చెప్తున్నాను అంటే మా నాన్న చీట్ చేయడం చూశాను మా రిలేటివ్స్ లో చాలా మంది చీట్ చేయడం చూశాను. ఆ నా ఫ్రెండ్స్ వాళ్ళ బాయ్ఫ్రెండ్స్ చీట్ చేయడం చూశాను సో చిన్నప్పుడే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఓకే చీట్ చేయ అంటే లాయల్ గా ఉండడం ఓన్లీ ఆడవాళ్ళ పద్ధతి ఏమో మగవాళ్ళు లాయల్ గా ఉండరేమో ఎందుకంటే నిజంగా మొగోళ్ళు లాయల్ గా ఉంటే ఇంతమంది నా చుట్టూన్న ఆల్మోస్ట్ ఆల్ మ్యారీడ్ మెన్ ఆర్ చీటింగ్ అండ్ మొగోళ్ళు ఇంతేనేమో అనుకున్నా చిన్నప్పుడు ఎందుకంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళే నేను అందరూ మొగోళ్ళు అనట్లే కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ వాళ్ళే ఉండే. సో ఇలా అవ్వడం వల్ల ఏమైందంటే ఓకే నేను రేపు ఫ్యూచర్ లో నాకు హస్బెండ్ వచ్చినా బాయ్ఫ్రెండ్ వచ్చినా వాళ్ళు లాయల్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తే ప్రాబ్లమ్స్ సో నేను లాయల్ గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు నాతో ఉన్నంతసేపు బాగుంటే చాలు నన్ను బాగా చూసుకుంటే చాలు అని చిన్నప్పుడు ఫిక్స్ అయ్యా ఎందుకంటే నాకు అర్థమైన ప్రపంచం అది. సో అలా చాలాసార్లు వాళ్ళు చీట్ చేసి దొరికిన ప్రతిసారి కూర్చొని నేను ఇప్పుడు ఫీల్ అవ్వాలా నేను దీన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి అని కాంటెంప్లేట్ చేసుకున్నావు ఇలా తప్పు ఉందా అంటే మా నాన్న ఇలాగే ఉన్నారు మా రిలేటివ్స్ లో ఇలాగే ఉన్నారు చుట్టుముట్టు అబ్బాయిలు ఇలాగే ఉన్నారు మెన్నే ఇంత కదా నాతో నాతో బానే ఉన్నాడా మా నాన్నలాగా నన్ను ఫిజికల్ అబ్యూస్ చేస్తున్నాడా కొడుతున్నాడా కొట్టట్లేదు తిడుతున్నాడా తిట్టట్లేదు చీటే కదా చేశాడు పోనీలే అని నేను చాలా మందిని అలా ఫర్గివ్ చేస్తూ చాలా డ్రామాటైజ్ అయ్యా తర్వాత తర్వాత కన్సెంట్ అంటే తెలిసింది అట్ ది ఏజ్ ఆఫ్ 30 ఐ అండర్స్టుడ్ వాట్ ఇస్ కన్సెంట్ ఆ కన్సెంట్ తెలిసిన తర్వాత చీటింగ్ అనే టాపిక్ మీద ఈక్వేషన్స్ చాలా మారాయి. నేను నా లాస్ట్ రిలేషన్షిప్ లో అంటే దేర్ ఆర్ టూ రిలేషన్షిప్స్ ఐ వాస్ హెడ్ ఓవర్ హిల్స్ ఇన్ రిలేషన్షిప్ అంటే పిచ్చి ప్రేమలో పడిపోయా ఎప్పుడైతే పిచ్చి ప్రేమలో పడ్డానో వాళ్ళు చీట్ చేస్తుంటే నేను భరించలేకపోయా నేను అప్పుడు అరే నాకు ఇది ఓకే అనుకున్న దాన్ని నేను ఇవాళ ఎందుకు భరించలేకపోతున్నా అని కాంటెంప్లేట్ చేసుకుంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఒక మనిషి నిజంగా మనల్ని ప్రేమిస్తే చీట్ చేయలేరు. నిజంగా ఒక మనిషి మనల్ని ప్రేమిస్తే చీట్ చేయలేరు. ఎందుకంటే నేను ఎవరిని చీట్ చేయలేదు. సో నేనే ఇంతేమో అందరి దగ్గర అలా ఎక్స్పెక్ట్ చేయొద్దేమో అనుకున్నా బట్ సైకాలజీ చదివిన తర్వాత నాకు అర్థమయింది చీటింగ్ ఎందుకు చేస్తారు అసలు చీటర్స్ ని ఎలా గుర్తుపట్టాలి చీటర్స్ ని ఎలా ఎంపతసైజ్ చేయాలి చీట్ చేసినంత మాత్రాన వాళ్ళని హేట్ చేయాలంటే హేట్ చేయలేము చేయకూడదు ఎందుకంటే వాళ్ళ అదంతా ట్రౌమా రెస్పాన్స్ కాబట్టి వాళ్ళ పేరెంట్స్ నుంచి దొరకాల్సిన ప్రేమ దొరకకపోవడం వల్ల వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళడం వల్ల వాళ్ళు ఒక సీక్రెట్ ప్రపంచం క్రియేట్ చేసుకోవడం వల్ల ఏది తప్పో ఏది ఒప్పో డిసైడ్ చేసుకోలేని ఇంటెలిజెన్స్ లో పెరగడం వల్ల వాళ్ళు చేసిన ప్రతి తప్పుని సొసైటీ ఎంకరేజ్ చేయడం వల్ల అది తప్పు కాదు కరెక్టే అని ఒక ఫీలింగ్ లో పెద్దగా అయ్యారు కాబట్టి అది వాళ్ళకు ఓకే అయింది కాబట్టి వాళ్ళు చీట్ చేస్తున్నారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్తారు మీకు తెలుసా ఈ విషయం చాలా మంది వెళ్తారు. అసలు ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళే వాళ్ళ ఏజ్ గ్రూప్స్ ఏంటి వాళ్ళతో బిహేవియర్ ఎలా ఉంటుంది నాకు ఈ మధ్య ఇంటర్నెట్ లో వీడియోలు చూస్తున్నాను నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ద వే మెన్ బిహేవ్ విత్ ప్రాస్టిట్యూట్స్ అసలు ఇంత రూడ్ బిహేవియర్ ఇంత నాస్టీ బిహేవియర్ అంటే ఇలాంటివి అలవాటు అవ్వడం వల్లే ఇంట్లో వచ్చి అబ్యూస్ చేస్తున్నారు. డబ్బులు డబ్బులు తీసుకుంటుంది కదా ఆమె నేను ఏమన్నా చేస్తానఅనే అహంకారంతో ఎప్పుడైతే అబ్యూస్ ఒక ప్రాస్టిట్యూట్ తీసుకుంటుందో అదే అబ్యూస్ ఆమె తీసుకున్నప్పుడు నా పిల్ల మీద కూడా చూపిస్తానని వచ్చి అబ్యూస్ చేస్తుంటారు. అబ్యూస్ నేను చెప్పేది సో ఇది ఇంత చాలా కాంప్లికేటెడ్ ఎవరిని హేట్ చేయాలి మొగోళ్ళని హేట్ చేయాలి అంటే ఒక మొగోడిని మురుగంలా తయారు చేసింది పేట్రియార్కల్ డిజైన్ ఇప్పుడు ఒక ఒక సామెత ఉంటది చూడండి కరిచే కుక్క మురిగే కుక్క అది అంటుంటాము. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర షిజు ఉంది అంటే మొగోడు కుక్క అనట్లేదు నేను ఆడోలైనా మొగోలైనా హ్యూమన్ బీయింగ్స్ వర్సెస్ డాగ్స్ అంటే ప్రతి జీవులకి మధ్యలో డిఫరెన్స్ అలా కంపేర్ చేస్తున్నా సో ఆ మా ఇంట్లో షిజు గాడు ఉన్నాడు నా దగ్గర ఒక కుక్కు ఉన్నాడు. వాడికి ఇప్పుడు 10 ఏళ్ళు ఈ 10ఏళ్లలో వాడిని వాడు ఒక్కరిని కూడా కలవలేదు. వచ్చి పిల్లలు చాలామంది పిల్లలు ఆడుకుంటారు వాడితో వాడి మీద దొర్లేస్తారు వాడిని తోక లాగేస్తారు చెవులు పీకేస్తారు మీద పడిపోతారు అంటే పిల్లలు తెలియక రకరకాలుగా వాడిని హింస పెడుతున్న వాడు చాలా ప్రశాంతంగా భరిస్తుంటాడు వాడు కురకడు మా అంటే కుయని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి కానీ ఇప్పటిదాకా కొరకడం చూడలే కానీ దేర్ ఆర్ ఆల్సో అదర్ డాగ్స్ ఇన్ ద స్ట్రీట్స్ అవి కొరుకుతాయి దగ్గర అంటే స్ట్రీట్స్ఏ కాదు ఇంట్లో పెంచుకున్న కుక్కలు కూడా కొరుకుతాయి వెళ్లి ముట్టుకుందాం అంటే ఫట్మని పట్టేస్తాయి. దానికి నా కుక్కకి ఏంటి తేడా అని బాగా గమనించి సైకాలజీ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఒక ప్రాణి కుక్క అయినా మనిషి అయినా సేఫ్ గా పెరిగారు అనుకోండి సేఫ్ గా పెరిగినప్పుడు డిఫెన్స్ లో ఉండరు అంటే ప్రతిసారి వీళ్ళని అటాక్ చేస్తున్నారేమో అన్న ఫీలింగ్ లో ఉన్న మనిషి అయినా జంతువు అయినా అటాక్ చేస్తది. ఇప్పుడు మా సిద్దుగాడు ఉన్నాడు వాడు ప్రేమలో పెరిగాడు వాడిని నేను ఎప్పుడు హింసించలేదు కొట్టలేదు తిట్టలేదు అరవను గట్టి గట్టిగా అరవను ఏదైనా ప్రేమగా మాట్లాడతాను ఏదైనా నిదానంగా సాఫ్ట్ టచ్ సేఫ్ టచ్ ఇస్తుంటా వాడికి అందుకే వాడు నా దగ్గర సేఫ్ ఫీల్ అయ్యాడు కాబట్టి వాడు కరవాల్సిన అవసరం పడలేదు వాడికి జీవితంలో వేరే పిల్లలు వచ్చి వాడిని ఏమన్నా ముట్టినా కూడా వాడికి కరవడం అనేది అలవాటే అవ్వలేదు కాబట్టి వాడు వాడికి నచ్చకపోతే పక్కక వెళ్ళిపోతాడు కానీ కరవాలని అనుకోడు అదే కర్చే కుక్క గురించి చెప్తా అదేంటి చిన్నప్పటి నుంచి దాన్ని కొట్టడము హైపర్ యక్టివ్ గా ఆడుకోవడం అంటే కింద మీద పడేసి ఆడుతుంటారు ప్రేమ అనే పేరుతో ఆ దాన్ని కట్టేసి పెట్టడం ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతది అంటే అది డిఫెన్స్ లో ఉంటది అది సేఫ్ గా ఫీల్ అవ్వట్లేదు. సో ఈ ఎదురుంగా మనిషి నా దగ్గరికి వస్తుంటే నేను ఇక్కడ సేఫ్ ఫీల్ అవ్వట్లేదు కాబట్టి వీడిని నేను కొరుకుతా అప్పుడు వీడు పారిపోతాడు అనే డిఫెన్స్ లో కరుస్తాయి కుక్కలు సో మనుషులు కూడా అంతే మనుషులు ఎవరైతే హేట్ ని చూస్ చేసుకుంటారో మనుషులు ఎవరైతే యాంగర్ ని చూస్ చేసుకుంటారో మనుషులు ఎవరైతే చీటింగ్ ని చూస్ చేసుకుంటారో వీళ్ళందరూ చిన్నప్పుడు సేఫ్ గా ఫీల్ అవ్వలేదు. వీళ్ళందరూ చిన్నప్పుడు డిఫెన్స్ లో పెరిగారు వీళ్ళు ఏం మాట్లాడినా తప్పు అన్నారు. అది ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు కాలేజ్ స్కూల్లో ఫ్రెండ్స్ అవ్వచ్చు సొసైటీ అవ్వచ్చు వాళ్ళ నిజానికి రెస్పెక్ట్ దొరకనప్పుడు ఒక మనిషి డిఫెన్స్ లోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే మనిషి డిఫెన్స్ లోకి వెళ్ళిపోతాడో ఇంకా తన దృష్టి మొత్తం డిఫెన్స్ లోనే ఉంటుంది ఒక సామెత ఉంటుంది కదా ఆ పచ్చకామర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తదని ఇది కూడా అంతే ప్రేమతో పెరిగినోడు ప్రపంచాన్ని ప్రేమతో చూస్తాడు ప్రేమ అనే లెన్స్ తో చూస్తాడు ద్వేషంలో పెరిగిన మనిషి ప్రపంచాన్ని ద్వేషం అనే లెన్స్ తో చూస్తాడు. చీటింగ్ అనేది నార్మల్ అయిన సొసైటీలో పెరిగిన మనిషి చీటింగ్ నార్మల్ అని చూస్తాడు. అమ్మాయిలు లాయల్ గా ఉండాలి అబ్బాయిలు చీటింగ్ చేసినా పర్లేదు అని పెరిగిన సొసైటీలో అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాడు. మనం ఏది చూస్తామో అదే నిజమని నమ్ముతాం. కాబట్టి అంటారు కదా పిల్లలు మనం చెప్పే మాటలు కాదు వినేది వాళ్ళు మనం మన చేష్టల్ని అబ్సర్వ్ చేస్తారు మన చేష్టల్ని అబ్సర్బ్ చేసుకుంటారు. అంటే నువ్వు తప్పు చేయొద్దు అని నువ్వు ఎంత చెప్పినా నువ్వు తప్పు చేస్తున్నావ్ ఒక తల్లిగా తండ్రిగా పిల్లల్ని తప్పు చేయొద్దు నువ్వు ఇది చేయొద్దు అని చెప్తావ్. కానీ అది నువ్వు పాటించకపోతే పిల్లలు పాటించరు ఎందుకంటే పిల్లలు మీరు మాటల్ని సీరియస్ తీసుకోరు మీ యాక్షన్స్ ని సీరియస్ తీసుకుంటారు. యు షుడ్ లీడ్ బై ఎగజాంపుల్ నేను చెప్పేది చేస్తున్నానా నేను చేసేది చెప్తున్నానా నా వర్డ్స్ యక్షన్స్ మ్యాచ్ అవుతున్నాయా యస్ ఏ పేరెంట్ అది చూసుకోవాలి. చాలా మంది పేరెంట్స్ ఏంటో నా కొడుకు ఎందుకు ఇలా ఉన్నాడో నాకు తెలియదు నేనైతే చాలా బాగా పెంచాను. ఆ ఏంటో నా కూతురు బానే పెంచాను కానీ ఎందుకు ఇలా చేస్తుందో నాకు తెలియదు. అసలు ఇలాంటి కూతురు నాదేనా అసలు ఇలాంటి కొడుకు నేనే కన్నానా అసలు నా కొడుకేనా అని పేరెంట్స్ ఎవరైతే షాక్ అవుతుంటారో చూడండి వాళ్ళందరూ సీక్రెట్ గా వాళ్ళ పిల్లల్ని డ్రామాటైజ్ చేశారు. అది ఒప్పుకోరు సగం మందికి తెలియని కూడా తెలిీదు వాళ్ళు డ్రామాటైజ్ చేశారు అని ఎందుకంటే పాతకాలంలో కొట్టడం తిట్టడం అనేది డిసిప్లిన్ అని నేర్పించారు కాబట్టి సో కొట్టడం తిట్టడం డిసిప్లిన్ అవ్వదు ఇట్ ఇస్ నాట్ హ్యూమన్ కొట్టడం తిట్టడం ఇస్ ఓన్లీ ట్రౌమా టు ఏ చైల్డ్ సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో బేసిక్ రూట్ కాస్ ఆఫ్ చీటింగ్ ఏంటి అంటే సీక్రెట్ లైఫ్ తయారు చేసుకోవడం ఒక చైల్డ్ ఎప్పుడైతే వాళ్ళ నిజాన్ని పేరెంట్స్ సొసైటీ రెస్పెక్ట్ ఇవ్వలేదో వాళ్ళు ఎప్పుడైతే సీక్రెట్ ప్రపంచంకి అలవాటు పడుతున్నారో అలవాటు పడుతున్నారో ఈ రెండు కాంబినేషన్ విల్ కాస్ యువర్ చైల్డ్ టు బికమ ఆ చీటర్ ఇన్ ద ఫ్యూచర్ ఒక చైల్డ్ చెప్పే ముచ్చట సోదయనా మంచైనా ఏదైనా ఒక తల్లి తండ్రిగా వినాలి కూర్చొని మీకు టైం టైం లేదు మీరు టైం ఇవ్వలేను అనుకుంటే పిల్లల్ని కనొద్దు ఎందుకంటే ఫస్ట్సెవెన్ ఇయర్స్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ యుఆర్నైన్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆర్ వెరీ క్రూషియల్ టైం మీ పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ మెంటాలిటీని డిజైన్ చేసే టైం ఇది. ఈ ఏడేళ్లలో ఈ తొమ్మిది నెలల్లో మీరు ఏదైతే మీ చైల్డ్ కి పరిచయం చేశారో అదే రిఫ్లెక్షన్ ఆఫ్ పర్సనాలిటీ తయారవుతుంది లైఫ్ లో అలా అవ్వాలి అంటే ఫస్ట్సెవెన్ ఇయర్స్ మినిమం కంపల్సరీ 100% ఆడదాని దగ్గర నుంచి మగడి దగ్గర నుంచి టైం ఉండాలి. నేను నాలాంటి ఎంతోమంది ఆడవాళ్ళు ఎందుకు పిల్లల్ని కనట్లేదు అంటే ఫస్ట్ అఫ్ ఆల్ ఇది సొసైటీ సేఫ్టీ అనిపించట్లేదు నా పిల్లల్ని తీసుకొచ్చి నేను ఇలాంటి సొసైటీలో బయటికి తీసుకొస్తే ఈ సొసైటీ చైల్డ్ కి ఏం ఆఫర్ చేస్తుంది ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ నార్మలైజ్ అయిపోయాయి ఎక్కడ పడితే అక్కడ ఈజీగా దొరికేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ సీక్రెట్ గా హుక్కా పార్లర్స్ దొరుకుతాయి మీకు కావాల్సిన చెడు అంతా దొరికేస్తుంది చాలా ఈజీగా దొరికేస్తుంది. డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు చిన్నప్పుడే ఫోన్లు టాబ్లెట్లు టాబ్స్ ఇవన్నీ పిల్లల చేతిలోకి వచ్చేసిన తర్వాత చాలా మంది ఏమనుకుంటున్నారు తిండి తినిపించిన ప్రతిసారి నేను చూస్తున్నాను నా జనరేషన్ ఫ్రెండ్స్ ని నా తర్వాత జనరేషన్ ఫ్రెండ్స్ ని పిల్లలు ఉంటున్నారు కదా వాళ్ళ చేతిలో ఫోన్లు టాబ్స్ పెట్టేసి ఫుడ్ తినిపించడం పిల్లలు ఏడుస్తున్నారంటే అలా చేతికి ఫోన్లు ఇచ్చేయడం ఇలా చేసినప్పుడు ఫోన్లు పెంచుతున్నాయి పిల్లల్ని ఆ ఫోన్ లో వచ్చే కంటెంట్ పెంచుతుంది పిల్లల్ని అసలు ఆ ఏం కంటెంట్ ఏముంది ఆ పిల్లలు ఏం చూస్తున్నారు ఆ ఎలక్ ఎలక్ట్రానిక్ డివైస్ వల్ల పిల్లల హెల్త్ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది అందులో వచ్చే కంటెంట్ పిల్లల మెంటల్ హెల్త్ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఇవన్నీ అర్థం చేసుకొని పిల్లల్ని నావిగేట్ చేసే టైం ఉందా ఈ టైం ఎందుకు లేదు అంటే ఎకనామికల్ ప్రెజర్ డబ్బులు సంపాదించాలి. ప్రతిదీ కాస్ట్లీ అయిపోతుంది హెల్దీ ఫుడ్ తినాలన్నా కాస్ట్లీ అయిపోతుంది ఇల్లు కావాలన్నా కాస్ట్లీ అయిపోతుంది హెల్దీ లైఫ్ స్టైల్ మెయంటైన్ చేయాలన్నా కాస్ట్లీ అయిపోతుంది. ప్యూర్ ఊపిరి పీల్చుకోవడం కూడా కాస్ట్లీ అయిపోతుంది. ఇలాంటి టైమ్స్ లో ఒక చైల్డ్ పేరెంట్ ఒక చైల్డ్ కి పేరెంట్ దగ్గర నుంచి టైం ఎలా దొరుకుతుంది అసలు పేరెంట్స్ పిల్లల్ని ఎలా కంటున్నారు ఇద్దరి దగ్గర టైం లేనప్పుడు అని ఒకప్పుడు చాలా కోపం వచ్చేది బట్ ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతా ఏంటంటే చాలా మంది పిల్లల్ని సోషల్ ప్రెజర్ కొద్దిగా అంటున్నారు కానీ ఇష్టంతో కంటున్నారా ఇప్పుడు నేనేమంటా అంటే నాకు అర్థమైన నేను ఒక ఆడదానిగా 40 ఏళ్ళ వచ్చి పిల్లలు కనకుండా ఉన్న నాకు ఒక కుక్క పిల్లలో నా కొడుకుని చూసుకుంటూ నా మాతృత్వం అనుభి విస్తున్న ఒక సోల్ గా చెప్తున్నాను నేను ఒక మాతృత్వం అనేది ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఒక పేరెంటల్ కనెక్షన్ అనేది స్పిరిచువల్ కనెక్షన్ ఆ కనెక్షన్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఒక వంబ్ ఎనర్జీ ఉమెన్ కి ఉంది. అంటే ఒక ప్రాణాన్ని ప్రపంచంకి తీసుకొచ్చి ఆ ప్రాణానికి సేఫ్టీ ఇంకా ఇంటెలిజెన్స్ పరిచయం చేసి ఈ సొసైటీలో వెళ్లి వదిలి పెట్టాలి అనేంత ఇంటెలిజెన్స్ ఒక తల్లి దగ్గర ఉంటుంది. ఆ తల్లి దగ్గర ఎప్పుడు ఉంటుంది ఆ తల్లి ట్రామటైజ్ అవ్వనప్పుడు ఆ తల్లి తన ఇంట్యూజన్ ని యక్సెస్ చేయగలిగినప్పుడు అంటే ఇప్పుడు తను ట్రౌమాలో మొగుడి టార్చర్ లో అత్తగారి టార్చర్ లో సొసైటీ టార్చర్ లో బిజీ ఉందనుకోండి తను ఇంట్యూజన్ ని యక్సెస్ చేయలేదు. అలా చేయలేనప్పుడు వచ్చే కిడ్ కి తను ఇంటెలిజెన్స్ గాని సేఫ్టీ గాని పరిచయం చేయలేదు. అలా చేయనప్పుడు కిడ్ ట్రామాటైజ్ అవుతాడు. ట్రామటైజ్ అయిన కిడ్ వేరోళ్ళకి ట్రౌమా పాస్ చేస్తారు. సో నేను ఏమంటున్నా అంటే పిల్లలు కనాలి అంటే మీరు పిల్లలకి సేఫ్టీ ఇంటెలిజెన్స్ అండ్ హెల్త్ ఈ మూడు ఇవ్వగలిగే కెపాసిటీ మీలో ఉందా టైం 100%సెవెన్ ఇయర్స్ టైం మీరు ఇవ్వగలుగుతారా ఆ పిల్లలకి ఇవన్నీ ఆలోచించుకోవాలి. సో ఇంకా చీటింగ్ ఒక పెద్దల అయిన తర్వాత చీటింగ్ ఈక్వేషన్స్ చెప్తా ఇది ఒక బేసిక్ రూట్ కాజ ఇది చైల్డ్హుడ్ ఈక్వేషన్స్ ఓకే ఇప్పుడు పెద్ద అయిన తర్వాత అంటే ఒక చీటర్ కి రూట్ కాజ్ ఏంటి అంటే ఒక మనిషి ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా చీటర్ గా తయారవ్వడానికి బేసిక్ ఫౌండేషన్ పేరెంట్స్ ఆబ్సెన్స్ పేరెంట్స్ ఎక్స్ప్లాయిటేషన్ సీక్రెట్ వరల్డ్ ఫామ్ అవ్వడం ఇదొక లెక్క పెద్దగా అయిన తర్వాత మనకి సెన్స్ వస్తది ఒక 18 ఏళ్ళ వచ్చిన తర్వాత తర్వాత ఏది తప్పో ఏది ఒప్పో మనకు తెలియాలి మనం ఏం చేస్తున్నామో మనకు హోష ఉండాలి అని మాట్లాడతాం కదా ఇలా వచ్చినప్పుడు ఒక చైల్డ్ చీట్ చేస్తున్నారా అంటే ఒక పెద్ద పెద్దగైన మనిషి చీటింగ్ చేయాలా వద్దా అనే పరిస్థితిలో ఉన్నప్పుడు వాడు ఎందుకు చీట్ చేస్తున్నాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలవాటైన మనిషి నార్మలైజ్ అయిన మనిషి సీక్రెట్ గా వాడు పనులు వాడు చేసుకోగలుగుతున్న ప్రతిసారి వీడు వేరోలకి అకౌంటబుల్ కాదు ఇంట్లో చెప్పాల్సిన అవసరం నాకు లేదు వేరే ఫ్రెండ్స్ కి నేను జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మా పేరెంట్స్ కి నేను జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఒక మొగడికి కూడా స్వేచ్ఛ అలాగే ఇచ్చింది సొసైటీ వాడు రాత్రి తిరుగుతాడు బయటికి వెళ్తాడు ఎక్కడికి వెళ్ళినావురా ఏం చేస్తున్నావ్ రా అని ఎవ్వడు అడగడు. అంటే అకౌంటబిలిటీ అనేది నేర్పించలేదు పేరెంట్స్ ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ కి కూడా తెలియదు. ఇక్కడ ఎవరి తప్పులు అనే విషయం పక్కన పెడితే మనం ఏం నేర్చుకున్నాం దాని నుంచి అన్లన్ ఎలా చేసుకోవాలి బ్యాడ్ థింగ్స్ ఎలా అన్లన్ చేసుకోవాలి అంటే ఇవి అర్థం చేసుకోవాలి మనం సో మనం అకౌంటబుల్ గా ఉండాల్సిన పరిస్థితులు లేనప్పుడు ఏం చేసినా అడిగేటోడు లేనప్పుడు అది సబ్కాన్షియస్ గా మనం ఏమనుకుంటాం అంటే నా ఇష్టం బై నేనేమన్నా చేస్తా నేను ఎవడికి ఎందుకు ఆన్సర్ చెప్పాలి అనే ఒక ధోరణి లోపల స్టార్ట్ అయినప్పుడు ఆ మనిషి ఈగో బేస్ మీద బ్రతకడం స్టార్ట్ చేస్తారు అంటే ఫస్ట్ వాళ్ళ పర్సనాలిటీ ఈగో ఫ్రెజైల్ ఈగో తయారైపోతుంది. ఎప్పుడైతే అకౌంటబిలిటీ అనే మాట పరిచయం లేదో వాళ్ళు ఈగోతో ఎప్పుడైతే బ్రతుకుతున్నారో దేర్ ఇస్ 99.99% 99% ఆఫ్ ఛాన్సెస్ దట్ దే ఆర్ గోయింగ్ టు బి చీటింగ్ రాసి పెట్టుకోండి ఇది సో ఇంకొకటి ఏంటంటే మొరాలిటీ ఒక చిన్న పిల్లలకి మొరాలిటీ ఇంట్యూజన్ ఈ రెండు పరిచయం లేదుఅనుకోండి ఇది తప్పా ఒప్పా అసలు తప్పేంటి ఒప్పేంటి ధర్మం ఏంటి తప్పు ఒప్పు పక్కన పెట్టండి ధర్మం ఏంటి అధర్మం ఏంటి ఇది ఎంత అవసరం ఇది ఎంత అవసరం లేదు అనే ఒక ఇంగిత జ్ఞానం పేరెంట్స్ పిల్లలకు పోయలేదు అనుకోండి ఇవ్వలేదుఅనుకోండి అయిపోయా చైల్డ్ ఈస్ ప్రోన్ టు చీటింగ్ ఇంకా చాలా ఉన్నాయి ఈరోజు మనం చీటింగ్ అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను చీటింగ్ గురించి చెప్తున్నాను. సో మనకి ఇంగిత జ్ఞానం మొరాలిటీ ఇంట్యూజన్ తో టచ్ లో ఉండడం ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ప్రపంచం అసలు ఈరోజు కుడిసిపోవడానికి ఈ మూడు లేకపోవడం వల్ల ఎంపతీ మిస్ అవ్వడం వల్ల ఈ నాలుగు ఎంపతీ ఇంట్యూజన్ మొరాలిటీ అకౌంటబిలిటీ ఇలాంటివి మనకు లేకపోవడం వల్ల మన సొసైటీ ఒకరి కోసం ఒకరికి ఉండట్లేదు. అసలు సొసైటీ ఎందుకు ఫార్మ్ అయిందో తెలుసా మనకి యస్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక ఒక కలెక్టివ్ పీపుల్ లాగా మనమంతా ఒక గుంపు లాగా ఒకరి మీద ఒకరం డిపెండ్ అవ్వగలగాలి. అలా డిపెండ్ అవ్వగలగడానికి మనం కొన్ని రూల్స్ చేసుకొని ఒక సొసైటీ లాగా కలిసి ఉందాము అని సివిలైజేషన్ స్టార్ట్ అయింది. అదే ఈరోజు చూసుకుంటే ఒకరిని వాడుకొని మనం ఎలా బాగుపడదాం అనే పరిస్థితిలో ఉంది సొసైటీ ఒకరిని వాడుకొని ఇంకొకరు ఉంటున్నారే గానీ మనం ఇంకొకరికి పనికొద్దాము అని ఉండట్లేదు. అంటే ఒకప్పుడు ఎవ్రీబడీ వర్ గివర్స్ నౌ ఎవ్రీబడీ ఆర్ ఓన్లీ టేకర్స్ అందుకే గివర్స్ ఎప్పుడు సఫర్ అవుతుంటారు. ఎందుకంటే టేకర్స్ ఇవ్వరు ఓన్లీ తీసుకుంటూ ఉంటారు అండ్ టేకర్స్ ఎక్కువ అయిపోయారు. గివ్వర్స్ గా ఉందాము గివర్స్ గా తయారవుదామ అన్న సొసైటీ ఇప్పుడు టేకర్స్ గా మాత్రమే మారింది. అక్కడ ఎప్పుడైతే ఈక్వేషన్ మారుతదో అందరూ ఎప్పుడైతే గివర్స్ తయారవుతారో అప్పుడు మనకి వెల్తి బాధలు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఆ అబెండెన్స్ లేకపోవడము ఈ పావర్టీ ఇవన్నీ పోతాయి మీరు ఇప్పుడు చూడండి మొత్తం వెల్త్ అంతా బ్రిటిష్ కాలంలో ఎలా అయితే ఎక్స్ప్లాయిటేషన్ జరిగిందో ఫైనాన్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ ఇన్ ద కంప్లీట్ కంట్రీ ప్రస్తుతం అలాగే ఉంది. సో ఇప్పుడు చూస్తే మన సొసైటీలో కూడా ఇవాళ న్యూస్ చదివాను బ్రిటిష్ టైం లో ఏదైతే ఇంబాలెన్స్ ఆఫ్ ఎకానమీ అంటే బిలియనర్స్ వర్సెస్ కామన్ పీపుల్ మధ్యలో ఆ రేషియో ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎకానమీ ఏదైతే ఉందో అది చాలా ఘోరంగా కుడిసిపోయి ఉండే ప్రస్తుతం దాన్ని దాటింది అంటే 40% ఆఫ్ 40% కాదు మోస్ట్ ఆఫ్ ద రిసోర్సెస్ ఆర్ ఇన్ బిలియనర్స్ హాండ్స్ అండ్ అంటే రిచ్ పీపుల్ వర్సెస్ పూర్ పీపుల్ ఈక్వేషన్ చాలా ఘోరంగా తేలింది. ఇది ఎందుకు జరుగుతుందఅంటే క్యాపిటలిజం వల్ల ఈ ప్రపంచం అందరి కోసం ఉంది. క్యాపిటలిజం ఎకానమీ అనే ఒక గేమ్ తయారు చేసి ఎడ్యుకేషన్ ని గేట్ కీపింగ్ చేసి ఎకనామీ ఫ్లో ఆఫ్ మనీని గేట్ కీపింగ్ చేసి ఒక సొసైటీ ఆడుతున్న ఆటలు ఇది సో టాలెంటెడ్ పీపుల్ రిచ్ అవుతారా గేట్ కీపింగ్ గురించి కూడా ఒక సపరేట్ వీడియో చేస్తా ఎనీవే సో మనం చీటింగ్ దగ్గరికి వస్తే కొన్ని పాయింట్స్ చెప్తాను. సో లాక్ ఆఫ్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అంటే నేను పాయింట్స్ రాసుకున్నాను చేయాలని నా బోర్డు మీద రాసుకుంటుంటా అన్నమాట ఒక వీడియో చేసే ముందు సో పాయింట్స్ మిస్ అవ్వకుండా ఫస్ట్ లాక్ ఆఫ్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఒక చైల్డ్ కి ఎప్పుడైతే ఎమోషనల్ నీడ్స్ వాళ్ళ పేరెంట్స్ పట్టించుకోరో అక్కడ వాళ్ళకి డెఫిషియన్సీ ఆఫ్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ జరిగినప్పుడు వేరే దగ్గర వెతుక్కుంటుంటారు ఇదొక రీజన్ చీటర్స్ కి ఇంకొకటి లో సెల్ఫ్ ఎస్టీమ అంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకపోవడం ఎందుకంటే వాళ్ళ నిజాన్ని ఇంట్లో ఎప్పుడూ ఒప్పుకోలేదు రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి ఓకే నేను వేస్ట్ ఫెలో అని ఫిక్స్ అవుతారు కాబట్టి వేస్ట్ ఫెలోకి నాకుఎందుకులే అమ్మాయి పడుతది నాకెందుకు ప్రేమ దొరుకుతది నేను ఇలా ప్రాస్టీస్ దగ్గర తిరిగేస్తా నేను ఇలా వన్ నైట్ స్టాండ్ చేసేస్తా అని అలా స్కాటర్ అయిపోతారు. సో దిస్ ఇస్ ఆల్సో అనదర్ రూట్ కాస్ ఫర్ చీటింగ్ అన్రిజాల్వడ్ పేరెంటల్ ఇష్యూ అంటే పేరెంట్ కి చైల్డ్ కి అంటే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో ఉండే ఈక్వేషన్ే కాదు మొగుడు పిల్లల మధ్యలో ఉండే ఈక్వేషన్ కూడా చైల్డ్ అబ్సర్వ్ చేస్తూ ఉంటారు. మనం అబ్సర్వ్ చేసే ఉంటాం చిన్నప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో కొట్టుకుంటూంటారు. పిల్లలు ముంగటే కొట్లాడేసుకుంటూంటారు పిల్లలు ముంగటే లిమిట్ లేకుండా ఏది పడితే అది మాట్లాడేసుకుంటూ ఉంటారు లేదా పిల్లల చోలో పడుతూ ఉంటాయి చాలా వినకూడని విషయాలు పిల్లలు వినేస్తూ ఉంటారు. అలాంటి టైంలో చీటింగ్ అనే ఈక్వేషన్ లాయల్టీ అనే ఈక్వేషన్ ఖరాబయపోతుంది క్లారిటీ దెబ్బతింటుంది. అప్పుడు క్లారిటీ అనేది లేకపోతే లాయల్టీ అనే విషయం మీద క్లారిటీ అనేది లేకపోతే తప్పులు చేసి నేర్చుకోవాలి అంటే మంటల్లో వేలు పెట్టి కాలుతుంది అని తెలుసుకొని ఆయింట్మెంట్ పెట్టుకొని అలా నేర్చుకోవాల్సి వస్తది ఒక చైల్డ్ కి అది సో నెక్స్ట్ అవాయిడెంట్ యాంక్షియస్ అటాచ్మెంట్ స్టైల్ అంటే ఆ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ దగ్గరికి అమ్మ నాకు దెబ్బ తగిలింది నాన్న నాకు దెబ్బ తగిలింది అని ఒక చైల్డ్ వెళ్ళింది అనుకో చిన్న దెబ్బ పక్కకు జరుగు అని అవాయిడ్ చేసేస్తారు. అవాయిడ్ చేసినప్పుడు అవాయిడ్ అంటే మనక ఏదైనా ప్రాబ్లం వస్తే అవాయిడ్ చేసేసాారు. ఏదనా దెబ్బ తగిలితే అవాయిడ్ చేసేసేయాలి ఏదైనా హెల్త్ పాడయిందంటే అవాయిడ్ చేసేసేయాలి. ఈ అవాయిడెంట్ మనుషులందరూ ఏమైతది అంటే ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది ఆ దెబ్బకి మందు పెట్టకుండా హీల్ చేయలేదు అనుకోండి అది అలా నడుస్తూనే ఉంటది సబ్కాన్షియస్ బ్రెయిన్ అంటే బాడీ లోపల ఉండే బ్రెయిన్ అంతా దాన్ని హీల్ చేయవ హీల్ చేయవే అని అడుగుతా ఉంటది మనని కానీ మనం దాన్ని అవాయిడ్ చేసేస్తున్నాం కాబట్టి బాడీ యాంక్షియస్ మోడ్ లోకి వెళ్ళిపోతది. అప్పుడు బాడీ యంజైటీ లోకి వెళ్ళిపోతది యంజైటీ అయినప్పుడు ఏమవుతది బాడీ డోపమిన్ కోరుకుంటూఉంటది. డోపమిన్ మనకు దొరకపోవడం వల్ల మళ్ళీ చెడు వ్యసనాలకి వెళ్ళిపోతుంటాం. సో స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ ఈ చెడ్డ అలవాట్లు కానీ ఈ క్యాజువల్ డేటింగ్ కాని చీటింగ్ కాని ఇవన్నిటికీ దారి తీస్తది యంజైటీ మనం చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాం దాన్ని బట్ ఇట్ ఇస్ ఇవన్నీ నేను సైకాలజీ బుక్స్ లో నుంచి రీసెర్చ్ చేసుకొని తీసిన పాయింట్స్ ఓకే నెక్స్ట్ ట్రస్ట్ ఇష్యూస్ ఎప్పుడైతే పిల్లలు పేరెంట్స్ దగ్గర ట్రస్ట్ నేర్చుకోలేదో పేరెంట్స్ ఎప్పుడైతే పిల్లలకి ట్రస్ట్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారో పిల్లలు కూడా అలాగే తయారవుతారు. ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి అంటే వాళ్ళు ఎవ్వరిని నమ్మరు. వాళ్ళు నమ్మనప్పుడు చీటింగ్ కి కాజ ఛాన్స్ దొరుకుతుంది అంటే ఛాన్స్ దొరుకుతుంది కాదు చీటింగ్ లో పడే ఛాన్సెస్ ఉంటది ఒక చైల్డ్ ఫియర్ ఆఫ్ అబండోన్మెంట్ పెద్దగా అయిన తర్వాత నేను ఒకటి అబ్సర్వ్ చేశను ఏంటంటే ఫియర్ ఆఫ్ అబండోన్మెంట్ అంటే నన్ను ఎక్కడ వదిలేస్తారో నా నిజాలు చెప్పితే నా పార్ట్నర్ ఎక్కడ వదిలేస్తారో అనే భయం కొద్ది కూడా చీట్ చేస్తారు. ఇది నిజం ఎప్పుడైతే మీ పార్ట్నర్ మీకు సేఫ్ అనిపించట్లేదో అమ్మాయి అయినా అబ్బాయి అయినా నా పార్ట్నర్ నాకు సేఫ్ ఫీలింగ్ దొరకట్లేదు అంటే నా నిజాలు చెప్పడం లిమిట్ చేసేసి నాకు మళ్ళీ ఒక సీక్రెట్ ప్రపంచం స్టార్ట్ అయిపోతుంది. ఆ సీక్రెట్ ప్రపంచంలో చీటింగ్ చేసే మన ఫ్రెండ్స్ ఒకరు అయిపోతారు. సో అలా చీట్ చేయడానికి మన అబండాన్మెంట్ ఇష్యూస్, ట్రస్ట్ ఇష్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో నన్ను ఎక్కడ వదిలేస్తారో అనే భయంతో కొద్ది కూడా తప్పులు చేస్తారు. రెబెలియన్ కంపల్సివ్ బిహేవియర్ చిన్నప్పుడు పేరెంట్స్ ఆ ఏమంటారంటే ఇది చేయొద్దు అంటే నేను అదే చేస్తా అని కూర్చుంటారు చూడండి అది రెబెలియన్ బిహేవియర్ కంపల్సివ్ రెబెలియన్ బిహేవియర్ అంటే నీ నిజానికి రెస్పెక్ట్ దొరకట్లేదు కొడుతున్నారు తిడుతున్నారు నన్ను కొడతారా నన్ను తిడతారా అనే కోపం సప్రస్ అయిపోయి ఒక చైల్డ్ రెబెలియస్ తయారవుతారు. ఆ రెబెల్ మంచి కోసం అనుకోండి తప్పులేదు అదే యాంగర్ రెబెలియస్ నెగిటివ్ థింగ్స్ కి వెళ్ళిపోయింది అనుకోండి అక్కడే పాపాలు ఘోరాలు నేరాలు జరిగేది అందులో చీటింగ్ కూడా ఒకటి నెక్స్ట్ అవాయిడింగ్ కమ్యూనికేషన్ అండ్ కాన్ఫ్రంటేేషన్ అంటే కమ్యూనికేషన్ మాట్లాడి కూర్చొని మాట్లాడి సెటిల్ చేసేదానికి వాళ్ళు చేయరు మాట్లాడరు ఎందుకు మాట్లాడరు ఎందుకు కమ్యూనికేట్ చేయరు అంటే నేను మాట్లాడితే నాకు వాల్యూ లేదు అని చిన్నప్పుడే పేరెంట్స్ ఫిక్స్ చేసేసారు కదా నేను మాట్లాడిన ప్రతిసారి రెస్పెక్ట్ దొరకట్లేదు నేను మాట్లాడిన ప్రతిసారి నువ్వు తప్పు అనేస్తున్నారు నేను మాట్లాడితే కొడుతున్నారు నేను మాట్లాడితే తిడుతున్నారు నేను మాట్లాడితే పట్టించుకోవట్లేదు. కాబట్టి నేను మాట్లాడే వేస్ట్ అని చిన్నప్పుడే బ్రెయిన్ ఫిక్స్ అయిపోతది. ఇక్కడ రిలేషన్షిప్ లో మనం పెద్దగా అయిన తర్వాత అదేంటి నాతో మాట్లాడితే అయిపోయేదానికి ఎందుకు మాట్లాడట్లేదు తను అని మనం అనుకుంటాం కానీ చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మాట్లాడి వేస్ట్ అని ఫిక్స్ అయిన మనిషి నువ్వు ఎంత మాట్లాడినా నువ్వు ఎంత సేఫ్ గా ఫీల్ అయినా వాళ్ళు మాట్లాడారు ఎందుకంటే నేను మాట్లాడి వేస్ట్ అని చిన్నప్పుడే ఫిక్స్ అయ్యారు కాబట్టి అది నీ తప్పు కాదు వాళ్ళ తప్పు కాదు. పేరెంట్సికేషన్ సో అలా అవాయిడింగ్ కమ్యూనికేషన్ అండ్ కాన్ఫ్రంటేషన్ ఇంకా అందుకే నిజాలు మాట్లాడని టైం రాంగానే పారిపోతారు. కమ్యూనికేషన్ చేద్దాం దా కూర్చో అడ్రెస్ చేద్దాము మనం రిజల్వ్ చేసుకుందాం అంటే పారిపోతారు. ఎందుకు అంటే అది చిన్నప్పుడు వచ్చిన మెంటల్ వూండ్ వల్ల అంటే చిన్నప్పుడు మెంటల్ గా తగిలిన దెబ్బల వల్ల పేరెంట్స్ కుట్టిన దెబ్బల వల్ల మెంటల్ దెబ్బల వల్ల లాక్ ఆఫ్ కమిట్మెంట్ అంటే ఒకటి స్టార్ట్ నుంచి పట్టుకొని ఫినిష్ దాకా పట్టుకొనే ఉంటాను అనే కమిట్మెంట్ చేయలేరు వాళ్ళు బ్రేకప్స్ ఎందుకు అయిపోతాయి అంటే కష్టమో నష్టమో కలిసి ముందుకు వెళ్దాము అన్న దగ్గర ఒకరినొకరు హర్ట్ చేసుకుంటున్న దగ్గర పారిపోవడం లేరు కమ్యూనికేషన్ ఇష్యూస్ వల్ల అబండోన్మెంట్ ఇష్యూస్ వల్ల ట్రస్ట్ ఇష్యూస్ వల్ల యంజైటీ ఇష్యూస్ వల్ల పారిపోతుంటారు. నాకు బాధ్యత తీసుకునే ధైర్యం లేదు అని పారిపోతుంటారు. అది కూడా చైల్డ్హుడ్ డ్రామా సెక్షువల్ డిస్సాటిస్ఫాక్షన్ ఇదిఒక రీజన్ మన రిలేషన్షిప్ లో ఎప్పుడైతే కమ్యూనికేషన్ సరిగ్గా లేదో డిస్సాటిస్ఫాక్షన్ ఆబవియస్ గా వస్తుంది. దానికి చీటింగ్ చేస్తుంటారు. అపర్చునిటీ అండ్ టెంప్టేషన్ ఆపర్చునిటీ అంటే మనకి చీట్ చేసే ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి మీ పార్ట్నర్ పక్కన లేరు మీరు అంటే ఇప్పుడు మన రిలేషన్షిప్ లో ఉన్నా లేకున్నా మనకి ఒకరు కాదు 10 మంది మీద క్రష్ ఉంటుంది. కానీ రిలేషన్షిప్ ఒకటే ఉంటుంది. అంటే మనం తినేది సాత్విక్ ఫుడ్ అయినా సరే మనకు రకరకాల ఫుడ్ అన్ని చూస్తే నచ్చుతాయి కానీ వెళ్లి అన్ని తినం కదా క్రష్ ఉందా దూరం నుంచి చూసి స్మైల్ చేసి ఊరుకుంటామని అంతేగని అందరితో పోయి రిలేషన్షిప్ పెట్టుకోం కదా సో ఎప్పుడైతే క్రష్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే ఈ డెఫినిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆపర్చునిటీ అండ్ టెంప్టేషన్ అంటే మీ ఇష్టమైన వ్యక్తి మీ దగ్గర ఉన్నారు మీరు వాళ్ళతో రిలేషన్షిప్ లో లేరు మీరు ఇంకో రిలేషన్షిప్ లో ఉన్నారు అంటే మీకు టెంప్టేషన్ ఎదురుంగా ఉంది. డాక్టర్ చెప్పారు మీరు చికెన్ బిర్యానీ తింటే మీ ఆరోగ్యానికి మంచిది కాదని కానీ చికెన్ బిర్యానీ నీకు చాలా ఇష్టం అప్పుడు నువ్వు ఏం చేస్తావ్ టెంప్టేషన్ కంట్రోల్ చేసుకోవాలి ఆ ఎవ్వరు చూడట్లేదు డాక్టర్ చూడట్లేదు కాని తినేస్తే ఆరోగ్యం పాడవస్తుంది. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అన్నమాట సో నీకు అపర్చునిటీ వచ్చింది నిన్ను అడిగేటోడు లేడు నీకు ఇష్టమైన మనిషి ఎదురుంగా ఉన్నారు వాళ్ళకి నువ్వు రిలేషన్షిప్ లో ఉన్న విషయం తెలిీదు అలాంటి టైంలో ఆ టెంప్టేషన్ కి నువ్వు ఎప్పుడైతే సరెండర్ అవుతావో అక్కడ చీటింగ్ జరుగుతది. ఇది ఎందుకు పాసిబుల్ అవుతుంది అంటే మనిషికి మొరాలిటీ ఇంగిత జ్ఞానం కాన్షన్స్ మోరల్ కాన్షన్స్ పరిచయం లేని మనుషులు టెంప్టేషన్ అండ్ ఆపర్చునిటీకి పడతారు. మోడలింగ్ బిహేవియర్ మోడలింగ్ బిహేవియర్ అంటే మా నాన్న అలా చేశాడు కాబట్టి నేను అలా చేస్తాను మా అమ్మ అలా చేసింది కాబట్టి నేను అలా చేస్తాను అంటే ఒకరిని చూసి ఐడియలైజ్ చేసుకున్న మనుషులు అది పేరెంట్స్ అయి ఉండొచ్చు నా ఫేవరెట్ యాక్టర్స్ అయి ఉండొచ్చు నా ఫేవరెట్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు నా ఫేవరెట్ కజిన్స్ అయి ఉండొచ్చు నా ఫేవరెట్ పీపుల్ ఎవరైనా సరే నాకు నచ్చిన వాళ్ళు ఒకవేళ వాళ్ళు అలాంటివి చేసి ఆ తప్పు కాదు అని ఒక చైల్డ్ కి అర్థమైంది అనుకోండి ఆ నాకు ఇష్టమున్న మనుషులు అది చేసినప్పుడు నేను కూడా చేస్తా అని ఫిక్స్ అయిపోవడం అందులో పేరెంట్స్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఒక చీట్ ఒక మనిషి చీటర్ అవ్వడానికి ఇన్ని రీజన్స్ ఉన్నాయి. ఈ లిస్ట్ అంతా రాసి పెట్టుకోండి నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఈ లిస్ట్ అంతా రాసి పెట్టుకొని ఇంకా అర్థం కాకపోతే కొంచెంగూగు రీసెర్చ్ చాట్ జీపిట్టు తోని కూర్చొని డీటెయిల్డ్ గా డిస్కస్ చేయండి మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ రైట్ నౌ ఇలాంటి ఫుల్ మనకి కావాల్సినంత నోట్స్ 360 డిగ్రీస్ లో ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఈ టూల్స్ ని వాడుకొని జ్ఞానాన్ని పెంచుకొని ప్రశాంతమైన జీవితంలోకి వెళ్ళాలంటే ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా అవసరం. సో నేను మీకు చెప్పాను కదా చీటింగ్ కి ఏవేవి కారణాలు ఇవన్నీ కారణాలు అయితే ఇంకొక లాస్ట్ పాయింట్ ఏం చెప్తాన్నాను నేను మీకు క్యాజువల్ డేటింగ్ కి చీటింగ్ కి మధ్యలో పాలియామరస్ రిలేషన్షిప్స్ కి చీటింగ్ కి మధ్యలో ఒక థిన్ లైన్ ఉంటుందని చెప్పా అయితే పాలియామిరస్ తప్పా ఒప్పా అనే చాలా రోజులు నాకు కన్ఫ్యూజన్ ఉండేది ఎందుకంటే చీటింగ్ కి పాలియామిస్ రిలేషన్షిప్ కి ఒకటే ఒక తేడా ఏంటంటే చీటింగ్ చెప్పకుండా చేస్తారు పాలియామిస్ రిలేషన్షిప్ లో చెప్పి చేస్తారు. సో మోరల్లీ అది కరెక్ట్ కానీ ఈస్ ఇట్ గుడ్ ఫర్ అస్ అంటే నో ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ అస్ బట్ ఇట్ ఇస్ ఏ ఫేస్ అంటే ఇప్పుడు ఆ ఈ క్యాజువల్ డేటింగ్ చెడు మంచి అని చాలా రోజులు ఆలోచించే ఇదంతా చెడ్డది ఇది మంచిది కాదు మంటలో ఏలు పెట్టడం ఏది అని లాస్ట్ వీడియోలో లాస్ట్ పాడ్కాస్ట్ లో కూడా అదే చెప్పా మీకు కానీ నాకు ఆలోచిస్తే అనిపించింది ఇప్పుడు నన్నే తీసుకోండి మిలీనియా జనరేషన్ లో అంటే 80స్ 90స్ లో పుట్టిన వాళ్ళందరూ చాలా మంది డివోర్స్లు అయ్యాయి చాలా మంది బ్రేకప్ అయ్యాయి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సింగిల్ గా ఉండడానికి చూస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మా జనరేషన్ వాళ్ళు వి బిలీవ్డ్ ఇన్ లవ్ వి బిలీవ్డ్ ఇన్ మోనోగమస్ రిలేషన్షిప్ మేము ఎఫర్ట్స్ పెట్టాము ఒక్కొక్క రిలేషన్షిప్ మీద మూడేళ్ళు ఐదేళ్ళు 10 ఏళ్ళు పెట్టిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో ఇలా పెట్టిన తర్వాత అంటే మన సైకలాజికల్ టూల్స్ లేకపోవడం వల్ల మన పార్ట్నర్ కి ఉండే చైల్డ్హుడ్ డ్రామాస్ తెలియకపోవడం వల్ల మనకు ఉండే చైల్డ్హుడ్ డ్రామాస్ పర్చన్ లేకపోవడం వల్ల సంవత్సరాలు సంవత్సరాలు ఎఫర్ట్లు పెట్టి ఇక్కడ బ్రేకప్ అయ్యి ఇంకా నేను ఇంపార్టెంట్ నేను ఈ మనిషితో ఉంటే నేను సంతోషంగా ఉండట్లేదు అని డిసైడ్ అయ్యేసరికి 40 ఏళ్ళ అయిపోయి ఆరోగ్యం పాడైపోయి సెల్ఫ్ లవ్ మీద ఫోకస్ చేయలేకపోవడం వల్ల చాలా డిప్రెషన్ లోకి వెళ్ళపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి సో మనం ఒక హీల్ అయిన మనిషితో మనం హీల్ అయ్యి ఇంకొక హీల్ అయిన మనిషితో రిలేషన్షిప్ పెట్టుకుంటేనే లాంగ్ టర్మ్ వెళ్తుంది. అలా వెళ్ళకుండా బ్రేకప్ అవుతుంది అంటే లాంగ్ రిలేషన్షిప్స్ కంటే షార్ట్ రిలేషన్షిప్స్ తొందరగా ఐడియా ఇస్తాయి. నేను ఓ ఐదేళ్ళ రిలేషన్షిప్ బ్రేక్ అయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మూడేళ్ల రిలేషన్షిప్ బ్రేక్ప్ ఇన్ని నాలుగుైదు బ్రేకప్లు అయిన తర్వాత హోస్ట్ లోకి వచ్చే అంటే 10 ఏళ్ళు ఆల్మోస్ట్ 10 ఏళ్ళు వేస్ట్ అయింది నాది 10 15 ఏళ్ళు వేస్ట్ అయింది. నాది అదే త్రీ ఫోర్ బ్రేకప్స్ క్యాజువల్ రిలేషన్షిప్ అంటే చిన్న చిన్న రిలేషన్షిప్స్ లో అయిపోయి సైకాలజీ అంటే ఈ క్యాజువల్ రిలేషన్షిప్స్ ఎప్పుడు సైకాలజీతో ముడిపడి ఉండి మీరు స్మార్ట్ గా తయారైతే యు కెన్ యూస్ దిస్ యస్ ఏ వెపన్ టు అన్లర్న్ ఒక మనిషి నెగిటివ్ ట్రేడ్స్ ఎలా ఉంటాయి టాక్సిక్ బిహేవియర్ ఎలా ఉంటుంది ఇవన్నీ మనం నేర్చుకోగలగడానికి దెబ్బలు తగులుతూ నేర్చుకోవడానికి ఇదిఒక దారి పాలియామరి కూడా అంతే ఒక మనిషికి ఎప్పుడైతే సెల్ఫ్ వర్త్ లేదో ఒక మనిషికి ఎప్పుడైతే డీప్ ఇంటెన్సిటీ ఆఫ్ పర్సనాలిటీ తెలియదో వాళ్ళు ఒక ఫేస్ లో ఏంటంటే నా వర్త్ నేను తెలుసుకోవడానికి అందరితో తిరుగుతా తిరిగిన తర్వాత నాకు అర్థమైన రోజు నాకు సెల్ఫ్ వర్త్ అర్థమైన రోజు నా సెల్ఫ్ వర్త్ కి రెస్పెక్ట్ ఇచ్చే మనిషి దొరికిన రోజు పాలిమరస్ పీపుల్ చేంజ్ దర్ ఒపీనియన్ పాలిమరస్ ఇస్ నాట్ రాంగ్ ఇట్స్ జస్ట్ ఏ ఫేస్ అండ్ దిస్ ఇస్ ద కంక్lూజన్ ఆఫ్ మై థియరీస్ అండ్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సస్ ఆఫ్ మై ఫ్రెండ్ సర్కిల్ దట్ ఐ హవ సీన్ సో పాలిమరస్ తప్పు అని నేను అనను ఇట్స్ జస్ట్ ఏ ఫేస్ అది లైఫ్ లాంగ్ ఉండదు ఒకవేళ లైఫ్ లాంగ్ ఉన్నవాళ్ళు ఉన్నారా అంటే మల్టిపుల్ వైఫ్స్ ఉన్న రిలేషన్షిప్స్ ఉన్నాయి మల్టిపుల్ హస్బెండ్స్ ఉన్న రిలేషన్షిప్స్ కూడా చూశాను వాళ్ళు సంతోషంగా ఉన్నారు కానీ అక్కడ ఇంటెన్సిటీ చూడలేదు నేను. అంటే ఇవన్నీ మళ్ళీ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ డీప్ కనెక్షన్ సోల్ లెవెల్ స్పిరిచువల్ లెవెల్ కనెక్షన్ చూసుకోవాలి అంటే మాత్రం మోనగమి ఇస్ ద ఆన్సర్ మన పర్పస్ ఏంటి నేను హ్యాపీగా ఉంటే చాలు నాకు డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ అవసరం లేదు నేను చిల్ ఉంటే చాలు నేను ఎంజాయ్ చేస్తున్నా నేను హ్యాపీ ఉన్నా నాకేం టెన్షన్స్ లేకుండా చిల్ అయిపోతే చాలు అనుకుంటే యు హావ్ లాట్ ఆఫ్ ఛాయిసెస్ బట్ ఇట్స్ నెవర్ రాంగ్ బట్ ఇఫ్ యు వాంట్ ఏ డీప్ కనెక్షన్ మోనగమీ ఇస్ ద వే అండ్ ఐ యమ్ ఆల్వేస్ అడ్వకేటర్ ఆఫ్ మోనోగమీ బికాజ్ ఐమ్ ఏ వెరీ డీప్ పర్సన్ అండ్ ఐ సీక్ డీప్ కనెక్షన్స్ నాకు ఫ్రెండ్షిప్ లో అయినా రిలేషన్షిప్ లో అయినా నా కుక్కతో అయినా నాకు చాలా డీప్ కనెక్షన్ కావాలి ఎందుకంటే నా షిజు గాడు నాకు ఏం నేర్పించాడు అంటే టెలిపీ నేర్పించాడు. లాంగ్వేజ్ లేకుండా కమ్యూనికేషన్ నేర్చుకున్నాను. ఇవన్నీ తెలవాలంటే మనకి ఇక ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీబడీ మన నీడ్స్ బట్టి మనం వెతుక్కుంటాం అంతే సో ఐ హోప్ ఈరోజు ఈ ముచ్చట అంతా చెప్పిన తర్వాత మీకు ఎంతో కొంత అర్థంయ్యే ఉంటది. ఒక మనిషి చీట్ చేస్తున్నారు అంటే వాళ్ళని హేట్ చేసే కంటే వాళ్ళు ఎందుకు చీట్ చేస్తున్నారో మనం ఎంపతైజ్ చేసుకోగలిగితే వాళ్ళని హేట్ చేయకుండా వాళ్ళకి దూరమయి మనం ప్రశాంతంగా ఫస్ట్ మనం చీటర్లని ఎలా అట్రాక్ట్ చేయకూడదనే ఆల్గరిథం మనం గ్రహించుకొని మనం సెల్ఫ్ వర్త్ నేర్చుకొని మనం పీస్ గా ఉండాలి అని ఈ ప్రయత్నం ఎక్స్ప్లనేషన్ నా ప్రయత్నం సో సర్వేజనా సుఖినో భవంతు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా ంటున్నాను థాంక్యూ సో మచ్ ఐ విల్ సీ యు ఇన్ అనదర్ ఎపిసోడ్ బాయ్
No comments:
Post a Comment